అలా చేసినందుకు sorry అని వాడే చెపుతున్నాడు. అవి చూసి నేర్చుకుని పిల్లలు అవే డైలాగులు నేర్చుకుని చెడిపోవద్దు అని వాడే చెపుతున్నాడంటే అలాంటి డైలాగులు విని మన పిల్లలు కూడా చెడిపోతారని ఆలోచించకుండా వాదేదో మహా నటన ప్రదర్శించాడు అని అందరూ వాణ్ని మెచ్చుకోవటమేంటో అర్ధం కావటంలేదు.
పిల్లవాడిచేత అంత బండబూతులు తిట్టించి అదేదో ఘనకార్యం లాగా నవ్వుకుంటూ ఆనందపడుతూ వాడేదో మహానటన ప్రదర్శించినట్లు తెగ పొగుడుతున్నారు. అదే బూతులు మన ఇంట్లో పిల్లవాడు తిడుతుంటే చెంప పగలకొడతాం. ఆ సినిమా నిర్మాత కొడుకు గానీ, దర్శకుడి కొడుకు గానీ, హీరో కొడుకు గానీ అలా వుంటే సహిస్తారా? సిగ్గుపడాలి అలాంటి క్యారెక్టర్ సృష్టించి పసివాడితో అలా బూతులు తిట్టించటానికి.
ఎండే బల్లిరాజుగారు మీ నవ్వు సూపర్ అండి. God bless you బంగారం
Roshan bro.. బుల్లి రాజు dialogue కి నవ్వి నవ్వి నాకు కూడా కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి 😂😂😂
God Bless U బుల్లిరాజు ❤
10 years old …how matured his words 🙏
super bulliraju, keep going, acting awesome, ni kosam again i want to see the movie babu , may god bless u always🥰😍🤩🤗🥳❤🧡💛💚💙💜
21:40 veedi Talent peaks 🔥😅
Entha diplomatic ga matladthunadu ee buddodu ee age lo ne...❤❤
Super bulli Raju love from Karnataka
Roshan annaya Mee interviews chala bagutayi nice ❤😊😊
Lots of luv bullirajuuuuuu😂😂😂😂cutieeee
Very good acting bulli ragu god bless you
సూపర్ బుల్లిరాజు god bless you 🌹🌹🌹👍👍👍
Good 🎉
I love you bulli raju😊😊😊😊
Kolikestha valla father kanna venkatesh garitho emotional ga vundhi❤
Super bulli raju gaaru
అలా చేసినందుకు sorry అని వాడే చెపుతున్నాడు. అవి చూసి నేర్చుకుని పిల్లలు అవే డైలాగులు నేర్చుకుని చెడిపోవద్దు అని వాడే చెపుతున్నాడంటే అలాంటి డైలాగులు విని మన పిల్లలు కూడా చెడిపోతారని ఆలోచించకుండా వాదేదో మహా నటన ప్రదర్శించాడు అని అందరూ వాణ్ని మెచ్చుకోవటమేంటో అర్ధం కావటంలేదు.
ఓ రేయి బుల్లీ రా జా అ మ్మ ఒ డి ఎ ది రా
Future ⭐⭐⭐
Love you ra bujji bulliraju❤❤❤❤
Good🥰🤣
This guy so mature guy
E generation vallu 10times maturity than our generation
Age 17 yrs bro@@Ranganadhamkrishnachaitanya27
Crazy ra nuvv 😢..
Bulli ⭐⭐⭐
God bless you bulliraju garu
How meturly he is talking in this age. Wonder.
Master bharat bro
Most talent babu life lo develop avvalani na korika
Kori ketta raa ninnu😂😂😂
బుల్లి రాజు బుల్లి భరత్
Age ki taggatlu unte baaguntundi
Nee kendu, vadu bane unadu. Andaru nee laga pappi laga undakudadu
పిల్లవాడిచేత అంత బండబూతులు తిట్టించి అదేదో ఘనకార్యం లాగా నవ్వుకుంటూ ఆనందపడుతూ వాడేదో మహానటన ప్రదర్శించినట్లు తెగ పొగుడుతున్నారు. అదే బూతులు మన ఇంట్లో పిల్లవాడు తిడుతుంటే చెంప పగలకొడతాం. ఆ సినిమా నిర్మాత కొడుకు గానీ, దర్శకుడి కొడుకు గానీ, హీరో కొడుకు గానీ అలా వుంటే సహిస్తారా? సిగ్గుపడాలి అలాంటి క్యారెక్టర్ సృష్టించి పసివాడితో అలా బూతులు తిట్టించటానికి.
Bulliraju real Age 17 yrs he is not actually the kid we believed
చెప్పుకోదగ్గ సినిమా ఏం కాదు మరి ఎక్కువ చేస్తున్నారు టీవీ వాళ్ళు
Eppudu vasthunna chetha movies kante ee movie chala better
Nuvu lekapothe movie full boredom a buli
Ino 5 years tharuvaatha veedu asalu cinemaallone kanapadadu
Karisastara ninnu
God bless you bulliraju