బోసిపోయిన తాడేపల్లి వైసీపీ ఆఫీస్.. | AP Election Result 2024 | Tadepalligudem Live Updates |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 4 หลายเดือนก่อน +1

    పాతవిడియోలుతిరిగి,తిరిగి
    ఎన్నిరోజులుచూపించడం
    భావ్యంగాలేదు.
    మమ్మల్ని హింసపెడుతున్నారు

  • @pavhaan8689
    @pavhaan8689 4 หลายเดือนก่อน +1

    Nevay ravy

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 4 หลายเดือนก่อน +1

    tuglaq paripaalana చేశాడు అందుకే ఈ result cm గా total failure unfit

  • @mycomment1695
    @mycomment1695 4 หลายเดือนก่อน +2

    జగనన్న చేసిన పొరపాట్లు
    1 దేనికి సరిగా స్పందించ క పోవడం, వేరే వారి చేత మాట్లాడించడం, తాను చేసే పనిని విమర్శిస్తున్న దానిని సమర్థించు కోక పొవడం.. మంచికి చెడుకు , మేలుకి కీడుకి అన్నిటికీ స్పందించాలి, మీడియాలోనే స్పందించాలి.. యాత్రలు చేసినప్పుడే కాదు
    సోషల్ మీడియా ఉంది కదా వాళ్లే చూసుకుంటారు, వాళ్లే తెలుసుకుంటారు అని నిర్లక్ష్యం గా వుండటం.
    2 వాలంటీర్ వ్యవస్థ
    వ్యవస్థ మంచిదే కాని అది mla ల అదీనం లో ఉంచి ఉంటే బాగుండేది... mla లకు పని, గౌరవం, అధికారం లో ఉన్నాము అనే ఫీలింగ్ ఉండేది, ప్రజలకు mla ల మీద గౌరవం ఉండేవి.
    3 MLA Candidate లను మార్చడం.
    ( వ్యతిరేకత జగన్ అన్న విధానాల వలనే వచ్చింది అని తెలుసుకోక పోవడం)
    MLA ల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందో కారణం తెలుసుకోకుండా వాళ్ళ నియోజక వర్గాలు మార్చేయడం ,
    👉(సీటు ఇవ్వని mla లు వేరే పార్టీ లో గెలవడం దానికి ఋజువు).
    4 సంక్షేమ కార్యక్రమాలు పథకాలు .. ఎలా ఇస్తున్నాడో అని అందరూ ఆలోచించారు..
    పేద వారు సంతోషం గానే తీసుకున్నప్పటికి .
    నిరుద్యోగులు, చదువుకున్న వారు, ఉద్యోగస్తులు, అప్పులు చేసేసి ఇస్తున్నాడు అని గమనించారు.
    తరువాత...
    5 ప్రభుత్వ ఉద్యోగులు మన డబ్బులు వాళ్ళకి పంచి పెట్టడం ఏంటి అని కసి పెంచు కున్నారు..
    6.. ల్యాండ్ టైటిలింగ్ act వచ్చాక అది మంచిదే అయినా ప్రజల్లో భయం పెరిగి పోవడానికి కరణం , అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకోవడానికి కారణం .
    ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నాడు అని talk బాగ ప్రజల్లోకి తీసుకెళ్ళి పోయారు, ఆల్రెడీ అప్పులు చేసి పథకాలు ఇస్తున్నాడు, ప్రభుత్వ ఆస్తులు అన్నీ తాకట్టు పెడుతున్నాడు అనే భావన ప్రజల్లో పెరిగిపోయింది. ,
    7 మన సొంత భూములు కూడా లాగేసుకుని అమ్మేసుకుంటాడు, తాకట్టు పెట్టేసుకుంటాడు , అని పాస్ బుక్ మీద ఫొటో చూసి మరింత భయ పడ్డారు..
    8 మద్యం
    హైస్కూల్ స్థాయి నుండి ముసలోల్ల వరకు అందరూ తాగే వాళ్లే, ఈ అలవాటు కాదు, సరదా కాదు, అదొక వ్యసనం అయిపోయింది, అటువంటి వారిని బాగు చేయాలని అనుకోవడం పొరపాటు, ఎవడికి మందు మాని బాగుపడాలని లేదు... ఎక్కువ రేటు అయినా తాగడమే,
    🔹నేను తాగను మీరు తాగితే ఊరుకోను అంటే నిన్ను మెచ్చుకునే బుద్ధి మంతులు ఎవరూ లేరు🔹
    తాగే వాడు ఎవ్వడు ఓటు వెయ్యలేదు..

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 4 หลายเดือนก่อน

    Thadepalli gudeam kadamma, thadepalli. Thadepalli macrame....!

  • @MRamulu-zc5ip
    @MRamulu-zc5ip 4 หลายเดือนก่อน

    Suman.tv.yankar.poy.eesavar.gaani.adagasla.suman.tv.kadaka

  • @bailapudisuresh3026
    @bailapudisuresh3026 4 หลายเดือนก่อน +1

    Mi Paytm vedavalu inthaku minchi cesaru appudu amaindhi eppudu valla time