#Live
ฝัง
- เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
- #Live (28 అక్టోబర్ 20) ప్రభువు సన్నిధిని వణకుము (కీర్తన 114) | Dr Jayapaul
If you are really blessed by this video.
Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
Dr N Jayapaul is an evangelist, a prominent evangelical christian figure, Great man of God, Calvary Church (Senior Pastor) & became well known internationally.
🔴If you want to be a partaker of this ministry 🔴
† Offerings can be sent to: †
🔴Google Pay 🔴
No : +91 9500001111
Name : N Jayapaul
🔴Phone Pay 🔴
No : +91 9500001111
Name : N Jayapaul
🔴SBI - Bank Details.🔴
Account Name : Jayapaul Foundations
A/c no - 30699437837.
IFS code - SBIN0001444.
Branch - Kodambakkam, Chennai
Ph - 8939393939
Other TH-cam channels of us
🔴 Get Together With Dr Jayapaul - bit.ly/2BQRRYz
🔴 The Calvary Church - bit.ly/2VUQEad
🌎 Our Web Site :
jayapaul.com
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
📸 Follow us on Instagram : / drjayapaul
🐦 Follow us on Twitter : / drjayapaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
#DrJayapaul #JayapaulFoundations #TeluguChristian
May God Bless You
Dr Jayapaul
వందనాలు అయ్యగారు దేవుని వాక్యములు ప్రతి రోజు కమ్మగా వింటున్నాము దేవునికి స్తోత్రములు హల్లెలూయా కువైట్ నుండి మా కుటుంబం కోసం ప్రార్ధన చేయి డీ 🙏🙏🙏🙏🙏🙏
యెషయా (66:2)ఎవడు ధినుదై నలిగిన హృధయంగలవాడై నా మాటా విని వనకుచుండునొ వానినే నేను ధృస్టించెధను amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ ఉదయకాల అనుదిన వాక్య ధ్యానము ద్వారా యేసు ప్రభువు మా కుటుంబాన్ని విశ్వాసం విషయంలో ఎంతో బలపరుస్తున్నాడు..... ఫిలిప్ ఎస్తేర్ & ఫ్యామిలీ - వైజాగ్.....👍
రోమీయులకు 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.
యెహోషువ 3:13. సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజ కుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.
యెహోషువ 3:16. పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్ర మునకు పారునవి బొత్తిగా ఆపబడెను.
సంఖ్యాకాండము 20: 11
అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.
సమస్త ప్రజలారా యేసయ్య నే సేవించండి
బోడపాడు నీలవేణి 🙏🙏🙏📖📖📖📖🛐👨👩👦👦
రోమీయులకు 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.
వందనాలు అయ్యగారు జ్యోత్స్న ప్రియాంక ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ✝️✝️🙏🏻✝️🙏🏻✝️🙏🏻✝️
ఉదయకాలపు అనుదిన ధ్యానం మాకు దినమంతటికి కావలసిన బలాన్ని చేకూరుస్తుంది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
2కోరింథీయులకు 4: 4
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
కీర్తనలు 114:8. ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు.
ఆదికాండము 2:19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
కీర్తన 114:7
భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము
కీర్తనలు 114:5. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించినది?
రోమీయులకు 1:24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏
హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏
యెహోషువ 3: 11
జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ప్రతి రోజు ప్రేయర్ లోకి నడిపించే మీకు మా వందనాలు 🙏🙏🙏🙏🙏ఫ్రొం పార్వతీపురం
కీర్తన 114:8
ఆయన బండను నీటి మడుగు గాను
చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయువాడు
అయ్యగారు వందనాలు
Amen Amen Amen
Devuniki mahima
యెహోషువ 3:12. కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రా యేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.
కీర్తన 114:3
సముద్రము దాని చూచి పారిపోయెను
యొర్దాను నది వెనుకకు మళ్ళెను.
వందనాలు.అయ్యగారు.హల్లేలుయ.హల్లేలుయ.హల్లేలుయ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు....🙏🙏🙏
Maroka prasastamina roju anugrahinchinanduku devuniki lekkaleni stotralu hallelujah Amen Amen Amen🙏🙏🙏🙏
కీర్తన 114:2
యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను
ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.
Good morning ayyagaru meku vadanamulu teliya parustunam 🙏🙏🙏🙏🙏🙏🙏 thank you Father
యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను కీర్తన114:2
Hallelujah Annaiah Kotturpuram
ఆయన బండను నీటి మడుగు గాను చెకు ముకి రాతిబండను నీటి ఊటలు గాను చేయువాడు కీర్తన 114:8
ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం🙏🙏🙏
యేసయ్య తండ్రి సహాయం చెయ్యండి నాబరం తగ్గించండి లేయువు ప్రార్దన ద్వారా న గాయం కటండి తండ్రి యేసయ్య
Parise the Lord Ayagaru 🙏🙏🙏🙏🙏
వందనాలు. అయ్యాగారు amen amen
Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వంద నాలు అయ్య గారు
వందనాలు అయ్యగారు ఝాన్సీ ఖమ్మం
***kumari from yanam**** సర్వ సృష్టికర్త అయిన తండ్రి నీ కే నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు
VADANALU ayia ❤💗🌹💐🌹💐🤲🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen
Kondapalli 🙏
Deva chirakalam ne sannidi na kutumbanni diyachayava vandanaluayya
AEMN AEMN AEMN VANDHANALYYA GARU VANDANALU.
యెషయా 66: 2
అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.AMEN 🙏🙏🙏
ఆమెన్
Padam ashok sai preethi sivaji rao praise the lord sir madakaser prayer the my family and friends
Vandanalu ayyagaru Madipakkam Calvary Church Chennai
Amen Amen Amen Devuni ke Mahima Kallugunu Gaka Amen 🙏🙏🙏Ayagaru
వందనాలు సార్.. నా పేరు పచ్చిమాల నాగరాజుదయచేసి నా కుటుంబం గురించి ప్రార్ధన చెయ్యండి మా అక్క కి పిల్లలు సంతానం కలగాలని ప్రార్థన చెయ్యండి మేము నూతనంగా గృహాన్ని కట్టుకోవడానికి ఆశపడుతున్నాం అలాగే ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దేవుని ఆదరణ కలిగి ఉండాలని ప్రార్ధన చెయ్యండి 🙏🙏🙏
Yes yes yes ayyagaru
Vandanalu ayyagaru na Peru p.vijayalakshmi good morning ayyagaru daily meru cheppe vakyam dvara nenu chala atmiyanga devunilo balaparachabaduthunnanu devuniki mahima meku vandanalu na bartha health kosam and ma babu devunilo yedagalani chaduvu lo devudu manchi jnanam evvalani prardana cheyagalaru nenu mekosam daily prardana chesthunnanu amen amen amen
Amen amen amen 💖💖
నిర్గమకాండము 14: 22
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
Praise the lord ayyagaru vella chintala gudem Gopalapuram mandalam west godavari district nunchi vijaya ma papa kudi kannu ki infection vachi 5 nelala nunchi kannu kanipinchadam ledu Vizag LB hospital ki teesukelli chikitsa cheyincharu 1ST surgery ayindi 2ND surgery November 1st chestamannaru ayya ma papa kosam prayer cheyyandi please papa Peru sanjana 12years please prayer for my daughter praise the lord hallelujah amen
కీర్తనలు 114: 3
సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.
Amen chinnari omen
Hallalluya hallalluya 🙏🙏🙏🙏🙏🙏
Ayya garu praise the lord 🙏 ma Babu kodalu John Finny shalem Rani rakhshana health marriage ayye six years ayyenadi increase speram count sugar Gas theriod problem valana garbhapalam ledu IVF treatment annaru doctors please garbaphalem kosam prayer cheyandi ayya and Papa Mary Gladys aludugaru Nirmal Babu rakhshana health two sons'Noel and Allen health knowledge and wisdom kosam prayer cheyandi ayya garu please pray Gudivada
హల్లెలుయా
Yessaya vandhannalaya
Amen amen amen 🙏🙏🙏🕎🕎🕎🤲🤲✝️✝️✝️👏👏👏👏👏👏👏
Thank you. Pray for all my family members and colleagues and friends
Paris tha lord ayyagaru 🙏🙏🙏🙏
Amen yessayya prise the lord yessayya Amen ❤️🙏
Vandanalu ayyagaru
AMEN all of you brother Garu and ma family numbers kosam prayer cheyandi brother Garu 👏👏👏
దేవుడు కీ సోత్రం
నిర్గమకాండము 14:21. మోషే సము ద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
Prais the lord good morning
Ch.gopi ongole🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the LORD annayyagaru Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తిమ్మాపురం గుంటూరు జిల్లా
Pray for my family members to daughters marriage korku pray for my son salvation koraku daughter in law health koraku 3years babu koraku pray for me ayyagaru plz
Praise God hallelujah thank you Jesus for your blessings and meracels
Amen
Praise the lord uncle 🙏.....yes uncle devuniki bayapadali
కీర్తనలు 114: 4
కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేసెను.
Yes ayyagaru
Vandanalu babu garu from sudha nellore
Praise the lord ayyagaru vandanalu
PRAISE THE LORD🙏🙏🙏 ANNAYYA GARU AND VERY GLAD🌅🌅🌅 MORNING🌸🏵️🌸 ANNAYYA GARU. TODAY'S ANUDHINA✝️📖🕊️ DHAYANAM :1️⃣1️⃣4️⃣ PSALM. "TREMBLE AT THE PRESENSE OF THE LORD" .AMEN. HALLELUJAH 🙌🙌🙌.
Praise the lord అయ్యగారు and good morning
Yes, mana devuniki samasthamu sadyamee
Thank you so much for your wonderful massage ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏
Vandanalu Ayyagaru avnu prabuva me sannidilo bhayamutonu vanukutonu prayer chesela me krupa dayacheyandi prabu amen madhavi from Kuwait
Praise the lord ayyagaru madi Amalapuram Eastgodavari Dist AP plz ma family koraku prayer cheyandi Sankarrao 65 hymavathi 63 Rohini 37 swaminaidu 28 dayatho prayer cheyandi ayyagaru plz vandanalu ayyagaru
🏖️⛱️🌅🌄❤️🧡💛💙💜🖤♥️💅👅👄👸🤴🌈🌉🌆🌃🌌🍓🥜🍞🥐🥖🥞🍳🥚🧀🥓🥩🍗🍖🍔🌭🥪🥨🍟🍕🌮🌯🥙🥘🍝🥫🥣🥗🍲🍛🍜🍣🍤🥡🍚🍱🥟🍢🍙🍘🍥🍡🥠🍧🍨🍦🍧🥧🍰🍮🎂🍭🍬🍫🍩🍯🍪🍿🥤🥛🍼🍵☕🍺🍻🥂🍾🍷🥃🍸🍹🍶🥢🍴🥄🔪🍽️🚲🛴🛵🏍️🚙🚗🚐🚚🛶⛵⛴️🚤🚡🚁🛸🎢🎡🎠🏩💒🚂🚃🚋🚎🚞🚊🚄🚅🚝🚆🏔️🌁🏙️🌆🌃🌌🌉⛪💒🏩🏯🏰🏗️🏢🕍🕌🏭🏥🏤🏣🏨🏫🏦🏟️🏪🏬🎂🎏🎎🎑🎍🎋🎃🥈🥉🏅🎖️🎎🎏🎂🎈🎊🎉🎁🎇🎆🥈🥉🏅⚽⚾🏀🏐🥈🥉🏅🎖️🥇🏉🏈🖼️🎨🖌️🖍️🖍️🎫🎟️💵💴💶💷🏧👑👛👜💼💄📫📦🗒️📃📔📕📓📗📘📙📚🖌️🖍️🖊️🖋️✒️✏️📑🗃️🗂️📊♀️♑0️⃣🚮🚰🕉️🛂🛃🛄🛄🚻🚻🛅⚛️🕉️0️⃣1️⃣2️⃣3️⃣4️⃣5️⃣6️⃣7️⃣8️⃣9️⃣🔟🔤🔠🔡🔢🏳️🌈🇦🇲🇦🇩🇦🇪🇧🇯🇧🇾🇧🇴🇨🇲🇨🇴🇧🇫🇦🇹🇧🇬🇨🇬🇨🇫🇨🇵🇨🇿🇩🇪🇪🇸🇩🇰🇩🇯🇩🇰🇩🇲🇩🇴🇪🇨🇪🇪🇪🇬🇪🇷🇪🇸🇪🇹🇪🇺🇫🇮🇫🇯🇫🇷🇬🇦🇬🇩🇬🇩🇬🇪🇬🇪🇬🇬🇬🇭🇬🇭🇬🇮🇬🇱🇬🇳🇬🇲🇬🇶🇬🇷🇬🇹🇬🇺🇬🇼🇬🇾🇭🇰🇭🇲🇭🇳🇭🇷🇭🇹🇭🇺🇮🇨🇮🇩🇮🇪🇮🇱🇮🇲🇮🇳🇮🇴🇮🇶🇮🇷🇮🇸🇮🇹🇯🇪🇯🇲🇯🇴🇯🇵🇰🇪🇰🇬🇰🇭🇰🇮🇰🇲🇰🇳🇰🇵🇰🇷🇰🇼🇱🇹🇱🇺🇱🇻🇱🇾🇲🇦🇲🇨🇲🇩🇲🇪🇲🇬🇲🇭🇲🇰🇲🇱🇲🇲🇲🇳🇲🇴🇲🇵🇲🇷🇲🇸🇲🇹🇲🇺🇲🇼🇲🇼🇲🇹🇲🇻🇧🇻🇧🇾🇨🇨🇨🇫🇨🇮🇨🇱🇨🇲🇨🇳🇨🇴🇨🇵🇨🇺🇨🇺🇨🇻🇨🇻😘🤩🤗😂😂🇲🇼🇲🇽🇲🇾🇳🇦🇳🇪🇳🇫🇳🇮🇳🇵🇳🇺🇴🇲🇵🇫🇴🇲🇵🇦🇵🇪🇵🇬🇵🇭🇵🇰🇵🇳🇵🇷🇵🇸🇵🇹🇵🇾🇷🇴🇷🇺🇷🇼🇸🇧🇸🇩🇸🇭
Vandhanalu ayyagaru 👏👏👏
Vandanalu
కీర్తనలు 114:7. భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము.
Praise the Lord
Pràise lord 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏 good morning vandanamulu ayyagaru juvvala palem from prema kumari
Annayya praise the lord
Praise the Lord Amen Amen Amen🙏🙏🙏
Thank you sir for valuable message
Thank you jesus christ 🙏🙏🙏 tqbrother amen
Uncle Iam jhansirani from k. జగన్నాదాపురం please pray for my family salvation