రాజుల రాజ ప్రభువుల ప్రభువా రానై యున్న మహారాజ (2) నీ నామమే ఘననీయము నీ రాజ్యమే సర్వత్రము(2) మహా మహా మహారాజు వే మహా మహా మహా మహూడవే(2) (రాజుల రాజ) 1. ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు ఏదియు కాకమునుపే నీవే ఉన్నావు (2) నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం ఏదయ్య నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య (2 లేదయ్యా లేదయ్యా ఏది లేనే లేదయ్య లేదయ్య లేదయ్యా లేదయ్యా............. రాజా ధి రాజ రా రాజా మహా రాజా (4) 2, పాటలు రాయకమునుపే నీవే దేవుడవు దూతలు పొగడకమునుపే నీవే దేవుడవు(2) సృష్టి రూపాన్నే దాల్చకమునుపే నీవే ఉన్నావు సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు (2) ఉన్నావు ఉన్నావు హమేష నీవే దేవునిగా(3) 3, సర్వము సాధ్యమే నీ ఘన నామంలో సాధ్యము కానిది ఏది లేదయ్య (2) సృష్టి అంతటిలో నిన్నూ మించిన శ్రేష్టుడేవరయ్య సర్వలోకాన నీకు సాటి లేనే లేదయ్యా(2) యేసయ్యా యేసయ్యా మాకు సర్వం నీవేగా మార్గము సత్యము జీవము నీవేగా (4) (రాజుల రాజ)
మహా మహా మహా రాజువే మహా మహా మహామహుడవే రిగ రిగ మాగ రిగ రిగ సని రిగ రిగ మగ రిగ రిగ రిగ రిగ మగ రిగ రిగ సని రిగ పమ గరి సని సా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్న మహారాజ(2) నినామమే గాననియము నిరంజ్యమే సర్వత్రము (2) మహా మహా మహారాజువే మహా మహా మహాగానుడవే (రాజుల) 1) ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు ఎదుయు కాక మునుపే నీవే ఉన్నావు(2) నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్య నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య(2) లేదయ్య లేదయ్య ఏది లేనే లేదయ్య (2) రాజాధి రాజా నా రాజా మహారాజ (4) 2) పటలు రాయక మునుపే నీవే దేవుడావు దూతలు పొగడక మునుపే నీవే దేవుడావు(2) సృష్టి రూపన్నె దాల్చక మునుపే నీవే ఉన్నావు సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు (2) ఉన్నావు ఉన్నావు హామీషా నీవే దేవునిగా (4) 3) సర్వము సాధ్యమే ని గణ నామంలో సాధ్యము కానిది లేనే లేదయ్య సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేస్తుడు ఎవరయ్య సర్వ లోకన్నా నీకు సాటి లేనే లేదయ్య యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా మార్గము సత్యము జీవము నీవేగా (4)రాజుల
రి గ రి గ మా గ రి గ రి స ని రి గ రి గ మా గ రి గ రి గ ప మ గ రి స రి స పల్లవి : రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్న మహారాజా "2" నీ నామమే ఘణనీయము నీ రాజ్యమే సర్వత్రము "2" మహా మహా మహారాజువే మహా మహా మహామహుడువే " 2" "" రాజుల "" చరణం 1 : ఎవరు లేక మునుపే నీవే ఉన్నావు ఏదియూ కాకమునుపే నీవే ఉన్నావు నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షము లేదయ్యా నిన్ను రాజుగా ప్రకటించిన చట్టము లేదయ్యా లేదయ్యా లేదయ్యా ఏదీ లేనే లేదయ్యా లేదయ్యా లేదయ్యా లేదయ్యా....... రాజాధిరాజా రారాజా మహారాజా రాజాథిరాజా నారాజా మహారాజా చరణం 2: పాటలు రాయకముందే నీవే దేవుడవు దూతలు పొగడకమునుపే నీవే దేవుడవు సృష్టి రూపాన్ని దాల్చక మునుపే నీవే ఉన్నావు సమయం తొలి నిమిషం ప్రారంభంలో నీవే ఉన్నావు ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవుని గా ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవుని గా..... ఆ....... .రి గ రి గ మ గ రి గ రి గ రి గ మా గ రి గ రి గ మ ని ద ప మ గ రి గ రి స రి గ రి స రి స చరణం 3 : సర్వము సాధ్యమే నీ ఘణ నామములో సాధ్యము కానిది ఏది లేదయ్యా సృష్టి అంతటి లో నిన్ను మించిన శ్రేష్టుడెవరయ్యా సర్వలోకానా నీకు సాటి లేనే లేదయ్యా యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా మార్గము సత్యము జీవము నీవేగా యేసయ్య...... ఆఆఆఆ "" రాజుల ""
రాజుల రాజ ప్రభువుల ప్రభువా
రానై యున్న మహారాజ (2)
నీ నామమే ఘననీయము
నీ రాజ్యమే సర్వత్రము(2)
మహా మహా మహారాజు వే
మహా మహా మహా మహూడవే(2)
(రాజుల రాజ)
1. ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు
ఏదియు కాకమునుపే నీవే ఉన్నావు (2)
నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం ఏదయ్య నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య (2
లేదయ్యా లేదయ్యా ఏది లేనే లేదయ్య
లేదయ్య లేదయ్యా లేదయ్యా.............
రాజా ధి రాజ రా రాజా మహా రాజా (4)
2, పాటలు రాయకమునుపే నీవే దేవుడవు
దూతలు పొగడకమునుపే నీవే దేవుడవు(2)
సృష్టి రూపాన్నే దాల్చకమునుపే నీవే ఉన్నావు
సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు
(2)
ఉన్నావు ఉన్నావు హమేష నీవే దేవునిగా(3)
3, సర్వము సాధ్యమే నీ ఘన నామంలో
సాధ్యము కానిది ఏది లేదయ్య (2)
సృష్టి అంతటిలో నిన్నూ మించిన శ్రేష్టుడేవరయ్య
సర్వలోకాన నీకు సాటి లేనే లేదయ్యా(2)
యేసయ్యా యేసయ్యా మాకు సర్వం నీవేగా
మార్గము సత్యము జీవము నీవేగా (4)
(రాజుల రాజ)
,
మహా మహా మహా రాజువే మహా మహా మహామహుడవే
రిగ రిగ మాగ రిగ రిగ సని
రిగ రిగ మగ రిగ రిగ
రిగ రిగ మగ రిగ రిగ సని
రిగ పమ గరి సని సా
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్న మహారాజ(2)
నినామమే గాననియము
నిరంజ్యమే సర్వత్రము (2)
మహా మహా మహారాజువే
మహా మహా మహాగానుడవే
(రాజుల)
1) ఎవ్వరు లేక మునుపే నీవే ఉన్నావు
ఎదుయు కాక మునుపే నీవే ఉన్నావు(2)
నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్య
నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్య(2)
లేదయ్య లేదయ్య ఏది లేనే లేదయ్య (2)
రాజాధి రాజా నా రాజా మహారాజ (4)
2) పటలు రాయక మునుపే నీవే దేవుడావు
దూతలు పొగడక మునుపే నీవే దేవుడావు(2)
సృష్టి రూపన్నె దాల్చక మునుపే నీవే ఉన్నావు
సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు (2)
ఉన్నావు ఉన్నావు హామీషా నీవే దేవునిగా (4)
3) సర్వము సాధ్యమే ని గణ నామంలో
సాధ్యము కానిది లేనే లేదయ్య
సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేస్తుడు ఎవరయ్య
సర్వ లోకన్నా నీకు సాటి లేనే లేదయ్య
యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా మార్గము సత్యము జీవము నీవేగా (4)రాజుల
P: Raajular aaja prabuvula prabhuva raanaiyunna maharaaja -2 nee naamamee ghananeeyamu nee rajyamee sarvatramu-2 mahaa mahaa mahaa raajuve mahaa mahaa mahaa mahudave-2(raajula raaja) CH: yevvaru leekamunupe nive vunnavu yediyu kaakamunupe nive vunnavu-2 ninnu deevunigaa yennukunna paksham yedayya ninnuraajugaa prakatinchina chattam ledayya, ledayya ledayya yedileneledaya, ledayya ledayya ledayyaaaaaaaa. Rajaadhi rajaa na rajaa maharaajaa-2 CH: paatalu raayakamunupe nive devudavu duuthalu pogadakamunupe nive devudavu-2 srushti rupaanne daalchakamunupe nive vunnavu samayapu toli nimisham prarambhamlo nive-2 vunnavu vunnavu vunnavu hamesha nive deevuniga -3 CH: sarvamuu sadhyame ni ghana naamamlo sadhyamu kaanidi yediledayyaa -2 srushti anthatiloo ninnu minchina sreshtudevarayya sarvaalookanaa niku saatileneledayyaa-2 yesayya yesayya maku sarvamu nivega maargamuu sathyamu geevamu niivegaaaaaaaaa-2 (raajula raaja pradhuvula prabhuva)
I searched alot for lyrics but I didn't found , Thanks for lyrics 😇 🙏 all glory to god alone 🙏💯
@@lawrencethambakuri2903 All glory to GOD, for that I was written this lyrics, thank you
Thank you for the lyrics
@@akhilkeerthi9813 Glory to GOD,
Thank you sister
One of the best song in our Christian world.
రి గ రి గ మా గ రి గ రి స ని రి గ రి గ మా గ రి గ
రి గ ప మ గ రి స రి స
పల్లవి :
రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్న మహారాజా "2"
నీ నామమే ఘణనీయము
నీ రాజ్యమే సర్వత్రము "2"
మహా మహా మహారాజువే
మహా మహా మహామహుడువే " 2" "" రాజుల ""
చరణం 1 :
ఎవరు లేక మునుపే నీవే ఉన్నావు
ఏదియూ కాకమునుపే నీవే ఉన్నావు
నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షము లేదయ్యా
నిన్ను రాజుగా ప్రకటించిన చట్టము లేదయ్యా
లేదయ్యా లేదయ్యా ఏదీ లేనే లేదయ్యా
లేదయ్యా లేదయ్యా లేదయ్యా.......
రాజాధిరాజా రారాజా మహారాజా
రాజాథిరాజా నారాజా మహారాజా
చరణం 2:
పాటలు రాయకముందే నీవే దేవుడవు
దూతలు పొగడకమునుపే నీవే దేవుడవు
సృష్టి రూపాన్ని దాల్చక మునుపే నీవే ఉన్నావు సమయం తొలి నిమిషం ప్రారంభంలో నీవే ఉన్నావు
ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవుని గా ఉన్నావు ఉన్నావు హమేషా నీవే దేవుని గా..... ఆ.......
.రి గ రి గ మ గ రి గ రి గ రి గ మా గ రి గ రి గ మ ని ద ప మ గ రి గ రి స రి గ రి స రి స
చరణం 3 :
సర్వము సాధ్యమే నీ ఘణ నామములో సాధ్యము కానిది ఏది లేదయ్యా
సృష్టి అంతటి లో నిన్ను మించిన శ్రేష్టుడెవరయ్యా
సర్వలోకానా నీకు సాటి లేనే లేదయ్యా
యేసయ్య యేసయ్య మాకు సర్వం నీవేగా
మార్గము సత్యము జీవము నీవేగా యేసయ్య...... ఆఆఆఆ
"" రాజుల ""
Been searching this song for years. Got it at last. ❤️
Praise to God.
Album name is: Maha Maha Rajuve (MMM)
This song is written by Pastor Daniel Praneet,
King of kings church Ballari, Karnataka.
O LORD THY Name be Blessed and Glorified my deep congratulations to the composer and writer it's menigful and heart touching
Super awesome Marvelous highlight highest song
Praise the Lord wonderful lirics glory to God Amen amen
Wow 👏 super song thank God bless you
There is magic in this song we can't satisfy with hearing only one time
సూపర్ సోంగ్ అన్న
Highlite Super song
Good bless you
What a Marvellous song,excellent song for ever.
Super song bro may god bless you iam very like so much and daily once listened this song
amazing brother..... words of song and mesmerising and my favourite song too....
Super
Amen 🙏 glory to God
Super song 👌👌👌
Priase the lord
Excellent song anna.Praise the Lord.
nice song..HV the lyrics plsss
Brother please upload remaining songs as well.
Requesting you to upload Asha na asha nerve song .
Excellent song brother
Superb melodies song
super song
Nice song
Superb song god bless your ministry more and more and glory to jesus
Superb awesome voice also super 👏👏👏👏👏👏👏👏👏👏
Jesus king of kings
Super song I like this song
Excellent Song
super song ....
Super tuning..... excellent song awesome lyrics........tq u for this lovely song
SUPER SONG
Beautiful song
super voice and beautiful meaning
Hallelujah🙌.............
Wonderful song
God bless you all
Excellent lyrics
Super music
Chala baga padaru bro.... Song track unte pettava bro plzz
Wow beautiful song ✝️
Superb voice bro and song 🤴
Glory to God....Awesome song brother....God bless you
Fablous,, osum music
hai
goodmorning
Nice song bro
Super annaya 🙏🙏🙏
My favourite
Excellent 👌👌👌👌 voice and music
very super song praise the Lord Amen
Goosbumps while listening 🤗😥
I love this song 💓💓
Awesome song
na favorite song
One of the best song
God Grace
awesome songs
Super song
Praise the lord Jesus Christ Yahweh
Praise the Lord
niccee
Plz Upload Track 🙏🙏
Who is here after prabhkar rella Anna playing ❤️
Me
Im
Can you pls send the lyrics
Album name please
I want song lyric please
Syam ravikumar
00