ఆట మొదలుపెట్టిన జగన్.. హుటాహుటిన ఏపీకి ఢిల్లీ పెద్దలు? | Analyst Vijay Babu | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024
  • #YSJagan #analystvijaybabu #prajachaithanyam
    Watch :ఆట మొదలుపెట్టిన జగన్.. హుటాహుటిన ఏపీకి ఢిల్లీ పెద్దలు? | Analyst Vijay Babu | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

ความคิดเห็น • 66

  • @freebird4522
    @freebird4522 2 หลายเดือนก่อน +54

    నాకు తెలిసి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద పెద్దగా పట్టించుకొన్నట్టు కనబడడం లేదు. కారణం ఏమిటో అంతు చిక్కడం లేదు. ఎన్నికలలో నూటికి వెయ్యి శాతం అవకతవకలు జరిగాయని, ఒకటో తరగతి పిల్లలకు కూడా అర్థం అయిన విషయం మీద కూడా ఒక పెద్ద రాజకీయ పార్టీ కూడా ఏమీ చెయ్యలేక పోతుంది అంటేనే అర్థం కావడం లేదా ఇది ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో. అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేక పోతున్నట్టు అనిపించడం లేదా 😢😢 అయితే ఇంకో విషయం బయట చర్చ జరుగుతోంది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు పక్కా ఆధారాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దానిని అడ్డుకొని, అవసరం అయితే జగన్ మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేసి అయినా అసలు విషయం ఎప్పటికీ బయట పడకుండా చూడడానికి లోకేశ్, చంద్రాలు ఫారిన్ దేశాలకు పరుగెత్తుతున్నారని ఇంకో వాదన. వాస్తవం ఆ దేవుడికే తెలియాలి. భారత దేశంలో వ్యవస్థలు నిజాయితీగా పని చేసిన దాఖలాలు లేవు 😢😢

    • @mohd.abdul.khayyum2886
      @mohd.abdul.khayyum2886 2 หลายเดือนก่อน

      కేసులు ఎక్కడ తిరగ తోడుదారో అనే భయం ఉంది.

    • @freebird4522
      @freebird4522 2 หลายเดือนก่อน +10

      @@mohd.abdul.khayyum2886 కేసులకు ఎవడు భయ పడతాడో, ఎవడు లో0గి పోతాడో చరిత్ర తిరగ వేసుకో, నీకే అర్థం అవుతుంది.

    • @tirupathireddyilluri9128
      @tirupathireddyilluri9128 2 หลายเดือนก่อน

      Jagan garu pattinchi kunna prove cheyyam chala kastamu ani bavincharu.

    • @KondaKista-wl3oq
      @KondaKista-wl3oq 2 หลายเดือนก่อน

      చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొన్నాడు గా.చాంబాగాడు.సోనియాకే.తలవంచలా.జగన్.ప్రజలకీఅందరీకీతేలిసీంద్దీ.వీళ్ళు.మోడీకాళ్ళుపట్టుకోనీ.EVM.మెనెజ్.చేసీగేలీచారనీ.

    • @prasdarao
      @prasdarao 2 หลายเดือนก่อน

      Exactly analysis sir. Jagan garu ignored this situations.

  • @AnilKumar-qz8ex
    @AnilKumar-qz8ex 2 หลายเดือนก่อน +17

    మోసం చేసి గెలిచారు ఇది పక్కా ఎలక్షన్ కమీషన్ కుట్ర ఎలక్షన్ కమీషన్ అమ్ముడు పోయింది

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 2 หลายเดือนก่อน

      తప్పు. ఈసీ అమ్ముడు పోలే. బేరం పెట్టింది మోడీ. బాబోరు విన్నర్. ఏం దూల మోడీతో కలిస్తే జగన్ కు. మైనారిటీ ఓట్ల కోసమేగా? వాళ్ళంతా బాబోరి చంకకు తేనె ఎలా పూస్తున్నారో ఏపీలో ఓ సారి చూడండి. నిజాలు తెలుస్తాయి. అందినంత మింగి బలిసినట్టు.

  • @AnatharamayyaBattu
    @AnatharamayyaBattu 2 หลายเดือนก่อน +19

    ప్రజలు ఓట్లు వేసింది C M జగన్ మోహన్ రెడ్డి గారి కి అవును అవునని ప్రజలే నిర్భయం గా ఒప్పు కొనుచున్నారు

    • @mreddy3043
      @mreddy3043 2 หลายเดือนก่อน

      ENDUKU, MALLI GELICHI AP NI AMMAKA DOBBEYATANIKA. JAGAN MALLI CM KAVADAM KALLA

  • @ambatia3531
    @ambatia3531 2 หลายเดือนก่อน +14

    మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు.........

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +3

    చేసిన పాపం ఉరుకునే పోదు... తిరిగి వారి దగ్గరకే వచ్చి అగుతుంది..
    ఇంత అన్యామా.. ఇదేక్కడి పరిపాలన అండి దారుణం.

  • @pallepogudasu1733
    @pallepogudasu1733 2 หลายเดือนก่อน +7

    అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసి గెలిచాడు తప్ప ప్రజల ఓట్లతో గెలవలేదు ఈ వాస్తవం

  • @simonpeter4204
    @simonpeter4204 2 หลายเดือนก่อน +21

    జగన్ సైలెంట్ బాంబ్

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 หลายเดือนก่อน +10

    ❤ JAI JAGAN YSRCP ❤ ❤

  • @demudusiragam9998
    @demudusiragam9998 2 หลายเดือนก่อน +14

    ఏది ఏమైనా హైకోర్టు మీద ఆధారపడి ఉంది నిజం చెప్తే మంచిది అబద్ధం చెప్తే ఇంకా మంచిది అన్నట్టు వ్యవహరిస్తుంది కూటమి దీనికి పటాపంచలు అవ్వాలంటే అందరి ముందు గౌరవ హైకోర్టు వర్సెస్ సుప్రీంకోర్టు వర్సెస్ నడుస్తున్న కేసులు ప్రజల ముందు పెడితే అభియోగ మనది పోతుంది

  • @YarraRaju-s3d
    @YarraRaju-s3d 2 หลายเดือนก่อน +4

    Evm లో అవకతవకలు జరిగాయి

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +1

    ఈ టాంపరింగ్ లో సుప్రీంకోర్టు ప్రధాన ముద్దాయి.. సుప్రీంకోర్టు సహకారం ఉంది.
    సుప్రీంకోర్టు సహకారం లేకుండా ఎన్నికల కమిషన్ ఇంత అడ్డగోలుగా ప్రవర్తించదు..

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +1

    అందరు కలిసి..ఈ దేశంలో హిందువులు తప్ప మరేవ్వరు ఉండనివ్వకూడదు అనే రితిగా పాలిస్తున్నారు.. వారికి సంస్థలు సహకరిస్తున్నాయీ..

  • @ameerkhanbahamani6198
    @ameerkhanbahamani6198 2 หลายเดือนก่อน +4

    Ec has to take firm decision on this difference.

  • @pallepogudasu1733
    @pallepogudasu1733 2 หลายเดือนก่อน +3

    ఇవాళ ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం కాదు భారతీయ జనతా ఎన్నికల సంఘం

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 2 หลายเดือนก่อน +9

    Nijan

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 หลายเดือนก่อน +10

    TDP NOTGOOD 😂😢😮😅😊

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 2 หลายเดือนก่อน +9

    యూట్యూబ్లో తప్ప బయట దీని గురుంచి యేమి లేదు.?

    • @srinivastalla7297
      @srinivastalla7297 2 หลายเดือนก่อน

      Mainstream print and electronic media sold out of different political parties

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน +1

    అదికారం లేకపోయినా మా ముఖ్యమంత్రి జగన్ గారే..
    బాబు గారిని నమ్మి మోసపోయాము..

  • @surendrareddymunisifreddy3820
    @surendrareddymunisifreddy3820 2 หลายเดือนก่อน +4

    డిల్లీపెద్దలు మొన్ననేగదా చంకలుగుద్దుకునిశాలువాలుకప్పుకున్నదీ మరీ ఇప్పుడు చలికివణుకుతూ ఏ పి కి పయనంఎందుకో..?

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 2 หลายเดือนก่อน +6

    విజయ్ బాబు గారు ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారే కాదు EVM పై వైసీపీ నాయకులు గెలిసిన నియోజక వర్గాలు కూడా ఓడిపోయారు అందుకని మిగతా వైసీపీ ఎంఎల్ఏ కూడా వారందరూ ఒక్కటై EVM లపై సుప్రీం కోర్టుకు వెళ్ళాలి అప్పుడు కూటమి గుండెల్లో గుబులు పుడుతుంది. దెబ్బకు కేంద్రం కూడా దిగి వస్తుంది. కేసులు పెడతారు సరే పెట్టని ఎంతమందికి పెడతారు. జగన్ మోహన్ రెడ్డి గారు ధర్యం తెచ్చుకొని ఈ పని చేస్తే దేశానికికూడ తెలుస్తుంది. మేము evm లను రీ కౌంటింగ్ చేయమంటే మమ్మల్ని జైల్లో పెట్టారు అని ప్రచారం జరుగుతుంది. ఇలా చేస్తే దెబ్బకు మోదీ అమిత్ షా, EC, చంద్రబాబులు దిగి వస్తారు.🎉

  • @sriker1436
    @sriker1436 2 หลายเดือนก่อน +1

    Jet speed లెవల్ లో ఉండాలి, షురూ అయితే సరిపోదు. CBN గాన్ని అనదొక్కే వరకు మనమందరం సపోర్టు నిలవాలి.

  • @venkatareddymedapati7501
    @venkatareddymedapati7501 2 หลายเดือนก่อน +3

    అనుకున్న సమయంకంటే ముందు గా వి.వీ ప్యాడ్ స్లిప్పులు తగుల పెట్టించి తప్పు చేసిన ఎలక్షన్ కమీషన్ మీద న్యాయస్థానం కు వెళ్లి తప్పు చేసిన ఎలక్షన్ కమిషన్ మీద చర్యలు తీసుకోవాలని న్యాయం చెయ్యమని అడగండి ఓట్లు వేసిన మాకు ఉన్న బాధకూడా మీకు లేకపోవడం మా దురదృష్టం

  • @krishnachaithnya5785
    @krishnachaithnya5785 2 หลายเดือนก่อน

    అసలు ఏమీ జరిగిన,అందరు బేంగళురు ఎందుకు వేలుతున్నారో తేలియడం లేదు..
    ఈవిఎమ్ టాంపరింగ్ సంస్థలు అక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది..

  • @venkatareddymedapati7501
    @venkatareddymedapati7501 2 หลายเดือนก่อน +2

    జగన్ గారువారి సలహాదారుల గుప్పిట్లో నుంచి బయటపడినట్లు లేదు సలహాదారు లంటే చాలా ఏక్టివ్ గా ఉండాలి లెక్కింపు ఐన వెంటనే అనుమానం ఉన్న కేంద్రాల్లో వి.వి ప్యాడ్ స్లిప్పులు లెక్కించమని అడిగి ఉండాలి ఇప్పుడు అడిగితే అవిఅన్నీకాల్చివేసామని చెబుతున్నారు పెద్ద గా చదువు కోని మాలాంటి వారికి వచ్చిన ఆలోచన మీకు రాలేదంటే మాకు చాలా ఆచ్చర్యము కలుగుతుంది మీరు ఎలక్షన్ కమిషన్ కు బయపడుచున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం కు బయపడుచున్నారా మాకు అర్థంకావ ట్లేదు

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 2 หลายเดือนก่อน +1

    ఈ గోల్ మాల్ గోరింట పండాలంటే... ఈ దేశంలో ప్రజా శ్వామ్యం బతికే ఉంది అని
    నిరూపించాలంటే...నిస్తాతులయిన న్యాయ
    వాదులు అందరూ ముందుకు వచ్చి సుప్రీం
    కోర్టు తలుపు తట్టాలి! గొంతెత్తి నిన దించా లి! దేశ ప్రజల కోసం ఏకం కావాలి!
    ఇంత మందికి పెను అనుమానం కలిగించి
    న ఎన్నికల రంగం ఒక జోకర్ ప్లే కాకూడదు!

  • @ramanachokkara123ramanacho4
    @ramanachokkara123ramanacho4 2 หลายเดือนก่อน

    Ap. YSR cp. 175. MLA AIND 24 MP SUPRME CORT. YALLAI

  • @geranatha4400
    @geranatha4400 2 หลายเดือนก่อน

    45 days vundaalsina records 10days ke Kaalchamani order vesina Adhikaari Chatta vullangana Nerame kadaa.

  • @ramanachokkara123ramanacho4
    @ramanachokkara123ramanacho4 2 หลายเดือนก่อน

    100 %YES EVM CM

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 หลายเดือนก่อน +1

    Indians thiragabadali nyayam kosam 💯

  • @narasimharao1595
    @narasimharao1595 2 หลายเดือนก่อน +1

    Why sri Jagan is silent is not known. Perhaps he knew he was betrayed.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 หลายเดือนก่อน

    BJP, Mr.Chandrababu, CEC, EC kalisipoyaru sir. Evari mata vinaru. Court, Case anevarini Mr. Amith Sha bediresthunnaru. Supri Court okkate Suprim power tho Democrace ni kapadali India lo.

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 2 หลายเดือนก่อน +2

    Norumusukorakitivadavanorumuyrakojja

  • @nageswararaovempa2733
    @nageswararaovempa2733 2 หลายเดือนก่อน

    Evm maniplet ki chesina varini sahakarinchavarini katinamga charylu tesukovaali

  • @ezrastephen8560
    @ezrastephen8560 2 หลายเดือนก่อน +1

    Ediamaina dongalantha okkatayyaru okkadu emi chayagaladu

  • @shaikabdulshukur9437
    @shaikabdulshukur9437 2 หลายเดือนก่อน

    Chandra Babu has come farwared to prove this al aligations. If he is not committrd Tampering of evms.

  • @muralikrishnayenepalli967
    @muralikrishnayenepalli967 2 หลายเดือนก่อน +1

    Meeku DELHI peddalu cheppara... Aapandiraa gaali vaarthalu. Malli elections jariginapoudu, eevsodhi chrppandi...

  • @PDTTT
    @PDTTT 2 หลายเดือนก่อน +1

    Meelanti peddalu democracy ni protect cheyaali .

  • @Grace_prameela
    @Grace_prameela 2 หลายเดือนก่อน

    Jagan garu ekkada thaggoddu jai jagan

  • @PyedikalvaSivaram
    @PyedikalvaSivaram 2 หลายเดือนก่อน +1

    EvM Recounting beter

  • @Chkeshwar
    @Chkeshwar 2 หลายเดือนก่อน

    Aa maina jagan ki konni partyla madhathu gattiga kaavaali full support vunte jagan bahubali,Cong kaadu DMK,tmc,bjd,sp shivsena,kaavaali madhathu

  • @mreddy3043
    @mreddy3043 2 หลายเดือนก่อน

    KANEESAM MEERAINA PATTINCHUKONDI

  • @GopIKumar-id6xn
    @GopIKumar-id6xn 2 หลายเดือนก่อน

    Veedoka ro

  • @venkatb5422
    @venkatb5422 2 หลายเดือนก่อน

    జై జగన్, ఈవీఎం సీఎం చెంబా డీసీఎం పావని

  • @kpr8697
    @kpr8697 2 หลายเดือนก่อน

    Apandira sollu 2019 dha?

  • @YarraRaju-s3d
    @YarraRaju-s3d 2 หลายเดือนก่อน +1

    Evm లో అవకతవకలు జరిగాయి