Balamuralikrishna- Gayathi Vanamaali- Hamsadwani -Adi-Sadasiva Bhramendrar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 19

  • @DKMKartha108
    @DKMKartha108 5 ปีที่แล้ว +6

    गायति वनमाली मधुरं
    गायति वनमाली
    चरणं
    पुष्प-सुगन्धि-सुमलय-समीरे
    मुनिजन-सेवित-यमुनातीरे ॥ १॥
    कूजित-शुक-पिक-मुख-खग-कुञ्जे
    कुटिलालक-बहुनीरद-पुञ्जे ॥ २॥
    तुलसी-दाम-विभूषण-हारी
    जलज-भव-स्तुत-सद्गुण-शौरी ॥ ३॥
    परमहंस-हृदयोत्सवकारी
    परिपूरित-मुरळी-रव-धारी ॥ ४॥

  • @DKMKartha108
    @DKMKartha108 5 ปีที่แล้ว +6

    గాయతి వనమాలీ
    చరణం
    పుష్ప-సుగంధి-సుమలయ-సమీరే
    మునిజన-సేవిత-యమునాతీరే .. 1..
    కూజిత-శుక-పిక-ముఖ-ఖగ-కుంజే
    కుటిలాలక-బహునీరద-పుంజే .. 2..
    తులసీ-దామ-విభూషణ-హారీ
    జలజ-భవ-స్తుత-సద్గుణ-శౌరీ .. 3..
    పరమహంస-హృదయోత్సవకారీ
    పరిపూరిత-మురళీ-రవ-ధారీ .. 4..

  • @vayalalebalasubramanian4074
    @vayalalebalasubramanian4074 6 ปีที่แล้ว +8

    A challenge to those famous singers who sings the same blessed keerthan,where Murali sir's voice takes charge to commit the same It is really sweet fragrant and Devine in nature to hear while it is sung by Bala sir.?

  • @tmadanmenon
    @tmadanmenon 2 ปีที่แล้ว +1

    I am reminded of the composition of Shri Sadhu Om Swamigal - 'Om namo Bagavathe sri Aarunachala Ramanaaya' sung in excellent melody by Ramana Balachandhran..listened recently. Here Guru DR. BMK sang " " Gaayathi Vanamaali"/ Kriti of Sadaashiva Bruhmendrar, melodiously in a controlled medium tone with the perfect diction. Charanams 1 and last one - 4th were really enchanting........

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว +5

    *ధర్మస్య ప్రభు రచ్యుతః*
    ధర్మానికి authority శ్రీ కృష్ణ పరమాత్మ.
    *రాస లీల అనుస్మరించ వలసిన లీల*
    *ఆరాధ్య లీల ముక్తి ప్రదాన లీల*.
    నిరంతరం తలంచుకోవటం వల్ల అవిద్యా గ్రంధి తెంచి హృదయ శుద్ధి ఏర్పడుతుంది. ఇది కామ లీల కాదు, కామ విజయ లీల.సాధకుడికి కామాది వికారాలు కలిగితే రాస పంచాధ్యయనము పారాయణం చేయాలి హృదయ శుద్ధికి.
    భగవానుడు వేణు గానం చేస్తూ వుంటే అటువంటి దివ్యమైన వేణుగానానికి ఆకృష్టులై గోపికా యోగినులు అక్కడకు చేరుకున్నారు.
    ఋషి రూప,శృతి రూప,అనన్య పూర్వ రూప గోపికలు సంకీర్ణ భావ రూప గోపికలు. వాళ్ళు
    అనేక జన్మల సాధనలచేత శుద్ధమైన అంతఃకరణం కలిగి కేవల భగవదనుభూతికై భగవద్ రస పానానికి ప్రత్యేకమైన మహాభావ కోశ శరీరము కలవారు.భగవద్ రస పానం చేయడానికి యోగ్యమైన కోశం అది.
    కానీప్రపంచ రస పానానికి పంచమయ కోశములు వున్నాయి మన అందరికి. కాని ఆ గోపికలది పంచకోశ వ్యతిరిక్తమైనది.
    అది ఎలా ఏర్పడుతుందంటే
    సాధకుడి నిరంతర భావన తెలిసుకుని,
    యోగం చేత శుద్ధుడైనాడు అని
    సంతోషించిన భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి,కృపా శక్తి దయా శక్తి ఒక కోశాన్ని యిస్తుంది ఆ కోశం పేరు మహాభావ కోశం. అటువంటి మహాభావ కోశ శరీరము కలవారు గోపికలు.
    వారిని చూసి స్వాగతం మహాభాగా అని స్వాగతం పలికాడు కృష్ణ పరమాత్మ. ఎవడి బ్రతుకు భగవంతుడి వైపుకు తిరుగుతుందో వాడు భాగ్యవంతుడు.మనం దేహాల్ని చూస్తాము.భగవంతుడు జీవుడ్ని,తపస్సు ని సంస్కారాన్ని చూస్తాడు.గోపికలకు ఇంత మంది అని సంఖ్య వుండటం కానీ నామం కానీ,రూపం గాని వుండదు.వారి వేదనను చూసి వారిని అనుగ్రహించాడు...వదతాం శ్రేష్టః
    జ్ఞానం తప్ప మరొకటి పలకని శ్రీ కృష్ణ పరమాత్మ
    గాయతి వనమాలీ మధురం ||గా||
    పుష్ప సుగంధ సుమలయ సమీరే
    మునిజన సేవిత యమునాతీరే ||గా||
    కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే
    కుటిలాలక బహు నీరద పుంజే ||గా||
    తులసీ ధామ విభూషణ హరీ
    జలజ భవ స్తుత సద్గుణ శౌరీ ||గా||
    పరమ హంస హృదయోత్సవకారీ హరీ
    పరిపూరిత మురళీరవధారీ ||గా||
    gurujnanam.org

  • @baskarsathya9300
    @baskarsathya9300 3 ปีที่แล้ว

    Brilliance in multi dimensional/multi cultural version. The rendering is Carnatic, Light-classical, Hindustani and western classical too.

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342 หลายเดือนก่อน

    In the beginning n here n there in between the word madhuram is not properly heard.

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 ปีที่แล้ว

    Great. Something that has no parallel

  • @arunakumari9273
    @arunakumari9273 3 ปีที่แล้ว

    🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏🙏

  • @DKMKartha108
    @DKMKartha108 3 ปีที่แล้ว +1

    gāyati vanamālī madhuraṁ gāyati vanamālī
    puṣpa-sugandha-sumalaya-samīrē
    munijana-sēvita-yamunā-tīrē (gāyati…)
    kūjita-śuka-pika-khagamukha-kuñjē
    kuṭilālaka-bahunīrada-puñjē (gāyati…)
    tulasīdāma-vibhūṣaṇa-hārī
    jalajabhava-stuta-sadguṇa-śaurī (gāyati…)
    paramahaṁsa-hr̥dayōtsavakārī
    paripūrita-muralīrava-dhārī (gāyati…)

  • @nagarajankrishnamoorti8745
    @nagarajankrishnamoorti8745 9 ปีที่แล้ว +3

    Excellent.
    The raga is Hamsadwani.

  • @rajinikumar554
    @rajinikumar554 7 ปีที่แล้ว +9

    its not yaman kalyani ..actually its Hamsdhvani

  • @mohanudiavar
    @mohanudiavar 9 ปีที่แล้ว +2

    Divine

  • @gvinodkumar2967
    @gvinodkumar2967 6 ปีที่แล้ว +3

    It isa hamsadwani raagam

  • @arajyalakshmikvs6466
    @arajyalakshmikvs6466 9 ปีที่แล้ว

    paripoojitha murali ravam

  • @rajinikumar554
    @rajinikumar554 7 ปีที่แล้ว +4

    its not yaman kalyani ..actually its Hamsadhvani