Mee video's chala baga unnai andi vin tune kalla lo neellu avadam ledu mee rupamlo swamy vaaru vachhi intha manchi vishayaalu cheputunnattu anipinchindi danyavadamu thalli
అమ్మ మీ వీడియోస్ చూసి స్వామి వారిని దరిసించుకోవాలి అని కోరిక తీవ్రం అయ్యి కంచికీ వెళ్ళాను స్వామి వారి దర్శనంతొ పాటు ఆ రోజు వారి రథం ఊరేగింపు చూసి తరించ గలిగాము మీకు శత కోటి🙏🙏🙏
Paramacharya maha swamy vari paada padmalaku namaskaramulu daya gala swamy andarini karunichayya thandri periyava mire maku dikku swamy please karunichayya
Amma Mahaswamy varu Thappakunda kapadatharu eerojukuda.My personal experience.HARA HARA PERIYAVA SIVA SIVAPERIYAVA KANCHIPERIYAVA KAMAKOTIPERIYAVA.🙏🙏🙏🙏🙏🙏🙏
Respected madam namaskar iam surya prakash madam you please keep hanuman mantras to remove negative energy and to remove negative problems also please madam iam requesting you so much please reply to me and iam waiting for your reply and also please try to understand my problem and also iam waiting for your reply madam
అంతవరకు సాధన చేసి...ఫలితం వచ్చే సమయం వరకు సహనంలేక..ఫలితం వచ్చే సమయానికి.. మారిపోయి....గొప్పతనాన్ని..ఎవరికో అందిస్తున్నారు......మన ధర్మం గొప్పది..అనుమానం వద్దు
Hi akka nenu maha swami vari gurinchi vinatm first time akka mana channel lone akka maha swami varini yela pujinchali ayana photo puja room lo pettukovala leka yela cheyyali cheppandi naku asalu theliyadu yela cheyyalo
Amma nenu epudy yadagirigutta Laxmi narsimha swami temple ki velli vachhanu nenu chla problems lo unna swami ki na badalu chypukoni vachhanu .entiki vachhi nenu phone open chysy sariki e video kanipinchindi evideo lo maha swami vari chyppina last matlalu nakosamy chyppinattu anipichindi sri gurbhyo namaha,🙏
Mam we are went different places for study purpose or job in that time we can touch our which are in periods after coming to home we can do head bath or only bath to do pooja please chepandi
మహాస్వామి వారి పాద పద్మముల మీదే మనసు లగ్నం చేసి రోజూ దణ్ణం పెట్టుకోండి. ఏ పని మొదలు పెట్టినా మహాస్వామి వారికి చెప్పే మొదలు పెట్టండి. అంటే మీరు బయటికీ వెళ్ళే ముందు "స్వామీ నేను బయటికీ వెళ్తున్నాను. స్వామి నేను ఈ పని చేస్తున్నాను", ...అలా ప్రతి చిన్న విషయాన్ని స్వామి వారికి చెప్పి చెయ్యండి. Automatically మీకు పెరీయవ మీద మనస్సు లగ్నం అవుతుంది. ఇది హేమ గారు నాకు చెప్పిన మాటలు.
@@kalyanikollipara మీ husband తన parents గురించి అలా చెప్పారు అంటే ఇంక మీకు ఈ పాటికి అర్థం అయ్యి ఉంటుంది కదండీ. మీరు నమ్ముకున్న దేవుని పాదాలు వదలకుండా మీకు ఏమి కావాలో ప్రార్థించండి. అంతా మంచే జరుగుతుంది అని positive గా ఉండండి.
Amma mahaswami vaaru nannu ...naa barthani ...pillani eppudu venanti kapaduthu undali talli...naa samasya ki swamee margam chupali talliii 🙏🙏🙏
జయ జయ శంకర 🙏🙏🙏🙏🙏
హర హర శంకర 🙏🙏🙏🙏🙏
జై కామాక్షి అమ్మ 🙏🙏🙏🙏🙏
మహా పెరియవ శరణం 🙏
జయ జయ శంకర
హర హర శంకర 🙏
అమ్మ వింటుంటే కళ్లలో నీళ్లు వస్తున్నాయి తల్లీ ఎంతటిదయ కరుణాసిందో స్వామి వారు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Apara karuna sindum gnanadam shanta roopinim sri chandra shekaram gurum pranamami mudanvaham saranu swami ma kastalu terali 🙏🏻
Mee video's chala baga unnai andi vin tune kalla lo neellu avadam ledu mee rupamlo swamy vaaru vachhi intha manchi vishayaalu cheputunnattu anipinchindi danyavadamu thalli
🙏🙏 bagundi talli meru chepinatu dharmam undali sahanam kuda undali lekapote dhari tapipotam
Madam pooja chesetappudu mee voice vinte god slokaalu meeru gurthuvosthunnaru.
Maha Swami evaro kuda naku theluvadhu me vallane thelisindhi. Swami ni thaluchukunna dharshnam isthara andi. Swami gurinchi Meru cheppe vishayalu vintunte chala anandhanga vundhi Swami ashirvadham naku isthe bagundu ani vundhi
శ్రీ దత్త శరణం మమ 💐🙏🍎🙏🙏
🙏🏻🙏🏻🙏🏻 స్వామి వారి లీలలు ఎంతవిన్నా తనివితీరాటం లేదమ్మా.
Apaara karunasindhum gnanadham shantha rupinam sri Chandrashekhara gurum pranamami mudhanvvaham 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Swami varu naku dreams lo kanapadinaru. naku ye kastam vochina kanchi kamakshi amma ni parama charya swami ney namaskaram chesukunta.
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 🙏
👣
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏
అపార కరుణా సిన్ధుమ్
జ్ఞానదమ్ శాన్తరూపిణమ్ |
శ్రీ చన్ద్రశేఖర గురుమ్
ప్రణమామి ముదాన్వహమ్ ||
శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి మహాయతీన్ద్రు దివ్యమఙ్గళ శ్రీపాద
శ్రీకమల పరమ పావన శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే సాష్టాంగ దండ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్
పునః పునః ||
వన్దే౽హమ్ భారతీ మాత్రే
వన్దేదేవ్యై మహాదేవ్యై |
తవ శ్రీపాదకమల పరమ పావన
శ్రీసన్నిధిన్ వన్దే జననీ మనోవాక్కాయకర్మ యుక్తం ||
Amma,maha swamy gaari gurunchi meeru cheppe prathi video kalllamatti neelu thepisthundhama apara karuna Murthy gurinchi meeru gundeku hatthukunale chepthunnaramma ,meeku padhabhi Vandhanalu amma
Mags swamy vari padhalaki lakshalakottala padabhi vandhanalu Thank you 🙏 amma
Jaya jaya sankara hara hara sankara mahaswamy padalaku sathakoti vandanalu periya anugra hinchu swamy
Namaste 🙏 Amma chala manchi ga cheparu tq Amma
Maha Swami 🌹👣🌹 padhalaku na manpurvaka🙏🙏🙏🙏
Apaara karuna sindhum ghnanadam shaantharupinam Sri Chandrashekara gurum pranamami mudhanvaham
ఓం 🙏శ్రీ మాత్రే నమః
Maha Periyava Saranam 🙏🙏🙏🙏🙏🌺🌷🌻🌸🌼🌹🍍🍊🍎🍏🍈🍇🍌🌽🌾🍒🍠🍋🍓🍉🌰🍑🍂🐚🌱🌙🍃🌙🌙🍃🌙🌱🌱
om kalabhiravaya namaha om Arunachala siva
అమ్మ మీ వీడియోస్ చూసి స్వామి వారిని దరిసించుకోవాలి అని కోరిక తీవ్రం అయ్యి కంచికీ వెళ్ళాను స్వామి వారి దర్శనంతొ పాటు ఆ రోజు వారి రథం ఊరేగింపు చూసి
తరించ గలిగాము
మీకు శత కోటి🙏🙏🙏
ధన్యులు àndee.. మీరు
@@nandurihemamalini మీ వల్లే నాకు అదృష్టం కలిగింది స్వామి వారి మహా సమాధి ఎక్కడ ఉంది అని అడిగితే మీరే సమాధానం ఇచ్చారు🙏🙏🙏
🙏🙏
🙏🙏ధన్యవాదాలు గురువు గారు 👣🙏
🙏🙏Jaya Jaya sankara🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏Om namah sivaya Hara hara🙏🙏💙💘💕 sankkara 🙏🙏
Namaskaram Amma 🙏🙏🙏🙏🙏
PLEASE MAKE A VIDEO FOR DEPRESSION, ANXIETY AND TRAUMA, SRI MATHRE NAMAHA :)
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Om sree matre namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో్నమః 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Om namashivai Hara Hara mahadevayai shambho Shankara 🙏🙏🙏🙏🙏
Jaya Jaya shankara Hara Hara shankara
నమస్కారం అమ్మ మీ వీడియోలు చాలా చూస్తున్నాను . "కచ్చితమైన" అని కాకుండా "ఖచ్చితమైన" అని వ్రాయగలరు అని ప్రార్థన..... ధన్యవాదములు.
ఖచ్చితంగా అనేపడం లేదు కచ్చితంగా అనే వుంది అని.తెలుగు పండితులైన మా మామయ్యాగారు చెప్పారు అందీ
@@nandurihemamalini oohhh!!! ఖచ్చితంగా అని ఇన్నాళ్లు వ్రాసేదానిని అండి.
ఇప్పుడు తెలిసింది.
🙏🙏🙏 Jaya Jaya shankara Hara Hara shankara
Om shanti om namah shivaya 🙏
Master namaskaram
SRI SRI SRI maha periyava saram 🙏🙏🙏🙏🙏
🕉 Sri Gurubhyonamaha 🙏 🙏 🙏
ఆహ ఏమి భాగ్యం, స్వామి mee అనుగ్రహం చూపు తండ్రి 🙏🙏
నీ పాద కమల సేవయు,
నీ పాదర్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూత దయయును,
తాపస మందార నాకు దయసేయగదే.
Shri Gurubyo Namaha🙏🏻🙏🏻🙏🏻✌🏻✌🏻
పరమాచార్య మహాస్వామి వారు నా తల్లి తండ్రి గురువు దైవం 🙏🙏🙏🙏🙏
Amma meeru chaputuvunta kannelu agaladhu dhanome amma 🙏🙏🙏🙏
Jai guru deva
🕉️ Prem swarupa Gurudeva koti koti Prem Maya 🥀🙏🌹🥀🙏🌹🥀🙏🌹🥀🙏🌹
hara hara shanakara jaya jaya shanakara...
Swamy krip Karo Deva.. my daughter not well 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
Shri Guru bhyonamaha 💐🙏
Om Maha swamyne namaha 🙏🙏🙏
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 🙏🥰
Paramacharya maha swamy vari paada padmalaku namaskaramulu daya gala swamy andarini karunichayya thandri periyava mire maku dikku swamy please karunichayya
🙏🙏🙏🙏🙏 ఓం కంచి పరిమా చార్య శివశక్తి రూపాయ నమః .
Jai guru dev namaste 🙏🙏🙏
Amma Mahaswamy varu Thappakunda kapadatharu eerojukuda.My personal experience.HARA HARA PERIYAVA SIVA SIVAPERIYAVA KANCHIPERIYAVA KAMAKOTIPERIYAVA.🙏🙏🙏🙏🙏🙏🙏
MahaSwamy Darshanam yela yekkada Swamy Venkateswarrau garu.
@@dabbalaraamakrishna2080 మన దురదృష్టం ఏమిటంటే స్వామి వారు చాలా కాలం క్రితమే శివైక్యం చెందారు.
ఇప్పుడు మనకు మిగిలింది వారి ఫొటో మాత్రమే.
Maha Swami Saranu Saranu 🙏
Hari narayana duritha nivarana paramanada sada Shiva Shankara
Amma pranamaalu🙏🙏🙏
Om chandrashekara gurum pranamami mudanvaham
ఓం నమశివాయ
Om Namo Shivaya Om sai ram
ఓం శ్రీ కంచి పరమాచార్య స్వామియే నమః
Swami,pl protect my son and wife
Om namaha sivaya om sai ram🙏🙏🙏🙏🙏
🙏🌹🙏 Harahara sankara jayajaya sankara 🙏🌹🙏
Periyava sharanamu
Respected madam namaskar iam surya prakash madam you please keep hanuman mantras to remove negative energy and to remove negative problems also please madam iam requesting you so much please reply to me and iam waiting for your reply and also please try to understand my problem and also iam waiting for your reply madam
నడిచే దైవమా నమోన్నమః
Guru devobhava 🙏🙏🙏
ఓమ్ భవానీదేవీఐ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rkshaaaaa Swamyyyyyy
Na iddaru pillalu elapudu arogyamga Undali...kapadandi...
Hema ammaki namaskaram🙏.amma nadoka sandeham.teerchagalaru.....chalamandi ipudu mataani marchukuntunaru..inni years pujalu chesina maku kalisi raledu memu vere devunni nammukunnaka anta bagundi antunaru.edi naku ardam kavatledu.inni years chesina pujalanni vyardhamena..vere matam loki maragane ela anta baguntundi.naku ardam kavatledu
అంతవరకు సాధన చేసి...ఫలితం వచ్చే సమయం వరకు సహనంలేక..ఫలితం వచ్చే సమయానికి.. మారిపోయి....గొప్పతనాన్ని..ఎవరికో అందిస్తున్నారు......మన ధర్మం గొప్పది..అనుమానం వద్దు
Naku anumanam ledamma.sandeham matrame...hindu dharmanni minchinadi inkokati undi ante nenu nammanu..eppatikina sanatana dharmame nilichi untundi..melanti valla valla inka mana hindu dharma goppadanam andariki telustundi....SRI MAATRE NAMAHAA🙏.Na sandeham teerchinanduku meku dhanyavadalu amma...
Om swamy
Amma joint family nundi separate avvalekepothunamu... Emaina remedy stotram cheppandi plzz amma🙏🙏🙏
Joint family lo vundadame best separate avvakandi
మీకు నిజంగా అన్యాయం జరుగుతోందని మీకు అనిపిస్తే మహాస్వామి వారికి మీ బాధలు చెప్పుకోండి.
అంతా ఆయనే చూసుకుంటారు.
Hi akka nenu maha swami vari gurinchi vinatm first time akka mana channel lone akka maha swami varini yela pujinchali ayana photo puja room lo pettukovala leka yela cheyyali cheppandi naku asalu theliyadu yela cheyyalo
Hemamalini garu meeku konnivela kotla krutagnatalu asalu meeru chepthuntey manasuku entha prashanth Anga vundhi antey aa mahaswami Daya ma meeda vundani anipisthindhi chala chala krutagnathalu anipinchadam enti vundhi
Amma nenu epudy yadagirigutta Laxmi narsimha swami temple ki velli vachhanu nenu chla problems lo unna swami ki na badalu chypukoni vachhanu .entiki vachhi nenu phone open chysy sariki e video kanipinchindi evideo lo maha swami vari chyppina last matlalu nakosamy chyppinattu anipichindi sri gurbhyo namaha,🙏
🙏🙏
Vasudeva 🙏
Mahaswminepadapadamukulunamsakaramtandri
Mam we are went different places for study purpose or job in that time we can touch our which are in periods after coming to home we can do head bath or only bath to do pooja please chepandi
Vere places ki velli intiki vachaka Puja cheyyali ante surely head bath cheyyali.
🙏🙏🙏
Swami varu akkada untaru
Maha swami vari prasannam chesukovalante yemi cheyali
మహాస్వామి వారి పాద పద్మముల మీదే మనసు లగ్నం చేసి రోజూ దణ్ణం పెట్టుకోండి. ఏ పని మొదలు పెట్టినా మహాస్వామి వారికి చెప్పే మొదలు పెట్టండి. అంటే మీరు బయటికీ వెళ్ళే ముందు "స్వామీ నేను బయటికీ వెళ్తున్నాను. స్వామి నేను ఈ పని చేస్తున్నాను", ...అలా ప్రతి చిన్న విషయాన్ని స్వామి వారికి చెప్పి చెయ్యండి.
Automatically మీకు పెరీయవ మీద మనస్సు లగ్నం అవుతుంది.
ఇది హేమ గారు నాకు చెప్పిన మాటలు.
🙏🙏🙏
Madam intlo rudrabhishekam chesukovaccha madam
చేస్కోవచ్చు కానీ..శ్లోకాలతో
Namaskaram andi swami vari photo ledhu madagara swami warini elaga pujimchali chepandi amma plz swami vari krupani elaga pondali chepandi amma plz.
Net nundi down load చెయ్యండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏👣👣👣👣👣🙏🙏🙏🙏
Ramayanam lo ayodyakanda lo 12 sargalu slokam kavali
🙏🙏🙏🙏👍
Om namo bhagavathe kamakoti Chandrashekaraya
Akka koduku puttaniki edaina slokam ledaaa parishkara margamuluu cheppandii plzzz
ఈ వీడియోలో మీకు ఏమి అర్ధం అయింది అండి?
🙏🙏
Mahaswami gari ni nammuthe etuvantii problem solve avuthundanii
Kanii nenu adigedhi koduku puttaniki edhaina vratham Leda shlokam adiganu... .., dhasharadhudu puthrakamestii yagam chesaru Kada mam alagaa edaina shlokam adiganu
@@madhumadhavi2384 అలాంటివి మనం చేయలేము. అవి చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. కానీ స్వామి వారికి మీ ప్రార్థన చెప్పుకోండి.
Plzzzzz mam reply evvandiiii
🚩🚩🙏🙏🙏🙏🙏🚩🚩🌹🌹🌹🕉️🕉️🕉️👏🔔🔔🔔🔔🔱🔱🔱🔱🔱🛕🛕🛕🛕🛕🛕🌷🌷🌷
Amma naku pellayi 8years maa athaya mamaya ki okkadey koduku nenu okka daney kodalini… nuwu mammalni chusedhenti maaku chala property wundhi malo nuwu aftrall ani antnaru maa athaya mamaya wallaki nenu emcheyanawasaram ledhanta endhukantey wallu kashtapadi paikiwacharanta okallaawasaram wallaki ledanta… imtlo deepam kuda pettaniwadhu… em antukoniwadhu… mari nenem cheyali
Function wachinapudu athaya ekkadikaina welalsi wasthey podhunna 5ki lechi wanta chesi welthadi nenu kodalini wunnanu kadha waduthanu kadha antey nuwenti nakuwchesedhi ani arustharu ippudu mamalni werukapuram pettisthunaru….naku chala kashtam ga wundi oka kodaliga nenu wallaki emkananta namokam chudaranta… nenu muriki dananta naa pani nachadanta… nenu marchikoney prayatnam chesthanu kani imka wallatho nenu ela wudali wallu matladakunda mokam thipesukoni ila chesthuntey….
Mee vaari meetho yelaa వుంటారు
@@nandurihemamalini maa varu atu ammaki cheppaleka naku cheppaleka mounamga wuntaru kani vyakthigathamga natho baney wuntaru…property paramga wallu kashtapadi sampadincharu kodugga naney wallu kalupukoru imka netho sariga wuntarani expect cheyodhu ani cheparu….asthi kosam kadhu kalisindali ani naa korika kani nalo prathi chinna thappu pattukoni peddaga chesi chupinchi maa ammani nanna ni godawapadi pamparu anni buthulu thitti asthi lo okatey kodalayina memu emi iwamu ani annaru…asthi kadhu kodaliga viluwa iwamani adiganu kudaradantnaru….kani atha mama ala wuntey naku bayamga wundhi… athani mamani chudani dani ga repu naku papam wasthunda…??
@@kalyanikollipara మీ husband తన parents గురించి అలా చెప్పారు అంటే ఇంక మీకు ఈ పాటికి అర్థం అయ్యి ఉంటుంది కదండీ.
మీరు నమ్ముకున్న దేవుని పాదాలు వదలకుండా మీకు ఏమి కావాలో ప్రార్థించండి. అంతా మంచే జరుగుతుంది అని positive గా ఉండండి.
Amma mail chesanu amma time chusukoni reply ivvandi amma me reply kosam wait chestunnanu
చూస్తాను
Naku Swamiwari story vintunte yedupu agatladu enduku
Jaya Jaya shankara Hara Hara shankara
ఓం మహా స్వామీ నమః