Meeru check chesindi time matrame... Area increase ante ekkuva chetlaki saripotundi chinna drops valla.. so 30-40 percentage mandu save avtundi bro... Raithuki akkada mandu migaladu but water percentage migilutundi... Ekkuva pampulu baruvumoyakunda.....
నేను మా 2 ఎకరాల వరి పొలానికి మాములు గన్ వాడినపుడు 25 ట్యాంకులు స్ప్రే చేసేవాడిని. ఇప్పుడు చైనా గన్ 300 mm వాడుతున్న ఎక్సలేటర్ సగానికన్నా తక్కువ పెట్టి 18 ట్యాంకులు స్ప్రే చేస్తున్న. మందు ఎక్కువ దూరం స్ప్రే చేయదు కానీ మందు దువ్వాగా మంచిగా స్ప్రే అవుతుంది. నేను నడుచుకుంటూ నడక అడుగులు ఆధారంగా 5 నుంచి 6 అడుగుల దూరం స్ప్రే చేస్తుంది.
మీరు టోపీలను మార్చినట్లయితే, మేము స్ప్రే పొడవును పెంచవచ్చు. అదే సమయంలో, నీటి విడుదలలు స్ప్రే యొక్క పొడవుపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ తుపాకీలతో పోలిస్తే, ఇటాలియన్ స్ప్రే తుపాకీ అని ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు
Yes. Battery sprayer ki kuda use avuthundhi. Spraying quality improve kavalante Italian spray guns konochu. But cost aythe yekkuve. Kaani, yekkuva mannika vuntundhi kabati, overall, good to buy.
నేను ఒక రైతుని కాబట్టి ఒక లెక్క ప్రకారం నా అనుభవం చెప్తున్నా రఘు గారు. నన్ను తప్పుగా అనుకోవద్దు. మీ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే. మంచి సమాచారం మేము తెలుసుకుంటున్నం. కానీ ఈ వీడియో లో మీ విశ్లేచన తప్పు అని నా అభిప్రాయం. మా గ్రామం లో 20-30 రైతులు ఇదే గన్నులు వాడుతున్నారు. నా ఒక్కడికే కాదు, అందరికి ఆదా అవుతుంది.
ఎస్ నిజమే అన్న మామూలు గన్ లు వాడినప్పుడు నా మామిడి తోటకు ఒక స్ప్రేకి 8000 వేల లీటర్ల నీరు పోయేది 600 MM ఇటలీ గన్స్ వాడినప్పటి నుంచి 6000 వేల లీటర్ల నీటితో సరిపోతుంది 😊👍👍 నేను కూడా వాడాను
sir, nenu cheppe concept 50% save avadu ....but chala mandi raithulu wrong ga think chestunnaru...anduku clear ga cheppanu...10 to 15% save avuthundi but more than 25% aithe avadu....we tested with many dealers
Sir ,thanks for watching this video, meeku ardam kaledu anukunta, so malli okasari Leda inko 2 times video choodandi ardam avuthundi. Meeru chese comments batti next time we try to do video with some changes....
రఘు గారు నమస్తే. వీడియో బాగుంది. కానీ మీరు 2 గన్నుల మధ్య సమయం తేడా చూపించారు.కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మందు అనేది పూర్తి సీసన్ తర్వాత ఎంత ఆదా అవుతుంది అనేది ? నేను ఇలాంటి గన్ బెంగళూరు నుంచి 8 నెలల కిందట తెప్పించుకున్న. ఇప్పటి వరకు నాకు 30-40 % ఆదా అయింది లెక్క వేసుకుంటే. ఒక్క ట్యాంక్ తో మీకు తేడా తెలియదు.నా తైవాన్ గన్ను తో ఫుల్ ప్రెషర్ పెడితే 4-5 నిమిషాలు వస్తుంది. అదే నేను ఈ గన్ను పెడితే సగం ప్రెషర్ ఇస్తే 6-7 నిమిషాలలో వస్తుంది. ఇది నేను రోజు గమనిస్తున్న తేడా.ఈ గన్ నిజంగా మందు ఆదా చేస్తుంది. మీరు ఒక్క ట్యాంక్ తో చేసిన ప్రయోగం తో ఉపయోగం లేదు.
సర్ నేను వీడియో లొ ఆదా చేయడం లేదు అని చెప్పలేదు ,కానీ 50% ఆదా చెయ్యదు అని చెప్పాను . ఒక 10% ఆదా అవుతుంది మనం చేసిన పరిశోదనలో . ప్రతి ట్యాంక్ కి 10% ఆదా అవుతుంది . వంద ట్యాంకులు కొడితే పది ట్యాంకులు ఆదా అవుతుంది . అలానే నేను ఎక్కడ దీనిని తక్కువ చెయ్యలేదు.
Nageswar rao garu, మీరు గడ్డి మందు కొట్టినప్పుడు లేదా పవర్ గల్ల మందులు వాడినపుడు నార్మల్ వాటర్ తొ కడగాలి అంటే ఒక ట్యాంక్ స్ప్రే చేయాలి నార్మల్ వాటర్ తొ . బ్రాస్ పైప్ టెంపర్ వచ్చే గుణం ఉంటుంది అందుకని పగులు తుంది . మేము ప్రతీ గన్ టెస్ట్ చేసి మార్కెట్ కి పంపుతాము
నేను చాలా నేర్పరితనంగా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొనుచున్నారు
Battery pumpu ki set chesukovacha bro
Meeru check chesindi time matrame... Area increase ante ekkuva chetlaki saripotundi chinna drops valla.. so 30-40 percentage mandu save avtundi bro... Raithuki akkada mandu migaladu but water percentage migilutundi... Ekkuva pampulu baruvumoyakunda.....
బ్యాటరీస్ ప్రేయర్ కి పనిచేస్తుందా ఈ గన్
తైవాన్ గన్ కి ముందు స్టీల్ బిల్లా ఉంటుంది దానిని చిన్న కన్నం ఉన్నది వేసుకుంటే ఆటోమేటిక్ గా నీళ్లు తక్కువ పడతాయి
Taiwan gun ki 1.6mm vuntundi,Italy gun ki 1.2mm vuntundi
Evi yakada available avuthaee sir.tiavan spirer ki vadavacha
Sar betere speyar ke 10hadugulu veleylaga set cheyNde
Kisan craft 2stroke uses unda
Thaiwan pumpu ku connect chesukovadda
నేను మా 2 ఎకరాల వరి పొలానికి మాములు గన్ వాడినపుడు 25 ట్యాంకులు స్ప్రే చేసేవాడిని. ఇప్పుడు చైనా గన్ 300 mm వాడుతున్న ఎక్సలేటర్ సగానికన్నా తక్కువ పెట్టి 18 ట్యాంకులు స్ప్రే చేస్తున్న. మందు ఎక్కువ దూరం స్ప్రే చేయదు కానీ మందు దువ్వాగా మంచిగా స్ప్రే అవుతుంది.
నేను నడుచుకుంటూ నడక అడుగులు ఆధారంగా 5 నుంచి 6 అడుగుల దూరం స్ప్రే చేస్తుంది.
మీరు టోపీలను మార్చినట్లయితే, మేము స్ప్రే పొడవును పెంచవచ్చు. అదే సమయంలో, నీటి విడుదలలు స్ప్రే యొక్క పొడవుపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ తుపాకీలతో పోలిస్తే, ఇటాలియన్ స్ప్రే తుపాకీ అని ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు
Meru self ga water lakkune di develop cheyagalaru.workers promblem vumdi design cheyagalaru Chana mandi komtaru kuda
Charging pump ki use cheyachaa
Honda 4stroke pampu undi Danni power spreayr ga vadavacha
Battery spray ki vadocha
మన కిసాన్ 20 బ్యాటరీ స్ప్రేయర్ కి ఇటలీ గన్ వాడుకోవచా , అయితే స్ప్రేయార్ ఎలా పడుతుందో వీడియో చేయండి sir ప్లీజ్....
Thappakunda chesthanu, we are planning.give me some time
Naa experiance loo mandu 30 to 40 save avtundi.chadastam unnavaru mokka Baga tadavali anay variki idi panikiradu.mandu dose 20% penchi kodtay better.DRONES spray maadiri DOSE penchi kottukovachu.old PUMS koncham mechanical problems vastaee.water mosay kastam 30% taggutundi.
Thanq sir for your feedback
Exactly true. Inkoka vishayam, paddy lo spray chesukovadaniki, 2 feets gun vadandi, Inka kodhiga save cheyochu.
Hi bro 30 feet mango trees ki thivan gun tho spraying cheyyali best gun suggest cheyyandi
Meeru call chesi..sprayers details pedithe memu suggest chestamu
Supper domo rait ansar
దేని పనితనం దానిదే
ఒక దానితో ఇంకో దాన్ని పోల్చవద్దు.
మనం ఒక వస్తువు కొనేముందు దాని ఉపయోగం తెలియాలి , అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రైతులకు మనం మేలు చేసే వాళ్ళం అని వివరించి చెప్పాము సర్
Battery sprayer ki use chesi video cheyandi please...
sir battery sprayer ki use avadu ....but mee doubt clear cheyadaniki nenu oka demo chesthanu....thanq for ur message
@@KISANCHOICE
Thanks for your reply....🙏
Anna.. tractor pump ku use cheyavacha
@@rajub2835vadochu sir
@@KISANCHOICE battery sprayer ki kuda use avuthundhi sir. Caps change chesthe chalu
Anna edi ekkada dorukuthaei
Battery spreyer ki vadocha
Workers promblem vumdi.ede pampu water kuda lakunne vidanam vumda 20 liters varaku lakkune vidanam self ga design cheyagalaru Chana useful ga vumtumdi
1 inch water pumps use chesukovachu sir
Idhi ela order chesukovali
Battery pumpki e gun use avutunda brother
battery sprayer ki normal 2ft gun use chesukovachu...intha cost tho idi akkaraledu
Yes. Battery sprayer ki kuda use avuthundhi. Spraying quality improve kavalante Italian spray guns konochu. But cost aythe yekkuve. Kaani, yekkuva mannika vuntundhi kabati, overall, good to buy.
హౌ మచ్ కాస్ట్ బ్రదర్
Power sprayer model Enti??
This is INDIA sir we can't offered that much cost.now 300 microns guns available in low costs.CHINA made is also good.
Sir , 300 microns kadu…300mm is size…plz watch full video sir…thank you sir
0.3mm=300micro mitres.
@@sambak905 sir gun size inka meeru porapadutunnaru
@@KISANCHOICE gun podavu 3oo mm na?
@@sambak905 avunu sir...300mm and 600mm anevi size...
Italian gun 300mm kavali sir
Enko 4000 vesukunte kotta pump vasthadhi bayya
Ekkada dorukutundi
Italian gun small size price cheppandi
నేను ఒక రైతుని కాబట్టి ఒక లెక్క ప్రకారం నా అనుభవం చెప్తున్నా రఘు గారు. నన్ను తప్పుగా అనుకోవద్దు. మీ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే. మంచి సమాచారం మేము తెలుసుకుంటున్నం. కానీ ఈ వీడియో లో మీ విశ్లేచన తప్పు అని నా అభిప్రాయం. మా గ్రామం లో 20-30 రైతులు ఇదే గన్నులు వాడుతున్నారు. నా ఒక్కడికే కాదు, అందరికి ఆదా అవుతుంది.
బలే వారు సార్ ఎప్పుడు తప్పుగా అనుకోను మీ విశ్లేషణ చెప్పారు .... I respect you.
ఎస్ నిజమే అన్న
మామూలు గన్ లు వాడినప్పుడు నా మామిడి తోటకు ఒక స్ప్రేకి 8000 వేల లీటర్ల నీరు పోయేది
600 MM ఇటలీ గన్స్ వాడినప్పటి నుంచి 6000 వేల లీటర్ల నీటితో సరిపోతుంది 😊👍👍
నేను కూడా వాడాను
Yes 50 present kadha avuthundhi
Exlent
@@rameshvijayasai3425 sir, chemical will save but not 50% . I explained in video
5mins ante 300 seconds..55seconds extra ante 18% anna..Pressure taggisthe inka ekkuva sepu vasthundhi
sir, nenu cheppe concept 50% save avadu ....but chala mandi raithulu wrong ga think chestunnaru...anduku clear ga cheppanu...10 to 15% save avuthundi but more than 25% aithe avadu....we tested with many dealers
@@KISANCHOICE ఇప్పుడు ఉన్న pesticides ఖర్చులలో 25% savings అంటే పెద్ద మొత్తమే రైతుకు
మీ వెర్షన్ మీరు చెప్పారు అన్న..మాకు మాత్రం ఇది savings ye
Kachi thanga 50% varaku save avuthundhi. Naaku chala farmers feedback icharu .
Italian gun kavali price chepandi
Amuont sir
Anna nevu cheppinadi neku sel kavadam kosam
Meeru meed chesina ettadi gun price sir
3ft 650/- and 2ft - 600/-
Order chesukovali ante ela sir@@KISANCHOICE
@ 8142559855
How much cost please tell me bro
Nice 👍
Sir, how to get italy guns
Sir we given contact details
I want details sir@@KISANCHOICE
Power sprayer ki OK but battery sprayer samgathi enti
How much cost
ఇది ఎక్కడ దొరుకుతుంది బ్రో
Good
Sodi ekkuva mater takkuva
Sir ,thanks for watching this video, meeku ardam kaledu anukunta, so malli okasari Leda inko 2 times video choodandi ardam avuthundi. Meeru chese comments batti next time we try to do video with some changes....
Etaliyan guns yakada dorukuthaee sir 600mm gun cost yantha
Cost yekkuva
👍🏻
రఘు గారు నమస్తే. వీడియో బాగుంది. కానీ మీరు 2 గన్నుల మధ్య సమయం తేడా చూపించారు.కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మందు అనేది పూర్తి సీసన్ తర్వాత ఎంత ఆదా అవుతుంది అనేది ? నేను ఇలాంటి గన్ బెంగళూరు నుంచి 8 నెలల కిందట తెప్పించుకున్న. ఇప్పటి వరకు నాకు 30-40 % ఆదా అయింది లెక్క వేసుకుంటే. ఒక్క ట్యాంక్ తో మీకు తేడా తెలియదు.నా తైవాన్ గన్ను తో ఫుల్ ప్రెషర్ పెడితే 4-5 నిమిషాలు వస్తుంది. అదే నేను ఈ గన్ను పెడితే సగం ప్రెషర్ ఇస్తే 6-7 నిమిషాలలో వస్తుంది. ఇది నేను రోజు గమనిస్తున్న తేడా.ఈ గన్ నిజంగా మందు ఆదా చేస్తుంది. మీరు ఒక్క ట్యాంక్ తో చేసిన ప్రయోగం తో ఉపయోగం లేదు.
Mi number cheppandi
సర్ నేను వీడియో లొ ఆదా చేయడం లేదు అని చెప్పలేదు ,కానీ 50% ఆదా చెయ్యదు అని చెప్పాను . ఒక 10% ఆదా అవుతుంది మనం చేసిన పరిశోదనలో . ప్రతి ట్యాంక్ కి 10% ఆదా అవుతుంది . వంద ట్యాంకులు కొడితే పది ట్యాంకులు ఆదా అవుతుంది . అలానే నేను ఎక్కడ దీనిని తక్కువ చెయ్యలేదు.
Only water spray chasenapudu vara unttadi,but pestcids and powder mix spray chaste Mandu chekkaga untadi. kabatti time lo different untadi
Ee gun. Valaa niganga 40% addaa avutundi. Nuvvu vakadive deeni gurinchi negetive ga cheptunnavu....manchini kuda cheduga chupinchaku nenu one year. Nunchi vaadutunnaanu
Sir, deenilo nenu negative ga cheppaledu…naku approximately 10% save ayyindi ani cheppanu.so meeku 40% save aithe chala manchidi…
Price sir
డ్రాప్స్ పడే విధానంలో తేడా ఏమైనా ఏమైనా ఉంటుందా దాని గురించి చెప్పలేదు సార్
Sir drops calculate cheyalemu …andaru 300mm gun size ni 300mm microns ani anukuntunnaru just manam hole size cheppagalam
Yes. Definitely. Water droplets size chala thakkuva vuntundhi. Aakula meeda padina pesticide kindaku raali podu. Andhuke Italian spray guns chala demand vundhi.
How much sir
Ohh i was wrong about 300mm
Now i got it
ok sir
Is better brother.
ట్రాక్టర్ ఇస్ ఫ్రే వైఫర్ గాన్ కావాలి 30 పీట్ దురం వరకు కావాలి వారీ లో
గన్ కావాలి అంటే అడ్రెస్స్ సార్
Call cheyyandi
address please
Edi yekkada dorukuthundi bro
Description lo no ichamu call cheyyandi memu courier lo pamputhamu
Price
I use itanli gun save the 50/
Money
Where can we buy?
We already given contact no, we will send parcel
Cost entha bro
Itali Gun kavali sir
Ana varelo demo 3feet allathatha aduru galelo
velthundi sir
I want this gun bro
How to purchase sir
Call to given no
Cash on delivery unda bro
No
Where can I buy these spray gun
Call to the given phone no
Where you given cell sir, can you bpls share ur number@@KISANCHOICE
Price please
video lo cheppamu sir prices
Sir maku gun kavali
సర్ నమస్కారం ....మాది కరింనగర్ నాకు ఈ గన్ను కావాలి ఎలా సర్
తప్పకుండ పంపిస్తాము డిస్క్రిప్షన్ లొ ఉన్న నెంబర్ కి కాల్ చెయ్యండి రేపు పంపిస్తాము
How much price sir
sir, prices video lo cheppamu....so meeru video motham choodandi
ధర చెప్పు
Maku kavali sar
Call to office no 8142558955
Cost chapadi
Sir prices video lo cheppamu choodandi full video
Price entha?
Sir prices video lo cheppamu full video choodandi
కావాలి సార్ 2300హలియా
Call cheyyandi phone no ichamu
ఎక్కడ దొరుకుతుంది అది
Sir ma daggara vuntundi meeru call chesi book chesukondi courier chesthamu
మీ కిస్సాన్ ఎంపిక. స్ప్రే గన్స్ కొన్నాను అవి పైపులు పగిలినవి నాన్యత లేనివి అమ్ముతున్నారు
Nageswar rao garu, మీరు గడ్డి మందు కొట్టినప్పుడు లేదా పవర్ గల్ల మందులు వాడినపుడు నార్మల్ వాటర్ తొ కడగాలి అంటే ఒక ట్యాంక్ స్ప్రే చేయాలి నార్మల్ వాటర్ తొ . బ్రాస్ పైప్ టెంపర్ వచ్చే గుణం ఉంటుంది అందుకని పగులు తుంది . మేము ప్రతీ గన్ టెస్ట్ చేసి మార్కెట్ కి పంపుతాము
మాకు కావాలి sir
sir, prices video ichamu..ful video choodandi
Cast please
Full video choodandi rates cheppamu
బొంబాయి
Madina india
మా దగ్గర 1000 రూపాయలు
adi original kadu sir...copy model only 700 to 900/-
@@KISANCHOICE అవును..కానీ నీళ్ళు తక్కువే పడుతున్నాయి
@@kallurinaresh8895 good
Price cheppu bro ee sollu endhuku
Hi sir cast please
Full video choodandi sir prices cheppamu
Address and cell number pumpandi, sir
Mobile number description lo ichamu morning 10 ki call chesi book cheyyandi
Manchivi vorginal vi kavali
Pampistara
Wrong information
Brother i given correct information. I don’t have any use if I give wrong information.
Astulu amukonalii
Original italy gun.so cost ekkuva ga vuntundi
Phone nbr sir
8142558955
Number pampu bro
Number send bro