అమ్మ ఇప్పుడు జనాలందరూ ఎప్పుడు డాన్సులు వేసుకుంటూనే ఉంటారు.. బర్త్ డే కి డాన్సులే, మెచ్యూర్ ఫంక్షన్స్ లో డాన్సులే, అన్ని డ్యాన్స్ లే.. పెళ్లికి ముందు సంగీత్ ఫంక్షన్ మెహందీ అన్ని డాన్స్ లో ఉన్నాయి.... కనీసం పెళ్లికూతురుగా బయలుదేరేటప్పుడు అయినా సిగ్గుపడుతూ వెళ్తే కొంచెం బాగుండేది.. ఈ మాత్రం దానికి హిందూ పద్ధతిలో వివాహం ఎందుకమ్మా.. పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా డాన్సులు వేసుకోవచ్చు కదా
Happy married life ❤