మా గార్డెన్ టూర్ - 1 | Sailaws Kitchen Garden Tour - Part 1 | Garden Tips & Tricks

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2021
  • మా గార్డెన్ టూర్ | Sailaws Kitchen Garden Tour | Garden Tips & Tricks
    #IndiaGardenTour
    #IndianGarden
    #HomeGardenTour
    Note: Kindly note that, subtitles are provided only for ingredients & cooking procedure. Narrations, general chit-chat and talks with guests are not translated.
    Sailaws Kitchen Tour Part 1: • మా వంటింటి విశేషాలు | ...
    Sailaws Kitchen Tour Part 2: • శైలాస్ కిచెన్ టూర్-2 |...
    Original Street Style Bajji: • బండిమీద మిర్చి బజ్జి ఇ...
    Links to social media accounts:
    Facebook : / sailaws.kitchen.96
    Facebook Page : / sailaws-kitchen-112114...
    Instagram : sailawskitchen
    Send your pictures and questions to - asksailaw@gmail.com
    Links to all the products mentioned in my videos - linktr.ee/sailawskitchen
    Sailaws Kitchen special videos for all pure vegetarians:
    మష్రూమ్ భోజనం | Meal Replacement with Mushroom: • మష్రూమ్ భోజనం | Mushro...
    బీరకాయ-కోడిగుడ్డు కూర | Ridge Gourd (Beerakaya) with Eggs: • బీరకాయ-కోడిగుడ్డు కూర ...
    Instant Breakfast Chutneys: • మూడే నిమిషాల్లో బ్రేక్...
    Bisibeli Bath In Telugu: • 7 రకాల కూరగాయలతో సాంబా...
    గుత్తివంకాయపూర్ణం |Full Brinjal fry: • గుత్తివంకాయపూర్ణం ఫ్రై...
    మొక్కజొన్న వడలు | Corn Snacks: • మొక్కజొన్న వడలు | Corn...
    హెల్త్ డ్రింక్ మజ్జిగ- బార్లీ-సగ్గుబియ్యం |Summer Health Drink: • వేసవి తాపాన్ని హరించే ...
    సగ్గుబియ్యంతో Instant వడలు | Saggubiyyam Easy Instant Snack: • Video
    Brinjal Roti Chutney With Grated Tamarind: • చింతతొక్కుతో వంకాయ టమా...
    పసర దోసకాయ పచ్చడి | Dosakaya Pickle: • పసర దోసకాయ పచ్చడి | Do...
    చిక్కుడుకాయ - టమాటా కర్రీ | Chikkudukaya Tomato Curry: • చిక్కుడుకాయ - టమాటా కర...
    Coconut Pickle: • వైవిధ్యమైన కొబ్బరి పచ్...
    Red Chilli Tomato Pickle: • టమాటా పండుమిర్చి రోటి ...
    మామిడికాయ చారు | Mango Rasam: • మామిడికాయ చారు | Mango...
    Sri Ramanavami Special : • Video
    పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి | Amla pickle: • పచ్చిమిర్చి తో ఉసిరికా...
    Potato Coconut Chilli Powder Deep Fry: • ఆలుగడ్డ కొబ్బరికారం వే...
    Instant Energy Drinks: • తక్షణ శక్తి ఇక మీ సొంత...
    Sailaws Kitchen special videos for meat lovers:
    Nutritious meal for Street Dogs: • Video
    Original Harees (Chicken) Recipe: • హరీస్ తయారీ - రెడ్డి హ...
    చికెన్ వమామిడికాయ దమ్ బిర్యానీ | Chicken Mango dum Biryani: • మామిడికాయ వేసి చికెన్ ...
    చికెన్ ఉల్లికారం ఘీ రోస్ట్ | Mysore Special Chicken Ghee Roast: • చికెన్ ఉల్లికారం ఘీ రో...
    మటన్ కర్రీ | Telangana Mutton Curry: • ఫంక్షన్స్ లో వండే మటన్...
    కోడిగుడ్డు నిలవ పచ్చడి | Egg Pickle: • కోడిగుడ్డు నిలవ పచ్చడి...
    Telangana Special Chicken Curry with Bagara Rice: • చికెన్ కర్రీ - బగారా -...
    గుడ్డు పులుసు | Eggs Menthi Pulusu: • పుల్లగా అద్భుతంగా గుడ్...
    కల్లు చికెన్ | Chicken with Thati Kallu: • సూపర్ స్పెషల్ కల్లు చి...
    మటన్ కైమా వేపుడు |Mutton Kheema Roast: • మటన్ కైమా వేపుడు | Mut...
    Delicious Boti Curry: • గెలబోటి-దోసకాయ-టమాటా |...
    కోడి కారం వేపుడు|Chicken Pickle: • కోడి కారం వేపుడు | చిక...
    Village Style Natukodi: • చెట్ల కింద కట్టెల పొయ్...
    Chicken Liver Fry: • కోడి లివర్ వేపుడు | Ch...
    Natukodi Recipe: • అచ్చ తెలుగు నాటుకోడి క...
    garden tour,gardening tips,terrace garden telugu,garden tour 2021,garden tours videos,garden tour garden answer,beautiful garden house,beautiful garden ideas,garden tour 2020,beautiful gardens in home,gardening tips for vegetables,gardening tips and tricks,gardening tips for beginners,container gardening for beginners,garden tour vegetable,SAilaws kitchen,gardening ideas for home,gardening is my passion,gardening for beginners,home gardening ideas,tips
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 2.2K

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 2 ปีที่แล้ว +16

    Wonderful very organised lots of greenery and good collection

  • @deepthikolamuri7266
    @deepthikolamuri7266 2 ปีที่แล้ว +21

    As I said before you, you're a good speaker and I love your words and your garden too❤.

  • @padmavathiponnoju5335
    @padmavathiponnoju5335 2 ปีที่แล้ว +2

    మీ మాటలు లాగానే మీ గార్డెన్ కూడా చాలా బావుందండి చాలా థ్యాంక్స్ మీ గార్డెన్ చూపించినందుకు

  • @kothasatyavati6439
    @kothasatyavati6439 2 ปีที่แล้ว +2

    నమస్కారం శైలజ గారు 🙏
    నా పేరు రాజశేఖర్ నాకు మీ మాటలు, వంటలు, ప్రశాంతంగా చెప్పే విధానం, నేర్పించే విధానం, గౌరవించే విధానం, అందరినీ తన మనిషిగా భావించే పద్ధతి,
    ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా బాగా వివరంగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు.
    మీ గార్డెన్ కూడా మీ మాట లాగా ఎంతో చక్కగా పలకరిస్తూ, సంతోషంతో నవ్వుతూ
    ఆహ్వానిస్తున్నట్లు గా అనిపిస్తుంది.
    మీ యొక్క ఆలోచనా విధానానికి శతకోటి నమస్కారాలు. మీరు ఇలానే ఎప్పుడూ ఎల్లప్పుడూ పరిపూర్ణంగా నిండు చంద్రుడిలా,
    చల్లగా మీ ఫ్యామిలీ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
    అదేవిధంగా పదిమందికి సహాయం చేస్తూ, పదిమందికి ఉపాధి ఇస్తూ, ఉంటారని కూడా ఆశిస్తున్నాను.
    నాకు ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ హిట్ అంతే .
    మీ వీడియోలో మీరు మధ్య మధ్యలో అందరినీ నవ్విస్తూ ఉంటారు అది నాకు చాలా బాగా నచ్చుతుంది.
    థాంక్యూ సో వెరీ మచ్ మేడం

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Namaskaram andi Rajashekar garu...thanks for your blessings andi...mi aashirwadhalu epdu ma paina epudu ilage undali ani korukuntuna andi.....chala santhosham..keep watching Rajashekar garu

  • @aruna5636
    @aruna5636 2 ปีที่แล้ว +51

    మీ గార్డెనంత అందంగా మీ మాటలు మీ మనసు మీ అభిరుచి...వెరీ ఇన్స్పిరేషనల్👏👏👏👏👏👏👏😍😍😍😍

  • @brk4980
    @brk4980 2 ปีที่แล้ว +19

    Akka Super , మీ ఓపికా కీ ఒక 🙏 అందమైన house , garden , మీ life చూడ ముచ్చట గా ఉందీ , అందరీకీ ఈ జీవితం దొరకదు , you'r lucky , god bless you , మీరు ఎప్పటి ఇలానే happy గా ఉండాలనీ all the best , keep it up 👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +3

      Haha..istamainavi epudu kastam kavu antaru kada andi...andhukenemo...thank you soo much andi

    • @swaroopam6804
      @swaroopam6804 2 ปีที่แล้ว +2

      shila garu naaku maatalu Raavadam ledu Chudadaaniki Kallu Chaaladam ledu meeranna mi maatalanna mee wantalanna mee girden Enka Enka Chaalaaa Bagundi 👌👌👌👌👌 Chudalani korikaga vindi live lo Suuuper 😊😊🙏🙏🙏🙏🙏🙏

    • @johnemerson3719
      @johnemerson3719 2 ปีที่แล้ว

      Maa I love you...

  • @prasannaposim603
    @prasannaposim603 2 ปีที่แล้ว

    మీ గార్డెన్ లో పువ్వులు సీజనల్ ఏమో కానీ మీ ఫేస్ లో నవ్వు మాత్రం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను .మీ గార్డెన్ బాగుంది .వాటిపై మీ ప్రేమ అంత కంటే బాగుంది.

  • @Mounivlogs7
    @Mounivlogs7 ปีที่แล้ว +1

    Mi garden entha bagundi andi Ala undi ante miru entha Shrema padi untaru mi matalu super asalu ♥️♥️♥️💐💐💐I like u soooo much

  • @sarithasureshsuresh3707
    @sarithasureshsuresh3707 2 ปีที่แล้ว +3

    I saw first garden tour part 2 , all plants sare familiar unnayi but the way you are keeping organizing is very excellent and finally lovely , pleasantly sooo beautiful 🙏😍

  • @rojapushpa482
    @rojapushpa482 2 ปีที่แล้ว +3

    Your garden is so amazing I am also plant lover..

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 2 ปีที่แล้ว +1

    మీరు చెట్లు ప్రేమ గురించి చెప్పే విదానం Exlent . ఆడవాళ్ళే కాదు మెగవాళ్ళు ఆదారం లేకుండా బ్రతకలేరు అమ్మని అంటిపెట్టుకొని మగపిల్లలు ఉంటారు అక్కచెళ్ళళ్ళు మాటలుచెప్పుకొంటుంటే అక్కడే ఉంటారు మనం ఏమి చెప్పుకొన్నా ఇంటారు కాని విన్నట్లే ఉంటారుఇంటి కొచ్చాక భార్య కనిపించక పోతె. వాళ్ళ మెుఖం చూడండి. కాని మన లాగ వాళ్ళు మనస్సులో మాట చెప్పుకోలేరు అది మనం పెంపకంలో అబ్బాయి ఏడవకూడదు ఎక్కువ మాటలాడ కూడదు అని పదే పదే చెప్పటం వలన అయి ఉండవచ్చు మా అక్క చెళ్ళం ముగ్గురం కలిస్తే మెుక్కలు చెట్ల గురించి ఎక్కువ మాట్లాడు కొంటాము మమ్మలని మీ లో చూడటం బాగుంది.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      THANKU SO MUCH
      GOODMORNING HAVE A GOOD DAY
      th-cam.com/video/srEvCDLHUrs/w-d-xo.html

  • @srivallichowdhary59
    @srivallichowdhary59 2 ปีที่แล้ว +2

    మీ గార్డెన్ చాలా బాగుంది గ్రీనారి సో బ్యూటీఫుల్ నాకు చాలా ఇస్టమ్ అలా మొక్కలు పెంచడం అంటే కాని మాకు ప్లేస్ లేదు కుండీలో వేసాను కొన్ని మొక్కలు మేడం 👍💕 🌴🥀👍గార్డెన్ వీడియో

  • @lalithyayugandhar3805
    @lalithyayugandhar3805 2 ปีที่แล้ว +7

    I don't know why I'm addicted to your videos amma.some times my thoughts also similar to your words.stay blessed forever.And i hope to lead your life with most happiness along with nature accomplice with love and affection.Lots of love from chittoor.

  • @renukakaviraj1058
    @renukakaviraj1058 2 ปีที่แล้ว +3

    Well maintained garden Sailagaru simply superb 👌👌there are so many things to learn from you andi , you are Amazing so talented ,hardworking ,well planned systematic andi ….God bless you

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hahaha....Thank you so much 🙂

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 ปีที่แล้ว +2

    మీ అభిరుచి కి వందనాలు
    అక్క మీ లానే మీ గార్డెన్, మీ మాటలు
    తీయగా, అందంగా ఉంటాయి
    I love your chanal❤

  • @sandeepgbks1546
    @sandeepgbks1546 2 ปีที่แล้ว +1

    Enta bagundo mi garden mi matalu miru cheppe matalu 100 % correct enta prema to penchalo ani mokkalani ma intilo kuda chala mokkalu vunnayi memu kuda milage ankuntamu👌👌👌👌

  • @naturalvlogs1633
    @naturalvlogs1633 2 ปีที่แล้ว +18

    You are a great philosopher 😊very positive shylaaa aunty ❤️

  • @p.lakshmi6693
    @p.lakshmi6693 2 ปีที่แล้ว +49

    శైలజ గారు మీ వంటలు మీ మాటలు చాలా అమోఘంగా ఉంటున్నాయి అలాగే నా కోసం ఆకుకూరలు పచ్చళ్ళు కాయగూరల్లో పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చెప్పగలరని మిమ్మల్ని కోరుచున్నాము

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thank you Laxmi garu ok andi will try

  • @satyanarayanamudragadda
    @satyanarayanamudragadda 2 ปีที่แล้ว +2

    You are very kind hearted person

  • @joyarjun3578
    @joyarjun3578 2 ปีที่แล้ว

    శైలు గారు... మీ ఇస్టైల్ వస్త్రధారణ, మీ ఆకు పచ్చటి ప్రకృతి వనానికి, ఇంకా మీ గలగల మాట తీరుకి...మీ ఆలోచన తీరుకి, వంటకి, మీ టేస్ట్ కి ఫిదా అయిపోయాం అండీ.... ఓ ప్రకృతి ప్రేమికుడిగా నాకు మంచి ఐ ఫీస్ట్ ఇచ్చారు 🤝ఇంకా చెప్పాలంటే నా గార్డెన్ ఎలా పెట్టుకోవాలనుకున్నానో అచ్చమ్ అలాగే ఉంది మీ గార్డెన్ simply... superb and you're just amazing woman.... I've ever seen 💐💐🍫
    ఇంకా ఏమైనా గార్డెన్ ప్లాన్స్ కావాలంటే Garden scapes గేమ్ ఆడండి మీ మనసుకి నచుతుంది బాగా 👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Hello andi...very happy with your words..thank you soo much for your affection andi...ohh avnaa,,,ok andi will see..keep watching nd thanks for your suggestion andi

  • @SDvirgo
    @SDvirgo 2 ปีที่แล้ว +5

    Explanation, presentation and the beauty around your house is marvelous. I love gardening and your patience too. Nature and its beauty is well organised 🤗🤗🤗I can feel your garden just WOW🥰

    • @mangatayaruemks7212
      @mangatayaruemks7212 2 ปีที่แล้ว

      Hi shailugarumee muddhabhantipuvyulantimemukhanimeemuddabantichetlatosupregardenalakarincharu wonderfulgardenmammeemanasuandcookimglanechalabhaunnditq

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Thank you Shilpa garu....

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      th-cam.com/video/VC_yFn4gpzc/w-d-xo.html

  • @vijayalakshmicherukuri5642
    @vijayalakshmicherukuri5642 2 ปีที่แล้ว +8

    No words. God bless you 🥰🥰🥰👌👌👌👌👏👏👏🙌🙌🙌

  • @naralasettypadmavathy8062
    @naralasettypadmavathy8062 2 ปีที่แล้ว +2

    Loved to see Ur garden nd also I'm following your wonderful recepies tq Sailaja garu.luv u loads

  • @umadevi1385
    @umadevi1385 2 ปีที่แล้ว

    Me kitchen lo chupinchinavi oka prapancham anukunte outside garden lo inka chala pedha lokam.. meru me garden chusthe antha fresh & happy feel avutharo me matalu maku ala fresh energy ga anipisthundi

  • @naidurjt613
    @naidurjt613 2 ปีที่แล้ว +15

    This is the best youtube channel mam, we are following ur channel from 2 months,mam ur cooking style is very different from others and Meru garden chupistunte memu realga vatini touch chesinatlu feel avutunnam Andi, ur talking style and ur dressing style is very nice mam, all best for ur youtube journey

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Thanks alot andi keep supporting

  • @gudivadaratnavalisukanya5637
    @gudivadaratnavalisukanya5637 2 ปีที่แล้ว +5

    Hi, Sailu garu, మీ garden చాలా చాలా బాగుంది దాని కన్నా మీరు వివరించిన తీరు చాలా బాగుంది.నేను ఈ మధ్యనే మీ వీడియో లు చూసాను చాలా బాగున్నాయి మీ లాంటి energytic video s ladies కి బాగా అవసరం keep it up

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thank you so much 🙂
      th-cam.com/video/srEvCDLHUrs/w-d-xo.html

  • @kavithakommindala9471
    @kavithakommindala9471 2 ปีที่แล้ว +1

    Heart full words andi mee speech
    U r perfect lady anipisthundhi mimalni chusthuntae mee maata vintae

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Wonderful message to me
      Thanks a lot 😊
      th-cam.com/video/4BHVQWdOFZo/w-d-xo.html

  • @haraharamahadeva9501
    @haraharamahadeva9501 2 ปีที่แล้ว +1

    meeru mana samskruthi gurinchi chaala baaga matladaru...naaku chala happy ga undhi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Happy and Safe Diwali 🪔
      Comment*Share*Subscribe
      Sailaws kitchen: th-cam.com/video/vWw8vhAO3aY/w-d-xo.html

  • @sanaraj
    @sanaraj 2 ปีที่แล้ว +3

    Hii akka medagara nenu chala nerchukovali anipisthundhi every thing super am big fan of u akka really heart full ga chepputhunanu

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks a lot💖 for support
      th-cam.com/video/o65W_d_KTwg/w-d-xo.html
      Share with ur friends and family😍

  • @anita-.
    @anita-. 2 ปีที่แล้ว +8

    Omg!!!!your Garden!!!!❤️❤️❤️
    Beauty at its best!!!
    Your planning and execution too really great!!!
    Hats off!!!
    Your philosophy is as beautiful as ur garden!
    Your Great soul with pure heart! And your smile shows it all!
    Loved! loved!loved and enjoyed thoroughly!
    Thank uuu ❤️❤️❤️😘😘😘
    👏👏👏👏👏👌👌👌👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thank you soo much andi...Anitha garu..keep watching

  • @apparao663
    @apparao663 2 ปีที่แล้ว

    Mundhuga prepare avutharo leka ontime lo vasthayo teleedhu kaani kaburlu cheppatam lo queen meeeru👸 plants bueaty ni intha detailed ga cheppparu adbhuthaha!! We love you, respect you so much andi 😍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hello andi...hahaha...hmm thanks alot andi

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 ปีที่แล้ว

    Amezing tqq for shering

  • @aparnasingh3695
    @aparnasingh3695 2 ปีที่แล้ว +3

    Lovely garden seems like a sacred space, plz learn the names of plants, it's fun

  • @thebolt1806
    @thebolt1806 2 ปีที่แล้ว +12

    I like the way you explain the logic behind everything. Yes And you are absolutely correct about multiple channels you can open one for each topic.

  • @shailajakarampudi7495
    @shailajakarampudi7495 2 ปีที่แล้ว +1

    మీరు మొక్కల మీద మరియు జంతువుల మీద చూపించే ప్రేమ, చెప్పిన విధానం చాలా చాలా బావుంది అండి 👌👌👌👌 మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ 🙏🙏🙏 మీ మనసు లాగానే మీ గార్డెన్ కూడా చాలా అందంగా ఉందండి.

  • @csg-dq9jx
    @csg-dq9jx 2 ปีที่แล้ว

    Very very beautiful and so pleasant garden. Wow. You made your heaven.

  • @kavithashah1715
    @kavithashah1715 2 ปีที่แล้ว +5

    U are a complete package of multiple talents and lovely conversation which make us feel we know you very well as a Good frend ❤️

  • @pasupulaaruna1406
    @pasupulaaruna1406 2 ปีที่แล้ว +50

    Hii Sailaja garu 🙏 మీ గార్డెన్ మీలాగే వుంది చూస్తుంటే ఎంత బాగుందో మనుషుల కంటే చెట్లతో హాయిగా ఉంటది ఇ జీవితానికి ఇంకా ఎమీ కావాలి👌👌👌👌👌👌👌👌👌👌🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +4

      Hello andi Aaruna garu...hmm yes andi

    • @lankadadivya3318
      @lankadadivya3318 2 ปีที่แล้ว +2

      Garden chala bagundhi sailaja Garu , Same meelage

  • @pallalalithayadav2610
    @pallalalithayadav2610 2 ปีที่แล้ว

    Me matalu chala happy ga vinali anipistundhi tq so mach

  • @bharathiramesh9059
    @bharathiramesh9059 2 ปีที่แล้ว +1

    I liked ur thought process and how you correlate everything with nature. You seem to be very sensible person.

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 2 ปีที่แล้ว +9

    So well presented and what an impressive garden 🥰❤💯
    Also you look great 👍 👌 😀

  • @sumalathasirivella8416
    @sumalathasirivella8416 2 ปีที่แล้ว +3

    I tried gongura chicken today it was amazing thank you for the recipe 🙏😍

  • @jyonishii1437
    @jyonishii1437 2 ปีที่แล้ว

    Naku mokkalu penchadam first nundi istam ledu.. bt okkasari recent ga konni penchadam start chesa.. ippudu inka adhey panilo vunna madam .. andaram mokkalu penchuthunte at least ippudu vache health problems Anni clear avutai madam .. next generation ki healthy life vuntundi.. love u mam .. keep rocking mam

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thank you Nishii garu....hmm yes andi you are right...sure andi

  • @padmavathiponnoju5335
    @padmavathiponnoju5335 2 ปีที่แล้ว +2

    మీరు మాట్లాడే మాటలు బట్టి మీ వంటలు చాలా రుచిగా ఉంటుంది అని తెలిసింది మాక మీ వంటలను మీరు కూడా చాలా రుచికరంగా

  • @shalinigoudthalla6589
    @shalinigoudthalla6589 2 ปีที่แล้ว +3

    Your garden is amazing akka..!! 👌🏻👌🏻😍Actually everyday my mother must watches your videos and me too.. while watching them she feels very very happy and she told me that please comment from her side also and she is a huge fan of you akka..!!🥰🥰

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Thank you Shalini...avana...Amma ki Na Namaskaralu andi

    • @shalinigoudthalla6589
      @shalinigoudthalla6589 2 ปีที่แล้ว

      @@SailawsKitchen 🙏🙏 from my mother akka

    • @RatnamNaliniSatish
      @RatnamNaliniSatish 2 ปีที่แล้ว

      Wonderful garden Sailu garu nice 👌👌💫

  • @narmadareddypulagam1183
    @narmadareddypulagam1183 2 ปีที่แล้ว +5

    Hi ma'am, I am surprised u have shared and talked in this vedio about my comment. I really can see the satisfaction in your eyes while you are taking about the comment. Thank you so much for your love and respect towards your subscribers. Lots of love. Keep going. BTW your garden is awesome👏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hahaha...avna...hmm yes andi am very much satisfied with your words...thsnks alot andi..keep watching nd sure Narmada

  • @poojamurthy3468
    @poojamurthy3468 2 ปีที่แล้ว

    Akka mi life journey mi family mothamni okasari chupinchandi akka. Really e generation lo intha opicaga chakkaga matladadam prathidi explain cheyadam chala bagundi akka almost oneday lo mi sagam videos chusanu akka really just awesome ❤️😘ilage meru eppudu happyga untu ilage kothha receipes Anni chestu undandi akka home tour kuda cheyandi akka.. basic ga nonveg ante chala istam akka prathidi just oh magic laga chestunaru keep it akka 😍😍

  • @bobbilihyma9974
    @bobbilihyma9974 2 ปีที่แล้ว

    Entha baga matladutunnaru..chala information vastadi me videos chuste..first time chustunna..thank you..

  • @dadikavya3742
    @dadikavya3742 2 ปีที่แล้ว +5

    Expecting a part 2 nd home tour soon

  • @priyag9071
    @priyag9071 2 ปีที่แล้ว +8

    Your blessed with every thing n yet so down to earth which is very important for a person. Beautiful garden dear. Always stay blessed.

  • @radhikagoud9496
    @radhikagoud9496 2 ปีที่แล้ว +1

    Wowwww👌👌👌👌👌 beautiful garden all rounder meeru mi matalu vintunte vinalanipistadi👏👏👏👏👏😍😍

  • @vanajagade7101
    @vanajagade7101 2 ปีที่แล้ว +1

    Hai andi. Garden tour is so amazing. I have no words to say.

  • @gongadatavitamma2350
    @gongadatavitamma2350 2 ปีที่แล้ว +6

    I love you Madam మీ ఓపికాకు 🙏🙏🙏 మీ దగ్గరా నుంచి నేను ఇంకా చాలా నేర్చుకోవాలి madam thank you

  • @Bunny-ob8xp
    @Bunny-ob8xp 2 ปีที่แล้ว +3

    Mom: everything , whatever you are telling or speaking very humble, just liking you in that way. Goddess blessings to you.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thank you soo much Vani

    • @annamanipasumarthyiamandmy6908
      @annamanipasumarthyiamandmy6908 2 ปีที่แล้ว

      Very buteful maroles garden very testing cooking that you so much amma god bless you and your family 👍🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      th-cam.com/video/VC_yFn4gpzc/w-d-xo.html

  • @shanthimoola8963
    @shanthimoola8963 2 ปีที่แล้ว

    You are a true a inspiration. En epitome of contagious liveliness.
    Jeevitaanni preminchadam ante ento mimmalni choosi neerchukovaali. Mee videos kanna mee garden kanna meere naaku baaga nacharu. Thank you. And never change.

  • @shiny9061
    @shiny9061 2 ปีที่แล้ว

    Chala bagundamma me garden and me matalu kuda chala inspiration ga unnay

  • @sujanaidupulapati3063
    @sujanaidupulapati3063 2 ปีที่แล้ว +31

    మీ సహనానికి🙏 మి గార్డెన్ చాలా బావుంది

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hmm thank you

    • @thangavelupadmavathi8124
      @thangavelupadmavathi8124 2 ปีที่แล้ว +1

      మీ మాటల లో Naturality వుంది అందుకే చాలమంచి అనిపిస్త్రుంది

  • @ilapavulurimurali9727
    @ilapavulurimurali9727 2 ปีที่แล้ว +4

    Mesmerized to see your garden and its beauty. Kudos Madam

  • @srirajubh
    @srirajubh 2 ปีที่แล้ว +2

    Hi Sailaja garu
    You have a lovely garden .It’s true that there is beauty in green shades even without flowers . Trees represent our life which we feel connected to everyone in the life . All your thoughts are so gud to hear .

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hello andi...hmm thanks alot andi....

  • @kalpanamavillapally169
    @kalpanamavillapally169 2 ปีที่แล้ว

    Super akka chala chala bavundhi

  • @pranitha131994
    @pranitha131994 2 ปีที่แล้ว +7

    Wahh no words..very impressed and I appreciate people like you🤗

    • @anutallapally5363
      @anutallapally5363 2 ปีที่แล้ว

      Pl home tour akka

    • @pranitha131994
      @pranitha131994 2 ปีที่แล้ว

      @@lakshmimadisetti4741 May I know y did u reply under my comment?? You can comment individually.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thank you so much 😀

  • @suhasinid1198
    @suhasinid1198 2 ปีที่แล้ว +3

    💐🙏👏👏👌👌👍👍🙏💐
    సుందరం 👌 సుమధురం 👏 సుమనోహరం 👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanku
      Thank you so much 😀
      th-cam.com/video/srEvCDLHUrs/w-d-xo.html

  • @prasadveera4618
    @prasadveera4618 2 ปีที่แล้ว +1

    No words... i love greenery and plants

  • @kameshwarrao3782
    @kameshwarrao3782 2 ปีที่แล้ว +1

    Good evening 🙏Garden chala
    Bagundi Gardenthobatu mee vakchathuryam Mana sampradayalu acharalu yekkada miss kakunda Chala chakkaga oka teacher students ku vivarinchinattuga chepparu. Very very nice Shaila madam garu. Part 2 kosam eduruchusevallalo nenu okadini . Mee opika Sraddha ku 🙏

  • @shyamalamyadam6838
    @shyamalamyadam6838 2 ปีที่แล้ว +5

    Awesome Shaila mam :) beautiful thoughts makes beautiful humans...u r an example to that...superb house n garden...lots of love to you

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks andi....

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      th-cam.com/video/VC_yFn4gpzc/w-d-xo.html

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 ปีที่แล้ว

      th-cam.com/play/PLkR7dgb_wqAACiXEfJSg8ajadB2OFR4l-.html మా మిద్దె తోట సోయగాల సొబగులు ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మిద్దె తోట సంప్రదాయం ప్రపంచానికి పరిచయం చేద్దాం!

  • @ullasangautsahangawithmadh6138
    @ullasangautsahangawithmadh6138 2 ปีที่แล้ว +6

    Lovely garden Sailaja… loved it..! Creeper with lavender colour flowers is garlic wine. Smell the crushed leaf . U will be surprised. Mee gate pakkana sainukulu bhatulu unnaru kada avi spider plants.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Thank you so much 😊

    • @radhikagoud9496
      @radhikagoud9496 2 ปีที่แล้ว +1

      Hi madhavi akka meeru videos pettandi akka

    • @ullasangautsahangawithmadh6138
      @ullasangautsahangawithmadh6138 2 ปีที่แล้ว

      @@radhikagoud9496 peduthunnanu Radhika. Do u know me?

    • @radhikagoud9496
      @radhikagoud9496 2 ปีที่แล้ว +1

      @@ullasangautsahangawithmadh6138 haa akka mi interviews chusanu & purna sis Chanel lo kuda chusanu

  • @mano-ve2pg
    @mano-ve2pg 2 ปีที่แล้ว

    So down to earth mam tnq so much

  • @sri8609
    @sri8609 2 ปีที่แล้ว

    Mimmalni chustuntey.. life ni andam ga maluchukovatam nijam ga oka adrushtam ani..adi mana chetulloney vuntundi ani anipistundi..thanks to you tube..meelanti vaarini e vidhamga maku parichayam chestunnanduku..like you sooo muchhh saila garu❤️🌹

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hmm yes andi your are correct..edhaina ma hands lone untundhi andi

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 2 ปีที่แล้ว +5

    Beautiful graden Beautiful collection Beautiful Sailaja sister ❤

    • @sujatapalivela9445
      @sujatapalivela9445 2 ปีที่แล้ว

      మీ గార్డెన్ పద్ధతి ప్రకారం పెంచుకుం టున్నారు,మీరు చెప్పే విధానం చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

  • @rekharao3460
    @rekharao3460 2 ปีที่แล้ว +3

    ఎంత అందమైన గార్డెనో.. 😍 అందమైన మాటల మాలలతో.. మనసు పరిమళించే లా ఉందమ్మా వీడియో.. సూపర్బ్ 👌👌👏👏💕

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Food Express Adireti Ruchulu
      th-cam.com/video/JuwbeaGl4H4/w-d-xo.html
      th-cam.com/video/QhoLDqMH5RQ/w-d-xo.html
      th-cam.com/video/7BY_WZU6UsU/w-d-xo.html

  • @shobanayadav2883
    @shobanayadav2883 2 ปีที่แล้ว

    Hi sis..... daily mrng tiffin chestu or na kid's ki tiffin tinipistu mi video chusta....chala happy ga untadi something I'm learning frm u.....in ur videos & in ur words positive energy is there it's giving me lot of happiness..... ma garden kuda mi garden lo half untadi eppudu ma husband a chuskuntaru but mi video chusaka naku kuda intrest ochindi nenu kuda plants tiskochi milage garden prepare cheyalani oka korika kaligindi....thank you so much sis..... lovely video

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Ohh avna...super andi keep going thanks alot andi....Shobana garu

  • @Gogulampati
    @Gogulampati 2 ปีที่แล้ว

    Your videos are really gives a positive energy

  • @shavis4811
    @shavis4811 2 ปีที่แล้ว +3

    Hi Shaila garu, I started admiring you more and more by each video. What you said about flowers/nature is very true. Keep it going with your awesome videos sis

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hello andi...Hmm yes...thank you keep trying andi...

  • @shankarveda7070
    @shankarveda7070 2 ปีที่แล้ว +14

    శైలజ గారు సూపర్ 👌 బాగుందండి మీలాగే మీ మాట్ లాగే మీ వంట్ లాగే మీ టేస్ట్ కు తగ్గట్టుగా మొక్కలను పెంచుకుంటున్నారు 😊☺️🤗👌😍🥰🙏

  • @malathireddy4585
    @malathireddy4585 2 ปีที่แล้ว +1

    amazing words sailaw garu

  • @sangeethanayak
    @sangeethanayak 2 ปีที่แล้ว

    Woww super Andi

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 2 ปีที่แล้ว +3

    Sooooo beautiful Sailu dear ,like you ,like your words,like your dishes,like your smile 🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️

  • @BHAGYALAKSHMI-hi8rs
    @BHAGYALAKSHMI-hi8rs 2 ปีที่แล้ว +4

    Home tour chyndi mam

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 2 ปีที่แล้ว

    Hi sailaw garu mee garden chala bagundi andi 👌👌👌 waiting for 2 part

  • @prasannaguduguntla50
    @prasannaguduguntla50 2 ปีที่แล้ว

    Hi saila gaaru.mee గార్డెన్ చాలా చాలా సూపర్ అండి.. మీ అంత అందంగా mee గార్డెన్ కూడా వుంది.. చాలా సంతోషం అండి. మీ మాటలు మీ వంటలు. మీరు. అన్ని చూస్తున్న మీ వీడియోస్..👌👌👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks andi. Mee manchi matalatho , nannu protsahisthunnaaru

  • @prudhviraj9016
    @prudhviraj9016 2 ปีที่แล้ว +3

    Hii Sailu Garu super mi voice mi Garden 🙏🙏👌👌👏👏👏👏👏👏👏👏👏👏💖💖🥰😍💐💐👌👌

  • @p.sipora.90
    @p.sipora.90 2 ปีที่แล้ว +8

    Hi akka🤩 రాజు gaari vanam la unnadhi super ga undhi🤩 akka

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Hmm thanks Amulya

    • @ashokreddy4787
      @ashokreddy4787 2 ปีที่แล้ว

      Oh nalgonda na nanu little flower lo study chesanu andi place antha lo chepatleru 😀

  • @jayalakshmichatrati9102
    @jayalakshmichatrati9102 2 ปีที่แล้ว

    Wow iam really enjoyed ur garden tour👏👏👏👏 iam sharing my frnds nd reatives this video....iam eagerly waiting part 2....

  • @amaditya7642
    @amaditya7642 2 ปีที่แล้ว +1

    just casual ga matladandi mari class teesukunnatundi episode 😊nice garden 👍

  • @sugunaanand9921
    @sugunaanand9921 2 ปีที่แล้ว +38

    Chelly show ur husband and children. Bangaramla unnavu. I like gardening.

  • @kavithakatta2617
    @kavithakatta2617 2 ปีที่แล้ว

    Chalaaaaa chalaaaa bagundhi mam impressed

  • @santhusvlogs2134
    @santhusvlogs2134 2 ปีที่แล้ว +1

    Sooo nice akka... Mee antha andanga Mee garden.. Mee navvula antha andanga puvvulu... Chala bagundi Mee garden..

  • @natureoftheworld67
    @natureoftheworld67 2 ปีที่แล้ว +1

    Excellent garden no words to say 👌👍👏

  • @AadiLakshmiTerraceGarden
    @AadiLakshmiTerraceGarden 2 ปีที่แล้ว

    Chala bhagundi madam mee maatalu me garden chusi naaku santosham ga enjoy chasanu exlent super🙏🙏😊

  • @radharao890
    @radharao890 ปีที่แล้ว

    నమస్తే శైలు గారు. మీ వీడియోలు స్ఫూర్తిదాయకం. మీ వివరణ అద్భుతం గా ఉంది. విలువైన సమాచారంతో బాటు మీ మాటలతో సమ్మోహితులను చేస్తున్నారు. ఇది కూడా సమాజ సేవే.ఇలాగే కలకాలం వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      Thank you so much 🙂
      My Complete Tour to Kerala.. Streaming Now ..Click here 👇👇
      th-cam.com/video/SUqVcgGBbos/w-d-xo.html

  • @vinnucherry3667
    @vinnucherry3667 2 ปีที่แล้ว

    Sailaja garu chala bavundi andi.. waiting for part 2..

  • @bandibharathi6689
    @bandibharathi6689 2 ปีที่แล้ว

    Thank you saila garu

  • @alekhyapeddireddy4360
    @alekhyapeddireddy4360 2 ปีที่แล้ว +1

    Wowwwww beautiful garden andi👌👌

  • @ajanthadevi3821
    @ajanthadevi3821 2 ปีที่แล้ว +1

    Hi sailaja garu. Bhakti Shraddha gurinchi correct ga chepparu beautiful garden Billa ganneru pinks. Chala beautifulga vundi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks andi. Naakkuda aa plants chala.ishtam

  • @sharinkattupalli2002
    @sharinkattupalli2002 2 ปีที่แล้ว

    Mee garden chustuntey Vollu pulakaristundi... Greenery ante naku pichchi... Mee vopika ku hatsoff🙏🙏🙏🙏🙏

  • @livegarden5864
    @livegarden5864 2 ปีที่แล้ว +2

    U r pure at heart .what u talk is from ur bottom of your heart ❤

  • @raisbanu1258
    @raisbanu1258 2 ปีที่แล้ว +1

    Butyfull garden,meeru evanni ela chestharu cooking I love all this things

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Haha..my interest andi..am very much pationate in these

  • @tradhika9719
    @tradhika9719 2 ปีที่แล้ว +2

    Ur great mam...straight forward, ur inspiration to many people 🙏🙏👍💐💐

  • @velampudineerja2791
    @velampudineerja2791 2 ปีที่แล้ว +1

    Beautiful garden.
    Chala bagunadi.

  • @satyaakula1723
    @satyaakula1723 2 ปีที่แล้ว

    Oka nadanavanam chusinttuga undi and chala manchi matalu chepparu meeru chala telivigala varu supar meeru eppdu naluguruki manchi I cheppali kiranajanya sanyoga kriya gurinchi manushulu evvaleni prema mokkalu nijaganeesyai supar thankas