గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు ఇంగ్లీష్ లో వర్డ్స్,abbrivations,formula,సూత్రాలు ,సైడ్ హెడింగ్స్ ఇంగ్లీష్ లో రాయవచ్చా. eg : ch4,pslv,GDP,NNP, సైన్స్ అండ్ టెక్నాలజీ వర్డ్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి అలాంటివి ఎలా రాయాలి దయచేసి తెలియజేయగలరు
Eam cheparuu
గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు ఇంగ్లీష్ లో వర్డ్స్,abbrivations,formula,సూత్రాలు ,సైడ్ హెడింగ్స్ ఇంగ్లీష్ లో రాయవచ్చా.
eg : ch4,pslv,GDP,NNP, సైన్స్ అండ్ టెక్నాలజీ వర్డ్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి అలాంటివి ఎలా రాయాలి దయచేసి తెలియజేయగలరు
Good evening sir.
Are you providing that 750 question and answers.
సర్ నేను 2014 లో చదవడం స్టాప్ చేశా ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేశా మెయిన్స్ కు నేను పోటీ ఇవ్వగలనా
Meru cheppina strategy ki coaching avasaram ledhu