హలో బ్రదర్ సూపర్ వంకాయ కూర పాటలు సూపర్ బాగా ఎంజాయ్ చేస్తూ సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ వంట చేస్తూ తింటూ నీకు పెళ్లి అయిందో లేదో తెలియదు గాని నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు❤❤
Hi nana Good moring...... Super song.... Super yummy dish...... ఏంటి నాన్న నీరసంగా ఉన్నావు......... నీ నవ్వు చూడడానికి ఒక వీడియో... కనీసం పాతిక సార్లైనా చూస్తా.... మైండ్ అంత రిలీఫ్ అవుతది నాన్న.... Love you Nana.... 😍
Brinjal potato curry😋
Ingredients📍
Brinjal
Potato
Onions,tomato
Garlic,ginger
Jeera
Green chillis,curry leaves
Salt,turmeric,chilli powder
Coriander leaves
Water
Oil
Bro songs tho mee cooking👨🍳🍲 super👀👉 cute ga undii I like it 😂😂😂
Mi expressions ke maku notlo lalajalam ochesthundi😅
Bro don't use refined oil s..like freedom,gold drop... Only use cold pressed oils for good health and tasty recipes
❤❤❤❤❤
❤❤
పాడుతూ డాన్స్ చేస్తూ మీరు చేసే వంట చూడడం కోసం మేము కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాo💐
😋😋😋అద్భుతః 👌👌👌👍💐
❤
Short up chalu ni biskat
కిరణ్ గారు మీరు చేసే వంట సహజంగానే ఉంటుంది కానీ మీముఖ కవళికలు మీరు. ఎంచుకునే పాట మీ. డాన్స్ వంట నీ హైలైట్ చేస్తుంది వంకాయ కూర నాకు భలే ఇష్టం అండి👌👌
Thanks andi😊
Nijam song selection tho mi expression ❤
ఇంతకీ ఎవరో ఆ lucky గర్ల్ మీ కర్రీ తినడానికి
Meru ❤Pelli chesukunna ammyeki life antha happy ga vuntundhi
Meru super me amma garu me wife chala adrishya
తమ్ముడు నువ్వు చేసే ప్రతి సాంగ్స్ వినడానికి భాగుంతి నిన్ను చూసినప్పుడు న తమ్ముడిని చూసినట్టు అనిపిస్తుంది గొడ్ బ్లేస్ యూ తమ్ముడు
మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు
Yes 😄😄
పెళ్లి కాలేదు కాబట్టి ఇప్పుడు కాలిగా ఉంటున్నాడు కాబట్టి కుర్రోడు డాన్స్ చేస్తూ వండుతున్నాడు 😄పెళ్లి అయ్యాక పాటలు డాన్స్లు ఉండవు 😄😄😄
100 persent true she is so lucky
Hahahaha@@marymaryy3837
😂
Ma frnd ne pelli cheskunedhi.peru upendra...from khammam
మీ వీడియోస్ బలే ఉన్నాయి. 😄ఎంచక్క డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ వంట చేస్తున్నారు సూపర్ 👌🏻👌🏻🥰🥰🥰🥰
కిరణ్ గారు మీరు డ్యాన్స్ చేస్తూ వంకాయ, బంగాళా దుంప, టమాటా కలిపి మంచి కూర తయారు చేశారు its excellent 👍👌🎉🎉
వంకాయ బంగాలదుంప కూర నాకు చాలా ఇష్టం 👌👌👌👌
😊😊😊😊
🎉🎉🎉🎉
Super bro🎉
Mee songs superb superb superb
Nice cooking style, tasty potato brinjal curry 😊, thanks for the recipe
మీ వీడియో స్ చూస్తుంటే ఏదో తెలియని ఆనందం ఉంటుంది
ఎంత సంతోషంగా వంట చేస్తున్నారు అది చాలా నచ్ఛింది నాకు నాన❤❤❤❤
Nice song selection and cooking and ur smile also 👌👌👌
మీరు చేసే వంటలు చూస్తుంటే నోరు ఊరుతుంది బ్రదర్❤❤😊😊😊
హలో బ్రదర్ సూపర్ వంకాయ కూర పాటలు సూపర్ బాగా ఎంజాయ్ చేస్తూ సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ వంట చేస్తూ తింటూ నీకు పెళ్లి అయిందో లేదో తెలియదు గాని నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు❤❤
Super song 👌👌👌🙏🙏🙏and super recipe 🎈🎈🎈🍭🍭🍭
Thank You😊
Hi nana Good moring...... Super song.... Super yummy dish...... ఏంటి నాన్న నీరసంగా ఉన్నావు......... నీ నవ్వు చూడడానికి ఒక వీడియో... కనీసం పాతిక సార్లైనా చూస్తా.... మైండ్ అంత రిలీఫ్ అవుతది నాన్న.... Love you Nana.... 😍
కిరణ్ గారు మీ వంట చాలా బాగా చేస్తున్నారు బంగాళదుంప కూర వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం
Nice video and cooking stly 🥰🥰🥰
Naa peru mamatha me videos ante naaku chaala istam songs selection mee expressions kuda super ga untay....😊
Cooking style is the very nice❤❤❤
Mee cooking laage mee songs kuda super❤
Mashallah song and cooking style bagundhi ❤❤❤❤
Super curry 🍛 😋😋😋😋 ananya ❤❤❤🤭🤭🤭
Thank you😊
@@Foodclub182😊😊😊😊🤭
❤❤❤❤love you bro
Chala baga chestharu Miru vantalu😊
Thank you😊
Nice thammudu😊
Prathi danilo mee style super 🎉❤👌
Thanks andi😊
Super very nice song and very expression s....,🥳🥳🥳🥳🥳
Expressions.... 🥳
😊😊😊😊
Fine 🎉
😊 The way u cooking just like awesome
Kiran gaaru miiru select chesukune songs super ga untai.chala simple ga Currys chestaru.. 👍
Thanks andi😊
Looks too yummy 😋😋😋
సూపర్బ్ అన్నయ్య నాకు ఆ కాంబినేషన్ లో కర్రీ అంటే చాలా ఇష్టం 😍😍
😊😊😊😊
Bro ❤❤❤😊
Super master chef award evvali annayya neku😊
😆🫣😊😊😊
Super master chef ❤❤
Namaste my favorite song i will try to prepare nice kadha nice video take care bye
Thank you😊
చాలా బాగా చేస్తున్నారు మీరు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా సూపర్ చాలా అంటే చాలా యాక్టింగ్ నేర్చుకున్న వాళ్లు కూడా ఇంత ఫర్ఫెక్ట్ గా చేయ రేమో
All are my fav songs
😊😊😊😊😊
Mi cooking style super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నాకూ చాలా ఇష్టం ఆ కూర
😊😊😊😊
Meru super bro 👍👍 vanta chestaru, dance chestaru great 😃😃😃😃👍👍👍👍👍👍
Super curry
Very nice ❤ bro 💯
I will try this 😊
లవ్ యు బ్రదర్ సాంగ్స్ చాలా బాగున్నాయి🥰
Kotti asalato korukuntuna meelaga vanta cheyali ani but naku ravadam ledhu❤❤❤❤
🫣🫣🫣
🎁🎁🎁🎁Your performances are beautiful and your recipes are beautiful🧑🍳🧑🍳
Meku avaru chrputharu anti asalu song selection....... super ga untai andi heart touching ga untai
😊😊😊
So beautiful miru chala Baga chesaru and all my favourite songs super I loved music 🎵🎶😊😅
good Hero..😊😊😊
super brother😊❤
Wow..cooking is joyful 🥰
Expression super ❤
Nice song good cooking Hero ❤❤❤❤
Nakku eee pataa ante chala estam . Mee style super . Cooking style😊😊😊😊😊
మీరు చేసే వంట్టలు చూస్తుంటే నోరు వూరుతుంది బ్రదర్ ❤😊😊😊
Miru chala Baga vanta chestharu super 👌👌👌👌
Wow 👍👍👍👌👌👌
సాంగ్స్ సూపర్ అన్నయ్య❤❤❤
👌👌👍👍meeru mee vantalu mee songs super ❤❤
నేను కూడా వంకాయ బంగాళదుంప కలిపి వండుతా సూపర్ ఉంటది 🥰🥰
Super super super bro ❤
Your songs selection super sir 👌
మీరు చాలా స్మార్తె గా ఉన్నారు me వంటలు kuda♥️♥️♥️♥️♥️♥️
Super cooking annaya
The way u enjoying the cooking awesome andi 😊
Nice coking sir ❤❤❤
❤😊nice song selection brother 😂and dance😊😂🥰 u r different types of dishes style of variations ❤😂
Cooking style song selection super 👌
😂😂😂😂😂😂❤❤❤❤❤❤super super 👍 👌 🎉😊
Super cute bro❤❤❤
No words andi... always ❤❤❤❤
Song and cooking..... super.
Simple ingredients become delicious food ....looks soooo yummmm
Super song Mee acting super,bro❤❤
U uuuu anjaying cook, super ❤❤
Ur songs selections super❤
Your expectations soo good brother 🎉🎉🎉nice song. 👏👏👏👌👌👌👍👍
Thank you😊
Song selection super bro... ❤❤
Nice expressions❤️❤️❤️
So sweet of u annaya nice dish 🥰 nice song😊
Thank you😊
Hai, nice song and recipe 😋😋😋
👌👌❤❤
Meru
chalaa baga
Vatallu
songs .dance
Chastunaru
very good ❤❤
Vankaya potato curry chala bagundhi kiran🎉
Superb superb bro❤❤😋
Chudakunda undalekapotunnamu kirangaru 👌👌👌👌👌👌👌
Looks so yum...andi😊😋
Nijam ga e song neekosam a paadinatlu undhi u r sooo attractive ❤
Super song super expreseshon super dans super cooking all the best thammudu🎉
My most favourite curry...❤
It's my favourite song ❤🎉
Kiran Anna 💯%kevvu keka me style me vanta ❤❤❤❤❤❤❤❤
I think you are 90's kid and
U r play list is super.
Enjoying cooking with dance is excellent👍
Excellent ❤❤❤❤❤❤❤❤❤
Hi sir super potato curry and brinjal 🤤🤤
😊😊😊😊
Yummy ga chesaru brother ❤❤icurry
Hey hero no words to express 😍😘 anthe inka 😊
Mi expression super andiii brinjal potato combination lo curry super vuntundi andii gud keep going God bless u ❤❤❤❤❤
Super bro mee big fans😍😍
God bless you brother