భీమవంలోనిమావుళ్ళమ్మ గుడి వద్ద జరిగిన గయోపాఖ్యానం యుద్దసన్నివేశం చాలా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ పద్యాలు పంపకం చాలా బాగుంది. ముఖ్యముగా మంచి సంగీతాన్ని అందించిన హార్మోనిస్టు గారికి ధన్యవాదములు చిన్న మనవి (శ్రీకృష్ణ వేషానికి పాపకి వేసిన దండ కొంచెం ఏబిటు గా ఉంది కావున గమనించగలరు)
Excellent performance father and daughter ...we do understand as per audience reactions you are going for extreme voice optimization ..thanks for your energy levels. Best wishes to musicians keep going. My blessings to Tirumala Teja.
ప్రత్యక్షంగా చూడలేక పోయినా TH-cam ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపి స్తున్నoదుకు ధూపం రామకృష్ణ గారికి ధన్యవాదాలు....... మీకున్న నాటక అభిమానం అంతటితో ఆప కుండా........ మీ daughter ని కూడా మంచి Artist గా తీర్చిదిద్ది మీతో సమ ఉజ్జీగా స్టేజ్ మీదనటిoప చేస్తున్నoదుకు మిమ్ములను ఆ పరబ్రహ్మ, పరమేశ్వరుడు దీవించు గాక! 👍👍👍👍👍👍👍
It is very nice to see father and daughter on stage. Very good performance. God bless you and your daughter with good health, long life and prosperity.
తల్లీ నీకు నా ఆశీస్సులు అమ్మా..బంగారు తల్లి నీకు నిండు నూరేళ్ళు ఆయుషు నీ ,సంపదని,సుఖాన్నీ, అంతులేని కీర్తి ప్రతిష్టలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా తల్లీ..
Happy to see next generation taking farward the legacy of Telugu Padya Natakam... Congratulations and Wishing you All the Best Sister... My sincere heartful gratitude to Sri Rama Krishna garu and Viswanath Garu for supporting her in every Step...🙏👍💐
Modati sari tirumala teja sri krishna vesham lo super padyalu kooda vere level lo padindi..... Tandri kuturla kambinathion super vERe LeVeL exalent ani cheppavachu..... Part 2 apload cheyandi PLZ....
రామకృష్ణ గారుతండ్రికి తగ్గ తనయ రామకృష్ణగారుమీ పేరునిలబెట్టింది రామకృష్ణ గారుపాప మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోఎక్కువ నాటకాలుఆడాలని కోరుకుంటున్నానుఇక మీ తిరుగులేదు రామకృష్ణగారు
సూపర్ తిరుమల తేజ...శ్రీకృష్ణ పాత్రలో కూడా బాగా చేస్తున్నావమ్మా... అయితే సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం 5 లేక 10 శాతం రాగం తగ్గిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరీ రాగం కావాలని సాగదీసినట్లు ఉంటే అధిక ప్రయాస. చూసేవారికి,వినేవారికి కూడా ఆకర్షణ ఉండదు.డైలాగ్స్ ఇంకా బాగా చెప్పాలి. తండ్రీ కూతురు కాంబినేషన్ సూపర్.అభినందనలు
భీమవంలోనిమావుళ్ళమ్మ గుడి వద్ద జరిగిన గయోపాఖ్యానం యుద్దసన్నివేశం చాలా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ పద్యాలు పంపకం చాలా బాగుంది.
ముఖ్యముగా మంచి సంగీతాన్ని అందించిన హార్మోనిస్టు గారికి ధన్యవాదములు
చిన్న మనవి (శ్రీకృష్ణ వేషానికి పాపకి వేసిన దండ కొంచెం ఏబిటు గా ఉంది కావున గమనించగలరు)
కళాభివందనములు సర్ 🙏🙏🙏
Excellent performance father and daughter ...we do understand as per audience reactions you are going for extreme voice optimization ..thanks for your energy levels. Best wishes to musicians keep going. My blessings to Tirumala Teja.
ప్రత్యక్షంగా చూడలేక పోయినా TH-cam ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపి స్తున్నoదుకు ధూపం రామకృష్ణ గారికి ధన్యవాదాలు....... మీకున్న నాటక అభిమానం అంతటితో ఆప కుండా........ మీ daughter ని కూడా మంచి Artist గా తీర్చిదిద్ది మీతో సమ ఉజ్జీగా స్టేజ్ మీదనటిoప చేస్తున్నoదుకు మిమ్ములను ఆ పరబ్రహ్మ, పరమేశ్వరుడు దీవించు గాక! 👍👍👍👍👍👍👍
God bless u naanna teja 👌👌👌👌👌👌💐💐💐💐
తేజ గారు ఛాలా అద్బుతంగా పాడారు 👌👌👌👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
కళాభివందనములు బ్రదర్ 🙏
సూపర్ తిరుమలతేజ..మొదటిసారిగా శ్రీకృష్ణుడు వేషంలో నిన్ను చూడటం, ప్రక్కన నాన్నగారు అర్జునుడు వేషంలో ఉండటం ఆనందకరం.keeep it up
కళాభివందనములు సర్ 🙏
కళాభివందనములు సర్ 🙏
It is very nice to see father and daughter on stage. Very good performance. God bless you and your daughter with good health, long life and prosperity.
తల్లీ నీకు నా ఆశీస్సులు అమ్మా..బంగారు తల్లి నీకు నిండు నూరేళ్ళు ఆయుషు నీ ,సంపదని,సుఖాన్నీ, అంతులేని కీర్తి ప్రతిష్టలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా తల్లీ..
కళాభివందనములు సర్ 🙏
@@dupamramakrishna milati kalakarulu yeppudu bavundali sir
Excellent papa
Thandri ni minchina kuthuru
God bless you ra
🙏🙏🙏
Happy to see next generation taking farward the legacy of Telugu Padya Natakam... Congratulations and Wishing you All the Best Sister... My sincere heartful gratitude to Sri Rama Krishna garu and Viswanath Garu for supporting her in every Step...🙏👍💐
🙏🙏🙏
I love ur voice and ur mohana raga style
కళాభివందనములు బ్రదర్ 🙏
Super combination.all.the.best
కళాభివందనములు 🙏
Super no word's 🔥🔥🔥
సూపర్ డ్రామా స్టార్స్
Exllent teja god bless you
Thirumala theja first padyam kotthaga prayatninchindhi chala baga padinadhi good ika RK gurinchi cheppedhemundhi super combination alaso super
సూపర్ తల్లి చాలా బాగా పాటినవు మీ నాన్నగారికి ఏ మాత్రం తీసి పోలేదు దేవుడు నిన్ని చల్లగా దీవించాలి మా . నేను రాము అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ .
కళాభివందనములు సర్ 🙏
సూపర్ తిరుమలతేజ నాన్నగారి తో చాలా బాగుంది చిన్న
🙏🙏🙏
@@dupamramakrishna వె. గు.
Well play.. good renderings from teja.god bless you maa...And next ap.... Gayopakyanam krishnudu....Mark padali...
🙏🙏🙏
Mimmalini chusthuntey A V Subbarao garu A V Venkateswarao gari tandri kodukula combination gurthuku vasthundhi Anna garu 👏👏
కళాభివందనములు బ్రదర్ 🙏
అధ్బుతం మీకు మీరే సాటి
దూపంతిరుమలతేజ శ్రీకృష్ణనిగను, దూపంరామకృష్ణ అర్జునుని గాను వీరిరువురూ కళాకారులు కావటం, తండ్రీకూతుళ్ళిరువురూ కలిసి కృష్ణార్జునులుగా నటిస్తూ ప్రేక్షకుల్ని అలరింపజేయటం,నిజంగా కళామతల్లి ముద్దుబిడ్డలుగా నాటకరంగంచేసుకున్న పూర్వజన్మ సుకృతం విశేషమని యే చెప్పవచ్చు.
ఇదొక అద్భుతమైన,అజరామరమైన సన్నివేశమేనని చెప్పవచ్చు.వారి కళాకౌశలానికి జోహార్లు జోహార్లు జోహార్లు జోహార్లు జోహార్లు అర్పిస్తున్నాను. నేనుకూడా ఒకచిన్నకళాకారుడనే . డా.వెల్లాల వేంకటేశ్వరాచారి.🙏🌸🙏
కళాభివందనములు సర్ 🙏
Congrats teja super god bless you
Super sister 🙌God bless you talli .
ధన్యవాదములు బ్రదర్ 🙏
Part 2 pettandi please
Modati sari tirumala teja sri krishna vesham lo super padyalu kooda vere level lo padindi..... Tandri kuturla kambinathion super vERe LeVeL exalent ani cheppavachu..... Part 2 apload cheyandi PLZ....
Super performance👌👌👌 🙏🙏🙏🌹🌹god bless you both of you
కళాభివందనములు సర్ 🙏
సూపర్ అన్నయ్య
🙏🙏🙏
కళామతల్లి ముద్దుబిడ్డ లకు కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
కళాభివందనములు సర్ 🙏
both of you God bless you
కళాభివందనములు సర్ 🙏
Super super super 🙏🙏🙏🙏🌷🌷🌷
God bless you sir
Super perfamence 👌👌
wonderful its a great performance all the best annayya garu
Lii pooh
Super thalli ninnu and your family good performance
కళాభివందనములు సర్ 🙏
రామకృష్ణ గారుతండ్రికి తగ్గ తనయ రామకృష్ణగారుమీ పేరునిలబెట్టింది రామకృష్ణ గారుపాప మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోఎక్కువ నాటకాలుఆడాలని కోరుకుంటున్నానుఇక మీ తిరుగులేదు రామకృష్ణగారు
🙏🙏🙏
🙏🙏🙏🙏 super
కళాభివందనములు బ్రదర్ 🙏
Amma teja chala baagundi
కళాభివందనములు సర్ 🙏
సూపర్ తిరుమల తేజ...శ్రీకృష్ణ పాత్రలో కూడా బాగా చేస్తున్నావమ్మా... అయితే సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం 5 లేక 10 శాతం రాగం తగ్గిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరీ రాగం కావాలని సాగదీసినట్లు ఉంటే అధిక ప్రయాస. చూసేవారికి,వినేవారికి కూడా ఆకర్షణ ఉండదు.డైలాగ్స్ ఇంకా బాగా చెప్పాలి. తండ్రీ కూతురు కాంబినేషన్ సూపర్.అభినందనలు
కళాభివందనములు సర్
మీ గాన మాధుర్యానికి జోహార్. బాల గంధర్వ యని అనిఅన్నా తక్కువే.సార్దక నామధేయం గ వెలగాలని, ఆకాంక్ష.ధూపంలాగ.
కళాభివందనములు సర్ 🙏
God bless yours paapa
🙏🙏🙏
నాటక రంగానికి మీ క్రృషి , మీసేవ అమోఘం
🙏🙏🙏
Thandri ki thagga kuturu best performance both of you
కళాభివందనములు బ్రదర్ 🙏
Very very very thanks
కళాభివందనములు బ్రదర్ 🙏
Super, Excellent.
కళాభివందనములు బ్రదర్ 🙏
ప్రాచీనయుగంలోకూడ కూతురును నాటకరంగంలోకితీసుకువచ్చిప్రోత్సహించినందుకు మీకు అభినందనలు
కళాభివందనములు సర్ 🙏
సూపర్
కళాభివందనములు సర్ 🙏
Full seen video send sir
Great 🙏
Super sir
ధన్యవాదములు సర్ 🙏
రామకృష్ణ గారు సూపర్ సార్,నేను మీ దగ్గర నాటకం నేర్చుకున్నా సార్,నాది యల్లనూరు గ్రామము సార్
కళాభివందనములు బ్రదర్ 🙏
👌.........................🍒
కళాభివందనములు బ్రదర్ 🙏
super.sister
ధన్యవాదములు బ్రదర్ 🙏
Super
కళాభివందనములు బ్రదర్ 🙏
నటరాజ కటాక్ష వీక్షణమస్థు
🙏🙏🙏
రామకృష్ణ బావగారు ఫోన్ నెంబరు పంపించు మోతె ఉపేంద్ర భాగవతార్ మైదుకూరు
కళాభివందనములు 🙏 9989794275
విశ్వనాథ్ బావగారు ఫోన్ నెంబరు పంపించు బావ మోతె ఉపేంద్ర భాగవతార్ మైదుకూరు
9849438474 ధూపం విశ్వనాథ్
z
🙏
Super
🙏🙏🙏