చాలా చక్కటి novel అందించావు రాధికా. ఒక యధార్ధ జీవిత కథను మంచి concept అంటే గాయపడిన మనసు కలిగిన వ్యక్తి ని ఏ విధంగా సరిదిద్దాలో తెలియజేసిన రచయిత గారికి నా ధన్యవాదములు.
ఈ novel 2nd time విన్నాను రాధికా. అరుణ character ఎంత అద్భుతం గా మలిచారు రచయిత. నీ reading ఒక దగ్గర రాధికా అని చదివేసుకున్నావు అరుణ బదులు. నాకు నవ్వొచ్చింది. Title ఎంత రామణీయముగా వుందో. చెయ్ జారెను నా మనసే. Once again I say thanks for giving this excellent novel.
Novel presenting different shades in life of raghavaram well pennedwhich is based on real incident that happened. Your presentation and writer's prelude are excellent. It would have added more tinge if writer had expressed reason for her commiting suicde.
Stor y is very impressive thank you
😊💖
Racayithri Ramani gariki, chadhivina meeku chala dhanyavadhamulu mam chala bagundi emotional novel rathrantha vinnanu, vinnantha seepu kanneellu vasthune vunnayi , friends, family Anni characters ❤🙏 Radhika garu
🙏😊💖
చాలా చక్కటి novel అందించావు రాధికా. ఒక యధార్ధ జీవిత కథను మంచి concept అంటే గాయపడిన మనసు కలిగిన వ్యక్తి ని ఏ విధంగా సరిదిద్దాలో తెలియజేసిన రచయిత గారికి నా ధన్యవాదములు.
💖😊
ఈ novel 2nd time విన్నాను రాధికా. అరుణ character ఎంత అద్భుతం గా మలిచారు రచయిత. నీ reading ఒక దగ్గర రాధికా అని చదివేసుకున్నావు అరుణ బదులు. నాకు నవ్వొచ్చింది. Title ఎంత రామణీయముగా వుందో. చెయ్ జారెను నా మనసే. Once again I say thanks for giving this excellent novel.
Novel presenting different shades in life of raghavaram well pennedwhich is based on real incident that happened. Your presentation and writer's prelude are excellent. It would have added more tinge if writer had expressed reason for her commiting suicde.
నమస్తే కృష్ణ మూర్తి గారు 🙏
Actually that was an accident not suicide. Accidentally Sujatha fell in to Nayagra falls....
చాలా బాగుంది.. చివరికి సుఖాంతమైంది...😅
😊💖
🎉Namaste medam 🙏
నమస్తే వాణి గారు 🙏 బావున్నారని తలుస్తాను
First like Radhika garu. 😅
Thanks revathi garu 💖😊
Chala chala chala chala ❤️❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏😭
😊💖
Nice tq ❤
💖😊
Jankignapakaluannarukani
2.yearslove.kuanthagaaalochisthe.20yearsnundikanipenchina.parents
Panikiranivaalluanipinchindaakannanduku.vaallushiksha
Anubhavinchala
Edicorrectkadani
Nathinking
😊
Ramanakka ippudu వెళ్లిపోయింది 2 రోజులైoది.తన రాతలు ు మాత్రమే మాకు ఇచ్చి ఖాళీ చేతులతో ఒంటరిగా నిరాడంబరం గా వెళ్లి పోయింది కీర్తి శేషురాలు
రచయిత్రి గారి ముందుమాటలు విన్నాను. వెంటనే కథ(యదార్థ గాధ) వినడం మొదలు పెట్టాను.....
Happy n enjoy listening andi 🌹
@@kathalukathanikalukhazana4293❤❤❤❤❤❤❤❤❤❤❤❤