మీకు పచ్చల గురించి తెలియదు ఏమో తెలిసి మాట్లాడండి రెండు కిలోల టమాటోలకి మినిమం అంత వేస్తారు ఉడకపెట్టి గనుక చేస్తే క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి అప్పుడు తక్కువ వేస్తారండి ఒకసారి నేను చేసినట్టుగా కొంచెం క్వాంటిటీలు చేసుకుని చూడండి అది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది
ఒకవేళ మీరు పిసకటానికి ఇబ్బంది పడితే కనుక టమాటోస్ ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి దానిలో చింతపండుని పెట్టి బాగా నానిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి స్టోర్ చేసుకోండి అప్పుడు చింతపండు ఆ టమాటాలు రెండు బాగా కలిస్తేనే మనకి నిల్వ ఉంటాకి ఉపయోగపడుతుంది
Kg కి ఎంత తీసుకుంటారు?
ఆర్డర్ పెడితే
పికిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇంస్టాగ్రామ్ లింక్ లేదా వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేయండి. 💖
Chala Baga neatga petteru aunty garu
Chala baaga chepperu amma nenu okati tendu roojullo tappakunda try chestanu 👌🙏
Video chala bagundi mamma garu 😊
Super GA undhi
Super Ammama❤❤
Looks delicious!
Peddala. Maata. Chaddi. Muta. Pachadi. Bagundi. Ammagaru. 🎉
Amma challa baga chyparu.❤.
Madhi jangaon dist.
Challa ga vndhalli meru.
Thank you so much 🙏
Thanks Amma ma Amma garu pattevaru Kani nenu nerchukoledhu ippudu chusanu Happy
టమాట 2kg
చింతపండు 1/2kg
పసుపు 2 టీస్పూను
ఉప్పు 1/2 కిలో
ఆవాలు 100గ్రా
మెంతులు 50గ్రా
వెల్లుల్లిపాయలు 200గ్రా
కారం 400గ్రా
చాలా సులువుగా చూయించారు
చాలా బాగా చేసి చూపేరు
Avi natu kayyalage vunnayi
@@rajinikumarisundara8886 అవును
@@ayyagarichittammayi6775 థ్యాంక్యూ
Chala easy ga vundi
Super 👌 video
Mentulu aavalu kolatalu cheppandi
మీరు ఫుల్ వీడియో చూడలేదు అనుకుంటా అండి మొత్తం మెజర్మెంట్లు అన్నీ కూడా చెప్పాను ఒకసారి చూడండి
Ok👍
Super
❤
Very easy process chepparu super
బాగా చెప్పారండి నస్ లేకుండా చాలా బాగా చెప్పారు
నేను ఈ పద్దతి లోనే పచ్చడి పెడతానూ ఏడు సంవత్సరాల నుంచి
Nilva untadha
@@laxmitalks706same doubt
Udikinchi pettinde tadi tagalakapoina padaipotundi
Super💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Idi chinta pandu pachadi ante baguntundi ekamga 1/2 kg chinta panda?
మీకు పచ్చల గురించి తెలియదు ఏమో తెలిసి మాట్లాడండి రెండు కిలోల టమాటోలకి మినిమం అంత వేస్తారు ఉడకపెట్టి గనుక చేస్తే క్వాంటిటీ తగ్గుతుంది కాబట్టి అప్పుడు తక్కువ వేస్తారండి ఒకసారి నేను చేసినట్టుగా కొంచెం క్వాంటిటీలు చేసుకుని చూడండి అది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది
బాగా చేసిచూపించారు అవ్వ...గోంగూర లో మంచి రుచిగా పచ్చడి పెట్టీ చూపించండి...నెక్ట్ వీడియో😊
pacchi vasana radha aunty
Amma nenu pachadi pedathanu
Miwiki vechhukadha
నూనె లేకుండా, ఎండ పెట్టకుండా నిలువ ఎలా ఉంటుంది?
ముందు కొంచెం పెట్టి ట్రై చేసి చూడమ్మా తెలిసిద్ది ఉంటదా ఉండదో
నాకు వక కేజీ కావాలి ఎంత ఔతాయి ఆంటీ గారు
ఇంస్టాగ్రామ్ లింకు లేదా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మెసేజ్ చేయండి ఆర్డర్ కోసం.
Pachive kada anni udakabettakunda nilava untada
కచ్చితంగా ఉంటుంది వీడియోలో చెప్పినట్టు కరెక్ట్ గా చేస్తే కనుక
Anni days untadhi
వీడియోలో చెప్పినట్టు గనుక చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది
No clear sound are there, how to understand video seeing people. Measurements also no clear, and no clear sound.waste ,
Baamma fridge lo pettala leka bayata pettala
బయట ఉన్నా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్ లోపెట్టుకోవచ్చు
మామ్మ గారూ టమాటా చింతపండు పులుసు వేసీ మీరు చేతితో మెత్తగా మెదిపారుకదా అలాకాకుండా మిక్స్ పెట్టుకోవచ్చాండీ ప్లీజ్ ప్లీజ్ చెప్పరాండీ
ఒకవేళ మీరు పిసకటానికి ఇబ్బంది పడితే కనుక టమాటోస్ ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి దానిలో చింతపండుని పెట్టి బాగా నానిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి స్టోర్ చేసుకోండి అప్పుడు చింతపండు ఆ టమాటాలు రెండు బాగా కలిస్తేనే మనకి నిల్వ ఉంటాకి ఉపయోగపడుతుంది
Oil yenta anedi ardam kaledu mali cheppandi
ఒక కేజీ కాయలకి 400 గ్రాముల దాకా పడుతుంది 500 గ్రామ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది
చేతితో కాకుండా
మిక్సీ వాడకూడదా
మిక్సీలో వేయటం కన్నా చింతపండు టమాటాలు రెండు కలిపి పిసకడం వలన చింతపండు స్లోగా నాని గుజ్జుగా వస్తుంది కదా ఆ టేస్ట్ బాగుంటుంది
Voice Clear ledhu
నెక్స్ట్ టైం అలా ఉండకుండా చూద్దాం
Giddalatho kolathalu chybithe baguntundi
Booju patudundi kada
వీడియోలో చూసినట్టు గనుక చేస్తే ఖచ్చితంగా పట్టదండి చాలా బాగుంది
Edi nilwa untunda
Avapenddi mynttipe fdi anthha vayyalle chyppalydu ammagaru chyppanddi please🙏
వీడియోలో చెప్పానమ్మా వీడియో ఫుల్ గా చూడండి