నిత్యానందకరీ - అన్నపూర్ణస్తోత్రం | Sri Annapoorna Ashtakam with Telugu Lyrics || Aditya Bhakti
ฝัง
- เผยแพร่เมื่อ 19 ต.ค. 2015
- Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
Immerse yourself in a divine musical experience with these enchanting Nityanandakari (Annapoorna Ashtakam)Devotional Song With Telugu Lyrics sung By Nitya Santhoshini, Composed by J.Satya Dev.
#Nityandakari #Annapoorna_Astakam #Nityasanthoshini#adityabhakthi #devotionalsongs #telugubhakthisongs #annapurna #telugudevotionalsongs #bhaktisongs2023 #godsongstelugu #telugubhaktipatalu #bhajansongs #adityabhakthi #populargodsongs #adityabhakti #jsatyadev #nityasanthoshini #populardevotionalsongs #telugubhakthi #devotionalsongs #godsongstelugu #nityanadkari #annapoorneswari #maatannapoorneswari #durgadevi #durgadevisong #durgadevidevotionalsongs
** Details **
Song: Nityanandakari (Annapoorna Ashtakam)
Album: Devi Stothramalika-New
Music: J.Satya Dev
Singer: Nitya Santhoshini
Enjoy and stay connected with us!!
►Subscribe us on TH-cam : bit.ly/3jVAOHQ
►Like us: / adityabhakthi
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
► For Latest Telugu Music: / adityamusic
►For New Movies in HD: / adityamovies
►For Devotional Songs: / adityadevotional
For more lord Rama songs rb.gy/6c7is
For more Ayyappa swamy songs rb.gy/37nb9
For more lord Shiridi Sai Baba songs rb.gy/uxgl1
For more lord Shiva songs rb.gy/6e7ml
For more Sri Maha Vishnu Bhajans rb.gy/xmmze
For more Mahalakshmi songs bit.ly/46Gx3io
For more Lord Hanuman songs bit.ly/3ts3Nxz
Watch Playlist for Ayyappa Swamy Popular Songs rb.gy/5b9l2
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
© 2015 Aditya Music India Pvt. Ltd. - เพลง
Watch for more Bhakti songs : bitly.ws/P3gj #Adityabhakthi
2ઉંમ.😊
@@sunitaijjatkumar9139q
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍓🍑🍇🍎🍏🍊🍒🍉🌰🌺🌺🌺🌺🌺👪
Me voices super
@@sunitaijjatkumar9139Sara's stars are😢😮😢😢4reeew at ease e awe I love er😢😮😮😢😢😢😢e😮😢😢😢eeeeer are red ree😮😮😢😢Rew😢😢😢seat ar😮reertattww rw😢ae😮😮rs😢😮😮😮😮eat e😢😮😮😮😮e😮😮at😢e😮r😮ee😮😮😮😮😢😮ARrrs😢 s😮😮😮😮strts😮😢radar😮😢4😮😮😮rss😮s😮srsr😮😮RSS sr😢😮😮😢era s😮😢😢eae😢e😮rrttrrrrrrrtrrrtr tea srrttatrtrtrr ET rtsttrrrtttastrtrrtrrtr😢😢😮😢😮start rrr😮😢😢😢r AR😢ewaeara
erRSS arreew3😢Rae's😢e😢a RSS rre😢😢😢😢😢😢😢😢😢😢e😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢e😮t😢e😢😢😢e😢r ET ee😢er😢😢e raa tetr😢s😮😮😢ee😢waärrrr😢rteareEe😢
ఇంత మధురంగా స్తోత్రం పాడిన తల్లికి పదాభి సాష్టాంగ నమస్కారం .
అమ్మా ! మీ కంఠం కంచు కంఠం. స్పష్టమైన పదాలలో స్వచ్ఛంగా , మధురం గా పాడారు. గాన గాంధర్వం. మృదు మధురం. గాన సరస్వతీ మతల్లీ ! చిరకాలం దీర్ఘాయుష్మంతురాలై వర్ధిల్లమ్మా ! శుభమస్తు.
ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం :-
కైలాసాచలకందరాలయకరీ గౌరీఉమాశంకరీ
కౌమారి నిగమార్థగొచరకరీ ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశిపురాదీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ అన్నపూర్ణదేవి నమో నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౧ ||
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౨ ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౩ ||
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౪ ||
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౫ ||
ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౬ ||
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౭ ||
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౮ ||
చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౯ ||
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాzన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||
🙏
Thankyou very much 🙏
🙏🙏🙏
Thank you very much
గ్రేట్ sir 👌👍
తల్లి మీ స్వరం వింటుంటే నీజంగా అన్నపూర్ణ దేవి నిజంగా కటాక్షించినట్టుగా ఉంది తల్లి,,,మీ పాదాలకు నా శిరస్సాభి వందనములు తల్లి.....🙏🙏🙏
🙏🙏🙏
S
మంచి గాత్రంతో పాడి ఇతరులు నేర్చుకునే విధంగా పాడినందులకు ప్రత్యేక ధన్యవాదాలు , అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై వుండాలని కోరుకుంటున్నాను
జగద్గురు శంకరాచార్యులు గారికి జై అమ్మ నీకు ముక్కోటి వందనాలు పార్వతి మాత జైజై పార్వతి మాత
అమ్మ అన్నపూర్ణేశ్వరి మత సకల ప్రాణకోటికి ఆకలి బాధ తీర్చు తల్లి శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
అమ్మ నీకు శతకోటి వందనములు అన్నపూర్ణాదేవి సోత్రం ఎన్నిసార్లు విన్న మళ్లీ వినాలనిపిస్తుంది
Qqqqqqqqqq1qq😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Ju
అమ్మా నిత్యసంతోషిని నీ పాట వింటుంటే కాశీ అన్నపూర్ణా దేవి ని స్వయంగా దర్శించినంత సంతోషం కలిగింది.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాజ్ఞ్య సిద్యర్ధం భిక్షాం దేహి చే పార్వతి
మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః
బాందవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్
OM MATHA ANNAPURNESHWARI DEVIE NAMO NAMAHA..
OM MATHA ANNAPURNESHWARI
మాతా చ పార్వతి దేవీ పితా దేవొ మహేశ్వరః భాందవాః శివభక్తాచా స్వదేశో భువనత్రయమ్🕉🔱🌹🙏
అమ్మ ను ఎంతో ఆర్తి తో ప్రార్ధన🙏 చేస్తున్న అనుభూతి కలిగించారు గాయని నిత్య సంతోషిణి గారు!👌
ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం ;-
క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరి
దక్షాక్రందకరీ నిరామయకరి కాశిపురాదీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నపూర్నే సదా పుర్నే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ
మాతాచ పార్వతి దేవి పితా దేవో మహేశ్వరః భాంధవ శివ భక్తస్చ స్వదేశో భువనత్రయం
Chaala prabhavamantamainsna stotram.chaabaagundi
తల్లి జగన్మాత అన్నపూర్ణేశ్వరి నీ పాద పద్మములకు వందనాలు 🙏🙏
నాకు ఇ పాట వింటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది
చాలా బాగా పాడారు పాట వింటుంటే మనస్సుకు హాయిగా ఉంటుంది
రక్షాబంధన్ రోజు ఈ పాట ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వింటూనే ఉన్నాను ఆ అమ్మ సాక్షాత్తు కళ్ళముందు కనిపిస్తున్నట్టు ఉంది అంతగా చక్కగా పాడిన మీయొక్క గొంతుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను
నిత్య సంతోషిణి గారి గాన మాధుర్యం ... ఆ హా👌👌👌👌💯👌👌👌👌👌🌹🌹🌹👍👍👍👍
👍👌చాలా సౌమ్య మైన సరళ గళం..! ❤
మా అమ్మ చాలని తల్లి అన్న పూర్ణ దేవిశ్రీ సంగీతం మా అమ్మ 🙏🙏 🌼🌼🙏🙏🥀🥀🙏🙏🌺🌺🙏🙏🌻🌻🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🙏🌼🌼🌼🙏🙏🙏🌻🙏🙏🙏🙏🙏🌼🌼 నిత్యం అన్న పూర్ణ దేవి మా అమ్మ 🙏🙏
నిత్య సంతోషిని గారు మీరు అన్నపూర్ణ స్తోత్రం పాడుతుంటే మనసు చాలా ప్రశాంతం ఆనందం గా ఉంటుంది మీకు మంచి గాత్రం ఇచ్చాడు భగవంతుడు 🙏🙏🙏
Amma nenu e sang venakuda undalenu
Namanasu athanga untundi
తల్లి నీ పాదపద్మములకు నమస్సుమాంజలి🙏
Nenu prathi nityam ee paata ni ma pillalu nenu 2 times vitaanu... 🙏🙏🙏👣👣🙏🙏
తల్లీ అన్నపూర్ణ దేవి. ......అనంతకోటి వందనాలు అమ్మ నీకు.
🕉️🕉️ అమ్మా నిత్య సంతోషిని గారు ఎంత చక్కగా పాడారు 🕉️🕉️💐💐
ఈ పాట వింటుంటే ఎదో తెలియని మనసుకి హాయి.. 🙏😊🥳
ఓం శ్రీ మాత్రే నమః 🥥🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఓం శ్రీ అన్నపూర్ణదేవిస్తోత్రం :-
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనీష్టాకరీ
చంద్రార్కానలభాససమానలహరీ త్ర్తెలోక్యరక్షాకరీ
సర్యైశ్యర్యకరీ తపఃఫలకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏శ్రద్ధ 🙏సబూరి 🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమో నమః 🙏ఓం శ్రీ అష్ట లక్ష్మి దేవియే నమో నమః 🙏ఓం శ్రీ ధనలక్ష్మి దేవియే నమః 🙏
|| శ్రీ మాత్రే నమః || అమ్మ మీ గాత్రంలో అమ్మే కొలువై ఉన్నారు... నా కళ్ళలో మీ పాట ద్వారా ఆనంద బాష్పాలు తెప్పించారు...ఆ అమ్మ మీకు ఎప్పుడూ తోడు ఉంటుంది...🎉
ఓం శ్రీ అన్నపూర్ణదేవి యే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట తినే అదృష్టభాగ్యాన్ని నాకు కలిగించినందుకు అన్నపూర్ణేశ్వరి దేవితో పాటు నిత్యా సంతోషిని గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏
.
ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి
తల్లి అన్నపూర్ణ దేవి. .....వందనాలు అమ్మ.
నిజంగా బ్రదర్, చాలా బాగా పాడింది... ఎవరో గాని ఆమె .. మనసు . హాయి గా ఉంటుంది ఈ పా ట వింటుంటే ...
👌👌👌Singer - నిత్య సంతోషిని
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🙏🙏
కారణజన్మురాలు. కొందరు అమ్మ అనుగ్రహంతో పుడతారు. వారి మాటలు విన్నా పాటలు విన్నా సాక్షాత్తు అమ్మవారే ఆలాపిస్తున్నారా అన్నంత అద్భుతం గా ఉంటాయి ఆ కోవలోకి చెందినవారే ఈ కారణజన్మురాలు గాయని. శుభాకాంక్షలు.
Tinnara
@@prasanthkumar4840 ఎవరండీ మీరు .
అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే । జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ ॥
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః । బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥
This brought goose bumps to me from the central nervous system. Feeling blessed with the grace of Maa Parvathi. Water coming out of eyes. Hinduism is all about pure love for God and genuine compassion for all beings.
నాకు ఇ పాట వింటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏
Supper song
Same to mi this song listening so peasfull jai maatha annapurneswari
@@sampathushkamalla6691 ioOII
Naakkooda chaala prashanthanga untadhi
@@sampathushkamalla6691 in
మీకు పూర్వజన్మ సుకృతం తల్లి ఇంత కమ్మని గొంతుతో పాడి మాకు వీనులవిందు చేశారు. ఆ అన్నపూర్ణమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకొంటు నా ఆశీర్వాదములు.
అమ్మ వారి స్తోత్రము చాలా బాగుంది
ఓం శ్రీఅన్నపూర్ణదేవియే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 అన్నపూర్ణ మాతా కి జై
ఈ గీతాన్ని ఎంతో అద్భుతంగా మంచి మీ గొంతుతో పాడినందుకు ధన్యవాదాలు ఈ అమ్మ గీతం ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అందుకు నేను చాలా అదృష్టవంతుడిని
🙏 అన్నపూర్ణ మాతా కి జై
@@jagathsrishti.
., *
I am the first w for my first year and I am have to a few other students who are in need for an internship in a few weeks before I can join afford join
P
ప్రాణం తరించిపోయే విధంగా... హాయిగా అనిపిస్తుంది అమ్మ..
🙏 అన్నపూర్ణ మాతా కి జై
జై శ్రీ అన్నపూర్ణ మాతయై నమః 🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః ఓం మహాలక్ష్మి నమః నిత్యా సంతోషిణి గారి ఈ పాట అద్భుతంగా పాడినందుకు ఈ పాట విన్నందుకు నా జన్మ ధన్యమైంది అమ్మగారు నుంచి నన్ను కటాక్షించి ఎల్లవేళలా అమ్మవారు ఆశీస్సులు కలవాలని కోరుకుంటున్నాను
కాశీ అన్నపూర్ణ మాతా కీ జై అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏🌹🌹🌹
మాత అన్నపూర్ణ దేవి 🙏🙏అమ్మ దుర్గమ్మ తల్లి 🙏🙏🙏
ఓంనమో అన్నపూర్ణ మాతా దేవ్యే నమః.
ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం :-
చంద్రార్కానల కోటికోటి సదృశ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుండలదరీ చంద్రార్కవర్ణేశ్వరి
మాలపుస్తక పాశసాంకుశధరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గానం / మ్యూజి క్ : 'సూపర్ ...
నాకు ఈ పాట వినగానే వొళ్ళుంతా పులకరించి పోతుంది తల్లి 🙏 జై దుర్గ మాత 🙏🙏🙏
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||
కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||
అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 ||
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||
సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || 13 ||
Shatakoti Vandanalu
@@sunnysworld7280ehinee
Thankyou 🎉
🙏🙏
ఓం మాత పార్వతి పరమేశ్వర 🙏
Annapoorna shotram mavariki chala estamga vinevaru nenu kuda bhakti to vitanu memu chdivinatee feel avutamu ❤❤❤
ఓం శ్రీ మాత్రే నమహ 🙏🙏🙏
అనపుర్ణ మాత్రే నమః
అమ్మ అన్నపూర్ణ దేవి నీ పాదపద్మమునకు శతకోటి వందనాలు అమ్మ
🙏🙏🙏
O5
ఎన్ని సారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది అమ్మ అంత గొప్పగా పాడేవు
నమస్కారం madam /sir, ఈ స్తోత్రం చక్కగా చక్కగా పాడిన madam గారికి పాదాభివందనం, దయచేసి మా విన్నపం మన్నించండి, ఈ స్తోత్రం తెలుగు లో ఇస్తే మేము కూడా పాడుతూ వింటాము.
శ్రీ అన్నపూర్ణ ఈశ్వరి 🙏🙏🙏🙏
నిత్యసంతోషిణి గారికి
నా నమస్కారాలు
మీఅమృతతుల్యమైన గొంతులో నుంచి
జాలువారిన ఈపాట ఎంతో బాగుంది. ఇంత మంచిపాట పాడినందుకు
మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
Q
చాలా బాగా పాడారు
షివ కాదు శివ
షంకరి కాదు శంకరి
Ko
Mobile Patalu
77ఉఉ7
ఈ పాట వింటున్నంత సేపు ఏంటో మనసులో తెలియని ఆనందం.ఎంత దూరం నుండి ఈ పాట విన్న మనసు పలకరిస్తూ ఉంటుంది. అందరికీ ఆ తల్లి అన్నపూర్ణమ్మ తల్లి.
నిజం అండీ
😊😊😊😊😊😊😊😊😊
Amma annapoorna thalli andariki Annam prasadinchu maata🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏
ఈ పాట వింటున్న చాలా మనసు ప్రశాంతిముగా యంటుందీ
అమ్మా! అన్నపూర్ణ్యేశ్వరీ నీ బిడ్డలను కనికరించమ్మ!సోత్రం వినుంటున్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతముగా ఉంటుంది!
Om Sri Lakshmi Devi Namah 🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻
జై దుర్గా భవాని 🙏🙏🙏🙏🙏
మాత శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః!💐💐💐
నిత్యానంద కరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ🌺🌺👏👏
Annapurnesvari sri matha ku jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌼🌺
అమ్మా నీ ఆశీసులు ఎల్లప్పుడూ మాకు కలగాలని దీవించు అమ్మ
చాలబాగా పడవు అమ్మ ఇలాటి వయసు ,,,,,,,,,,🙏🙏🙏🙏🙏🙏
Teacher y our leagle department u r payment of jay to disturb small request hj
Ji
Teacher y our leagle department
⁹00 hiie
Nithya Santhoshini gari voice is very suitable for Annpoornshtam.
తల్లీ అన్నపూర్ణ దేవి. ......వందనాలు అమ్మ.
మాత శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః!💐💐💐
అమ్మ గానం వింటూంటే ఎంతో మధురంగా ఉంటుంది వినిపించిన వారికి ధన్యవాదాలు
వరలక్ష్మి వ్రతం శుభాంక్షలు
తల్లి అన్నపూర్ణ దేవి. ......అనంతకోటి వందనాలు అమ్మ నీకు.
🙏🙏
asitrai kating Viject pooja hospitaliish
Fond ding hind it you bahainject vinayaka Lashmi Krishna
national ghty hindi song san hai jaih sakara
Dhatat
Dinuy uait unity
చాలా మధురం గా వున్నది. కృతజ్ఞతలు
Maata Annapoorneswari namaami 🙏🙏🙏🙏🙏
అతి పవిత్రమైన అమ్మవారి పాట అద్భుతంగావుంది
అన్నపూర్ణ తల్లి అన్నపూర్ణ తల్లి నమః
అద్భుతం గా పాడారు తల్లీ
Om annapurnamma thalli❤❤
ఈ భక్తి గీతాన్ని విన్నవారికి వినిపించినవారికి కూడా నిత్యం సంతోషంగా ఉండాలని ఆ అన్నపూర్ణ దేవిని వేడుకుంటున్నాను. ఓం నమో అన్నపూర్ణ దేవియే నమః.
Bwbcbcbb
Bcbbwwobcbbbobobc
🙏🤝
ఓం శ్రీ మాత అన్నపూర్ణనేశ్వరి దేవి నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీఅన్నపూర్ణదేవిస్తోత్రం :-
దృశ్యాదృశ్య విభూతిపావనకరీ బ్రహ్మండ భాండోధరీ
లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురి
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశిపురాదీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మాతా అన్నపూర్ణేశ్వరీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట అంటే మకుటుంబము అందరికీ ఇష్టం
ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి యే నమః
ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నే నమః
ఓం శ్రీ మాతా అన్నపూర్ణా దేవి జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం
అమ్మా, మీ కృపా కటాక్షములు తో
సమస్త జీవ కోటి నీ కాపాడి రక్షించు
శ్రీ మాతా అన్నపూర్ణా దేవి శరణం శరణం శరణం
simply devotional marvellous singing
మీగొంతులో మాధుర్యం 👍
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే 💙🙏
7
శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
Om Sri annapurna namah omsri gangamatha namah 🙏 🙏 🌹 🕉️ 🌹 🌹 🌹 🕉️ 🌹 🌹 🌹
ఆవిణ్ణి కీర్తించటానికి అంతం అంటూ ఉంటే అది ఖచ్చితంగా ఇదే...స్వరంలో మాధుర్యం...
మీ కంఠంలో ఆవిడ కొలువైఉందేమో అనిపించేంత ...🙏🙏🙏
💐👌చాలా ఆర్ద్రత, భక్తిభావమూ కలిగి, అమ్మ వారిని శ్రద్ధగా ధ్యానించిన 👌స్తోత్ర రాజము💐!!◆
మాత శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః!💐💐💐
😜
ఓ౦ శ్రీ మాత్రేనమః ఓ౦ శ్రీ మాత్రేనమః ఓ౦ శ్రీ మాత్రేనమః ఓ౦ దుం దుర్గాదేవి నమశ్శివాయ మాతా అన్నపూర్ణ దేవి నమః🌹🌸🌸🌼🌼🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌹🌹💐💐💐💐💐💐
అమ్మ లోకమాత జగత్ జననీ
ఈ లోకం లో తప్పు చెయ్యని వారిని
నీ కరుణ కటాక్షలు ప్రసాదించు తల్లి
*శ్రీ మాత్రే నమః*
మాత శ్రీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః!💐💐💐
OM SREE MAATHA ANNAPOORNESHWARIYE NAMAHA🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏
మధురమైన స్వరం, భగవంతుని అనుభూతి .. అమ్మవారు శ్రీ అన్నపూర్ణా అష్టకం వింటున్నందుకు మీ అద్భుతమైన స్వరానికి ధన్యవాదాలుmelodious voice , god feeling .. Thanks for your amazing voice to listening Goddess Sri Annapoorna Ashtakamఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏Hare Krishna🙏🙏🙏
Sorry
🙏