ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి, నూతన రాష్ట్ర ప్రభుత్వానికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు స్వాగతం. ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే... ఇప్పుడు అంటే... ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా మల విసర్జన, మూత్ర విసర్జన బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు... కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు... మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు... దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు... విదేశాల్లో ఉద్యోగాల అవసరత మన దేశ ప్రజలకు లేనప్పుడు... ఇతర దేశ ప్రజలకు మన దేశము ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు... ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు... దిగుమతులు భారీగా తగ్గినప్పుడు... టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు... (ప్రస్తుతము 34వ స్థానము) విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు... అవినీతి నిర్ములమైనప్పుడు... న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు... నేరాల శాతం 0కు వచ్చినప్పుడు... లంచాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు... కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు... ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు) (33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.) (141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.) (8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.) (12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.) (142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.) (అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.) అడుగు భూమి వృధా కాకుండా వినియోగములోనికి వచ్చినప్పుడు... ప్రకృతి వైపరిత్యాలను... అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు... నాణ్యత కలిగిన విద్య, వైద్యము సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు... న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు... అన్ని గ్రామాల నుండి పట్టణాలకు, అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు... (ఎప్పుడు కూలిపోద్దో తెలియని నాణ్యత లేని కట్టడము లాంటిదే శాంతి, క్షేమము లేని అభివృద్ధి) ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో మన దేశము విరాజిల్లి నప్పుడు... అప్పుడు... మన దేశము గురించి గర్విద్దాము... ఆనంద డోలికల్లో తెలియాడదాము... అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము... ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా మన తరములో మనము సాధ్యపరచగలమా?
🎉🎉🎉🎉🎉జై హొ నాయకా.....మీ ...మా... కలల...కాణాచి...అమరావతి...ఎంత మంచి పేరు...కానీ....5..వసంతాలు నిండిన తర్వాత...డిస్తి తగిలి... నీ చేయి ..జారి..చిన్నబోయింది... బౌధ్ధ మత చిహ్నాలు...కాల చక్రం...అమర లింగేశ్వరుడు...కృష్ణమ్మ పరవళ్లు....అన్ని..కూడా ...మనుషులు ...నమ్మిన ఒక్క ఛాన్స్...ఆన్న...మాటతో...ఆకలవికలం I పోయాయి...రైతుల ఆర్తనాదాలు...మొదలు పెట్టారు.... రోడ్...లు...బేలగా ..చూస్తూ ఉంటే...ఏమి చేయలేని స్థితిలో ఉన్న...అమరావతి...కాలం..కోసం....తపించింది...రైతులు... న్యాయస్థానం to దేవస్థానం ....రైతుల నిరాహార దీక్షలు.....ఆడవాళ్ళ ఆర్త నాదాలు... తాతల నాటి నుండి వస్తూన్న వారసత్వ సంపద...రాజధాని లేని రాష్ట్రం....గా మిగిలి పోయింది....మూడు రాజధానులు తెర మీదకు వచ్చాయి... ఎ టు.... చూసినా.... అస్తవ్యస్త విధానాల ద్వారా రాష్ట్రం అతలాకుతలం చేసింది....ఇంత త్వరగా 5సంవచ్చారాలు ...కరిగి పోయి.... ప్రజలు ఆలోచనలో....పథకాలు ..మాత్రమే కాదు...అభివృద్ధి ..తో కూడిన...పాలన కోసం ఎదురు చూస్తూ....ఉండగా....కూటమి...తో కలిసి...ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్న తరుణం లో.... ఓటే ఆయుధం గా భావించి...నవ తరం..యువతరం....వృద్దులు....విదేశాల్లో ఉన్న వారు మరచిపోలేని నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చి...చరిత్రలో లేని..తీర్పుని ...ఇచ్చారు...దేశం లో...ఒక్క క్షణం ఉలికి పాటు....ప్రజా స్వామ్య దేశానికి ఓటే ఆయుధం గా భావించి...ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేల కూటమి అభ్యర్థులకు అఖండ విజయం సాధించింది.....అమరావతి స్తూపం...గర్వం గా...చూసింది....కృష్ణమ్మ...గలగలలు..... అమర లింగేశ్వరుని ఆశీస్సులు....CRDA....భూములు...రహదారులు....అన్నింటా...కూడా ఆనందం ...తాండవం చేస్తూ ఉంటే..... నాయకుడా ...మళ్ళీ...నువ్వే రావాలి...అని...ఆశగా ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలిసిందే.......నిర్మాణం లో ఉన్న పోలవరం....సోమవారం...మీ రాకకు ఎదురు చూస్తూ.... ఇచ్చాపురం ...నుండి...అనంత...పురం వరకు.... కూటమి తరపున నిరంతరం కష్టపడి...ప్రజలలో ఎక్కువ గా ఉండే వాళ్ళు వచ్చారు....ఇక పరుగెత్తే పాలన....అభివృద్ధి .... సంక్షేమం....రెండు కలిసి...మన నవ్యాంధ్ర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.... భావితరాల భవిష్యత్తు కోసం......అన్నివ్వ్యవస్తల... ప్రక్షాళన చేసి....సుపరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్న తరుణం ఆసన్నమైంది....నాయకుడా ...🎉🎉🎉🎉..మీకు ఇవే మా ప్రణామాలు.... చరిత్ర పుటల్లో... అమరావతికి స్థానం ఉంది...ఉంటుంది...🎉🎉🎉...అదే మా ఆశ ...శ్వాస... దీనికి తధాస్తు అన్నాడు తిరుమల ఏడుకొండల స్వామి..... ప్రజా స్వామ్య దేశానికి అవసరం....సంక్షేమం....అభివృద్ధి....ఈ సూత్రమే......ప్రజా శ్రేయస్సుకు మంచిది అని నా అభిప్రాయం మాత్రమే....జై హొ మోడీ గారు... Jai CBN గారు.....🎉
Don't worry. మీరు రాసి పెట్టుకోండి. సరిగ్గా మూడేళ్ల తరువాత చూడండి. ఇక ముందు ఎవరూ దానిని మార్చలేని స్థితికి చేరుతుంది. ప్రభుత్వం చేయాల్సిన పని పూర్తి అవుతుంది. ఆ తరువాత అమరావతి దానంతట అదే అభివృద్ధి చెందుతుంది.
Amaravathi is being made as Capital Of AP thanks to AP CM Nara Chandra Babu Naidu Amaravathi has got historic importance since Satavahana Times -Vykuntam Uppala Nizampet Hyderabad India ❤ 🇮🇳
Presentation is good. But your channel role is there in destroying Amaravathi by supporting Jagan. Now also you have not mentioned the name of jagan who is the person for destruction
Good news for all. Atleast there will be a capital. Lot of money wasted in 5 years. YCP cm is worst just filled his pockets. Requesting to complete polavaram in his tenure
Arrey .. ... neeku portfolio lo unna projects and aa projects lo unde...., land acquisition, conceptual designs, preplanning and then pre tendering process and bidding process, post tendering and bidding process lo unna BOQ submissions, post planning, site mobilizations, execution works, quality assessments, funds allocation, extension works, finally hand-over time, aa tharuvatha maintenance ..., ilaa untadi Ani theliyaka gorrrellaaga Inka emtha kaalam conceptual designs ni pattukoni graphics..., cenima settinglu antuntaarrra babu... Koncham chadhuvukondi raa thelivi Penchukondi raa babu 😂😂

పచ్చని బంగారం లాంటి పంటభూముల్ని అమరావతి రైతుల అత్యాశ,cbn నాయకుల స్వార్ధం కోసం అన్నం పెట్టే భూముల్ని సంపదగా మార్చుతున్నారు..ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా బీడు భూముల్లెవా...అక్కడ రాజధాని నిర్మాణం చేయకుడదా.. తెలుగుదేశం వాళ్ళ బినామీలు భూములే 80 శాతం అమరావతిలో ఉన్నాయి.అందుకే వాళ్ళ భూముల్ని బాగుచేసుకునే ప్రయత్నం.అన్నం పెట్టే పంట భూముల్ని స్వార్ధం కోసం చేసే ప్రయత్నం మహా పాపం.ఇప్పటికే పాడి పరిశ్రమ బాగా క్షీణించి కల్తీ పాలు త్రాగుతున్నాం..పంటభూములన్నింటిని పరిశ్రమలుగా మారిస్తే ఏమితిని బ్రతకాలి.100 కోట్లు ఉన్నవాడు కూడా అన్నమే కదా తినాలి .ఈ పాపం తరతారాలు వాళ్ళ కుటుంబాన్ని పట్టి పీడించక మానదు.
CBN గారు మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాము ... అమరావతిలో మేము స్వచ్ఛందoగా వచ్చి శ్రమదానం చేస్తాము
Vellu 😂
Dantlo ycp kukkalu, paytm gallu, maaji mla lu koda undali😂
@@Surendrakumar-my2lgnuvvem chestavu ra pandi la thinni dorluthava?
W 1:21 @@whomperwhomperson8679
Aithe velli 😂
రాక్షస రాజ్యాం
నుండి రామరాజ్యనికి అడుగుపెట్టింది మన అమరావతి
జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి 🙏
జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲✊🙏
అమరం అంటే ఎప్పటికీ నాశనం కానిది జగన్ ఎంతో ప్రయత్నించాడు...కానీ CBN రాకతో మళ్ళీ ప్రారంభమైనది
జై శ్రీ🙏 జై విజయ్ వారాహి మాతా 🙏జై విజయ కనక దుర్గా మాతా 🙏 జై అమరావతి 🙏
మంచి పరిణామం
5years mee palana miss ayyam sir jai CBN
ముచ్చటగా మూడోసారి కేంద్రంలో
పగ్గాలు చేపట్టిన ప్రభుత్వానికి,
నూతన రాష్ట్ర ప్రభుత్వానికి...
నా హృదయపూర్వక
శుభాకాంక్షలు మరియు స్వాగతం.
ఇప్పుడు మన దేశము అభివృద్ధి చెందినట్లే...
ఇప్పుడు అంటే...
ఎప్పుడైతే దేశములో ఎక్కడైనా
మల విసర్జన, మూత్ర విసర్జన
బహిరంగ ప్రదేశాల్లో జరగదో అప్పుడు...
కుల వివక్ష ఎప్పుడు నిర్ములమైతే అప్పుడు...
మత కలహాలు ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు...
దేశ ప్రజలలో భారతీయ భావం పెంపారినప్పుడు...
విదేశాల్లో ఉద్యోగాల అవసరత
మన దేశ ప్రజలకు లేనప్పుడు...
ఇతర దేశ ప్రజలకు మన దేశము
ఉద్యోగాలు ఇవ్వగలిగినప్పుడు...
ఎగుమతులు భారీగా పెరిగినప్పుడు...
దిగుమతులు భారీగా తగ్గినప్పుడు...
టూరిజంలో ఇండియా టాప్ 5లో ఉన్నప్పుడు...
(ప్రస్తుతము 34వ స్థానము)
విదేశీయులకు మన దేశములో భద్రత ఉన్నప్పుడు...
అవినీతి నిర్ములమైనప్పుడు...
న్యాయ వ్యవస్థ పటిష్టముగా ఉన్నపుడు...
నేరాల శాతం 0కు వచ్చినప్పుడు...
లంచాలు ఇచ్చి పుచ్చుకునే
సంస్కృతి కాలగర్భములో కలిసినప్పుడు...
కనీసం దేశములో 95 శాతం అక్షరాస్యత ఉన్నపుడు...
ఆర్థికముగా 5వ స్థానములో ఉన్న మన దేశము
కనీసము 20 లక్షల కోట్ల తలసరి ఆదాయం
వచ్చినప్పుడు... (ప్రస్తుతం 4 లక్షల కోట్లు)
(33 కోట్ల అమెరికా జనాభాకు 25 లక్షల కోట్ల డాలర్లు.)
(141 కోట్ల చైనా జనాభాకు 18 లక్షల కోట్ల డాలర్లు.)
(8.5 కోట్ల జర్మనీ జనాభాకు 4.7 లక్షల కోట్ల డాలర్లు.)
(12.5 కోట్ల జపాన్ జనాభాకు 4.1 లక్షల కోట్ల డాలర్లు.)
(142 కోట్ల ఇండియా జనాభాకు 4 లక్షల కోట్ల డాలర్లు.)
(అభివృద్ధికి కొండంత దూరములో ఉన్న మనము
గత పది సంవత్సరాల్లో గోరంత పురోగతి సాధించడము శుభ పరిణామము.)
అడుగు భూమి వృధా కాకుండా
వినియోగములోనికి వచ్చినప్పుడు...
ప్రకృతి వైపరిత్యాలను...
అధిక ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా
సమర్థవంతముగా ఎదుర్కోగలిగినప్పుడు...
నాణ్యత కలిగిన విద్య, వైద్యము
సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడు...
న్యాయ వ్యవస్థ పఠిష్టముగా ఉన్నప్పుడు...
అన్ని గ్రామాల నుండి పట్టణాలకు,
అన్ని పట్టణాల నుండి దేశ రాజధానికి
మెరుగైన రవాణా సౌకర్యము ఉన్నప్పుడు...
(ఎప్పుడు కూలిపోద్దో తెలియని
నాణ్యత లేని కట్టడము లాంటిదే
శాంతి, క్షేమము లేని అభివృద్ధి)
ప్రతి కుటుంబములోను, దేశమంతటిలోను
శాంతి, క్షేమము కలిగిన అభివృద్ధితో
మన దేశము విరాజిల్లి నప్పుడు...
అప్పుడు...
మన దేశము గురించి గర్విద్దాము...
ఆనంద డోలికల్లో తెలియాడదాము...
అప్పటివరకు నిరంతరము శ్రమిద్దాము...
ఛాలెంజ్ - రాబోయే 5 సంవత్సరాల్లో
మన దేశము ఈ స్థాయిలో అభివృద్ధి చెందేలా
మన తరములో మనము సాధ్యపరచగలమా?
🎉🎉🎉🎉🎉జై హొ నాయకా.....మీ ...మా... కలల...కాణాచి...అమరావతి...ఎంత మంచి పేరు...కానీ....5..వసంతాలు నిండిన తర్వాత...డిస్తి తగిలి... నీ చేయి ..జారి..చిన్నబోయింది... బౌధ్ధ మత చిహ్నాలు...కాల చక్రం...అమర లింగేశ్వరుడు...కృష్ణమ్మ పరవళ్లు....అన్ని..కూడా ...మనుషులు ...నమ్మిన ఒక్క ఛాన్స్...ఆన్న...మాటతో...ఆకలవికలం I పోయాయి...రైతుల ఆర్తనాదాలు...మొదలు పెట్టారు.... రోడ్...లు...బేలగా ..చూస్తూ ఉంటే...ఏమి చేయలేని స్థితిలో ఉన్న...అమరావతి...కాలం..కోసం....తపించింది...రైతులు... న్యాయస్థానం to దేవస్థానం ....రైతుల నిరాహార దీక్షలు.....ఆడవాళ్ళ ఆర్త నాదాలు... తాతల నాటి నుండి వస్తూన్న వారసత్వ సంపద...రాజధాని లేని రాష్ట్రం....గా మిగిలి పోయింది....మూడు రాజధానులు తెర మీదకు వచ్చాయి... ఎ టు.... చూసినా.... అస్తవ్యస్త విధానాల ద్వారా రాష్ట్రం అతలాకుతలం చేసింది....ఇంత త్వరగా 5సంవచ్చారాలు ...కరిగి పోయి.... ప్రజలు ఆలోచనలో....పథకాలు ..మాత్రమే కాదు...అభివృద్ధి ..తో కూడిన...పాలన కోసం ఎదురు చూస్తూ....ఉండగా....కూటమి...తో కలిసి...ప్రజా తీర్పు కోసం ఎదురు చూస్తున్న తరుణం లో.... ఓటే ఆయుధం గా భావించి...నవ తరం..యువతరం....వృద్దులు....విదేశాల్లో ఉన్న వారు మరచిపోలేని నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చి...చరిత్రలో లేని..తీర్పుని ...ఇచ్చారు...దేశం లో...ఒక్క క్షణం ఉలికి పాటు....ప్రజా స్వామ్య దేశానికి ఓటే ఆయుధం గా భావించి...ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేల కూటమి అభ్యర్థులకు అఖండ విజయం సాధించింది.....అమరావతి స్తూపం...గర్వం గా...చూసింది....కృష్ణమ్మ...గలగలలు..... అమర లింగేశ్వరుని ఆశీస్సులు....CRDA....భూములు...రహదారులు....అన్నింటా...కూడా ఆనందం ...తాండవం చేస్తూ ఉంటే..... నాయకుడా ...మళ్ళీ...నువ్వే రావాలి...అని...ఆశగా ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలిసిందే.......నిర్మాణం లో ఉన్న పోలవరం....సోమవారం...మీ రాకకు ఎదురు చూస్తూ.... ఇచ్చాపురం ...నుండి...అనంత...పురం వరకు.... కూటమి తరపున నిరంతరం కష్టపడి...ప్రజలలో ఎక్కువ గా ఉండే వాళ్ళు వచ్చారు....ఇక పరుగెత్తే పాలన....అభివృద్ధి .... సంక్షేమం....రెండు కలిసి...మన నవ్యాంధ్ర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.... భావితరాల భవిష్యత్తు కోసం......అన్నివ్వ్యవస్తల... ప్రక్షాళన చేసి....సుపరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్న తరుణం ఆసన్నమైంది....నాయకుడా ...🎉🎉🎉🎉..మీకు ఇవే మా ప్రణామాలు.... చరిత్ర పుటల్లో... అమరావతికి స్థానం ఉంది...ఉంటుంది...🎉🎉🎉...అదే మా ఆశ ...శ్వాస... దీనికి తధాస్తు అన్నాడు తిరుమల ఏడుకొండల స్వామి..... ప్రజా స్వామ్య దేశానికి అవసరం....సంక్షేమం....అభివృద్ధి....ఈ సూత్రమే......ప్రజా శ్రేయస్సుకు మంచిది అని నా అభిప్రాయం మాత్రమే....జై హొ మోడీ గారు... Jai CBN గారు.....🎉
KURNOOL NYAYA రాజధాని చేయాలి.
Jai tdp👍.. Jai. Amaravati
పథకాలు తగ్గగించి.. అప్పులు తగ్గాంచి.... వేరంగా రాజధాని నిర్మాణం చేయండి...
Jai Amaravathi
CM sir 2029 lopu maximum capital construction cheyandi sir..
Don't worry.
మీరు రాసి పెట్టుకోండి. సరిగ్గా మూడేళ్ల తరువాత చూడండి. ఇక ముందు ఎవరూ దానిని మార్చలేని స్థితికి చేరుతుంది. ప్రభుత్వం చేయాల్సిన పని పూర్తి అవుతుంది.
ఆ తరువాత అమరావతి దానంతట అదే అభివృద్ధి చెందుతుంది.
Jai Janasena Jai Amaravathi
అమరావతిలో పిచ్చిమొక్కలు ఎందుకు మొలిచాయో కుడా చెప్పండి , మీ యజమానికి కోపం వస్తుందేమో జాగ్రత్త
పిచ్చి మొక్కలు ఎక్కడ పడితే అక్కడే పెరుగుతాయి కదరా
అమరావతి అభివృద్ధి తప్ప సంక్షేమ పథకాలకు గుర్తు రావు
Jai amravati
Amaravati ❤
Amaravathi is being made as Capital Of AP thanks to AP CM Nara Chandra Babu Naidu Amaravathi has got historic importance since Satavahana Times -Vykuntam Uppala Nizampet Hyderabad India ❤ 🇮🇳
A Visionary Leader
JAI JANMABHOOMI 🙏💐
అమరావతి కట్టాలి & గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి 1 కి శాలరీ వెయ్యాలి & ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ముందు ముందు ఉంది ముసళ్ల పండగ
Jalaga naasanam chesadu, dayachesi jalaga ku vote veyyoddu, vote veste eesari 30 rajadhanulu antadu
Jai TDP 🎉😂
ప్రభుత్వ.. అధికారులు.. ప్రతీఒక్కరూ.. సిన్సియర్ గా.. పనిచెయ్యాలి.. ఈ.. 5..స "లులో... రాజధాని.. పోలవరం ప్రాజెక్టు.. లు.. పూర్తి అవ్వాలి.. చంద్రబాబు నాయుడుగారు.. గొప్ప.. లీడర్
జై టీడీపీ జై సిబిఎన్
AMARAVATHI ABHIVRUDDHI DISAGAA PARUGULU PETTISTHAARU.
జై ఆంధ్ర జై పవన్ కళ్యాణ్
amaravathi captel time pass 5 year tdp party
Hope but to develop a people less city is difficult.
Only rich will benefit from it
Gorillu chaala unnai meelanti paytem batch of YCP
aithe emi kattodhu bangaloe hyderabad pondi
Jai CBN
జై CBN
Why does AMARAVATHI have JUNGLEs, is it all because of the THUGLAQ decisions of JAGAN
Jai CBN🔥🔥
Cbn great leader sir
India lo kadu prapancham lo malli telugolla power chupistaru
Cbn 🙏🙏👏👏
Paytms 😭😭😭
Historical place Amaravati
Presentation is good. But your channel role is there in destroying Amaravathi by supporting Jagan. Now also you have not mentioned the name of jagan who is the person for destruction
Ptofessor నాగేశ్వర రావు గారిని పిలిచి ఈ అంశం పై డిబేట్ పెట్టండి మీ ఛానల్ కి baguntadi
Paid artist nag😂😂😂
గుడ్లగూబ గాడ్డిని పిలిస్తే లక్షల కోట్లు కావాలి అంటాడు
జై అమరావతి, జై సిబియన్ గారు 🎉
Amaravathi Rythulu Gelicharu.Desaniki Rythey Raju Rythey Vennemuka.Ryithulanu Na Na Ebbandulaku Guri Chesi Himsinchinavaru Pathanami Poyinaru.Devudi Daya.Jai Amaravathi.Jai TDP.Jai CBN.👍👋
Super babu garu
Cm.gaaru lenibheshajaalu pokunda savyanga nilabetti amaravatini,companies namminchi abhivrudhicheyyandi.pls.janam mimmalni nammarukada ani.mosamcheyyakandi.pls.jai cbn.pavankalyaan.
Amaaravathi oopiri peelchuko 🎉
Oksri
Cbn said Amravathi is self financed project ...no need to invest state govt money in Amv...
Ap malli 5 years Backed
Sir pls ICONIC BRIDGE
దాని స్థానం లో ఒక సాధారణ ఆరు లైన్స్ బ్రిడ్జి చివరి దశకు వచ్చేసింది
ఒక్క చోటు మాత్రమే సాధారణ బ్రిడ్జి కట్టారు ఇంకా చాలా ఉన్నాయి ఏమీ చేస్తారో చూడాలి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Super👌
Jaragadhu agipothubdhi rakkasulu vastharu
జయహో cbn సార్ ❤❤❤❤
😢❤
Tygvbbxcvbgfdd 1:01 1:01 1:01
Rayalaseema, Uttatandra janalu ika adakka tinaalsindee...
జగన్ పరిపాలన లో చేసింది అదే, ఈ 5 సంత్సరాలు జగన్ ఉత్తరంద్ర కు ఎం చేసాడు, రాయలసీమ కు వైజాగ్ దగ్గర గా ఉంటుందా, లేక అమరావతి దగ్గర గా ఉంటుందో తెలుసుకో
Nuvv adakku thinu mee Jagan ichey Paytm musti kosam... Memu Skills penchukoni... Raaboye Industrys lo jobs chesi athma gouravam penchukoni thintaam le...
Good news for all. Atleast there will be a capital. Lot of money wasted in 5 years. YCP cm is worst just filled his pockets.
Requesting to complete polavaram in his tenure
Sir you great Master And great man very very thank you sir
Super Anna
ఇన్ని రోజులు ఎందుకు మీ ఛానల్ లో ప్రశ్నంచలేదు.కొన్సమన్నా నీతి నిజాయితీ గా పనిచేయండి.
Pethandaarula raajdhaani kattadaaniki. All Poor peoples palugu paara boche pattukuni nadavandi... 😀👍
Poyi Tadepalli palace owner ki cheppuko
@@TheJayanth99 avunaa kadhaa?
Kamaravti😊😅
🥰🙏🙏🙏🙏
😂 goppa joke ,TDP mp, MLA, lands avi , devalopment chesi valla , estate s , Value penchukuntaru, 😂
Vizag mari😂😂11
Jagan Reddy CM gaa undi..., case lu petti neroopinchindhi emi ledhu..... Nuvv peekedhi kuda emi ledhu... Endhukante..., nee mattallo dhvesham.. ansuya.. thappa emmi ledhu kaabbatti
Amaravati ki oka history undi...touch cheddam anukunte emaindo chusawa jagan... Padhati marchuko ledante idupulapaya ki welli......
mari rayalaseema paristhithi emiti
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good analysis
5 years ga pattina sani vadhilindhi
Modhati santhakam Pulihora kaburlu pulihora capital kosam ...😂😂😂😅
One and only real estate capital
Nee mattallo dhvesham.. asuuyaa.. Jagan Reddy ichey Paytm musti kosam thappa...., emmi ledhu..... Poyi Tadepalli palace lo paleru Pani chesuko....
Graphics started
Arrey .. ... neeku portfolio lo unna projects and aa projects lo unde...., land acquisition, conceptual designs, preplanning and then pre tendering process and bidding process, post tendering and bidding process lo unna BOQ submissions, post planning, site mobilizations, execution works, quality assessments, funds allocation, extension works, finally hand-over time, aa tharuvatha maintenance ..., ilaa untadi Ani theliyaka gorrrellaaga Inka emtha kaalam conceptual designs ni pattukoni graphics..., cenima settinglu antuntaarrra babu... Koncham chadhuvukondi raa thelivi Penchukondi raa babu 😂😂
even people needs to join voluteerly
DRambaby😂🎉
Mee 10 tv sakshi 2 kada....dayachesi amaraavathi meedha mee neeli manda ika nunchi edavavaddhu
Kurnool kalas vhijag vellidi
Kanisam Bus stand kuda leni grameena prantam yeppatiki maha nagaram aayyedi...
Replace bhudha statue with maha Shiva statue
E TVS EVVARU QUREY CHEYALEDU2019 UPTO JUNE4 😢
Inka vizag karnool cheyaru ra meru
Neeku burra undha.... Jagan Reddy 5 years CM gaa undi chesindhi enti...? Adhi adige dhammu ledhu neeku
Aagipoyindi anthey evari valla prajala valla kada
OK. p
Idi charitrathmakm
Graphic
Arrey .. ... neeku portfolio lo unna projects and aa projects lo unde...., land acquisition, conceptual designs, preplanning and then pre tendering process and bidding process, post tendering and bidding process lo unna BOQ submissions, post planning, site mobilizations, execution works, quality assessments, funds allocation, extension works, finally hand-over time, aa tharuvatha maintenance ..., ilaa untadi Ani theliyaka gorrrellaaga Inka emtha kaalam conceptual designs ni pattukoni graphics..., cenima settinglu antuntaarrra babu... Koncham chadhuvukondi raa thelivi Penchukondi raa babu 😂😂
Dochukonevaru modalvutaru
పచ్చని బంగారం లాంటి పంటభూముల్ని అమరావతి రైతుల అత్యాశ,cbn నాయకుల స్వార్ధం కోసం అన్నం పెట్టే భూముల్ని సంపదగా మార్చుతున్నారు..ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా బీడు భూముల్లెవా...అక్కడ రాజధాని నిర్మాణం చేయకుడదా.. తెలుగుదేశం వాళ్ళ బినామీలు భూములే 80 శాతం అమరావతిలో ఉన్నాయి.అందుకే వాళ్ళ భూముల్ని బాగుచేసుకునే ప్రయత్నం.అన్నం పెట్టే పంట భూముల్ని స్వార్ధం కోసం చేసే ప్రయత్నం మహా పాపం.ఇప్పటికే పాడి పరిశ్రమ బాగా క్షీణించి కల్తీ పాలు త్రాగుతున్నాం..పంటభూములన్నింటిని పరిశ్రమలుగా మారిస్తే ఏమితిని బ్రతకాలి.100 కోట్లు ఉన్నవాడు కూడా అన్నమే కదా తినాలి .ఈ పాపం తరతారాలు వాళ్ళ కుటుంబాన్ని పట్టి పీడించక మానదు.
నీ పని బాగుంది జగన్ పని బాగుంది నీకు అమరావతి కావాలి జగన్ కి వైజాగ్ కావాలి
వైజాగ్ లో జగన్ గారు చేసింది ఏముంది?
కానీ, చంద్ర బాబు గారి పీరియడ్ లో వైజాగ్ లో ఎన్నో వచ్చాయి.
Appude graphics start
cbn kala sakaram chesukuntadu bramaravathi real estate vyaparam
Inni rojulu mee TV channel ekkadiki vellindi? Ippudu gurthochinda Andhrula Rajadhani???
A Visionary Leader
Jai tdp👍.. Jai. Amaravati
A Visionary Leader
A Visionary Leader
A Visionary Leader