కొంప ముంచిన మ్యానిఫెస్టో ...చిక్కుల్లోకి జగన్ | Mahaa Vamsi Analysis On YCP Manifesto

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 เม.ย. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 284

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 16 วันที่ผ่านมา +65

    తాకట్టుకి ఇంకేమి మిగిలి ఉన్నాయి... ప్రజల ఇళ్ళు ఉన్నాయిగా తాకట్టు పెట్టుకోటానికి....

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา

      Babu yekkada nunchi estadu ra vedhava

    • @anilkumar-jq5vf
      @anilkumar-jq5vf 16 วันที่ผ่านมา +1

      ఇంకెందుకు బ్రదర్ తాళి వారికి కడతారు ప్రజలు కష్ట పడలేరు కాపురం కూడా ప్రభుత్వం వాలంటీర్లు చేస్తారు 5000 జీతం పెంచుతాం కదా వాళ్లకి పని ఉండాలి కదా పాపం సోమరి పోతుల అవ్వాలి కదా జాను

    • @ConfusedLeopard-yv7du
      @ConfusedLeopard-yv7du 15 วันที่ผ่านมา

      😅😅😅

    • @vijaykumar-fm5kl
      @vijaykumar-fm5kl 15 วันที่ผ่านมา

      Pettestadu pettestadu avi kuda

    • @Jordan67892
      @Jordan67892 15 วันที่ผ่านมา

      Em thakattu pettaro chepatharaa

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 16 วันที่ผ่านมา +34

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమర వతే ఇది తధ్యం

  • @mallarapunagabhushanam6857
    @mallarapunagabhushanam6857 15 วันที่ผ่านมา +19

    ఈ మేనిపెస్టో ద్వారా ఈ పరిపాలన నావల్ల కాదు అని చెప్పడం.

  • @krishnamraju-sh9ll
    @krishnamraju-sh9ll 16 วันที่ผ่านมา +19

    పేద వాళ్ళ వీక్ నెస్ బాగా పట్టుకున్నాడు జగన్ గారు

  • @sekharnm56
    @sekharnm56 15 วันที่ผ่านมา +8

    మిగిలిన 1 శాతం ఇవే కదా...మెగా DSC ,
    మద్యపాన నిషేదం
    cps రద్దు ,ప్రతీ ఏడాది
    జాబ్ కేలండర్ ,పోలవరం 2021 లోగా పూర్తి చేస్తా అన్నావు,
    no 1 రాజధాని కడతాం అన్నావ్, ఐటి రంగం అభివృద్ధి చేస్తా అన్నావు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నావు, విశాఖ రైల్వే జోన్...

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 15 วันที่ผ่านมา

      మోస పోయిన ప్రజలారా ,మరల మోసపోకండి.

  • @naveenkumar-ht7dk
    @naveenkumar-ht7dk 16 วันที่ผ่านมา +33

    Bye bye ychipi 😂😅😅fix

    • @ServiceKhan-xf1tl
      @ServiceKhan-xf1tl 16 วันที่ผ่านมา

      Auna nijama Amma pukem kadu
      Vadu pawala meru andaru madda gudsukoni poye roju chala daggarlo undi😂 rasi pettuko
      Malli June 15 ochi neku reply ostha

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 16 วันที่ผ่านมา +36

    Teachers జీతాలు సరిగా ఇవ్వటంలేదు

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา

      Babu ecchada raithuku full runamapi cheshada vedhava kuthalu

    • @sureshv3832
      @sureshv3832 15 วันที่ผ่านมา

      E sari dumma

  • @meforyou5220
    @meforyou5220 16 วันที่ผ่านมา +31

    మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎందుకన్న వచ్చేవి కూడా పోగొట్టావ్ 😢

  • @ABHI_KINGDOM77
    @ABHI_KINGDOM77 15 วันที่ผ่านมา +3

    దివ్యాంగుల పెన్షన్ 6000/- గా అడిగినము కానిసం దివ్యాంగులను. గురుంచి ప్రస్తావనే లేదు ysrcp fail manifast అయి Ndi
    దివ్యాంగులు &. వారి కుటుంబం లూ ఓటింగ్ ఉన్నయి

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 15 วันที่ผ่านมา +13

    అబివృద్ది చేస్తే ప్రజలు అబివృద్ది అవుతారు, పధకాలు వలన ప్రజల ముష్టి వారు అవుతారు తెలుసుకొండి.

    • @YashandmeVlogs
      @YashandmeVlogs 15 วันที่ผ่านมา +3

      Padhakalu vaddu panule muddu

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao7947 16 วันที่ผ่านมา +15

    ఉద్యోగుల బతుకులకు ఉరితాడు

  • @sonovisionpjm
    @sonovisionpjm 15 วันที่ผ่านมา +8

    నిరాశా నిస్పృహలతో ముఖ్యమంత్రి ... మాటల్లో స్పీడూ లేదు, చేతుల ఊపుడూ లేదు

  • @user-lr6tg7gp4t
    @user-lr6tg7gp4t 15 วันที่ผ่านมา +2

    చేయాలనుకున్న వాడు అలాగే చెప్తాడు మోసం చేయాలనుకున్న వాడు మీలా చెబుతాడు ఎక్కడి నుంచి వచ్చారు రా నాయనా మీరు

  • @kattabhavani4952
    @kattabhavani4952 15 วันที่ผ่านมา +3

    Job calendar ledhu 😡 dsc ledhu 😢

  • @balunaik9814
    @balunaik9814 15 วันที่ผ่านมา +2

    Jai chandra babu your manifesto super దివ్యాగులకు 6000 pension super

  • @venkatesh.4379
    @venkatesh.4379 16 วันที่ผ่านมา +9

    Manifesto Attar flop 🔥🔥😭❌ YSR cp Attar flop 🔥🔥 Govinda YSR Govinda Govinda................... Jai TDP Chandrababu Jai Modijee ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️💯💯✌️✌️✌️

  • @justchilly285
    @justchilly285 16 วันที่ผ่านมา +16

    Sir ఎం కొంప్ప మునిగింది.... మీ ఎదవ ఎం ఇచ్చాడో డిబేట్ cheyyi

    • @sridwarakaRam
      @sridwarakaRam 16 วันที่ผ่านมา +1

      Adhe kadha vallu chesedhi,nuvvu kuda ivvu....

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา

      Veedu kulagajji gallu gajjimudhirindhi

  • @dhananjayarumura2978
    @dhananjayarumura2978 16 วันที่ผ่านมา +1

    Great amma for your analysis and knowledge

  • @HanumantReddy-jc1tj
    @HanumantReddy-jc1tj 15 วันที่ผ่านมา +2

    వైసిపి.ఖతం

  • @aonestrong5
    @aonestrong5 16 วันที่ผ่านมา +8

    Vamsi gaaru
    Last month March 7th cheyutha batan nokkinadu ippatiki raaledhu account Loki amount 😂😂😂

    • @marykamala9490
      @marykamala9490 16 วันที่ผ่านมา

      Mari jagan mega dsc isthada job calender isthada

    • @vijaykumar-fm5kl
      @vijaykumar-fm5kl 15 วันที่ผ่านมา

      Bridge a movie setting laga vesi janalani howlagallani chesi next day tesesadu alantedi nokkendi tokkalo button daneki am expect chestunav bro😂😂

  • @dhananjayarumura2978
    @dhananjayarumura2978 16 วันที่ผ่านมา +3

    Great talcum

  • @renukadevi4882
    @renukadevi4882 15 วันที่ผ่านมา +1

    బటన్ నొక్కి ఇంత వరకు డబ్బులు పడలేదు. చివరి వాయిదా ebc నేస్తం... డ్వాక్రా డబ్బులు రుణమాఫీ ఇంతవరకు పడలేదు.

  • @drnoor5
    @drnoor5 16 วันที่ผ่านมา +4

    ore talcum powder ippudunna schemes ke srilanka venuzula annavu CBN maifesto singapore yela autundi ka bevars

    • @gsk747
      @gsk747 16 วันที่ผ่านมา

      Bye bye bye bye bye bye bye ఈ రౌడి గుండా అరాచక సైకో పాలన nd save AP state immediately from YCP 🙏 AP ప్రజలరా బాగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు మంచి అభివృధి చెసే honest నాయకుడ్ని ఎన్నుకోండి ఒక్క జగన్ తప్ప ❤❤

  • @RsRao-fd2du
    @RsRao-fd2du 15 วันที่ผ่านมา +1

    జై తెలుగుదేశం

  • @narendradasari3354
    @narendradasari3354 7 วันที่ผ่านมา

    Machilipatnam లో రుద్రవరం లో టిక్కో ఇల్లు పూర్తిగా ఇవ్వ లేదు

  • @lokeshlokeshkumar9521
    @lokeshlokeshkumar9521 13 วันที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు మొండి చేయి

  • @ganeshjaswi9780
    @ganeshjaswi9780 15 วันที่ผ่านมา +1

    Super vamsi garu

  • @goldenking6978
    @goldenking6978 15 วันที่ผ่านมา

    ఇప్పటికైనా ఉద్యోగాల పక్షాన న్యాయం చేయమంటే బాగుంటది

  • @dhananjayarumura2978
    @dhananjayarumura2978 16 วันที่ผ่านมา +3

    Talcum what is your qualifications

  • @vighnapathivighnapathi9530
    @vighnapathivighnapathi9530 15 วันที่ผ่านมา

    Super sir

  • @rajanedunuri316
    @rajanedunuri316 15 วันที่ผ่านมา +2

    ఎన్ని చెప్పినా నమ్మాలిగా

  • @laxminadhtamadana7271
    @laxminadhtamadana7271 15 วันที่ผ่านมา +2

    వీడు పూర్తీగా చంద్రబాబు తొత్తుగా మారిపోయాడు.

  • @krishnamurthy2999
    @krishnamurthy2999 15 วันที่ผ่านมา +1

    అప్పులిచ్చే వారు లేరని తెలుసు కదా...

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 14 วันที่ผ่านมา

    No projects, No roads, Increase of current charges & property tax. Chala waste.

  • @giri009
    @giri009 16 วันที่ผ่านมา +11

    CBN is a good Administrator sir knows how to create Revenue and the result id Hyderabad. If public trust CBN , sir will become CM if people have trust on YSRCP, Jagan will become CM, just wait for few more days.

    • @greattelugu
      @greattelugu 15 วันที่ผ่านมา

      చంద్రబాబు పాలించిన 9 ఏళ్లలో హైదరాబాద్ లో ఎందుకు సంపద సృష్టి జరగలేదు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలన లో సంపద ఎందుకు సృష్టించలేదు. దిగిపోయే నాటికి ఖజానా లో 100 కోట్లు మాత్రమే ఎందుకు ఉన్నాయి

    • @vamsivasili1
      @vamsivasili1 15 วันที่ผ่านมา

      @greattelugu...You look like a trained Paytm worker, please answer this question, You built a big commercial complex for renting, It took you 5 years to complete the work, Will you start getting the rent amount after completing the building and given for rent ? Or you will get rent from Day1 of construction work happens? Any one who is concerned for state can understand what CBN sir did for AP people over 15 years of his rule....But Morons like you with hidden agenda in mind will never understand, you will only realize when the problem comes to your front door, you can't escape from Karma's

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 15 วันที่ผ่านมา +1

      ​జగన్ 3 లక్షల కోట్లు లోపు మాత్రమే పధకాలను ఖర్చు పెట్టాడు కాని 12 లక్షల కోట్లు అప్పుచేసి ఆ డబ్బు ఎం చేసాడు​ చెప్పగలవా@@greattelugu

  • @hhhj-iu4ss
    @hhhj-iu4ss 16 วันที่ผ่านมา +4

    Mari TDP antha benefits ekada nundi thestharu..... Heritage shares ammi spend chestahru....

    • @hbannu
      @hbannu 16 วันที่ผ่านมา +1

      On Lughter Side, May Be He Can Use Part Of Profits To State .
      On Serious Note You Should Look Hum As An Adminstrator With Vision. Income Generation Is Important To Any State .
      If My Expenses Are 10rupees Worth Means I Should Atleast Earn 50 to 100 rs .

    • @gsk747
      @gsk747 16 วันที่ผ่านมา

      Jagan ముక్కు మొఖం చూస్తే all international company's, industries, other infrastructure and ITs ముందుకు రావట్లేదు ఎందుకంటె జగన్ back ground చూస్తారు అంతా సీబీఐ nd ED 33 cases లో A1 ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉండి చిప్ప కూడు తిని మళ్ల bail లో వచ్చి 2019 లో అబద్ధాలు చెప్పి ShiM అయ్యాడు, but బాబు గారు సిఎం అయితె world bank నే ముందుకు వస్తుంది nd all companies వస్తాయి పెట్టుబడులు పెట్టెకి అప్పుడు automstically సంపద సృష్టిస్తాడు ❤❤

    • @hhhj-iu4ss
      @hhhj-iu4ss 16 วันที่ผ่านมา +1

      @@hbannu Master baga cheparu anda mari state divide ayuna first term lo CBN garu em chesaru Andi.... As usual Yellow batch industrialists ki prime lands ni free ga ichi... Poor people ni poverty lo set cheyaledha.... Vision administrator ante ee social media yugamu lo evaru namaru andi... CBN garu and TDP party history antha andhariki thelusu sirr....

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj 15 วันที่ผ่านมา

    5:02 excellent point Vamsi garu, this is the reality that people who r taking money, etc for votes must know this, otherwise my AP state will never develop even after 100 years , appreciate Maha news, great job

    • @RaviKumar-qi8sj
      @RaviKumar-qi8sj 15 วันที่ผ่านมา

      A small request from me Vamsi garu, I request you or your team to conduct a debate with finance ministers from both the states on why 20 lakh crores debt on AP & TG States from 2014 to 2024 after 2 states divided, for what they spent this much amount, let public know

  • @greattelugu
    @greattelugu 15 วันที่ผ่านมา +1

    CPS రద్దు అయ్యింది నాయనా ఇప్పుడు CPS లేదు అది కూడా నీకు తెలియదా ?

  • @kantharaopotlabattula1711
    @kantharaopotlabattula1711 16 วันที่ผ่านมา +2

    Vamsee garu CBN chepite hamilu aamalu chestadani guarantee eevvalemu jagan aithe cheppete chestadani guarantee vindi

  • @Thelugodu
    @Thelugodu 13 วันที่ผ่านมา +1

    జగనన్న అంటే నమ్మకం
    చంబా అంటే వెన్నుపోటు
    జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @murthybethineedi3003
    @murthybethineedi3003 16 วันที่ผ่านมา +3

    Vamsi garu I request you to correct your self
    There is a difference between interaction with other other employees and ajitha garu
    Ajitha garini chala simple ga tuskunni matladuthynnaru

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา

      Babu yenni jabulu ecchadu mee kammalaku ecchadu sampadha

  • @sureshlala4039
    @sureshlala4039 15 วันที่ผ่านมา

    Jai cbn✌️✌️

  • @shaikmurthuzavali6691
    @shaikmurthuzavali6691 16 วันที่ผ่านมา +2

    Maha news owner e news reader numarchandi

  • @user-tb2zx9xg6t
    @user-tb2zx9xg6t 15 วันที่ผ่านมา

    Jai

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 15 วันที่ผ่านมา

    2014 to 2019 Manifesto was not implemented in toto by Nara Chandrababu Naidu garu .
    How Assets will be created with out generating money by taxes or loans ???

  • @RaviV-ke9dz
    @RaviV-ke9dz 16 วันที่ผ่านมา +3

    Agita garu dabul akkada nunchi testaru medam cbn garu malli me pacha chanels ki mudupulu katali ga vatiki akkada nunchi tastaru ajita garu

    • @drr394
      @drr394 16 วันที่ผ่านมา

      Babu sampada srusti morning chusam lendii

  • @padmajap7449
    @padmajap7449 16 วันที่ผ่านมา +2

    Housetax penchesaru

  • @balunaik9814
    @balunaik9814 15 วันที่ผ่านมา

    Jai tdp jai chandra babu

  • @user-br5kj7yd2w
    @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา +2

    All free babu

  • @rameshpalati177
    @rameshpalati177 15 วันที่ผ่านมา

    మేనిఫెస్టోలో పెన్షన్ last time చేసినట్టు పెంచుతూ పొతే బావుండేది

  • @sridharbeela6015
    @sridharbeela6015 15 วันที่ผ่านมา +1

    ఇచ్చేవి జగన్ మోహన్ రెడ్డి అయితే..ఇవ్వలేనివి చెంద్రబాబు..అందుకనే జగన్కే పట్టం కడతారు..

  • @ytnewstelugu4776
    @ytnewstelugu4776 16 วันที่ผ่านมา +1

    Nijamina.. jarnalist vamsi garu...

  • @atchanalasubramanyam601
    @atchanalasubramanyam601 15 วันที่ผ่านมา

    ఏ నుగు. సా మిత. బాగుంది. కరెక్టుగా. సరి పోయింది

  • @maahomeconstruction6989
    @maahomeconstruction6989 15 วันที่ผ่านมา

    Jai tdp jai cbn

  • @user-en1jk4up5g
    @user-en1jk4up5g 15 วันที่ผ่านมา

    Tdp policies not possible

  • @dhananjayarumura2978
    @dhananjayarumura2978 16 วันที่ผ่านมา +1

    This fellow who is his parents

  • @greattelugu
    @greattelugu 15 วันที่ผ่านมา +3

    పాపం టాల్కం పౌడర్ కి మేనిఫెస్టో చూసి చాలా భాధగా ఉన్నట్టు ఉంది. మేనిఫెస్టో బాగోకపోతే అనందపడాలి కానీ బాధ ఎందుకు టాల్కం పౌడర్

  • @varunsap
    @varunsap 15 วันที่ผ่านมา

    prati meeting lonu 3 raajadhanulu ani cheppamanandi ..........😀😀 okkadu kudaa Vote veyyadu YCP ki

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 15 วันที่ผ่านมา

    Not paid earlier schema properly

  • @skysky8006
    @skysky8006 16 วันที่ผ่านมา +9

    ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువే ....
    cps రద్దు చేశాడా...
    మెగా dsc పెట్టాడా
    జాబ్ క్యాలెండరు ఇచ్చాడా...
    మధ్యపానం నిషేధించాడా...
    ప్రాజక్టు లు పూర్తి చేశాడా...
    రోడ్లు వేసాడా....
    పరిశ్రమలు తెచ్చాడా....
    అదేమిటి జగన్ ఏమీ చేయలేదా...
    భలే వారే చేశాడండి చేశాసా డు
    వీటికి ఈయనే సాటి.
    ప్రాజావేదిక కూల్చాడు
    అన్నా కాంటీన్లు మూయించాడు
    నవరత్నాల పేరిట ప్రజలను నయ వంచన చేసాడు...
    50రూ.. కోర్టర్ బాటిల్ 200చెసాడు ....
    మందు బాబులకు వారికి నచ్చిన మధ్యం త్రాగే అవకాశము కుడా లేకుండా చేసాడు... అన్నియు J బ్రాండులే....
    మధ్యపానం నిషేధం చేసాకే ఓట్లు అడుగుతాను అన్నాడు...
    చేయకుండా ఓట్లు అడుగుతున్నాడు మరి ఈయన మాట తప్పని .. మడమ తిప్పని వాడు అని ఎలా అనాలి.
    లాండ్...సాండు
    వైను...మైను..
    కబ్జాలు...
    దళితులపై అఘాయిత్యాలు
    చంపి డోర్ డెలివరీలు...
    అబల లపై అత్యా చారాలు
    కోడి కత్తి గీటు
    గొడ్డలి వేటు...
    గులకరాయి గాటు
    తల్లిని చెల్లిని తరిమిన ఘనాపాటి ఈతడు. ...
    కొండ కు గుండు కొట్టించిన కీచకుడు...
    యూనివర్ సిటీల సొమ్ము స్వాహా...
    ఉద్యోగుల భవిష్య నిధి హాంఫట్...
    ద్వాక్రా పేద మహిళల పొదుపు సొమ్ము కుడా హరించిన ధన పిచాచి. ...
    ఒక్క పరిశ్రమ తీసుకురాదెలు
    అలా అని ఊరుకున్నాడా లేదండి వున్నవి తరిమేసిన తిక్క మనిషి...
    సాలిన రాష్ట్ర ఆదాయ మెంత
    5 సంవత్సరాలలో పంచినది ఎంత...
    చేసిన అప్పు ఎంత...
    మిగిలిన పైకం ఎంత ఇది ఎవరికి అంతుచిక్కని చిదంబర రహస్యం...
    ప్రాంతలా మధ్య చిచ్చు పెట్టం
    అని అమరవతె రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి MLA గా గెలిచి ముఖ్యమంత్రి అయి మూడు ముక్కలాట ఆడుతూన్నాడు...
    ఒక్క చాన్స్ ఇస్తేనే
    గంట అరగంటా
    గుడ్డు, ఫుడ్డు
    హస్త సాఫల్య
    నగ్న ప్రదర్శనలు
    కేసినోలు
    గంజాయి...డ్రగ్స్...
    విచ్చల విడిగా సప్లై అవుతుంటే
    ఈ దుష్ట ధురందరులకు
    కలలో కుడా మరొక ఛాన్స్ ఇద్దాము అన్న ఆలోచనలో ఆంధ్ర ప్రదేశ్ ఓటరులు లేరు
    లేరు...లేరు...
    ఇది నిజం
    ఇది తధ్యమ్

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา +1

      Cbn yenni ecchadu ra jabu leadu nabocchu leadu niruudyoga brushing annadu yemta mandhiki ecchadura

    • @eslavathanilkumar5285
      @eslavathanilkumar5285 14 วันที่ผ่านมา

      ​@@user-br5kj7yd2wvare bochu ga Inka mararura miru chi Mee batukulu

  • @reddysekhar1549
    @reddysekhar1549 16 วันที่ผ่านมา +2

    The manifesto is waste. Not important issues touched. It is because of lack of political knowledge. People don't believe the promises because when he was I n power he utterly failed to keep the assurances he made during campaign

    • @drr394
      @drr394 16 วันที่ผ่านมา +1

      Bus free kavalaa Babu

    • @gsk747
      @gsk747 16 วันที่ผ่านมา

      ​@@drr394bye bye bye bye bye bye bye ఈ రౌడి గుండా అరాచక సైకో పాలన nd save AP state immediately from YCP 🙏 AP ప్రజలరా బాగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు మంచి అభివృధి చెసే honest నాయకుడ్ని ఎన్నుకోండి ఒక్క జగన్ తప్ప ❤❤

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 15 วันที่ผ่านมา

    Mind game

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 16 วันที่ผ่านมา

    Jai TDP

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 15 วันที่ผ่านมา

    ఏ చానెల్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని అనడం లేదు

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 15 วันที่ผ่านมา

    మొత్తానికి కూటమికి two fifty సీట్సగ్యారంటీ అనమాట

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 15 วันที่ผ่านมา

    Finally situation.. Bye bye.. Situation

  • @ganeshbabuathaluri9466
    @ganeshbabuathaluri9466 15 วันที่ผ่านมา

    It's realization, his confidence level towards winning came down.

  • @dhanahraju3564
    @dhanahraju3564 15 วันที่ผ่านมา

    అవును మద్యపాన నిషేధం, 11&12, PRC. Cps రద్దు ఇంకా, NGO'S, బాకీలు

  • @gaddangiapparao
    @gaddangiapparao 13 วันที่ผ่านมา

    సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కానీ ఇవ్వరు ఆయన గెలవడానికి ఎన్ని రకాలైన హామీ ఇస్తాడు గెలిచిన తర్వాత ఆ హామీలు కూడా అమలు చేయలేడు బాబు లో ఉన్న నైతిక విలువ

  • @srinivashn6311
    @srinivashn6311 15 วันที่ผ่านมา

    your clippings audio is very bad...this is with all your clippings

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 15 วันที่ผ่านมา

    అప్పులు తేకుండా,పన్నుల పెంచకుండా అమలు చేయగలరా, సంపద సృష్టించి పంచుకోమనండి,మా పన్నులు పథకాలకు పంచుతారా,

  • @choudaranpatti5103
    @choudaranpatti5103 15 วันที่ผ่านมา

    ఆదాయము పెరగక డబ్బు పంచితే యెంతకాలం సాగుతుంది. ప్రభుత్వం అయినా వ్యష్టి కుటుంబమ్ అయినా ఒక్కటే. యెందుకంటే ఒక కుటుంబాన్ని పోషించు కోటానికి ఆ కుటుంబానికి ఆదాయ వనరులుంటేనే మనుగడ సాగుతుంది.పిల్లలు పెరిగి పెద్దయ్యే నాటికి కుటుంబ యజమాన్యం, అందరూ సంపాదించకపోతే యేలా సాగుతుంది.పెద్దవాళ్ళైన పిల్లలను యెన్నాళ్లు డబ్బుయిచ్చి యేతల్లి తండ్రి పోషించగలరు. అందువల్ల డబ్బు వుచితముగా యివ్వటము మొదలెడితే అదిచాలక యింకా యెక్కువ మొత్తము కోసం యెదురు చూడటం అనేది మానవ నైజాం. ఆలాయెంతకాలమ్ అప్పులు తెచ్చి,అదనము ఆదాయము లేకుండా పోషించగలరు. అలాగే ఒకప్రభుత్వం ప్రజల స్వంత ఆస్తులు కాకపోయినప్పటికి, ప్రజల నుండి వచ్చిన పాన్నులలో ఖర్చులు పోను మిగులు వున్నందున ప్రభుత్వానికి ఆస్తులు యేర్పడ్డాయి. ఆ ఆస్తులు తాకట్టు పెట్టి కొంతమందికి మాత్రమే పంచారు. మిగిలిన వాళ్లలోకూడా ఆర్ధిక యిబ్బందులు వున్న వాళ్ళున్నారు.వారి పరిష్ఠి తి యేమిటి ? పన్నులు పెంచితే కట్టలేని పరిస్తితి వస్తే యేమిచేస్తారు? పన్నులుయెగగొట్టేదానికి ప్రయత్నము లేదా చట్టబద్ధముగా తప్పు కోవడ ము జరుగుతుంది.దానివల్ల ప్రభుత్వ ఆదాయము తగ్గి వుచిత డబ్బు పంపిణీ సాధ్యము కాదు. ఆతరువాత యేమి జరుగుతుంది? అని ఒక బాధ్యతగా కుటుంబాన్ని నడిపించే యజమానికి తెలుస్తుంది." నువ్వోకందుకు పోసావు, నేనోకందుకు తాగాను" అనేసామెత పెద్దలు చెప్పారు. కాబట్టి సమాజములో వర్గ పోరాట దిశకు దారి యేర్పడకుండా వుండాలంటే ఆన్ని వర్గాలకు వారివారి నైపుణ్యాన్ని బట్టి ఆదాయము వచ్చే పరిస్థితులు కల్పించాలెకాని వుచితముగా డబ్బు పంపిణీ యెంతో కాలము సాగదు. అంటే వుపాధికి తగు యేర్పాట్లు చేయాలి.ఆదేప్రజలకు శ్రేయస్సు.ప్రభుత్వ్వాల కర్తవ్యము.-[ ఒకకుటుంబములో పెద్దవాడు దొంతనానికి అలవాటు పడ్డాడు.యింట్లో పెద్దవాళ్ళకు -తెలిసి యిదేమిటిరా అంటే ఆమ్మా, మీరు తోటకూర దొంగతన తప్పు అని చెప్పక తీసుకువచ్చినడానికి సతోషించాఱే ,తప్పని ఆనాడే చెప్పితే యిప్పుడు యిలాతయారు అయ్యే వాడినా?అని అడిగాడట. యిది మన యెపి పరిస్తితి. ప్రభుత్వం చేస్తే చట్ట బద్దం. పౌరులు చేస్తే దొంగతనం.? -----------హరిః ఓం తత్సత్

  • @bhgbuster6998
    @bhgbuster6998 15 วันที่ผ่านมา

    తుగ్లక్ కూ పాలన చేతకాదు

  • @raveendraoladi4257
    @raveendraoladi4257 16 วันที่ผ่านมา +2

    Worst cm ys janga
    Bye bye jagan

  • @johnraupson6532
    @johnraupson6532 15 วันที่ผ่านมา

    Cbn likkar bandu annada ? ATR annaru chesaru cbn bandu antaleduga

  • @user-uj1sg5hm4p
    @user-uj1sg5hm4p 15 วันที่ผ่านมา

    Jai janasena ✡️ Jai TDP ✌️ ravali pakka 👍

  • @arjunmosya2648
    @arjunmosya2648 15 วันที่ผ่านมา

    మేని పెస్టొ బాగా లేదు

  • @kamalshaik4235
    @kamalshaik4235 16 วันที่ผ่านมา +3

    Neevu baaga talkam powder vesuko, CBN never give anything

    • @sivapradeepk4398
      @sivapradeepk4398 16 วันที่ผ่านมา

      Endukuvvalra?? Evadi amma mogudu sommu??? Smart phone unna vadu kuda adukku tinetattu dabbulu dobbutunnaru janalu thu

    • @gsk747
      @gsk747 16 วันที่ผ่านมา

      Bye bye bye bye bye ఈ రౌడి గుండా అరాచక సైకో పాలన nd save AP state immediately from YCP 🙏 AP ప్రజలరా బాగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు మంచి అభివృధి చెసే honest నాయకుడ్ని ఎన్నుకోండి

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 15 วันที่ผ่านมา

    Not able to Create,No vision

  • @TDPoffcial
    @TDPoffcial 16 วันที่ผ่านมา +1

    All TDP followers please forward this message to all pooling booths "పవన్ కళ్యాణ్ గారు జండా సభలో చెప్పినట్టు ఎలక్షన్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లలో మన టీడీపీ వల్లే బూతు ఏజెంట్స్ గా ఉండాలి జనసేన వాళ్ళను నమ్మి వాళ్ళను ఉంచవద్దు అని గమనిక ...జనసేన వాళ్లకు జనరల్ నాలెడ్జి అసలు ఉండదు ...ఎక్కువ మంది తాగుబోతులు తిరుగుబోతులు ఉంటారు జాగార్త ఆ పార్టీ లో...
    అంటే మన ఉద్దేశం ఎలక్షన్ ప్రొసీజర్స్ అర్ధం కావాలంటే కనీసం టెన్త్ క్లాస్ ఉంటె బెటర్ అని మా ఉద్దేశం ...
    పవన్ కళ్యాణ్ గారు,nagababu garu మరియు, హైపర్ ఆది గరే బెస్ట్ example నాయకుడికి అబ్బనిది కార్యకర్త్య ఆలా కి ఎలా అబ్బుతుంది అని మా ఉద్దేశం..."

    • @madhumandli
      @madhumandli 15 วันที่ผ่านมา

      endi anna pillapuks ala theseavu ela anna vallu mana banisalu kada

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 16 วันที่ผ่านมา +1

    😂😂😂 మా జగనన్న పక్కన కొన్ని బకరాలు ఉంటాయి జనంలో కొన్ని బకరాలు ఎప్పుడు ఉంటాయి బాధ పడక్కర్లేదు బకరాలు ఓట్లు వేస్తారు లేకపోతే దొంగ ఓట్లు మద్య నిషేధం అంటే రేట్లు 80 రూపాలు 200 మరి మెసేజ్ వేగా

  • @suryapipetraders8565
    @suryapipetraders8565 16 วันที่ผ่านมา +1

    Konam 😢😢😢

  • @srinivasgovindaswamy5848
    @srinivasgovindaswamy5848 15 วันที่ผ่านมา

    Waste ycp

  • @sydulusydulu4356
    @sydulusydulu4356 15 วันที่ผ่านมา

    3..batanlu..nikkavu..ekkada..jagglak..likkarmafiya.annavu..vote.adganuannavu

  • @johnraupson6532
    @johnraupson6532 15 วันที่ผ่านมา

    Tv channel s hyd lo undi chesuthunnaru AP lo enduku meeru undi Ela troll cheyaru

  • @Rahul-mh4sc
    @Rahul-mh4sc 15 วันที่ผ่านมา

    Vamshi garu ,mi aluperagani poraataniki AP future kosam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gnr4694
    @gnr4694 16 วันที่ผ่านมา +2

    30000 kadu 44000 vamsi

    • @user-br5kj7yd2w
      @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา

      Orai prajalanu yenirojulu mosam chestarura badzet yentha kavalira cheppandi

  • @user-br5kj7yd2w
    @user-br5kj7yd2w 16 วันที่ผ่านมา +1

    Babu vstay jabu annadu jabu leadu nabocchu leadu mee sampada perigindhi

  • @user-bb6nu7rd2t
    @user-bb6nu7rd2t 15 วันที่ผ่านมา

    Ajita,garu,ma,Aruna,attakuturu.

  • @ravinanduru8215
    @ravinanduru8215 15 วันที่ผ่านมา

    When he knows that no more loans and nothing left for pledging is possible better not to include anymore freebies and ask for sympathy voting !

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 15 วันที่ผ่านมา

    Last time people voted for one chance but this chance is completely lost as he couldn’t keep his promises like OPS, Capital Amravati, no progress in polavaram, no jobs for youth , no job calendars, no development except destruction, industrialists leaving AP , no progress in any field except pressing button by borrowing loans and whatever they are saying as development like ports , airport etc are all on paper to eyewash the people.

  • @SudhaSudhakar-ru5ji
    @SudhaSudhakar-ru5ji 15 วันที่ผ่านมา

    వైసిపి మ్యానిఫెస్టో తో జగన్ లో ఓటమి భయం

  • @ravinanduru8215
    @ravinanduru8215 15 วันที่ผ่านมา

    If public still feel they are happy with freebies and heavy taxation and drain their earnings and make still the state with more and more debts let YSJ and BJP rule the Nation! Earlier only Conversion to Muslim was high particularly in Northnow it will add Christian Conversion in South with YSJ rulingand Hindus will turn minority!

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 15 วันที่ผ่านมา

    Yevaru yentha prakatincharu
    Vivaramga compare chesi difference cheppandi

  • @arjunmosya2648
    @arjunmosya2648 15 วันที่ผ่านมา

    జగన్ మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తాడు అనుకుంటే మేని ఫేస్టో ద్వారా గాలి తీసేసాడు

  • @PnageshNagesh-ry9rr
    @PnageshNagesh-ry9rr 15 วันที่ผ่านมา

    Vast ycp

  • @saicharanification
    @saicharanification 15 วันที่ผ่านมา

    Ycp manifesto sariga cheyaledu

  • @rmuralinaidunaidu9895
    @rmuralinaidunaidu9895 15 วันที่ผ่านมา

    Jai. Jail. Lu ku. Velley. Jalaganna ...😅😅

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 15 วันที่ผ่านมา

    దయచేసి ఉచిత పథకాలు మీద వెర్రి ఎక్కించినట్లు మాట్లాడవద్దు. మీడియా ఉచిత పథకాలు ప్రోత్సహిఃచవద్దు. చంద్రబాబుగారు 4000 pension, రైతులకు 20000 రూపాయిలు ఆయన సొంత డబ్బులు ఇస్తారా. మన ప్రజల ఆస్తులు అమ్మో, పాలు మీద, నీళ్ళమీద పన్నులు పెంచో ఇవ్వాలి. This is like Rob the Peter and pay to the paul system. I request media and others noto encourage freebees so that capital expenditure may not possess ble

  • @madhumandli
    @madhumandli 15 วันที่ผ่านมา

    TDP vallu satunnadu endi jagan manifesto ani edo matlabu undi ani meru evvandi manifesto emi estaro