నమో వేంకటేశాయ. ఈ ముత్యాల హారతి విన్న దగ్గరనుండి, రోజు శ్రీనివాసునకు హారతి ఇస్తున్నాము. చాలా ఆనందంగా వుంది. మీ వాయిస్ వింటుంటే, మా ఇంటిలోనే ఎవరో పాడారు అనుకుంటున్నారు విన్న వాళ్ళు. మీ వాయిస్ చాలా బావుంది. మిమ్మలిని పరిచయం చేసిన నండూరి శ్రీనివాస్ గారికి శతకోటి 🙏🙏🙏
🙏 అబ్బా ఎంత చక్కగా పాడారు తల్లి, వెనకాల మ్యసిక్ లేకుండా చక్కగా ఉంది, మి గొంతు ఎంత మృదువుగా ఉంది తల్లి🙏, మీరు పాడిన ఈ పాట వింటు ఎవ్వరూ అయిన చక్కగా నేర్చుకోవచ్చు అంత స్పష్టం గా పాడారు తల్లి 🙏, మీకు మా వందనం🙏
@@srikalyanii7149 go to my channel Lakshmi V Putcha and have other songs🙂 subscribe if you can you will get all the ones I post from now on! Thank you amma 🙏
మీ వీడియో పెట్టుకొనే మేము ఈ హారతి స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇంట్లో అందరికీ చూడకుండా పాడడం వచ్చింది 1year నుండి ఇస్తున్నాము చాలా సమస్యలు తీరాయి ఎంతో ఆనందం గావున్నాము పాడిన మీకు నండూరి శ్రీనివాస్గారికి మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam చాలా చాలా కృతజ్ఞతలు nanduri వారి video నేను విన్నాను voice, lyrics రెండు వస్తే బాగుంటుంది అని anukunnanu, చూశాను కాని నాకూ కనపడలేదు మేడమ్ మీరు ఇలా రెండు కలిపి పెట్టారు చాలా సంతోషంగా ఉంది thank you so much madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
నమస్తీ అమ్మ చాలా చాలా చక్కగా అందంగా పాడారు అమ్మ మీ ఈ పాట పెట్టుకుని అ స్వామి కి హారతి ఇజీగా చేసుకోవచ్చు అమ్మ మీరు ఇలాటి ఇంకా మారినో videos మాకోసం పెట్టాలి అనీ మనసారా కోరుకుంటున్న అమ్మ 🙏🏻
తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి పాట వింటుంటే ఆ వెంకటాచలం వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాకారాలు ఉత్సవాలు తీర్థయాత్రలు వాహనాలు ఆ శేషాచలం పై ఉన్నటువంటి ప్రతీది కూడా దర్శించుకున్నటువంటి అనుభూతి కలిగిందండి మాకు ధన్యవాదములు
Really God's blessed you .. vintune undalanipistundi.. Nanduri gari video chusaka , movie lo song tisi cheddamanukunna.. but now we can use your video.. Thanks a lot Madam.. we also live in NC, Charlotte
Andaru aa Yedukondalavaadi daya ku paathrulu kaavaalani hrudaya purvakam ga korukuntu andari ki dhanyavaadamulu🙏🙏🙏🙏🙏🙏🙏
నమో వేంకటేశాయ. ఈ ముత్యాల హారతి విన్న దగ్గరనుండి, రోజు శ్రీనివాసునకు హారతి ఇస్తున్నాము. చాలా ఆనందంగా వుంది. మీ వాయిస్ వింటుంటే, మా ఇంటిలోనే ఎవరో పాడారు అనుకుంటున్నారు విన్న వాళ్ళు. మీ వాయిస్ చాలా బావుంది. మిమ్మలిని పరిచయం చేసిన నండూరి శ్రీనివాస్ గారికి శతకోటి 🙏🙏🙏
ధన్యవాదములు 🙏
Chala santhosham, antha Venkateswaruni daya, 🙏Vengamamba gari Krupa🙏
YuuuuuuuuuuuuuuuuuuUYUUUUUUUYYYYYYUYYYYYYYYYUYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYUYYYYYYYUYYYUYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYYUYYUUUUUUUUUUUUUUUUYU7UU
@@LakshmiVPutcha Basara Saraswathi Devi harathi song kavali 🙏🙏
Lyrics vunnaaya?
govinda gooovindaa 🙏🙏🙏🙏🙏🙏🙏alamelumangama talli namaskaram🙏🙏🙏🙏🌺🌷💐
🙏 అబ్బా ఎంత చక్కగా పాడారు తల్లి, వెనకాల మ్యసిక్ లేకుండా చక్కగా ఉంది, మి గొంతు ఎంత మృదువుగా ఉంది తల్లి🙏, మీరు పాడిన ఈ పాట వింటు ఎవ్వరూ అయిన చక్కగా నేర్చుకోవచ్చు అంత స్పష్టం గా పాడారు తల్లి 🙏, మీకు మా వందనం🙏
Dhanyavaadamulu Kalyani garu🙏antha aa Yedukondala vaari daya🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు ఇలా పాడిన పాటలు ఇంక ఎమైనా ఉంటే లింక్స్ పంపరు దయచేసి🙏
@@srikalyanii7149 go to my channel Lakshmi V Putcha and have other songs🙂 subscribe if you can you will get all the ones I post from now on! Thank you amma 🙏
Om namo venkatesa ya🙏🙏
Nice voice 🙏🙏🙏@@LakshmiVPutcha
అబ్బా ఎంత చక్కగా పాడారో అమ్మ 🙏🙏🙏
Om namo narayana namaha🙏🙏🙏
Govinda Govinda 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ🙏
జై శ్రీ తరిగొండ వెంగమాంబ 🙏
Wow superb mam nanduri gari video chusi vacha
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
చాలా మృదువుగా పాడారు అమ్మ..🙏🙏
శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ
ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ
మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ
కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ
సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ
ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్ఠములకూ
పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6)
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శ్రుంగారవన పంక్తులకునూ
మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7)
అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకునూ
బహు విధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
దర చక్ర ముఖ్య సాధనములకు, మనిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ
కరచరణ ముఖ్యాంగ గణసహితమై శుభాకరమైన దివ్య మంగళ మూర్తికీ (9)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
కలిత సుఙ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావమునకూ
వలగొనిన సకలపరివారదేవతలకును చెలగి పనులొనరించు సేవకులకూ (10)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ
పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకునూ (11)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12)
జయ మంగళం నిత్య శుభమంగళం
జయ మంగళం నిత్య శుభమంగళం
Thank you so much🙏
Akka E harathi evali ante daily headbath cheyala.. please reply
@@bhavaniganga1764 avasaram ledu
@@bhavaniganga1764 no
@@bhavaniganga1764 Bhakthi , Sraddha la tho paatu subhratha mukhyam🙏
Super mma
I listened today this song almost 20 times everytime it was boost booms feeling the presence of Venkateshwara Swamy
So happy to hear that, you are so blessed to feel Swamy’s presence🙏
Sri mathre namaha
చాలా బాగా పాడారు అమ్మ గారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
మీ వీడియో పెట్టుకొనే మేము ఈ హారతి స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇంట్లో అందరికీ చూడకుండా పాడడం వచ్చింది 1year నుండి ఇస్తున్నాము చాలా సమస్యలు తీరాయి ఎంతో ఆనందం గావున్నాము పాడిన మీకు నండూరి శ్రీనివాస్గారికి మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@nirmalavijjapu2768 🙏chala santhosham, mee Sraddha ki johaarlu🙏 Antha Swamy vari anugraham, Vengamamba gari karuna🙏
Excellent voice
Madam చాలా చాలా కృతజ్ఞతలు nanduri వారి video నేను విన్నాను voice, lyrics రెండు వస్తే బాగుంటుంది అని anukunnanu, చూశాను కాని నాకూ కనపడలేదు మేడమ్ మీరు ఇలా రెండు కలిపి పెట్టారు చాలా సంతోషంగా ఉంది thank you so much madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐
Nenu kuda andi nanduri grri video chustanu🙏🙏🙏🙏🙏
అమ్మ బాగా పాడారు అభినందనలు
🙏
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
🙏
Ee roje vinnanu super ga padaru really chala bagundi nenu mee styllo nerchukuntanu___sandya rani hyd
Jayamangalam Nityasubhamangalam Govinda Govinda Govinda
చాలబాగ పాడారుఅమ్మ👏👏🙏🙏
Jayamangalam Nithya subamangalam,,🙏🙏🙏🙏🙏 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏
Thank you 🙏
Chala Baga padaru Amma voice chala baga vundhi Naku chala prasanthamga anipinchindhi thankyou so much Amma 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Santhosham 🙏Swami vari anugraham andari paina vundaalani korukuntunna🙏
Amma kallu musukoni Mee paata vintunte aa vengamamba talli ilage paadindemo anipinchindi 🙏 chala pleasent ga undi me voice 🙏
Dhanyuraalanu🙏
చాలా భాగ పాడారు అమ్మ ఇంట్లో మనం పడినట్టుగా ఉంది ఇది పెట్టీ స్వామి కు మేము కూడా మీతో పాటు పాడుతూ హారతి ఇవ్వొచ్చు
Yes🙏
అమ్మ చాలా చక్కగా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేలా పాడారు అమ్మ మీకు నమస్కారం
🙏🙏🙏
Chaalaa baagaa paadaaru
Sri venkateshaya namaha🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
నమస్తీ అమ్మ చాలా చాలా చక్కగా అందంగా పాడారు అమ్మ మీ ఈ పాట పెట్టుకుని అ స్వామి కి హారతి ఇజీగా చేసుకోవచ్చు అమ్మ మీరు ఇలాటి ఇంకా మారినో videos మాకోసం పెట్టాలి అనీ మనసారా కోరుకుంటున్న అమ్మ 🙏🏻
Dhanyavaadamulu amma, antha Swamy KaruNa 🙏
Thank you all so much🙏
antha Vengamamba gari saahityam ki vunna goppathanam, aa Yedu Kondala Swamy vaari daya🙏
Om namo venkatesaya Baga padinaru akka 🙏💝🎉🎉🥰
Super madam garu
"ఓం శ్రీ వెంగమాంబ దేవతయే నమః " "ఓం శ్రీ అలార్వేలామంగా శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరాయ నమః "I
🙏🙏🙏🙏🙏🙏🙏
E harathi na jeevithanne marchesindi, Thnq Nanduri garu, e harathi nenu everynight padkuntunnam.
Hi Andi chinna doubt
Afternoon nonveg tinnaka night harathi ivacha andi....night snanam mallincheyala
Plz cheppandi
తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి పాట వింటుంటే ఆ వెంకటాచలం వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాకారాలు ఉత్సవాలు తీర్థయాత్రలు వాహనాలు ఆ శేషాచలం పై ఉన్నటువంటి ప్రతీది కూడా దర్శించుకున్నటువంటి అనుభూతి కలిగిందండి మాకు ధన్యవాదములు
Aa Swamy KaruNa, Tharigonda Vengamamba gari daya, anugraham 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo Lakshmi venkatesaya namah
Really God's blessed you .. vintune undalanipistundi.. Nanduri gari video chusaka , movie lo song tisi cheddamanukunna.. but now we can use your video.. Thanks a lot Madam.. we also live in NC, Charlotte
Very nice to know and happy that you all liked it🙏
T
@@LakshmiVPutcha me voice chala bhagundi andi
enni sarlu ayina vinalanipistundi
God bless you!
@@SivaniLifeStyle thank you so much! Antha Ammavari daya🙏
Meru Ammavari songs Konni Padi upload cheyandi pls...
మృదుమధురంగా పాడారు , చాలా బాగుంది🙏👌
Super mi.voice ardham avutundhi
Challa Bagundhi Amma
Chala chala bagundi Lakshmi garu.
ఓం నమో వెంకటేశ్వర నమః ఓం నమో నారాయణాయ నమః ఓం గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏
Entho adhbutham ga bhaktiga sradhaga padaru... Harathi vinnantha sepu entho manashantiga... A vekateswaruni... Tirupathi ni darshinchina bhavana kalugutundi.... Mi voice chala devotionalga undi... Miku a venkateswaruni ashirvadam epudu untundi....
Antha aa Swamy varame🙏 thank you for your blessings🙏
Please share with family & friends if you can🙏
Chala baga paderamma
Enni sarlu vinali anipisthundi antha baga padaru madam meeru
అమ్మ మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నాను మీరు పాడిన హారతి ఎంతో బాగుంది మీరు ఇచ్చిన లిరిక్స్ మాకు ఎంతో ఉపయోగపడింది.చాలా థాంక్స్ అమ్మా.
🙏🙏🙏
Chala chakkaga paadinaru..ammaa
🚩గోవిందా 🙏గోవిందా🙏గోవిందా🚩
Super voice sister
Om Namo Venkatesaya
అమ్మ మీ వాయిస్ చాలాబాగుంది
చాల బాగుంది చాలా బాగా పాడారు
More than 100 time's vinanu ee pata chala chala bagha padaru Mam 🙏🙏
🙏Thank you so much! Antha Swamy daya🙏 Vengamamba gari karuna🙏
Amma chala bags padaru marinni elantivi PADI vinnavari meeku Anantha punyamulu kalagali Amma.
Thappakunda🙏
Super singing
🙏🏻🙏🏻🙏🏻
Very nice voice song chala Baga padaru
Very very Thanks
Amma ! Lakshmi garu! Sri Venkateswara swamy varu
Mee గాన మాధుర్యం లో ఓలలాడుతాడు.,
Thank you Savitri garu, antha aa Swamy vaari daya🙏
Om namo venkateshaya namaha chala bagaa padaru amma
Thank u Amman mi video download ki dorkidi to hear daily in offline
Jaya mangalam nitya shuba mangalam 🙏
Super
Melodious Lakshmigaru as always 🙏
Chala baga padaru amma me pata vinnaka vere voice lo vintunte a satisfaction ravtaledhu 😊😊
🙏🙏🙏
Thank you Amma and share with your family & friends🙏
చాల బాగ పాడారు అమ్మ మీరు పెట్టి పుట్టారు అందుకే ఆ శ్రీనివాసు ని పాటలు పాడే అదృష్టం దక్కింది ధన్యవాదములు మీకు
Antha Swamy daya🙏
మీ, గొంతు,చాలా, శ్రావ్యంగా వుంది
🙏Amma vari daya🙏
chala baaga paadaru lakshmi gaaru
గోవిందా 🙏
Simple harati to learn easily.. how divine vengamamba amma to give harati to the lord. Blessed to feel tirumala daily by this harati 🙏🏻🙏🏻
Nandurisreenivasvengamambagarimutyalaharati
Naismith madam mee voice nice varalakshmi rajahmundry mamu haratti 41 days casanu andie mee challabaga pad aru madam
చాలా సంతోషం, అంతాస్వామి వారి దయ🙏, ధన్యవాదములు
Me voice super Amma
Antha Swamy vaari daya🙏 thank you !
Baga padaru amma
Chakaga padaru amma🥰
Chala bàaga paadaru mee voice vintunte chala prasantham ga vundi
Thank you Medam for your song with lirical video
Super amma
Chala Chakkaga Padaru Amma
Madum Mee voice Chala Bagundi
Kongari thirumal tq ammagaru
🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda 🙏Amma chala Baga paadaramma🙏
Chalachakkaga padaru nerchukovadsniki kuda easy ga thanks ma
Madam namasthe adbuthamga undi
Antha baagundhi......super ga padaru andi....saraswathi Devi mi lo vunnaru...avida anugarahamenemo entha talent....manasu karipothundhi....
Avunu, antha Saraswathi amma kataakshame🙏
@@LakshmiVPutcha 🙏🙏🙏🙏
Proud to say she is our music guru.. Blessed to have learnt Soundarya Lahari, shivananda lahari, Shyamala dandakam, Arya dwishati from her.
Happy to help you all🙏
చాల బాగుంది
అమ్మా చాలా బాగా పాడారు తల్లీ
Namaskaram andi🙏 meeku nachchinanduku chala santhosham andi🙏 antha Ammavari daya, Swamy KaruNa 🙏
Chala baagundi Madam ధన్యవాదములు
Amma chala baga paderu
Om namo venkareshya🙏🙏🙏🙏👏🙏👏🙏 Nanduri. Srinivasarao gari ki 🙏👏💐
Good laxmi garu . Elane manchiga paadamdi
🙏🙏🙏 mi voice chala bagundi andi manasu chala prashantham ga anipinchindi 💐💐💐💐
Chala baga padaru amma ❤❤
🙏
Very sweet and beautiful voice Mam
Amma chala baga padaru
Chaala baaga padaaru amma 🙏🙏🙏
Telugu lo screen pain chala spastaga aaksharu kanipisthunnayi amma mi video chusthunte chala suluvugaa harathi esthu song padukovachu chala tq amma
🙏
Chalana Super ga padaru Namaskaram