Yes madam you are absolutely right , that’s what is happening during Rudrabhishekam also everyone is focusing more on reciting Rudram than watching the Abhishekam , thank you so much madam for the excellent info , hopefully it will change the perception of many not to do mistakes or reciting Lalitha Sahasranamam in a fast pace . Thank you 🙏🙏🙏
Meeru cheppe padhathi ela undante edo okka cult maatrame chadavali vere vallu chadava kudadu ane vidhanga undi, ila yugala nundi dooram pettadam dwara enno apohalu , bhayalu so dooram ga undadam alavataipoyi hindu dharmaniki dooram avuthunnaru. Conversations ki chakkati daari erpaduthundi. Edo nandurri srinivas gari, garikipati, ananthalakshmi gari lanti vari daya valla ippudippudu chala awareness vasthundi, nitya deepalu pettukuntunnaru.when it becomes a habit u start loving it and start learning to know it's concept. Meeru cheppindi correct ga chadavali ani ok it's fine but in the beginning u said it in a very sarcastic manner which triggered me to comment. Rather u should have appreciated that nowadays people r taking more interest in our sanathana dharmam . Anthe gani prathi okkadu book pattukuni thayaravuthunnaru ante konchem degrade chesthunnatlu anipinchindi.But in the later part u explained why we should not spell wrong. That's fine. Don't think amma that I'm criticising but it's my feeling being ardent believer of hinduism that everyone must come under one hindu umbrella. U r a very good motivator and u can do it on behalf of our dharma
మన వేదాలు ఉపనిషత్తులు మంత్రాలు తంత్రాలు సహస్రనామాలు పూజా వ్యవస్థ అంతా ఒక ప్రాచీన భాష అనగా సంస్కృతం సంస్కృతంలో ఏదైనా ఒక్క అక్షరం తప్పు మాట్లాడితే పెద్ద బూతులు లోకి వెళ్లి పోతుంది అందుకని ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ భారత దేశంలో తెలుగు ఎవరికీ సరిగ్గా రాదు అంత స్పష్టంగా చదివే బ్రాహ్మణులు కూడా వేద పండితులకు కూడా లేరు ఎక్కడో ఒక దిక్కున ఒక్క పదం తప్పు చదువుతారు అది పెద్ద బూతుగా మారుతుంది దాని వలన మనకు చెడు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది దయచేసి సహస్రనామాలు అష్టోత్తరాలు ఇతరత్రా పూజ సంబంధించిన పట్టణాలను ప్రస్తుతం కాలంలో ప్రజలు పట్టించకపోవడమే చాలా మంచిది. మీ దగ్గర ఏదైనా ఆడియో వింటే వాటిని డౌన్లోడ్ చేసుకొని వినండి కానీ నోటితో ఇట్టి పరిస్థితులను పట్టించకండి అది మీకు తిరిగి భయంకరమైన ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి లలితా సహస్రనామంలో ఏదైనా ఒక పదంలో అక్షరం మరిచిపోయిన అక్షరం మారిపోయిన పెద్ద బూతులోకి వెళ్ళిపోతుంది దాని వలన మీరు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది దైవం ఉన్నాడో లేదో తెలియదు కానీ మనం ఎంత మంచి చేసిన ఎంత పూజించినా కనికరించని దేవుడు ఏదైనా ఒక చెడు కానీ ఒక తప్పుడు పదం కాని వాడితే వెంటనే దాని ప్రభావం మానవుడిపై చూపెడుతుంది అదే కలికాలం కలి ప్రభావం గుర్తుపెట్టుకోండి పూజలు పునస్కారాలు దైవానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు జరుగుతుంది
చాలా చక్కని విశ్లేషణతో చెప్పుతున్నారు రమా గారు ధన్యవాదాలు అండి మీకు ❤️🌹🙏
I am thinking same Rama garu tq very much u r right filling very happy 😊😊😊
శ్రీ మాత్రే నమః 🌹🙏🙏🌹🙏🙏
Namasty amma
Brahma sri samavedam Shanmukha sarma garu
Vishanga pranaharana varahi veerya nandita , ani chadavaalani chepperu
Mantrinyamba virachita visukra vadhatoshita
Avunu nenu vinnanu Samavedam garu cheppindi.Appatinunchi alage chaduvuthunnanu.
Adbhuthamga chepparu Rama ❤
చాలా థ్యాంక్యూ అమ్మా శ్రీ మాత్రే నమః
Chalabaga cheppinaru madam Tq 😊
చాలా బాగా వివరించారు అమ్మ
Om sri matre namaha 🙏
Thanks jaya mam and raama raavi mam
Good morning mam
Please can you start Lalitha sahasra namam .
Om sri matrey namaha jai bhadrakali natha ki 🙏🙏🙏🙏
Meera Lalitha sahasranamam nerpinchandi amma
Correct ga చెప్పారు
Yes madam you are absolutely right , that’s what is happening during Rudrabhishekam also everyone is focusing more on reciting Rudram than watching the Abhishekam , thank you so much madam for the excellent info , hopefully it will change the perception of many not to do mistakes or reciting Lalitha Sahasranamam in a fast pace . Thank you 🙏🙏🙏
ధన్యోస్మి రమ గారు
Rama garu baaga chepparu.Ma maamagaru vupadesem vuntene chadavalanevaru.
Soooper ga cheyptunnaru meeru 0:17
🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻
🙏🙏🙏🌺🌺శ్రీ మాత్రేనమః🌺🌺🙏🙏🙏
అమ్మ, లలిత అమ్మ త్రిశక్తి గురించి కూడా చెప్పండి please 🙏
Amma lalutasahasranamam ibtl daily mobile lo video play chesi vinocha cheppandi please
Hello.. Aatisuthakam lo chadavocha lalitha sahasranamam
🙏🙏🙏
అమ్మా మణిద్వీపము గురించి చెప్పండి మీమాటల ద్వారా.
Rama garu jaganmatha ni ye perutho pilichina palukutundi...talli ..kada . Ye peru tho amma nu bidda pillichina akkuna cheruchukuntudi talli....
Mam.. Soundarya lahairi classes ki ela join avvali
Soundarya lahari classes lo ఎలా join avvali mam mee group lo
Mam lalita sahasra namam roju chadavalante bramhacharyam patinchala teliyaka adugutunnau please cheppandi mam
Mam meeru okasari Lalitha sahasranamam cheppandi please
Rama garu maku soundaryalahari classes kavali ela join avvali
Amma Meru Soundarya lahari neripistunnaru weekly annaru
Meru 6th slokam cheppina video chusaka, mi Soundarya lahari videos kosam chala chala vetukutunnanu
Please aa videos Ela chudali cheppandi, mi daggara nerchukovalani undi amma🙏🏼
Rama gaaru Lalitha sahsranamam chaduthunnappudu pakkane same voice repeat authunte daani ardham enti
Sahasra name pettavachha and plz teli
Vinte kuda use avuthada
🙏🙏🙏🙏🙏🙏
Cheppandi ramagaaru
Etisuthakamlo bakti TV lo vinavacha
Powernimini. నముతను
లలితా త్రిశతి స్తోత్రం గురించి వివరించండీ
Raka rakaala printings thayaru aipoyayi, anduloo 100 rakaala thappulu, ardalu maripotunnai, Chaganti vaari lalitha chala clear ga untundi dayachesi andaru follow avvandi
Hyderabad lo Shankara mathama ekkada undhi madam
Nallakunta
అమ్మ నేను. లలిత vumtun e. ఉంటాను. నాకు. భయము అనేది కొంచము. తగినది
Nenu jyothi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Nenu meku lalitha parayanam lo emaina sahayapadagalana,,book lekunda,thappulu lekunda chadavagalanu.
Vshukra dhaggara vishanga antunnaaru naamaalalo asalu edi correct..
Meeru. Lalitasahsram. Nerpincandi. Plz
చదివే ముందు ఎటువంటి అల వాట్లు కలిగి ఉండాలో తెలియపరచాలి ఏమందు కు అయినా కొన్ని ప త్య ములు ఉండాలి జబ్బు నయం కావాలంటే నిజమా? కాదా? ఓం నమోవెంకటేశాయ
Maaku kuda nerpinchandi please
🙏🙏🙏🙏🙏
Chakkaga vivarincharu pls makosam lalitha slokalu vivarana pina video cheyandamma plllllsssssssssss dhayavundhi pls alane pdf kooda ivandi plsssssss🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru cheppe padhathi ela undante edo okka cult maatrame chadavali vere vallu chadava kudadu ane vidhanga undi, ila yugala nundi dooram pettadam dwara enno apohalu , bhayalu so dooram ga undadam alavataipoyi hindu dharmaniki dooram avuthunnaru. Conversations ki chakkati daari erpaduthundi. Edo nandurri srinivas gari, garikipati, ananthalakshmi gari lanti vari daya valla ippudippudu chala awareness vasthundi, nitya deepalu pettukuntunnaru.when it becomes a habit u start loving it and start learning to know it's concept. Meeru cheppindi correct ga chadavali ani ok it's fine but in the beginning u said it in a very sarcastic manner which triggered me to comment. Rather u should have appreciated that nowadays people r taking more interest in our sanathana dharmam . Anthe gani prathi okkadu book pattukuni thayaravuthunnaru ante konchem degrade chesthunnatlu anipinchindi.But in the later part u explained why we should not spell wrong. That's fine. Don't think amma that I'm criticising but it's my feeling being ardent believer of hinduism that everyone must come under one hindu umbrella. U r a very good motivator and u can do it on behalf of our dharma
Ee brahmins eh decide ye cheyali ye devudu ela prardiste karunistadu ani
మన వేదాలు ఉపనిషత్తులు మంత్రాలు తంత్రాలు సహస్రనామాలు పూజా వ్యవస్థ అంతా ఒక ప్రాచీన భాష అనగా సంస్కృతం సంస్కృతంలో ఏదైనా ఒక్క అక్షరం తప్పు మాట్లాడితే పెద్ద బూతులు లోకి వెళ్లి పోతుంది అందుకని ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ భారత దేశంలో తెలుగు ఎవరికీ సరిగ్గా రాదు అంత స్పష్టంగా చదివే బ్రాహ్మణులు కూడా వేద పండితులకు కూడా లేరు ఎక్కడో ఒక దిక్కున ఒక్క పదం తప్పు చదువుతారు అది పెద్ద బూతుగా మారుతుంది దాని వలన మనకు చెడు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది దయచేసి సహస్రనామాలు అష్టోత్తరాలు ఇతరత్రా పూజ సంబంధించిన పట్టణాలను ప్రస్తుతం కాలంలో ప్రజలు పట్టించకపోవడమే చాలా మంచిది. మీ దగ్గర ఏదైనా ఆడియో వింటే వాటిని డౌన్లోడ్ చేసుకొని వినండి కానీ నోటితో ఇట్టి పరిస్థితులను పట్టించకండి అది మీకు తిరిగి భయంకరమైన ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి లలితా సహస్రనామంలో ఏదైనా ఒక పదంలో అక్షరం మరిచిపోయిన అక్షరం మారిపోయిన పెద్ద బూతులోకి వెళ్ళిపోతుంది దాని వలన మీరు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది దైవం ఉన్నాడో లేదో తెలియదు కానీ మనం ఎంత మంచి చేసిన ఎంత పూజించినా కనికరించని దేవుడు ఏదైనా ఒక చెడు కానీ ఒక తప్పుడు పదం కాని వాడితే వెంటనే దాని ప్రభావం మానవుడిపై చూపెడుతుంది అదే కలికాలం కలి ప్రభావం గుర్తుపెట్టుకోండి పూజలు పునస్కారాలు దైవానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు జరుగుతుంది
Om sri mathreya namaha 🙏 ✨️
ఓం శ్రీమాత్రేనమః
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏