Sakshi Effect, TDP New Drama On Thalliki Vandanam Scheme | Chandrababu, Pawan Kalyan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Sakshi Effect, TDP New Drama On Thalliki Vandanam Scheme | Chandrababu, Pawan Kalyan | @SakshiTV
    #thallikivandanam #chandrababu #tdpscam #tdpmanifesto2024 #chandrababusupersix #apnews #sakshitv
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 67

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm 2 หลายเดือนก่อน +47

    జనాలు ఛీ కొస్తున్నారు కదా అందుకే మళ్ళీ కొత్త డ్రామా.

  • @bhaskar99888
    @bhaskar99888 2 หลายเดือนก่อน +14

    అన్ని చానల్స్ లో కూడా జీవో గురించి ప్రసారం చేశారు కానీ ఇప్పుడు అది మేము చేయలేదు అంటే ఎలా

  • @ravikumarb6720
    @ravikumarb6720 2 หลายเดือนก่อน +10

    ఈ కూటమిని పథకాల అమలు విషయంలో వైసీపీ నాయకులు నిద్రపోనియ్యకుండా చెయ్యాలి. చేస్తారు కూడా...

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 หลายเดือนก่อน +21

    కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నవారికి మాత్రమే

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 2 หลายเดือนก่อน +31

    బాబు తల్లికి వందనం మాట ఏమోగానీ తండ్రికి మాత్రం బుడ్డి బాగా ఇస్తారు

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 2 หลายเดือนก่อน

      మీ సైకో గాడు అదే కదా చేసింది

    • @prakashguru8872
      @prakashguru8872 2 หลายเดือนก่อน

      మాకు ఎవరు ఎత్త పోయిన పర్లేదు , పోర్టులు, మెడికల్ కాలేజీలు, నాణ్యమైన ప్రాథమిక విద్య, అభివృద్ధి మాకు అక్కర్లేదు..మాకు కింగ్‌ఫిషర్ బ్రాండ్, విజయ్ మాల్య ది వైన్ షాప్ లో ఉంటే చాలు, అదే మాకు అభివృద్ధి చెందిన రాష్ట్రం...😊😊😅, ఓక భవనం కట్టి entire SEZ meme teccham ani publicity chese yellow media vunte chaalu అదే memu Vichinary CM ani piluchukubtaam...😊😊😅

  • @sarathkumarchiratanagandla6021
    @sarathkumarchiratanagandla6021 2 หลายเดือนก่อน +29

    వైసీపీ సోషల్ మీడియా దెబ్బ కూటమి ప్రభుత్వం అబ్బా

    • @kumar_747
      @kumar_747 2 หลายเดือนก่อน

      Joke bagundi

  • @mvviswanadhasarma5838
    @mvviswanadhasarma5838 2 หลายเดือนก่อน +6

    అమ్మకు వందనం, విద్యార్థి కి పంగనామం హోర్డింగ్ ప్రతి పల్లె, పట్నం, నగరాల్లో పెట్టాలి. Redbook అంటూ టిడిపి హోర్డింగ్ పెట్టారు కదా..ఇవన్నీ నెల రోజులోనివి కదా

  • @babutaneti5549
    @babutaneti5549 2 หลายเดือนก่อน +18

    Jai jagan Jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan jai jagan

  • @bujji4139
    @bujji4139 2 หลายเดือนก่อน +14

    Jagan one man army❤

  • @lomadakarunakarreddy2838
    @lomadakarunakarreddy2838 2 หลายเดือนก่อน +13

    Jai jagan

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 หลายเดือนก่อน +26

    టీ డీ పీ డ్రామాల పార్టీ

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl 2 หลายเดือนก่อน +8

    ముందు ఉంది ముసళ్ల పండుగ, 2014-2019 చంద్ర బాబు పరిపాలన చూసాము, సార్ కళ్ల బొల్లి మాటలు, వారి సామాజిక వర్గం వారికి బాగ చూసుకుంటారు, ఏమైనా చేయగలదు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను మూలన కూర్చోపెట్టి అధికారము కైవసం చేసుకున్న గొప్ప మహా మేధావి.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 หลายเดือนก่อน +4

    తల్లికి వందనం
    తండ్రికి బుడ్డి మరణం

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 2 หลายเดือนก่อน +5

    జై జగన్ 🇮🇳✊

  • @samiullashaikh8210
    @samiullashaikh8210 2 หลายเดือนก่อน +7

    Talli ki vandanam Tandri ki panganaamam 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @vijay59773
      @vijay59773 2 หลายเดือนก่อน

      mari chelliki?

  • @Rama_varma5282
    @Rama_varma5282 2 หลายเดือนก่อน +2

    💙🇸🇱🙏, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ❤️
    కోరుకునేది . తల్లికి వందనం వద్దు ❤
    💙 చంద్రబాబుకు తద్దినం ముద్దు 🙏🇸🇱💙

  • @prasadrao6832
    @prasadrao6832 2 หลายเดือนก่อน +6

    Prajalu,prathi,,adugunu,gamanistuuneyvuntaaru,

  • @BevaraYogesh
    @BevaraYogesh 2 หลายเดือนก่อน +1

    ఇది నమ్మకద్రోహం

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 2 หลายเดือนก่อน +2

    Jai jagan anna 🙏🏼

  • @vvready3089
    @vvready3089 2 หลายเดือนก่อน +1

    A. P. Loo Rastrapati palaa Ravali sir👏

  • @sriramireddy8467
    @sriramireddy8467 2 หลายเดือนก่อน +1

    One more U turn

  • @raviteja8242
    @raviteja8242 2 หลายเดือนก่อน +1

    Jagan anna government unnapudu School syllabus CBSE & IB CARKULAM 2025 lo pettali
    But adi ippudu unda leda clarity ledu

  • @elisettiammaji3333
    @elisettiammaji3333 2 หลายเดือนก่อน +1

    Thallki vandhanam Anganwadi nundi varthinchali

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 หลายเดือนก่อน +1

    చంద్రబాబు ట్రిక్ లు
    ముందు లీకులు
    తరువాత సవరణ
    ఇప్పుడు అంతా తూచ్.

  • @greddymohan4058
    @greddymohan4058 2 หลายเดือนก่อน +1

    Ys jagan anna ❤️❤️🤗🤗❤️ ilove you anna 2029 AP CM🎉🎉🎉

  • @LifeMedSoftware
    @LifeMedSoftware 2 หลายเดือนก่อน

    For Bill and Ranga to fulfill these commitments, they will need to borrow twice as much money as Jagan did. The public will be paying for these opportunistic political game.

  • @Cherry_1987
    @Cherry_1987 2 หลายเดือนก่อน +1

    Jagan should pay his own amount for last year arrears.

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 หลายเดือนก่อน

    పేరుకే ఉచిత ఇసుక కాని నింపినంకు
    టన్నుకు 1384రూ.
    పేరుకే ఫ్రీ బస్సు కాని కూర్చుండే సీటుకు మాత్రం చార్జీ చెల్లించాల్సిందే
    ఊసరవెల్లి పార్టీ ని గెలిపించు కున్నాం

  • @RaviKumar-kb4ec
    @RaviKumar-kb4ec 2 หลายเดือนก่อน +1

    Richest cm in india - jagan 😅 ela abba ...

  • @RaviKumar-kb4ec
    @RaviKumar-kb4ec 2 หลายเดือนก่อน +1

    Pension icharu ga ipude agandi paytm ppl

  • @user-dn5qi7ge9m
    @user-dn5qi7ge9m 2 หลายเดือนก่อน

    Asalu officials ki siggu undali

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry 2 หลายเดือนก่อน +1

    Vucha posukunnadu.Andaru tidtunnaru okkariki 15000.ani mosam chestunnadu cbn

  • @nellipudisusmitha8354
    @nellipudisusmitha8354 2 หลายเดือนก่อน

    J jagan

  • @tatavarthisubbarao4340
    @tatavarthisubbarao4340 2 หลายเดือนก่อน

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @dannyvattiprolu16
    @dannyvattiprolu16 2 หลายเดือนก่อน

    Drama kadhu bro, EVM’s manage chesaru ani endhuku cheppalekapothunnaru ?

  • @iamframer1191
    @iamframer1191 หลายเดือนก่อน

    Jabar dasth prp chappara matatea gaddale anta oo roja anta oo eppudu chappara esuka free bus free thaleke vandhanam leadhu raithu barosa leadhu Babu unna oo ga cheapu pvpavala ekkada

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 2 หลายเดือนก่อน

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆస్థిరత్వం చేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అర్ధం చేసుకుని జగన్ గారిని ఇంటికే పరిమితం చేశారు.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు రాష్ట్ర ఆదాయం ప్రక్కనపెట్టి జగన్ గారు అనామత్తు లెక్కలతో కేవలం YSR పార్టీ మనుగడ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. మన జగన్ గారి అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రామ్ అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు చేసిన తప్పు వలన రాష్ట్ర ప్రజల జీవితాలకు ఒక స్థిరత్వం కోల్పోయింది.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు ఓడిపోయినా కూడా ఇంకా అసత్య ప్రచారాలతో కొన్ని ఛానల్స్ ద్వారా తన మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించే మంచి ఆలోచన మాత్రం చేయటం లేదు.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు సృష్టించిన అసత్య ప్రచారాలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఉద్దేశ్యంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించారో మీ నమ్మకం శ్రీ చంద్రబాబు గారు 100% నెరవేరుస్తారు. ఇది నిజం.దయచేసి తప్పుడు ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏qqq🙏🙏qw🙏wwq🙏wq🙏q🙏q🙏

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 หลายเดือนก่อน

    తల్లీకి సున్నం
    పతకం

  • @SURYANGR
    @SURYANGR 2 หลายเดือนก่อน

    Mee channel ki yco party nadipe suchanaliche vallaki telivi ledu ichina tarvata mtladali ivvakunda chepte meru emi nirupustaru meerugoisips create chestunnaranukuntaru konchem burra petti rajakeeyamcheyandi

  • @shanmukhasai4689
    @shanmukhasai4689 2 หลายเดือนก่อน

    Jai TDP

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 2 หลายเดือนก่อน

      తూ తూ తూ సిగ్గు చేటు ప్రజలను మోసం చేసింది

  • @srinivasarajusrinu8317
    @srinivasarajusrinu8317 2 หลายเดือนก่อน

    Tdp 2029 Kuda tdp

  • @N-ri1os
    @N-ri1os 2 หลายเดือนก่อน +1

    Repo mapo jail velle jaggu ni evaru pattichukoru. CBI vallu asalu vadalaru. Money recover chestaru. Richest CM ela ayyadu jaggu.

    • @santhosh2513
      @santhosh2513 2 หลายเดือนก่อน +6

      Baboru ela ayyaru Richest CM ?

    • @benarjilakshmaiah4545
      @benarjilakshmaiah4545 2 หลายเดือนก่อน +4

      40 years lo entha dochukunado cbn 😂😂😂

    • @bujji4139
      @bujji4139 2 หลายเดือนก่อน +1

      Chi. B. N ki cheppu ide mata

    • @ratnaprabhakarmadem9560
      @ratnaprabhakarmadem9560 2 หลายเดือนก่อน

      ముసలోడికి Cid కూడా సిద్దంగానే ఉందిరాబాబు.

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 2 หลายเดือนก่อน +2

    మీకు షుగర్ బాగా ఉన్నట్లు వుంది ఐన మీకు 11 వచ్చిన సిగ్గు లేని బతుకు చీ చీ చీ చీ చీ తూ తూ

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula 2 หลายเดือนก่อน +3

      11 వచ్చిన సింగిల్ గానే వచ్చాయి ఎవడు కాళ్ళు పట్టుకోలేదు

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 2 หลายเดือนก่อน +1

      ప్రజలు చెప్పుతో కొడతారు అప్పుడుకాని మీకు సిగ్గు రాదు

    • @neerajachinta463
      @neerajachinta463 2 หลายเดือนก่อน +1

      Mosapuritha hameelu isthe jagan ki kuda vachevi

    • @chinnisktalli4164
      @chinnisktalli4164 2 หลายเดือนก่อน

      @@ChenchaiahAvula సింగల్ గా పోటీ చేసి 2019లో tdp ప్రతిపక్షం లో ఉంది 175/175 అని ప్రతిపక్షం లో కూడా లేకుండా పోయింది ఇప్పటికైనా అబద్దాల పునాదుల మీద ఉండమకండి మెయిన్ సాక్షి లో న్యూస్ చానల్ లో ఈశ్వర్ లాంటి వాళ్ళను నమ్మకండి

    • @chinnisktalli4164
      @chinnisktalli4164 2 หลายเดือนก่อน

      @@neerajachinta463 2019 లో మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పుడు ఓడిపోయాడు మీ అతి నమ్మకం వల్ల ఓడిపోయింది ఇప్పటికైనా నిజం లో కి రండి

  • @user-yq8ue5of9z
    @user-yq8ue5of9z 2 หลายเดือนก่อน

    Naanaku free ga buddi esthunnamm ga thalliki vandham deniko