రాజేంద్రప్రసాద్ చీకటి రహస్యం ఇదే...| Actor Rajendra Prasad Life Journey In Film Industry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • రాజేంద్రప్రసాద్ చీకటి రహస్యం ఇదే...| Actor Rajendra Prasad Life Journey In Film Industry | First Telugu Digital
    #RajendraPrasad #biography #firsttelugudigital

ความคิดเห็น • 92

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ ปีที่แล้ว +19

    రాజేంద్రప్రసాద్ గారి నటనకు మచ్చు తునక ఆ నలుగురు.
    ఆ సినిమా లో రాజేంద్రప్రసాద్ గారు కనపడరు ఆపాత్ర్ర కనపడుతుంది.

  • @satishganta8991
    @satishganta8991 หลายเดือนก่อน +8

    తెలుగు చిత్రసీమలో అద్భుతమైన నటుడు & Allrounder రాజేంద్రప్రసాద్ గారు... 👏👌👍🙏

  • @jyothilakshmi3917
    @jyothilakshmi3917 6 วันที่ผ่านมา +3

    చాలా బాగా చెప్పారు sir

  • @sunandag3733
    @sunandag3733 ปีที่แล้ว +11

    Rajendra Prasad gari movies chala baguntai comedy chala baguntundi Ayana personal visayalu manaku anavasaram

    • @gowtameswar4344
      @gowtameswar4344 หลายเดือนก่อน

      Plug ur ears..if facts are un palatable to u

  • @syedmeerhyder9412
    @syedmeerhyder9412 2 วันที่ผ่านมา

    My all time favorite movie , Rajendra, Battala sathi, superb performances, my favorite director VAMSI

  • @rojabudireddy
    @rojabudireddy 25 วันที่ผ่านมา +5

    That is Rajeedra prasad sar
    ఇలాటి టేలంటడ్ పరసన్స్ నిగంగా కారణ జన్ములు సార్. అతని సినిమాలు ఎన్నో రావాలి. అతని పిక్చర్స్ ఏ ఒక్కరు వదలరు అంతమంచి యాక్టర్.
    రాజేంద్ర ప్రసాద్ గురించి చక్కటి వివరణ ఇచ్చారు చాలా సంతోషం సార్ 🙏🙏

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 24 วันที่ผ่านมา +14

    నీతి నిజాయితీ మంచితనం సినిమాలలో కనిపించే హీరోలకు నిజ జీవితం దీనికి భిన్నంగా వుంటుంది.

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 4 วันที่ผ่านมา +1

    Comedy hero king rajendra prasad garu😊😊😊😊😊😊

  • @prasadrao1005
    @prasadrao1005 หลายเดือนก่อน +2

    Rajendra Prasad Is A Very Very Good Artist

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 หลายเดือนก่อน +2

    Next to Krishna, Rajendra Prasad is the minimum guarantee hero in telugu film industry

  • @SudhirKumar-li4dk
    @SudhirKumar-li4dk ปีที่แล้ว +26

    నువ్వు చెప్పినా.. చెప్పకపోయినా..వాడు అమ్మాయిల్ని tackle చేస్తాడని చాలామందికి తెలుసు.

    • @sumanth1969
      @sumanth1969 ปีที่แล้ว +4

      dont do character assasination. oka vela chesadanukundam accept chesina ammayidi tappemi leda.

    • @Marvelbats
      @Marvelbats ปีที่แล้ว +1

      evadi balam vadidi neekuledu muskoni vundu dont character assiss

    • @visible4267
      @visible4267 หลายเดือนก่อน +1

      Balam endira nayana buddundali ila cheyalalsina panemundi

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 8 วันที่ผ่านมา +3

    టాలెంటెడ్ పర్సన్ బట్ హీరోయిన్స్ ని అల్లడించాడు కావున ఈయనకు....

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 ปีที่แล้ว +1

    జయప్రద తో కలిసి నటించిన సినిమా సంపూర్ణ రామాయణం.శోభన్ బాబు హీరో.

  • @sundarraja9196
    @sundarraja9196 ปีที่แล้ว +19

    కనీసం తెలుగు భాష కుాడా వ్రాయలేని ( అక్షరాలు కుాడా తెలియని ) పనికిమాలిన వాళ్ళు కుాడా ఏదో ఒక సొల్లు వాగట౦ మనకు బాగా ఆలవాటై పోయి౦ది !!! తమిళనాడులో వాళ్ళ బాషను ఇలా అవమాని౦చిన
    వాళ్ళకు " దేహశుద్ధి " చేస్తుంటారు !!! మనకు ఇలాంటి వ్రాతలు బాగా అలవాటై౦ది !!! వీళ్ళకు బుద్ధి రాదు !!!

    • @bhanuprasad4606
      @bhanuprasad4606 ปีที่แล้ว +2

      You are absolutely right Sunerraja9196! Bagaa chepparu!.

    • @kiranmayi5449
      @kiranmayi5449 หลายเดือนก่อน

      Yes​@@bhanuprasad4606

  • @sachutuni
    @sachutuni ปีที่แล้ว +20

    రాజేంద్రప్రసాద్ గారు మంచి actor. మీరు ఆయన నటననో, కొత్త గా వచ్చే artists లకు పనికి వచ్చే విషయాలు చెబితే మీ వయసు కు, అనుభవానికి ఒక అర్థం ఉంటుంది.
    సరదా విషయాలు చెప్పడం లో తప్పు లేదు..ఈ పనికిరాని విషయాలు వారి వారి వ్యక్తిగత విషయాలు చెప్పి ఏమి వస్తుంది మీకు, కేవలం జనానికి శునకానందం కలగడం తప్ప.
    ఈ విషయాలు కూటికి గుడ్డకు రావు కదా

    • @ram-e5f
      @ram-e5f 4 หลายเดือนก่อน +1

      నటన తెరమీద కనిపిస్తుంది కానీ వారి బిహేవియర్ ఎలాంటిదని సహజంగా ఉత్సుకత ఉంటుంది.

    • @sachutuni
      @sachutuni 4 หลายเดือนก่อน +4

      @@ram-e5f ఉండవచ్చు..కానీ, మనకు అంత పెద్ద అవసరం లేదని నా ఉద్దేశ్యం. ముఖ్యంగా ఈ చాటు మాటు పనులు. ఏదైనా ఉపయోగపడే విషయం అయితే..like Ms. జయలలిత గారు ఎంత కష్టం పడి అంత గొప్పగా ఎదిగారు. అంతే కానీ ఆవిడ కు శోభన్ బాబు తో సంబంధం..ఇలాంటివి శునకానందం

    • @j.c.sekhar
      @j.c.sekhar หลายเดือนก่อน +3

      రాజేంద్ర ప్రసాద్ ఒక కామ పిశాచి, అనేక మంది పరభాషా హీరోయిన్లు వీడి తో పడలేక పారిపోయారు

    • @sachutuni
      @sachutuni หลายเดือนก่อน +3

      @@j.c.sekhar మీరు చెప్పేది విన్నాము, నిజము అని కూడా సినీ పెద్దలు చెప్పారు, తెలుసు. అతని చరిత్ర లో ఈ దిక్కుమాలిన కోణం ఎందుకు, చెత్త కదా అన్నది ఉద్దేశ్యం. లేదా just మంచి actor కానీ నైతిక విలువలు లేని వాడు, స్త్రీ లోలుడు or వ్యభిచారి అని అంటే చాలు అని ఉద్దేశ్యం.

  • @DhanushyaGangineni
    @DhanushyaGangineni 2 หลายเดือนก่อน +11

    Yerramandaram lo rajendraprasad action adbhutam

    • @kissstar123
      @kissstar123 หลายเดือนก่อน

      😂😂😂

    • @nagendrak695
      @nagendrak695 4 วันที่ผ่านมา +1

      ​@@kissstar123q⁰⁰ylq

  • @rameshg7904
    @rameshg7904 5 หลายเดือนก่อน +10

    పుల్కా rama ప్రభ ఇల్లు అది.. నీ ఫ్రండ్ saratbabu ది కాదు.. ఆమె ఇంట్లో పడి తిన్నారు మీరంతా

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 ปีที่แล้ว +5

    Yilaati visleshanalu raasthey mundu tharam అర్టిస్తిలయినావాలు జర్త పెట్టుకుని ఆదర్శనీయమైనది ప్రవర్తన పెంపొందించుకుఎంటారు.

  • @syedellias5730
    @syedellias5730 4 วันที่ผ่านมา +1

    Character leni vadu Hero kadu, Zero... Chala mandi kotha heroines veedi badha padaleka paripoyaru..
    Chiranjeevi manchi vadu..Ladies ni respect chesthadu

  • @mdhussain2734
    @mdhussain2734 หลายเดือนก่อน +1

    Yes

  • @ssp50
    @ssp50 ปีที่แล้ว +50

    శీర్షిక పెట్టేముందు సరిగ్గా చూసుకోండి బాబూ! రామ ప్రభ కాదు. రమాప్రభ అని ఉండాలి.

    • @amdevi9842
      @amdevi9842 ปีที่แล้ว +2

      😂

    • @boyapatinageswararao
      @boyapatinageswararao ปีที่แล้ว

      ​@@amdevi9842 8q

    • @adusumillinagendraprasad7684
      @adusumillinagendraprasad7684 ปีที่แล้ว +11

      తెలుగు రాని ఎదవలు అందరూ తెలుగు జర్నలిస్టులు😢

    • @charangamingyt863
      @charangamingyt863 หลายเดือนก่อน +1

      Yela unte neekenduku maku ardam avutundi

    • @Hari7_.
      @Hari7_. หลายเดือนก่อน +1

      Mooda gudu

  • @rameshg7904
    @rameshg7904 5 หลายเดือนก่อน +12

    రజని ని కూడా దెంగాలని చూసాడు. Pure white figs అంటే బాగా ఇష్టం

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 ปีที่แล้ว

    R. Prealcharector. Cheppinduku. Verythanks

  • @P.Ramalingaswamy
    @P.Ramalingaswamy หลายเดือนก่อน +2

    రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వాలి

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana หลายเดือนก่อน +5

    Rajendra prasad is a great actor but his personal life is not good.
    Murali mohan is a great actor and his personal life is very good.

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 11 วันที่ผ่านมา +2

    చంద్ర మోహన్ వారసుడు గా రాజేంద్ర ప్రసాద్ ను చెప్పుకోవచ్చు. ఒకనాడు ఎన్టీయార్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ దిగ్గజ నటులున్న కాలం లో చంద్ర మోహన్ సినిమాలు ఎలా బంపర్ హిట్స్ ఆడేవో అలా తర్వాతి తరం లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు రాణించాయి. ముఖ్య మైన పేరు తెచ్చిన సినిమాలు. లేడీస్ టైలర్,రెండు రెళ్ళు ఆరు,నాకు పెళ్ళాం కావాలి, అహ నా పెళ్ళంట, బృందావనం, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1విడుదల, , ఆ ఒక్కటీ అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు , మాయలోడు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, పెళ్లి పుస్తకం, కన్నయ్య కిట్టయ్య, మిస్టర్ పెళ్ళాం, ఎర్ర మందారం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఆ నలుగురు, రాంబంటు, అమ్మో బొమ్మ, ఓ బేబి...ప్రధానం గా ఇవి చెప్పవచ్చు.

  • @Skkreports
    @Skkreports 8 หลายเดือนก่อน +3

    Rajendraprasad ki 6 pellilu chesukunna sharathbabu warning ichhada..how sad

  • @vasurajendra
    @vasurajendra หลายเดือนก่อน

    Open heart with rk interview ni chaduvutunnatunnatundhi

  • @raniyerva217
    @raniyerva217 11 วันที่ผ่านมา

    ఎనీ హౌ ఐ లైక్ రాజేంద్ర ప్రసాద్ ఇంకా సీరియస్ రోల్స్

  • @bhagyalakshmis9179
    @bhagyalakshmis9179 8 วันที่ผ่านมา

    April 1st super movie

  • @humbleRaj
    @humbleRaj ปีที่แล้ว +5

    Sr ntr ku puttina illegitimate santhaanam lo okadu, rajendra prasad

    • @humbleRaj
      @humbleRaj ปีที่แล้ว +1

      Andukey,
      aa sr ntr buddulu ottcheyi

    • @Raja_rama
      @Raja_rama หลายเดือนก่อน

      Kaadu! Vaallintlo pani chese vaadu

  • @nageswararaoboyinapalli3299
    @nageswararaoboyinapalli3299 ปีที่แล้ว +13

    Veedi valana shobhana
    Marriage Chesukoledu
    TIT for Tat Rajendraprasad
    Daughter Lepukupoindi

    • @j.c.sekhar
      @j.c.sekhar หลายเดือนก่อน +3

      వాడు ఒక కామ పిశాచి

    • @zenie14habeeb64
      @zenie14habeeb64 หลายเดือนก่อน

      ​@@j.c.sekhar1985 nenu vahini studio school excursion ki velithe ee mahaanubhaavudu heroine tho vekili veshaalu.....

  • @raniyerva217
    @raniyerva217 11 วันที่ผ่านมา

    కృష్ణ గారీ రియల్ గా హెల్ప్ చేస్తారు, జస్ట్ మోరల్ బూస్ట్ kaadu

  • @gopalreddy1960
    @gopalreddy1960 หลายเดือนก่อน +7

    13:20 thumbnail

  • @humbleRaj
    @humbleRaj ปีที่แล้ว +4

    Devadas Kanagaala kaadu
    Devadas Kanakaala

  • @LuciferSci
    @LuciferSci หลายเดือนก่อน

    Movie heroes role models anattu chesaru through media . Lately , no one bothers much about these heroes at personal level . Movie baguntey choostaru or else ledhu. RP meedha ayitey manchi talk ledhu .

  • @bollinenidnaidu2739
    @bollinenidnaidu2739 4 วันที่ผ่านมา

    Rajendra Prasad ku thodu inkoka character artist unnadu. Athanu bhumi meeda ledu. Entha money earn chesina control lo undali

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 6 หลายเดือนก่อน +6

    Good actor but waste fellow. Respect women.

  • @ramanatalluri7913
    @ramanatalluri7913 11 วันที่ผ่านมา

    Manchi Vedhavantaaru heroines vishayam lo.

  • @sumanth1969
    @sumanth1969 ปีที่แล้ว +1

    quick gun murugan. kanagala kaadu kanakala

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 หลายเดือนก่อน +4

    Mothaaniki…parama thraashtudannamaata ee rajendra prasad

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg ปีที่แล้ว +2

    Chanti patrarajendraprasadde

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 หลายเดือนก่อน +1

    Thindi kosam antha kashtapaddadu....Chaduvulo koodaa Goppa ga unnadu kaani Personal ga lady's vishyam lo Cheep Charector

  • @krishnakumar-ky2jz
    @krishnakumar-ky2jz หลายเดือนก่อน +2

    తెలుగుకు తెగులు పట్టింది,😂😂😂

  • @vijayakumarimuday2772
    @vijayakumarimuday2772 หลายเดือนก่อน +2

    All these oldies have a habit of blabbering before cameras. May be it's their lively hood but not on others lives. So don't invite such oldies for the interview 😝

  • @lc5555
    @lc5555 หลายเดือนก่อน

    I saw that English movie at high level they misused him and remuneration is very small

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 หลายเดือนก่อน +3

    Malli okadu tayaru ayyada sollu topics chepadaniki 😂

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 6 วันที่ผ่านมา +1

    రామప్రభ ఎవరు...

  • @NTR-ue3gj
    @NTR-ue3gj 10 หลายเดือนก่อน +2

    Rajendra prasad garu meeru e interview thapakunda choodali or ayana ki telisina vaalyna okasari inform cheyandi e vedio plz veedi meedha paruvu nasta dhaava veyindi me paruvuni public lo petti damage chesthunadu

  • @kishorereddy3319
    @kishorereddy3319 29 วันที่ผ่านมา +2

    Endukayya sollu cheppadam ee vayassulo.. vallandariki pillalu manavallu manavarallu vundochu ippudu. Panikimalina yavvaram

  • @muralimohan1552
    @muralimohan1552 8 วันที่ผ่านมา

    వీదేవదురా బాబు అందరి గురించి నెగెటివ్ గా చెబుతున్నాడు

  • @ravinemana2704
    @ravinemana2704 หลายเดือนก่อน +1

    enduku ra ilanti paniki maalina interviews

  • @sivaprasad4768
    @sivaprasad4768 หลายเดือนก่อน +1

    తపపప

  • @jagannatharaophilkana1165
    @jagannatharaophilkana1165 ปีที่แล้ว +3

    Akkarleni chettha ide

    • @annapurnach2289
      @annapurnach2289 8 วันที่ผ่านมา +1

      💯💯💯💯Correct✅ chepparu

  • @prasannalanka5351
    @prasannalanka5351 ปีที่แล้ว +2

    Nee sangathi choosuko.