ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఇంత మంచి సాక్ష్యం చెప్పినందుకు దేవునికి ఘనత మహిమా చెల్లును గాక అన్నయ్య నేను కూడా మారుమనస్సు పొందాలి అని కోరుకుంటున్నాను కానీ నా వల్ల సాధ్యం కావట్లేదు ఏ విధంగా మారుమనసు పొందాలని తెలుపుము ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఎంత మంచి గొప్ప చెప్పినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆమెన్ థాంక్యూ అన్నయ్య రిప్లై ఇస్తామని కోరుకుంటూ మీ తమ్ముడు
అన్నయ్య చాలా చాలా స్తుతిచుకుంటాను కానీ ప్రార్ధన లో నిష్ట గా స్థిరంగా ఉండలేక పోతున్నను. అన్నయ్యా మీతో మాట్లాడాలి అని ఉంది అన్ని చెప్పుకోవాలి అని ఉంది. కానీ అన్నయ్య ఆ ధనలక్ష్మి గారి లా నేను ప్రార్ధన చెయ్యాలి చేస్తాను విశ్వాసం తో నమ్మకం తో ప్రాదిస్తాను 🙏🙏🙏🙏🙏🙏
ప్రైజ్ ది లార్డ్ అన్నా.దేవుడు మీ ద్వారా ఈ ప్రయత్నం చేయించి,విశ్వాసం లో బలహీనం గా వున్న నాలో బలమైన విశ్వాసం నింపుతున్నాడు..సమస్త మహిమ దేవునికే చెందునుగాక...ఆమెన్. అన్నా దేవుడు ఇంకా తన సేవలో నిన్ను బలంగా వాడుకొనును గాక ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అన్నా 🙏.
Praise the Lord brodher 🙏 miru chupinchina saakshyam matallo cheppalenidhi, dhevudu sajeevudu Ani malli malli prove chesthune vunnadu, manushullone maarpu ledhu, kaani Mana dhevudu marani dhevudu, mata ichi thappani dhevudu, aapadhalo morapedithe aadhukuntanani mata ichina dhevudu, neraverusthune vunnadu vuntaadu,, Amen🙏
ఇది చాలా గొప్ప సాక్ష్యం 78 రోజులు అన్ని సోదనలు శ్రమలు పడిన దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు వారి విశ్వాసం వారిని కాపాడింది ప్రార్థన విజయాన్ని ఇచ్చింది యేసయ్య నమ్మదగిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Very Heart touching testimony really all praise and glory to god almighty Jesus Christ only who does miracles. Thank you brother fr helpful msg god bless you abundantly and use you in his ministry mightily
అన్నా వందనాలు నిజముగా నేను ప్రార్థన విజయాలు అనే సందేశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుస్తున్నాను అన్నా మీరు పంపుచున్న సాక్ష్యలు నన్ను ఎంతగానో ప్రార్థనలొ బలపరుస్తున్నాయి, నిజముగా మన దేవుడు గొప్పవాడు దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్.
చాలా అద్భుతమైన సాక్ష్యం అన్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే మీ మాటలు మాకు ఎంతో బలాన్నిస్తున్నాయి . అన్న ఈ ప్రార్థన విజయాలలో దేవుని చిత్తమైతే నేను కూడా సాక్షి గా ఉండాలని కోరుతున్నాను అట్టి కృప దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థించండి అన్న . ఈ ప్రార్థన విజయాలను కంటిన్యూగా చేయండి అన్నయ్య నేను చాలా బలపరచి బడుతున్నాను
చాలా వందనాలు అన్నయ్య మంచి సాక్ష్యం వీడియో పెడతున్నారు.ఎంతో బలపడుతున్న ప్రార్థన చేస్తున్నాము.దేవుని యందు మీప్రయాస వ్యయర్థం కాదు. మీరు పెట్టె సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్న ము. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాల ను మెండుగా ఆశీర్వదించును.గాక.ఆమెన్ మీకు దేవుడు ఆరోగ్యం, తెలివి, జ్ఞనం,దయచేయూను గాక ఆమెన్.
ఇ వీడియో లో ఉండే ప్రతి ఒక్క మాట కూడా దేవుడు వాళ్ళ ధ్వారా మీ ధ్వారా దేవుని మాటలు తన ప్రజలకు అధించరు ఇ మాటలు ప్రజలలో అతి విస్తారం గా ఫలించును గాక ఆమేన్ ఆమేన్ యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మును మీరు చేస్తున్న దేవుని సేవను సువార్తను పరిచర్యను దేవుడు అతి విస్తారం గా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్
ప్రేయర్ లో ఇంకా ఉంటాము అన్న మీరు మాత్రం ఇ ప్రేయర్ విజయాలు ఆపకండి అన్న ప్రాణం పోయి తిరిగి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్న వింటే చాలా tq అన్న వందనాలు అన్న
All Glory be to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఈ సాక్షాల వలన మేము చాలా బలపడుతున్నాము Brother దేవుడు ఇంత మంచి ఆలోచన మీకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక! మీకు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. 🙏🙏🙏🙏 Eagerly we're waiting for more testimonials Brother.
Amen amen amen amen amen amen vandanaalu anna Nanu teacher job kosam exam rastunna Naku God job echettu ga naku study lo thoduga vundaett Nenu spiritual ga Sangamon lo preyer cheyyandi Anna vandanaalu
దేవుడు తప్పనిసరిగా వాళ్ళ కొడుకుల్ని మారుస్తాడయ్యా వాళ్ళ నోవా 800000 కానీ మేరమ్మ గారి ప్రార్థన ద్వారా వాళ్ళపిల్లలకు 80000000 రూపాయలు దేవుడు వారికి ఇచ్చును గాక ఆమెన్
Praise the Lord sir,all these testimonies are very touching our hearts,we are encouraged,we are developing spiritually....really all testimonies are interesting..all glory to God alone 🙏
Praise the Lord🙏🙏🙏🙏🙏 thandri nike mahima kalugunu gaka
God is great anna amen amen amen 🙏🙏🙏🙏
Adupu vastundi anna e testimonies vinnaka yesu prabhu anno miracles mana patla amen
Praise the lord anna amen amen amen 🙏🙏🙏🙏
Prise the lord anna garu 🙏🏻🙏🏻🙏🏻
Anta goppa adbutham chesina devunike mahima kalugunu gaka amen anta goppa devudu mana yesayya
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఇంత మంచి సాక్ష్యం చెప్పినందుకు దేవునికి ఘనత మహిమా చెల్లును గాక అన్నయ్య నేను కూడా మారుమనస్సు పొందాలి అని కోరుకుంటున్నాను కానీ నా వల్ల సాధ్యం కావట్లేదు ఏ విధంగా మారుమనసు పొందాలని తెలుపుము ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఎంత మంచి గొప్ప చెప్పినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆమెన్ థాంక్యూ అన్నయ్య రిప్లై ఇస్తామని కోరుకుంటూ మీ తమ్ముడు
దేవునికే మహిమ కలుగును గాక
అద్భుత మైన సాక్షం అయ్యగారు
మన విశ్వాసమే మనలను కాపాడుతుంది👍👍
.
🙏🙏🙏🙏
Hallyluya hallyluya dyvuniki mahema kalugunu gaka amen
Aa thalli entho orpu nireekshana kaligina viswasuralu..thana bhartha tirigi vasthadani nammika tho mana andari devudu ayina yesuchreesthu ni andhu cherugani bhakthi tho prardhanalo kanipettukodam idi entho aascharyam.. thanu namminatle aame bhartha tirigi sajeevam ga ravadam entho adhbhutham..idi yesayyake mahima ghanatha prabhavam chellunu gaaka 🙏🙏Amen.. Ee sakshyam vininandhuku devunike🙏 kruthagnathasthulu.. Alage shalem annagariki na vandanalu🙏🙏
అన్నయ్య చాలా చాలా స్తుతిచుకుంటాను కానీ ప్రార్ధన లో నిష్ట గా స్థిరంగా ఉండలేక పోతున్నను. అన్నయ్యా మీతో మాట్లాడాలి అని ఉంది అన్ని చెప్పుకోవాలి అని ఉంది. కానీ అన్నయ్య ఆ ధనలక్ష్మి గారి లా నేను ప్రార్ధన చెయ్యాలి చేస్తాను విశ్వాసం తో నమ్మకం తో ప్రాదిస్తాను 🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మి ప్రార్ధన విని జవాబు ఇచ్చును గాక, ఆమెన్.
@@sathvikrithvik2647 amen
ప్రార్ధన చెయ్యటానికి నిర్ణయం చేసుకోండి,ప్రతి రోజు ప్రార్ధన చెయ్యండి మీ మనవులు అన్నీ ఆయన వింటారు.సమాధానం వస్తుంది.🙏
Devuniki mahima kalugunu gaka amen
Prardhana lo Inka balam ga vundataniki meru cheppina sakshyanni batti vandanalu brother.Mee paricherya devudu deevinchunu gaka amen.
Devuniki Mahima kalugunu gala Amen
ప్రైజ్ ది లార్డ్ అన్నా.దేవుడు మీ ద్వారా ఈ ప్రయత్నం చేయించి,విశ్వాసం లో బలహీనం గా వున్న నాలో బలమైన విశ్వాసం నింపుతున్నాడు..సమస్త మహిమ దేవునికే చెందునుగాక...ఆమెన్.
అన్నా దేవుడు ఇంకా తన సేవలో నిన్ను బలంగా వాడుకొనును గాక ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్ అన్నా 🙏.
Wow super Daddy heart touching message Daddy
Praise the Lord brodher 🙏 miru chupinchina saakshyam matallo cheppalenidhi, dhevudu sajeevudu Ani malli malli prove chesthune vunnadu, manushullone maarpu ledhu, kaani Mana dhevudu marani dhevudu, mata ichi thappani dhevudu, aapadhalo morapedithe aadhukuntanani mata ichina dhevudu, neraverusthune vunnadu vuntaadu,, Amen🙏
Vila jivitham lo chysina devudu na jivitham lo chyyada na devudu adi emeaina na devvdu na patala kariyam chysthadu.ani namakam .amen
ఇది చాలా గొప్ప సాక్ష్యం 78 రోజులు అన్ని సోదనలు శ్రమలు పడిన దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు వారి విశ్వాసం వారిని కాపాడింది ప్రార్థన విజయాన్ని ఇచ్చింది యేసయ్య నమ్మదగిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Very Heart touching testimony really all praise and glory to god almighty Jesus Christ only who does miracles. Thank you brother fr helpful msg god bless you abundantly and use you in his ministry mightily
Praisethelord brother kindly pray for iur FF amily
Hi
నమ్మ శక్యంకానిది...కానీ ,మన దేవునికి సమస్తం సాధ్యమే🙏🙏
అన్నా వందనాలు నిజముగా నేను ప్రార్థన విజయాలు అనే సందేశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుస్తున్నాను అన్నా మీరు పంపుచున్న సాక్ష్యలు నన్ను ఎంతగానో ప్రార్థనలొ బలపరుస్తున్నాయి, నిజముగా మన దేవుడు గొప్పవాడు దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్.
Same 2 u
Same nenu kuda
Yes
Yes
Yes
Tq very very much annaya
Prardhana yentha gopado theliya chestunnanduku
చాలా అద్భుతమైన సాక్ష్యం అన్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే మీ మాటలు మాకు ఎంతో బలాన్నిస్తున్నాయి . అన్న ఈ ప్రార్థన విజయాలలో దేవుని చిత్తమైతే నేను కూడా సాక్షి గా ఉండాలని కోరుతున్నాను అట్టి కృప దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థించండి అన్న . ఈ ప్రార్థన విజయాలను కంటిన్యూగా చేయండి అన్నయ్య నేను చాలా బలపరచి బడుతున్నాను
GOD is great miracles praise the lord jesus christ Amen
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen
దేవునికే మహిమ కలుగునుగాక వాళ్ళ విశ్వాసమే వాళ్లను రక్షించింధి నీవుకూడా నమితే ని విశ్వాసమే మీము రక్షిస్తుంది
Praise the lord brother thank you brother
దేవునికే మహిమ కలుగును గాక
చాలా వందనాలు అన్నయ్య మంచి సాక్ష్యం వీడియో పెడతున్నారు.ఎంతో బలపడుతున్న ప్రార్థన చేస్తున్నాము.దేవుని యందు మీప్రయాస వ్యయర్థం కాదు. మీరు పెట్టె సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్న ము. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాల ను మెండుగా ఆశీర్వదించును.గాక.ఆమెన్ మీకు దేవుడు ఆరోగ్యం, తెలివి, జ్ఞనం,దయచేయూను గాక ఆమెన్.
చాలా 🙏🙏🙏
Sthotram sthotram mahima ghanatha prabhavamulu neeke prabhuva ayya thank you jesus
Paster garu praise the lord
Mana prabhuvu ki samasatham mahima ganatha prabhavamulu kalugunu gaka Amen
Yesaiah ki ganathe mahima prabhavalu chendhunu gaka.... Amen .
దేవుని దయ సంకల్పం ద్వారా వారి విశ్వాసం ద్వారా వారు మల్లి జీవాన్ని పొందారు చాలా అద్భుతమైన విజయాలు
వారికి దేవుని కృప నిరంతరం వుండును గాక ఆమేన్
ఇ వీడియో లో ఉండే ప్రతి ఒక్క మాట కూడా దేవుడు వాళ్ళ ధ్వారా మీ ధ్వారా దేవుని మాటలు తన ప్రజలకు అధించరు ఇ మాటలు ప్రజలలో అతి విస్తారం గా ఫలించును గాక ఆమేన్ ఆమేన్ యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమేన్ ఆమేన్ దేవుడు మిమ్మును మీరు చేస్తున్న దేవుని సేవను సువార్తను పరిచర్యను దేవుడు అతి విస్తారం గా వాడుకొనును గాక ఆమేన్ ఆమేన్
Devuniki mahima kalugunu gaka
ప్రెస్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ అన్నయ్య నేను మెసేజ్ విన్నాను
యేసయ్య నమ్మదగిన దేవుడు ఈ గొప్ప సాక్యం దేవుడు దీవించును గాక ఆమేన్
Anna garu praise the lord
Praise the lord devuniki mahima
praise the lord Anna garu
Devuniki mahima kalugunu gaka🙏🙏🙏🙏
Devuniki mahima kalugunu gaaka 🙏praise the lord🙏
God bless you Anna.super.message
Devunikimhimakalugunuka Amen
ప్రేయర్ లో ఇంకా ఉంటాము అన్న మీరు మాత్రం ఇ ప్రేయర్ విజయాలు ఆపకండి అన్న ప్రాణం పోయి తిరిగి లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అన్న వింటే చాలా tq అన్న వందనాలు అన్న
Dhevuni krupa anthulenidhi
Jesus always bless to all
Hallelujah hallelujah hallelujah hallelujah 😭 Amen Amen Amen
మీరు చేస్తున్న ప్రయత్నాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి అనేకులను ప్రార్ధానావీరులు గా చేయును గాక! ఆమెన్
Kachitangaa...prabhuv chestaruuu
Praise the Lord hallelujah
Amen Praise the lord ✝️🙏❤️❤️
ml
@@jesusismyhero2961
Hallelujah praise the Lord
విశ్వస ప్రార్థన మృతిని సహితం లేపునూ. ప్రార్థనా యొక్క విజయం. మాది సెయింట్ జాన్స్ శతావర్షిక లూథరన్ చర్చి.
నీవు గొప్ప దేవుడవు ఏసయ్య
All Glory be to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు
ఈ సాక్షాల వలన మేము చాలా బలపడుతున్నాము Brother దేవుడు ఇంత మంచి ఆలోచన మీకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక! మీకు కూడా నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. 🙏🙏🙏🙏
Eagerly we're waiting for more testimonials Brother.
Amen amen amen amen amen amen vandanaalu anna
Nanu teacher job kosam exam rastunna
Naku God job echettu ga naku study lo thoduga vundaett
Nenu spiritual ga Sangamon lo preyer cheyyandi
Anna vandanaalu
అన్నా మీకు వందనాలు ప్రార్థన విజయాలు ఆత్మీయంగా ఎదగడానికి ఎంతగానో సహాయ పడుతున్నాయి ఇంకా దేవుడు మిమ్ములను బహుగా వాడు కోనును గాక
Dyvuniki vandanalu dyvuniki vandanalu chala santhosam
Dhevudu ki mahima kalugunu gaka.... Jesus is real god amen
Praise the Lord Brother yes our GOD is great n awesome
Priase the Lord pastor garu 🙏 glory glory glory glory to the Lord. Only god grace.thankyou Jesus. glory to the name of Jesus Christ.
Great testimony. Prayer. Always wins.
ఈ సాక్ష్యం ద్వారా అనేకులు ప్రార్ధన వీరులుగా , బలమైనవిశ్వాసులుగా మార్చబడును గాక..🙏
Glory to jesus...Amen...🙏🏼
Praise the Lord brother glory to God
PRAISE GOD
WHAT AN EXCELLENT TESTIMONY
ALL GLORY BELONGS TO JESUS CHRIST
Jesus Christ చేసే అద్బుతం తెలియని వారు unlike కొడతారు.
Devuni goppa karyalanu teliyajesina meku vandanalu ayyagaru.
దేవుడు తప్పనిసరిగా వాళ్ళ కొడుకుల్ని మారుస్తాడయ్యా వాళ్ళ నోవా 800000 కానీ మేరమ్మ గారి ప్రార్థన ద్వారా వాళ్ళపిల్లలకు 80000000 రూపాయలు దేవుడు వారికి ఇచ్చును గాక ఆమెన్
Yesu namamuna vandanalu
ప్రార్ధన శక్తిని తెలియజేసారు అన్నయ్య. మీకు వందనాలు అన్నయ్య. మా కుటుంబం గురుంచి ప్రార్ధన చేయండి. మేము రోజూ ప్రార్ధనలో గడుపుతాం. రవి from ఒంగోలు.
నా దేవుడు గొప్ప దేవుడు ఆపత్కాలములో నమ్ముకొన్న దగిన సహాయకుడు i love you so much నా తండ్రి 😘😘😘
Wonderful testimony all glory to God
Praise the lord annaya prarthana Vijayalu valla memu chala balapaduthunnamu neeku vandhanalu annaya
OUR GOD IS A LIVING GOD AND MERACAL WORKING GOD..
సముద్రంలో ఉన్న వారితో దేవుడు ఉండి ఎంతో కాపాడాడు భూమి మీద ఉన్న వారు ప్రార్థన చేస్తే ఎంతో కాపాడుతాడు
ప్రార్థన ప్రాముక్యతను ప్రజలకు సాక్ష్యాలు మూలముగ తెలుపుతు.ప్రార్థనలో బలపరుస్థున్న ప్రభువుకు మహిమలు,ప్రభువు మీ ప్రయత్నాలను దీవించునుగాక
Praise the lord anna 🙏 GodBlissyou 🙏🙏
Annya prayer pranamu sawarmu avvlei super massage powerful prayer saloum annya
Praise the Lord sir,all these testimonies are very touching our hearts,we are encouraged,we are developing spiritually....really all testimonies are interesting..all glory to God alone 🙏
Amen ✝️🙏❤️
కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో ఉన్నవాళ్లకి యేసయ్య అర్థం అవుతాడు
Entha adhbhutham ayyagaru.dhevuniki mahima kalugunugaka.dhevuni naamam sthuthinchabadunu gaka.ayyagaru miru janulanu prardhanaki dhagara kavaali ani miru chese prayathnam palinchali ayyagaru.nenu kudaa prardhinchuthanu ayyagaru mikosam me seva kosam
ANEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN
Praise the lord ...devuni ke mahima kalugunu gaaka...
గడిపేను anna దేవునితో praise the lord
వందనాలు అయ్యగారు, ఇది చాలా అద్భుత మైన సాక్ష్యం. నమ్మలేని నిజం, ఇది ప్రార్ధన విజయం.🙏🙏🙏
Hi
Sailu Sailaja అమ్మ దెేవుడు నిన్ను నికుటుంబన్ని దీవించునుగాక, ఆమెన్. Praise the Lord sister
M..
Praise the lord anna 🙏🙏🙏
Praise the Lord anna mana prabhuvuu goppa devudu
Prardha entha goppadhi anna jeess ke. Mahima kalugunugaka. Amen🙏🙏🙏🙏🙏🙏
Priase the Lord ayagaru
Wonderful testmuni.. Bro.. God bless you
Excellent miracle... Praise the lord
Praise the Lord pastor garu naa kosam manchi saksham vinipinchu nandu Na Vandanam
Praise the lord anna. God miracle nd it's wonderful victory of prayer🙏🙏🙏🙏🙏🙏
Thanku brother for this message praise the lord brother 🙏
Amen amen amen amen amen amen amen amen amen amen
Praise the Lord pastor we are watching your messages
Praise the Lord Amen 🙏🙏🙏
వామ్మో ఎంత గొప్ప దేవుడు
అయ్యా స్త్రోత్రం 🙏🙏
Amne
Praise the lord
Anaya andhari gurchi pradhana cheyandi Anaya
Praise the Lord annyagaru
God bless you
Tq annyagaru
Anna chala Manchi paricharya start chesaru Anna naaku aithe ivi vintunnappudu chala Devuni patla krutagnatato Naa hrudayam nundi aayananu nenu mahima parustunnanu anna chala thanks anna
వందనాలు అయ్యగారు హల్లెలూయా ఆమెన్ ఏ ప్రార్థన విజయాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి ఆమెన్ హల్లెలూయా 😮