ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

BrundavanaMali Telugu song/MohanBabu/Srikanth/Kolatam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.พ. 2020
  • Kolatam Dance For the Song BrundavanaMali Song
    కోలాటం పాటలు
    జానపద నేపథ్యం

ความคิดเห็น • 1.1K

  • @bvramadevi7376
    @bvramadevi7376 2 ปีที่แล้ว +372

    చాలా బాగా చేశారు కోలాటం నేర్పించిన మాస్టర్ గారికి,కోలాటం చేసిన చిన్నారులందరికి శ్రీ కృష్ణుని అనుగ్రహ ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి

  • @narayanap8261
    @narayanap8261 2 ปีที่แล้ว +8

    చిన్న పిల్లలు చేస్తే ఇలా అందంగా ఉంటుంది. ఆంటీ లు చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది

  • @vishalid4249
    @vishalid4249 ปีที่แล้ว +34

    మాటల్లో చెప్పలేను ,రెండు కళ్ళు చాలవు చూడటానికి చాలా బాగా చేశారు . 👌👌👌

    • @radhakare1134
      @radhakare1134 8 หลายเดือนก่อน +1

      🎉🎉🎉❤❤❤❤❤

  • @cheripellimogili4295
    @cheripellimogili4295 ปีที่แล้ว +24

    ,సూపర్ చేస్తున్నారు తల్లి ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @jayhind3731
    @jayhind3731 2 ปีที่แล้ว +55

    అద్భుతమైన నృత్య ప్రదర్శించారు, చాలా చాలా బాగా అందరు చేసారు, ధన్యవాదములు.

  • @murthy2897
    @murthy2897 2 ปีที่แล้ว +19

    ఏ ఒక్కరిదీ కూడా లయ తాళం తప్పకుండా చాలా శ్రద్ధ గా చేశారు.వాస్తవం గా నేను చాలా పట్టి పట్టి చూసా.... ఎవరినైనా తప్పు పడదమని... నాకు అస్సలు ఒక్కరిదీ తప్పటడుగు కూడా దొరకలేదు... ధన్యవాదాలు

  • @radhavg361
    @radhavg361 2 ปีที่แล้ว +100

    ఎంత ఉత్సాహం తో ఆడుతున్నారో,
    చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది,
    శ్రీకృష్ణుడు ఆశీస్సులు తో మీరు చాలా కోలాటం ఆటలు ఆడాలి

  • @thumbeswararaogudla6441
    @thumbeswararaogudla6441 ปีที่แล้ว +14

    వయస్సు లో చిన్న వాళ్ళైనా చాలా చక్కగా కోలాటం ప్రదర్శించారు. వాళ్ళకు నా దీవెనలు, మాష్టర్ గారికి అభినందనలు ❤

  • @SatishChandra-bm8gl
    @SatishChandra-bm8gl 2 ปีที่แล้ว +50

    మాటలు చాలవు. అద్భుతమైన performance.
    Mood changing...repeatedly viewing...జింక పిల్లలా ... కుందేలు గంతులా ... మెరుపు తీగలా ... వాహ్ క్యా బాత్ హై!

    • @gowrisai1719
      @gowrisai1719 2 ปีที่แล้ว

      👌👌👌👌👌

    • @ramakrishnaapparaosadhu4619
      @ramakrishnaapparaosadhu4619 2 ปีที่แล้ว

      అద్భుతమైన కోలాటం బాగా చేశారు good bless you

  • @devietamsetti4038
    @devietamsetti4038 2 ปีที่แล้ว +14

    చాలా చాలా బాగా వేసారు పిల్లలు వాళ్లందరూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @godavarthisubhashini7925
    @godavarthisubhashini7925 ปีที่แล้ว +4

    Wow wow wow supernate super na చిన్నప్పటికి తీసుకెళ్లినందుకు శతకోటివందనాలు చాలా వళ్ళు పులకరించే డాన్స్ చాలా మందిని గుర్తు చేసారు బాబయిలు మావయ్యాలని thank you so much 🙏🙏🙏🙏

  • @knarasimhulu2245
    @knarasimhulu2245 ปีที่แล้ว +9

    ఎన్నిసార్లు చూసినా చూడాలని వుంది
    సూపర్ సూపర్ సార్

  • @shaiksadakhussain8416
    @shaiksadakhussain8416 2 ปีที่แล้ว +27

    మన సంస్కృతి కి అద్దం పట్టేలా ఉంటాయి కోలాటం నృత్యాలు

  • @freethinker6006
    @freethinker6006 ปีที่แล้ว +12

    మన వారసత్వ నృత్యానికి ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తే ఇంత అందంగా ఉంటాయి.

  • @rajujapanthangella961
    @rajujapanthangella961 ปีที่แล้ว +6

    నేను క్రికెట్ ప్లేయర్ని,కానీ ఈ చిట్టి చెల్లెళ్ల ఎనర్జీ కి నేను 50 percent కూడా చాలను.రియల్లీ గ్రేట్ కమిట్మెంట్ బై ది little హార్ట్స్.....గాడ్ బ్లెస్స్ యు ఆల్. మాస్టర్ జీ మీకు నా వందనాలు.....

  • @venkateswarammavemula26
    @venkateswarammavemula26 2 ปีที่แล้ว +66

    అద్భుతమైన ప్రదర్శన👌👌👌👌👌👌

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 ปีที่แล้ว +8

    చాలా బాగుంది అమ్మా పాట చాలా బాగుంది వినటానికి రెండు చెవులు చాలవు చూడటానికి రెండు కనులు చాలవు అంతబాగా చేశారు 🙏

  • @govulavenkataswamy6750
    @govulavenkataswamy6750 ปีที่แล้ว +3

    చాలా చక్కగా చేశారు

  • @kanakalaappalarajuappalara1205
    @kanakalaappalarajuappalara1205 ปีที่แล้ว +2

    భారతీయ సంస్కృతి సంప్రదాయాలను,కళలను ప్రపంచానికి చాటి చెప్పే వారధులు,వారసులు.

  • @konanarendra278
    @konanarendra278 9 หลายเดือนก่อน +1

    డ్రెస్ కోడ్ సూపర్బ్, మంచి కోఆర్డినేషన్, మంచి ఎనర్జీ.. చివరకు అందంగా కనిపిస్తోంది

  • @vizagnaidu
    @vizagnaidu ปีที่แล้ว +21

    ఈ నాట్య బృందం తో మా గ్రామం(వైజాగ్)లో 5 సార్లు ప్రోగ్రాం చేయించాము... చాలా అద్భుతంగా కోలాటం చేస్తారు...

  • @kanthaasadi5752
    @kanthaasadi5752 2 ปีที่แล้ว +41

    What a energy...it's too good..superb

  • @madhavulumaheshpurohithulu3010
    @madhavulumaheshpurohithulu3010 ปีที่แล้ว +2

    🎉❤ చాలా బాగుంది

  • @kaleshavalipathan0496
    @kaleshavalipathan0496 ปีที่แล้ว +5

    చాలా బాగుంది చాలా ఎనర్జీ గా చేసారు మాస్టర్ గార్కి కోలాటం ఆడిన వాళ్లకు నా అభినందనలు

  • @nirajapuvvada7867
    @nirajapuvvada7867 2 ปีที่แล้ว +22

    Hatsoff to master and students.so energetic 🙏

  • @neelimaneelima2180
    @neelimaneelima2180 2 ปีที่แล้ว +11

    👌👌👌👌👌👌👌👌👌👌. నాకు చాలా చాలా చాలా.... నచ్చింది

  • @iralasrinivasulu8290
    @iralasrinivasulu8290 4 หลายเดือนก่อน +2

    చాలా బాగా వేసినారు సూపర్ సూపర్ 🌹💐🌹💐🌹🌹🌹🌹🌹🌹💐 ఇలాంటి వీడియో స్ ఇంకా చాలా సేయాలని దే వు డిని కోరుకుంటూ నాను 👏👋🌺🙏🌺🌺🌺🌺🌺🌺🌺

  • @sms.entertainment104
    @sms.entertainment104 2 ปีที่แล้ว +34

    చాలా చక్కగా గోడ కట్టినట్లు వుంది 👌🙏🌹❤

    • @Hemadric-bh1dc
      @Hemadric-bh1dc ปีที่แล้ว

      చాలా బాగుంది

  • @padmajachavali6339
    @padmajachavali6339 2 ปีที่แล้ว +13

    చాలా బాగుంది, very rhythmic and fantastic dancing by all

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది.చిన్నారుల ప్రదర్శన చాలా బాగుంది.

  • @RamaKrishna-jp5rn
    @RamaKrishna-jp5rn ปีที่แล้ว +1

    Excellent...Chala energitic ga chesaru..God bless you..all

  • @mahasanacollections8803
    @mahasanacollections8803 2 ปีที่แล้ว +1

    Very good entha baga chesaru ...super master kuda baga neerpinchaaru great work master ..

  • @Vinodkumarsingh46
    @Vinodkumarsingh46 2 ปีที่แล้ว +45

    A BIG SALUTE TO ALL, I HAD NEVER SEEN SUCH A GOOD KOLATAM IN MY WHOLE LIFE. THE WHOLE GROUP HAS COSMIC ENERGY.GOD BLESS YOU ALL

    • @anjalivenkatreddychalla4412
      @anjalivenkatreddychalla4412 2 ปีที่แล้ว +2

      Superb Superb

    • @deepikasandrapaty3183
      @deepikasandrapaty3183 2 ปีที่แล้ว +1

      Avunaa...ithe merepudu tirupathi bramhotsavalaki raledanamata

    • @Vinodkumarsingh46
      @Vinodkumarsingh46 2 ปีที่แล้ว

      @@deepikasandrapaty3183garu, till today I had never been to Tirupati on Brahmotsam but Certainly I will visit in near future.

    • @ZahirKhan-sg4sh
      @ZahirKhan-sg4sh 2 ปีที่แล้ว

      @@anjalivenkatreddychalla4412 9lp00oo0lfd 31

  • @divilipraveena1720
    @divilipraveena1720 2 ปีที่แล้ว +14

    God blessed you all of children's 👏👏👏👏

  • @Waiting249
    @Waiting249 2 ปีที่แล้ว +1

    Ee video ki like cheyakunda undagalama😍😍😍😍😍😍wah awesome

  • @raghumandamohanbabu9343
    @raghumandamohanbabu9343 2 ปีที่แล้ว +3

    పిల్లలకు ఇటు వంటివి జానపదాలు నేర్పాలి

  • @pathlothkavitha5874
    @pathlothkavitha5874 2 ปีที่แล้ว +6

    Super డాన్స్ మాస్టర్ and పిల్లలు 👌👌👌

    • @reddiramumadaka7204
      @reddiramumadaka7204 11 หลายเดือนก่อน

      Very nice dance sir
      Please send your details sir
      Please send your cell number please

  • @anjaiahkadire6208
    @anjaiahkadire6208 2 ปีที่แล้ว +6

    మాస్టర్ పిల్లలు నేర్చుకునే విధానాన్ని చాలా అద్భుతంగా చేశారు మాస్టర్ మరియు పిల్లలకు హార్ట్ కంగ్రాట్యులేషన్ 👈👈👈👈👈

  • @hisu1080
    @hisu1080 ปีที่แล้ว +2

    చాలా అద్భుతం గా చేసారు. అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ కావలను

  • @saraswathisara5538
    @saraswathisara5538 2 ปีที่แล้ว +1

    Adhiripoyendhi pillalu yappudu intha energy ga ne undandi, god bless

  • @sureshnaidu6523
    @sureshnaidu6523 2 ปีที่แล้ว +6

    అద్భుతం ఆ వెంకటేశ్వరస్వామి మిమ్మల్ని సర్వదా రక్షించుగాక

  • @ramgopalsriparamkusham6343
    @ramgopalsriparamkusham6343 2 ปีที่แล้ว +9

    Super dance master, perfect steps, perfect training,hats off to master

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 8 หลายเดือนก่อน +1

    అదరగొట్టేశారు.....సూపర్ 👏👏👏👏👏👏👏👏

  • @ananthalakshmi1783
    @ananthalakshmi1783 10 หลายเดือนก่อน +1

    Wow amazing mind blowing dance performance good master god bless you all children. Meru antha speed ga thirugutunte chuusthunna Naku kallu thirigaayi super super superrrrrrrrr

  • @madhavik5590
    @madhavik5590 2 ปีที่แล้ว +30

    Very energetic and eye feast 👏🏻💐

  • @RK-wf7re
    @RK-wf7re 2 ปีที่แล้ว +7

    What a wonderful performance tallulu..God bless you all..

  • @sunithamadhu767
    @sunithamadhu767 ปีที่แล้ว +1

    Chaaaalaa baagundi... pillalu entha speed ga round ga thirugutunnaaru

  • @rehamaan9877
    @rehamaan9877 ปีที่แล้ว

    Wow excellent 👌👌👌👌👌👌👌.Kolaatam master ki namassulu.kolaatam chesina pillaaku aashishulu.

  • @kamalakshimartha3445
    @kamalakshimartha3445 2 ปีที่แล้ว +14

    I also learned kolatam in my village even now also playing in the school it's very big exercise to the body and it's our traditional play. Hattsof to the master and the players God bless you all

  • @lifesbig308
    @lifesbig308 2 ปีที่แล้ว +39

    Excellent energy.. wonderful coordination..

    • @rajithalavi5370
      @rajithalavi5370 2 ปีที่แล้ว

      th-cam.com/video/uAbPHMdnwH8/w-d-xo.html

    • @vaddinageshwarrao4706
      @vaddinageshwarrao4706 2 ปีที่แล้ว

      Superenergy

    • @rajukysaanvi9196
      @rajukysaanvi9196 2 ปีที่แล้ว

      Excellent 👌

    • @subhashinimingu2376
      @subhashinimingu2376 2 ปีที่แล้ว

      Chala energetic ga chestunnaru. Andari Pillalaki ilantivi encourage cheste mana culture lo unde andanni entho aanandistaru. Nerpinavallaki prannamam

  • @kirankumarmaddali9441
    @kirankumarmaddali9441 2 ปีที่แล้ว +1

    Super 👏👏 cute girl's very energetic performance.

  • @gunisettymadhavi6865
    @gunisettymadhavi6865 2 ปีที่แล้ว +1

    Chala energitic ga chesaaru leader kuda superb

  • @ravindragowda966
    @ravindragowda966 2 ปีที่แล้ว +4

    Mamuluga ledu swami vera level anthee 🔥

  • @sridevi8955
    @sridevi8955 2 ปีที่แล้ว +5

    No words...Really superb dance ....God bless you all my kids...👌👍

  • @kurmasuresh5457
    @kurmasuresh5457 3 หลายเดือนก่อน

    Super చాలా బాగా చేసారు,మీరు మల్లాం లో కూడా వేశారు.మళ్ళీ మల్లాం రావాలి.పిల్లల్ని చాలా బాగా తయారు చేసారు

  • @devarajgampa231
    @devarajgampa231 2 ปีที่แล้ว +1

    Super ga chesaroooo

  • @5111963491963
    @5111963491963 2 ปีที่แล้ว +5

    చాలా, చాలా బాగుంది ❤️💐

  • @anantharaogondu7809
    @anantharaogondu7809 2 ปีที่แล้ว +8

    Such a grt dance that can change our mood from sad

  • @ksunitha9650
    @ksunitha9650 2 ปีที่แล้ว +2

    చేలాబాగా చెచ్చారు మీఅందరు డాన్స్ 🥰

  • @palakarajeswari1623
    @palakarajeswari1623 6 หลายเดือนก่อน

    Vaammooo okkaarainaa kallu thirigi padipothaareemo ani chusaanu pillalu kadhu pidugulu chala antee chala energetic gaa chesaru super

  • @sriraagamayi2392
    @sriraagamayi2392 2 ปีที่แล้ว +13

    Excellent energy

  • @chandamaladevasahayam3174
    @chandamaladevasahayam3174 2 ปีที่แล้ว +6

    Hearty congratulations to all children, very nice dance.

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 2 ปีที่แล้ว

    Pillalu andaru chala energetic gaa kolatam chesinanu. Naa childhood guthuku vachindi than q children and master. 👍

  • @manisureshsuresh8452
    @manisureshsuresh8452 ปีที่แล้ว +2

    ఏమా ఎనర్జీ చూస్తుంటే నా కళ్లు తిరుగుతున్నాయి రా నాయిన 👌👌👌

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 2 ปีที่แล้ว +45

    Super ga undhi exllent gaundi 👌👌👌

    • @sitapravahito8566
      @sitapravahito8566 2 ปีที่แล้ว

      Ki
      Tt

    • @p.vanisreereddy434
      @p.vanisreereddy434 2 ปีที่แล้ว

      जजॅजझेजैचछछृ

    • @user-cg8wl9bq1r
      @user-cg8wl9bq1r 2 ปีที่แล้ว +1

      వావ్ బ్యూటిఫుల్ డ్యాన్సర్స్ చాలా చాలా క్యూట్ క్యూట్ గా పెర్ఫార్మెన్స్ చేసారు.గుడ్ గుడ్ అందరూ ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేసారు

    • @srivaniarepally6084
      @srivaniarepally6084 2 ปีที่แล้ว

      l l ik llllll ol lp0
      l p

    • @vadthaeswarnaik1657
      @vadthaeswarnaik1657 2 ปีที่แล้ว

      @@sitapravahito8566 to be the best regards John sent to the same t yearshe best of my resume and I am the same to u all happy new

  • @shankars3632
    @shankars3632 2 ปีที่แล้ว +7

    Superrrrrrrr👌👌👌👌👌

  • @muralir1606
    @muralir1606 2 ปีที่แล้ว

    Rey pillalu chaala baga aadaru ra meru super talented pillalu ra and specially abbailu edharu chala baga chesaru krishnudu guruthochela God bless u all

  • @vijayavellankisodigola6183
    @vijayavellankisodigola6183 10 หลายเดือนก่อน +2

    ఏ ఊరు చాలా బాగా చేసారు

  • @mojnitadesigns9487
    @mojnitadesigns9487 2 ปีที่แล้ว +6

    It's really amazing 😍 god bless you all

  • @penkipoojitha623
    @penkipoojitha623 2 ปีที่แล้ว +4

    Exlent energy n vry gd tyming crct beat 👏👏👏👏

  • @srilakshmik8892
    @srilakshmik8892 8 หลายเดือนก่อน +1

    Chala bagundi dance master baga train chesaru

  • @sreeja472
    @sreeja472 2 ปีที่แล้ว

    Super energy.. sir,and girl's.. హ్యాట్సాఫ్

  • @manideepayethirajammanidee9305
    @manideepayethirajammanidee9305 2 ปีที่แล้ว +4

    Wow mind-blowing performance 😘😘😘

  • @jyothigorthala8349
    @jyothigorthala8349 2 ปีที่แล้ว +5

    Awesome 😍all girls god bless you 🙏

  • @mahalakshmigorripudi2808
    @mahalakshmigorripudi2808 ปีที่แล้ว +1

    టీచర్ టైమింగ్స్,స్టూడెంట్స్ కేచింగ్ సూపర్...చివరివరకు ఎనర్జీ మిస్ కాకుండా చాలా బాగా చేశారు

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 ปีที่แล้ว

    Mee master super ga నేర్పించారు 🙏

  • @newyoutubechannel7083
    @newyoutubechannel7083 2 ปีที่แล้ว +6

    Wow, very very nice 👌👌, superb energy ❤❤

  • @venkatanagarjunabopparaju1793
    @venkatanagarjunabopparaju1793 2 ปีที่แล้ว +5

    చాలా బాగుంది

  • @koradabhavani3782
    @koradabhavani3782 ปีที่แล้ว

    Starting nundi ending varaku chala energy tho chesaru super asalu

  • @gonuguntlajanardhan6606
    @gonuguntlajanardhan6606 2 ปีที่แล้ว

    chaala bagundi nerpinchina master ki & nerchukunna vidhardinulaku Abinandanalu

  • @venkatasureshanumakonda6752
    @venkatasureshanumakonda6752 2 ปีที่แล้ว +3

    Jeeva kala
    KJ Yesudas voice suited very well for this kolatam

  • @vinodiconstar911
    @vinodiconstar911 2 ปีที่แล้ว +4

    Super ga undi performance 👍

  • @user-bd4fe9dw5o
    @user-bd4fe9dw5o 8 หลายเดือนก่อน

    Chala chala bgundi. God bless you children's. ❤😂❤❤😂🎉🎉

  • @harshaveenam.jyothireddy5519
    @harshaveenam.jyothireddy5519 2 ปีที่แล้ว +2

    Wow awesome childrens and brother meeru Amazing you and your children rocking performance 🤗🤗👍👍

  • @kavitharenukaatoztelugucha9800
    @kavitharenukaatoztelugucha9800 2 ปีที่แล้ว +3

    మాస్టారు గారు పిల్లలు చాలా బాగా చేశారు డాన్స్

  • @Pav_keerthi_official
    @Pav_keerthi_official 2 ปีที่แล้ว +5

    Superb ❤️❤️

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 9 หลายเดือนก่อน +1

    Dear Sir,
    Jai Sri Ram !
    The Celebration is Grand. The Celebration is Devotional. The Celebration is Inspiring.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @ramakrishnasiva9986
    @ramakrishnasiva9986 2 ปีที่แล้ว +1

    అద్భుతం మహాద్భుతం ఆ ఎనర్జీ కి హ్యాట్సాఫ్

  • @Crazysisters12
    @Crazysisters12 2 ปีที่แล้ว +3

    What a energy God bless you 🙏

  • @prabhusankar819
    @prabhusankar819 2 ปีที่แล้ว +4

    సినిమా లో కంటే ఎక్కువ మీ performance
    చాలా బాగుంది good girls & master

  • @sattibabupatnala5593
    @sattibabupatnala5593 9 หลายเดือนก่อน +1

    Super bayya me group ❤❤❤❤

  • @aaaneeds3693
    @aaaneeds3693 ปีที่แล้ว

    Superb.speed ga alasata lekundaa song mottam ammayilu chesthe abbaayi half song ke alasi poyaadu.adhi ammayila power

  • @meelaschannel7463
    @meelaschannel7463 2 ปีที่แล้ว +4

    It's amazing 😍 performance

  • @ulaxmi8398
    @ulaxmi8398 2 ปีที่แล้ว +7

    Super ga undi

    • @sat123
      @sat123 2 ปีที่แล้ว

      Very nice 👌👌

  • @madhuriranikhandavilli4056
    @madhuriranikhandavilli4056 ปีที่แล้ว

    Super sir childrens kuda super ga chesaru kolatam anteelavundali annattu🎉🎉🎉

  • @karunaraj8592
    @karunaraj8592 2 ปีที่แล้ว

    Baboo entaa energy.asalu enta baa chesaaro.nemallu puri vippi natyam chestunnatte vundi. anta speed,aa master gariki vandanaalu 🙏🙏👌👌👍👍

  • @nmanilkumar3480
    @nmanilkumar3480 2 ปีที่แล้ว +3

    Mesmerizing performance

  • @krishnakummari5487
    @krishnakummari5487 2 ปีที่แล้ว +26

    What a energy 😍

  • @suseelamoka2035
    @suseelamoka2035 9 หลายเดือนก่อน

    Beautiful 👏👏👏 అద్భుతం...కోలాటం గురూజీ కి 🙏🙏🙏

  • @r.kusumasreereddy388
    @r.kusumasreereddy388 2 ปีที่แล้ว +1

    Super master ki joharlu