అడ్డంగా దొరికేసిన విజయ్ సాయి రెడ్డి గ్యాంగ్..! | Vijay Sai Reddy | Rajesh Mahasena | Mahasena Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • అడ్డంగా దొరికేసిన విజయ్ సాయి రెడ్డి గ్యాంగ్..! పనిలో పనిగా పూనమ్ కౌర్ ని, సుభాష్ రెడ్డి ని వాయించి పడేసిన రాజేష్ మహాసేన | Vijay Sai Reddy | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

ความคิดเห็น • 580

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 หลายเดือนก่อน +33

    ఆమె కడుపు కన్నా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన వీసా ఈమెకి 2.60కోట్లు పెట్టి విజయవాడ లో విల్లా కొనిచ్చాడు అంటే ఈమె వీసా గాడికి దేవాదాయ భూములను వేల ఎకరాలు కట్టబెట్టింది అని చాలా మంది ఆరోపిస్తున్నారు దీని మీద విచారణ జరగాలి

  • @satyapriya9493
    @satyapriya9493 หลายเดือนก่อน +14

    మీ వీడియో మీమాటలూ ఎంతో చక్కగా ప్రజలందరిమనసుల్లో చొచ్చుకుపోయేవిధంగా ఎక్కడా ఏతప్పూ లేకుండా
    ఎదుటివారు తప్పుచేస్తే పట్టుబడిపోయేవిధంగావుంటాయి. అపారమైన తెలివితేటలు.. ఆశీసులు.. మీకంటే పెద్దదాన్ని కనుక😅😅❤

  • @rbkr77
    @rbkr77 หลายเดือนก่อน +102

    ఎవ్వరినుంచైనా తప్పించుకోవచ్చు గాని ఆఖరికి సీబీ సీఐడి నుంచైనా తప్పించుకుంటారేమో కాని రాజేష్ అన్ననుంచి ఎవ్వడు తప్పించుకోలేడు, చాలా కష్టం అది....

    • @nagaraja1r115
      @nagaraja1r115 หลายเดือนก่อน +2

      👌👌

    • @yajusingh78
      @yajusingh78 หลายเดือนก่อน

      ​@@nagaraja1r115qqqqqqqqqqqqqqq

    • @yajusingh78
      @yajusingh78 หลายเดือนก่อน

      ​@@nagaraja1r115qqqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqqq qqqqqqqqqqqqqqq

  • @sravankumar9955
    @sravankumar9955 หลายเดือนก่อน +24

    అన్నా మీకు వందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    మీలాంటివారు మీడియాకు చాలా అవసరం, నిజాయితీగా హానెస్ట్ గా లాజిక్ గా మీరు ప్రతి విషయాన్ని విశ్లేషిస్తున్నారు, ఇలాంటి లేడీస్, సమాజంలో చాలామంది ఉన్నారు అలాగే మదన్మోహన్ సార్ లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు, మదన్మోహన్ సార్ తరపున ( న్యాయం) నిలబడి పోరాడండి. ఐ సపోర్ట్ యు

  • @sureshvelury9388
    @sureshvelury9388 หลายเดือนก่อน +8

    రాజేష్, నువ్వు తోపు. ఈ సంఘటనతో సంబంథం ఉన్న అందరినీ రఫాడించు...
    దోషులను రోడ్డు కి ఈడ్చేయ్....❤

  • @user-xr2ch4wy2g
    @user-xr2ch4wy2g หลายเดือนก่อน +26

    రాజేష్ గారు సూపర్ బ్రీఫింగ్ చేసారు శాంతి మేడం గురుంచి 👍

  • @leelamohan2581
    @leelamohan2581 หลายเดือนก่อน +6

    పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చదివించిన ఏ మగాడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు 👍

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 หลายเดือนก่อน +6

    దట్ ఈజ్ నా అన్న..ఇంటర్ పోల్ ఇన్విట్ గేషన్.. అదిరింది..

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 หลายเดือนก่อน +6

    పూనమ్ కౌర్ కీ ఏమైనా ఉపయోగ పడుతుందని ఆశ ఏమైనా ఉందేమో.

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 หลายเดือนก่อน +10

    రాజేష్ అన్నా అది వైసీపీ పార్టీ కాదు
    వై కామంధులపార్టీ

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +9

    సాయి బ్రో ప్రజా ధనాన్ని ఎంతయినా దేనికైనా ఎవరికైనా వృధా చేయగలడు

  • @rakingkingking
    @rakingkingking หลายเดือนก่อน +6

    రాజేష్ అన్నా, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీకు. బాధితుల తరుపున మీ పోరాటం అనన్య సామాన్యమైనది. మీ విశ్లేషణ, విలేకర్లు ఈ ఇద్దరి వ్యక్తులమధ్య ప్రవర్తించే తీరుని ఎండగట్టిన మీ సునిశిత పరిశీలనకు శతకోటి వందనాలు. మీకు ఎప్పటికి మీ అభిమానినే. జై టీడీపీ , జై రాజేష్ మహాజన, జై భీమ్ జై భరత్.

  • @harshith6748
    @harshith6748 หลายเดือนก่อน +8

    రాజేష్ అన్న నీ గట్స్ కి హ్యాట్సాఫ్ అన్న...

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +11

    విజయవాడలో విల్లకాకుండా విశాఖపట్నంలో 75,00000/- ఖరీదు చేసే ప్లాట్ కూడా ఉంది అని మదన్మోహన్ గారు చెప్పారు

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +19

    మదన్మోహన్ చాలా నీతి నిజాయితీ, కుటుంబవిలువలు, సామాజిక విలువలు, సంస్కృతి కల్గిన వ్యకి అనిపిస్తుంది

    • @srinivasnimma7980
      @srinivasnimma7980 หลายเดือนก่อน

      వాడు వెధవ,,,,నేషనల్ ఉమన్ కమీషన్ సుమొటగా స్వీకరించారు కాబట్టి ఈయన కథ కూడా బయటకు వస్తుంది...

  • @puletipallishekar1868
    @puletipallishekar1868 หลายเดือนก่อน +8

    సూపర్ సూపర్ గా చెప్పారు రాజేష్ అన్న

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +6

    ఓహో! సంతకం దగ్గర కూడా సాయిరెడ్డి ఆశీస్సులే ఉన్నాయి అన్నమాట

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq หลายเดือนก่อน +9

    వదలొద్దు అన్న వాడిని చక్కగా సాగుతున్న సంసారాన్ని సర్వనాసేనం చేసినవాడిని లోపలిసెయ్యాలి 😭

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน +24

    సూపర్ రాజేష్ మహాసేన❤🎉

  • @kaarishma4821
    @kaarishma4821 หลายเดือนก่อน +8

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    మీ అనాలసిస్ సర్ చూస్తే నిజంగా రఫ్ ఆడిస్తారు.......

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 หลายเดือนก่อน +5

    My God !
    Your analysis is mind boggling !
    You are amazing !

  • @peace3095
    @peace3095 หลายเดือนก่อน +5

    Nee dressing ki
    Nee Dialogue Delivery ki
    Nee Spontaneity ki
    Neku❤Pedda fan anna ❤

  • @sudhakersudhaker538
    @sudhakersudhaker538 หลายเดือนก่อน +4

    Rajesh anna tnqu clear picture ఇచ్చినందుకు జై భీమ్

  • @ashok_entertainer
    @ashok_entertainer หลายเดือนก่อน +14

    అది నీకు ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే నువ్వు మాట్లాడుతున్నావ్ అలాగే అనిల్ కుమార్ యాదవ్ దేశం అనే ఒక కథను రాతను మాత్రం పార్టీ పవర్ లోకి వచ్చింది అంట లేదని చెప్పేసి వేరే పార్టీ మాట్లాడుతున్నప్పుడు నువ్వు బ్రో నిజమైన అధికార ప్రతినిధి నువ్వు చాలా గ్రేట్ బ్రో జి రాజేష్ మహాసేన జీ తెలుగుదేశం జై రాజేష్ అన్న జై భీమ్ నువ్వు నాకు కామెంట్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి బ్రో క్షమించగలరు

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน +2

      Jai Rajesh Jai TDP

  • @pandetivenkatasubbaiah3625
    @pandetivenkatasubbaiah3625 หลายเดือนก่อน +7

    హాట్సాఫ్ టు రాజేష్

  • @Mahesh15028
    @Mahesh15028 หลายเดือนก่อน +8

    😂😂😂😂 స్టేట్ మొత్తం అల్లకల్లోలం అవుతున్న ఇష్యూ నీ ఇంత ఫన్ చేసేసవ్

  • @andukurikusumakumari5084
    @andukurikusumakumari5084 หลายเดือนก่อน +28

    Law చదువుకున్న వాళ్ళకు.. ఎక్కడ సంతకం పెట్టాలో.. ఎక్కడ పెట్టకూడదో.. తెలవకపోతే.. ఎలా నాన్నా.. ఎవరైనా చెప్పండ్రా... ఎవరికైనా చూపించండ్రా...

    • @IntrovertIntrovert-wm5cp
      @IntrovertIntrovert-wm5cp หลายเดือนก่อน +2

      Kusuma they are over clever 😅

    • @sundeepreddy3327
      @sundeepreddy3327 หลายเดือนก่อน

      champuthadu ani bedhiristhay nuvu kuda pedthavu sign

  • @ITsMYVlogz_5286
    @ITsMYVlogz_5286 หลายเดือนก่อน +9

    ముసలోడే కానీ , మహానుభావుడు..😂

    • @user-cp8us1df5z
      @user-cp8us1df5z หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

  • @Maddulety-y4l
    @Maddulety-y4l หลายเดือนก่อน +13

    రాజేష్ గారు సూపర్ ఎనాలిసిస్ సర్

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 หลายเดือนก่อน +4

    కరెక్ట్ మీరు చెప్పింది మీకు మేము సపోర్ట్

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra หลายเดือนก่อน +5

    ఏదో...కష్టాలలో.....వర్షం కురిసిన రాత్రి లో.....ఏదో...సందర్భం లో.... కన్సీవ్ అయ్యింది...ఐతే..ఇప్పుడు ఏంటి రాజేష్ గారు

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh หลายเดือนก่อน +3

    Super, మీకు మీరే సాటి గురూ..

  • @seshubkl
    @seshubkl หลายเดือนก่อน +8

    శాంతి job కూడా అక్రమం 🥵🥵🥵

  • @AshokCreator-oz1vv
    @AshokCreator-oz1vv หลายเดือนก่อน +6

    పాప చాలా తేడాగా ఉంది 😮

  • @Sharadha10
    @Sharadha10 หลายเดือนก่อน +11

    సూపర్ మీరు సూపర్ గా చెబుతున్న రు సార్

  • @vsuresh2501
    @vsuresh2501 หลายเดือนก่อน +14

    సీఐడీ నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ రాజేష్ అన్న అనాలసిస్ నుండి తప్పించుకోలేరు

  • @sudhakard1411
    @sudhakard1411 หลายเดือนก่อน +4

    ఇప్పటికైనా శాంతి ఆవిడకి తెలుసు నీచులను పోలీసులకు చెప్పొచ్చు హోమ్ మంత్రి హోంశాఖ చాలా కరెక్ట్ గా పని చేస్తుంది

  • @rajeshkab
    @rajeshkab หลายเดือนก่อน +8

    Poonam Kaur letter episode is super funny 😅😂😂

  • @bhargavroyrenimadugu7861
    @bhargavroyrenimadugu7861 หลายเดือนก่อน +116

    వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను మొత్తాన్ని పట్టుకుని బీజేపీ తొ బేరం మాట్లాడుకున్నాడు అని తెలుసుకుని విజయసాయిరెడ్డిని ఇలా ఇరికించిన వైఎస్ జగన్, వైఎస్ భారతి మరియు సజ్జల రామకృష్ణారెడ్డి. శాంతి భర్త మదన్ మోహన్ కి అన్నివిధాలా తాడేపల్లి ప్యాలెస్ సపోర్ట్ వుందని గ్రౌండ్ లెవల్ లో టాక్... ఈ కోణం లో ఆలోచించండి.

    • @hbannu
      @hbannu หลายเดือนก่อน +3

      Point ఉన్నది

    • @Tom_jerry149.....
      @Tom_jerry149..... หลายเดือนก่อน

      Nee Amma puku ra 🤣

    • @govardhantirupati4614
      @govardhantirupati4614 หลายเดือนก่อน +2

      Elanti varini public lo hang cheyali Rajesh garu lekunte chalamandhi adavallu elage thayaravuthru

    • @bhargavroyrenimadugu7861
      @bhargavroyrenimadugu7861 หลายเดือนก่อน +5

      @@govardhantirupati4614 asalu central government pelli ayina evaritho ayina నచ్చిన మనిషితో స్పెండ్ చేయచ్చు అనే చట్టం, oyo లాంటివి తీసేయాలి... లేకపోతె చాలా ప్రమాదం...
      భారత దేశం, హిందూ సాంప్రదాయాలు అని చెప్తారు కానీ ఇలాంటి దిక్కుమాలిన చట్టాలు తెస్తున్నారు.

    • @kingshalemnandina7661
      @kingshalemnandina7661 หลายเดือนก่อน +1

      New point bro

  • @srinivasaraobathula99
    @srinivasaraobathula99 หลายเดือนก่อน +13

    ఒంగోలు గిత్త కదా. మరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదా?

  • @veeru9715
    @veeru9715 หลายเดือนก่อน +11

    సూపర్ రాజేష్ మహాసేన

  • @CricketerKarthik-rg4zs
    @CricketerKarthik-rg4zs หลายเดือนก่อน +1

    నువ్వు కథ అల్లడంలో చాలా చాలా ఎక్సపెరియన్స్ ఉంది నీకు

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +4

    వైసీపీ ప్రభుత్వంలో జగనన్న, MP లు, MLA లు,మంత్రులు తరుపున వాదించిన లాయర్స్ అందరూ చట్టానికి, సమాజానికి, న్యాయానికి, ధర్మానికి విరుద్ధంగానే ఉన్నారు, వాదించారు.

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +6

    మీకు పెళ్ళి అయినది ఎప్పుడు? పిల్లలు ఎప్పుడు పుట్టారు. అసలు ఆయనతో కలిసి సంసారం చేసినది ఎన్ని సంవత్సరాలు? ఆయన నువ్వు కలిసి కాపురం చేసినది చాలా తక్కువ సమయంలో నిన్ను టాచర్ పెట్టినది ఎంత నిజం. ఆయన నువ్వు విడాకులు తీసుకున్నది ఎంత నిజం. ఇదేమి కాదు మదన్ మోహన్ నిన్ను చదివించి చాలా తప్పు చేసాడు.నీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో అప్పుడే నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చాలా క్లియర్గా అర్థం అవుతుంది. నువ్వు మదన్మోహన్ ను మోసం చేసావు.

  • @nomulakavi1683
    @nomulakavi1683 หลายเดือนก่อน +1

    👌 🙏🙏 మీకు దండం పెట్టాలి లాజికులు వెరీ గుడ్

  • @shivamalli7387
    @shivamalli7387 หลายเดือนก่อน +4

    బాగా చెప్పావు రాజేష్ అన్న

  • @seshubkl
    @seshubkl หลายเดือนก่อน +5

    💪💪💪విశ్లేషణ 💪💪💪💪suuuuper

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +5

    సుభాష్ రెడ్డి శాంతికి నాకు పెళ్ళి అయ్యింది. బిడ్డకు తండ్రిని నేనే అని మీడియా ముఖంగా ప్రెషమీట్ పెట్టి చెప్పవచ్చుగా, అలా చెప్పకుండా అసలు నాకు సంబంధమే లేదు అంటున్నాడు

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 หลายเดือนก่อน +5

    ఈవిడ ఆయనకి పెళ్ళాం లేదు అని చెప్తుంది....సుభాష్ ఆడియో లో నాకు ఫ్యామిలీ ఉంది అని చెప్తున్నారు

  • @sashikiran5392
    @sashikiran5392 หลายเดือนก่อน +1

    బ్రో మీ అనాల్సిస్ next level lo vundhi meru cb Cid ఆఫీసర్ అవ్వాల్సిందే

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 หลายเดือนก่อน +2

    good video Rajesh annayya 💯 percentage correct gaa chaparu i will support you 🎉🎉🎉🎉🎉

  • @sekhararigela6565
    @sekhararigela6565 หลายเดือนก่อน +5

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న

  • @MANDASURESH-w8m
    @MANDASURESH-w8m หลายเดือนก่อน +2

    వాళ్లిద్దరి మధ్యలో అంబేద్కర్ ఫోటో తీసి మాట్లాడు అన్న ప్లీజ్

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 หลายเดือนก่อน +2

    Perfect analysis. We are proud of you.

  • @umamaheshwarigrandi2043
    @umamaheshwarigrandi2043 หลายเดือนก่อน +1

    Anna memmalni thappinchukoleru super enalisis ❤

  • @annaakka-gm9ob
    @annaakka-gm9ob หลายเดือนก่อน +4

    బ్రధర్ సూపర్ వాడుగనుక చూస్తె కిందకారిపోతది.నివు కేక అన్నా

  • @saijackson99
    @saijackson99 หลายเดือนก่อน +3

    SUPERB Rajesh gaaru 💐💐💐
    *సాధన .ఇది ఒక గిరిజన మహిళ సాధన ?*???
    థూ👅 థూ👅 తూ👅🗣️ తూ👅 థూ 🗣️తూ 👅థూ
    *ఎప్పటికి 5 వేలు 10వేలు* *జీతాలతో జీవితాలు గడిపే మాతృ మూర్తుల వేదన*😔
    . *ఇది ఒక షేర్ ఆటో , సిటీ బస్సులో ప్రయాణికురాలు మహిళ వేదన*😟😡
    విల్లులెక్క బెట్టి🥳 ,ఎందుకే నీ బతుక్కి విల్లాలు ??🏢🏬
    🛖పూరిగుడిసె నుండి వచ్చిన నీకు, ప్రభుత్వ డబ్బు తో💰 చదివి✍️ ,ప్రభుత్వం ఇచ్చే యాభై వేలు 💰నీ బతుక్కి ఎక్కువ కాదేంటే ??
    *మొన్న .. ఒకరు*💃🏾
    నేను అక్కడ లేను , ఇక్కడ మా విల్లా లోనే🏢 బిరియాని చేస్తున్నా 🍛
    💃🏾నేను అప్పుడు ఇక్కడ లేను అక్కడే"""🍻""చిల్లు " Breakfast
    *అలా ఉంది వీళ్ళ యవ్వారం*
    😡😡😡😡😡😡😡😡
    పాపం ఆమె పూరి గుడిసెలో పుట్టి ,చానా చానా (చాలా ) కష్టపడి వెయ్యి ఒక వెయ్యి మైళ్ళ దూరం( నడిచిన వాళ్ళు కూడా ఇంత వెక్కి వెక్కి ఏడవరేమో ) ఏదో చిన్న ఉద్యోగం పెద్ద విశాఖ లో చేస్తుంటే ?? మీరేంటి అందరూ, ఇలా ఆడి పోసుకుంటున్నారు ? ఏం ? నేను ఆడి నన్ను గుడిసె లోనే ఉండి ,పోవాలా ? మీరే చెప్పండి , నా నిజాయితీ( సాఫ్ట్ గా ఫాస్ట్ గా చేసే ) హార్డ్ వర్క్ చూసి , మెచ్చుకొని నాకు ఆడి / ఆవుడి కార్ గిఫ్ట్ గా ఇస్తే ఆ చీప్ కారును ,నేను గుడిసె లో ఎలా పెట్టు కోగలను ?? ఎందుకని నా వ్యధని అర్ధం చేసుకొనే ప్రయత్నం చెయ్యరు ( బోరున ఏడుపు )
    కటిక దరిద్రంలో , కిరోసిన్ దీపంలో చదువుకొని ,ఈ రోజు , మహిళా లోకానికే నిదర్శనం గా ఉన్న మా విజయ రహస్యాన్నీ ,ఎందుకు హర్షించ లేకున్నారు ? ఎందుకింత వివక్ష ?
    ఏం పూరి గుడిదెలో పుట్టినోళ్లు ??
    అంబానీ అతిధుల్లో ఉండకూడదా ??? హెలికాప్టర్ లో ఎక్కడం మీకు చాతకాక పొతే ? మీరు అలాగే షేర్ ఆటోల్లోనో సిటీ బస్సుల్లోనో ఎక్కి , అద్దె ఇళ్లలోనే జీవితాంతం ఉండి చావండి . నా చదువు ,నా తెలివితేటలూ నన్ను ఇంత దాన్ని చేస్తే ?? మీకెందుకు ఏడుపు ??
    ఏం? నేను విల్లు నెక్క బెట్టి , జిల్లాకో విల్లా ,చవగ్గా కొంటే ? మీకెందుకు ద్వేషం ?
    మీలా నేను నెల జీతం తో ఎడ్జస్ట్ అయితే నేను ఈ రోజు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ విజయం అందుకున్నంత స్థాయి కి ఎదగ గలనా ??? ఇక లైఫ్ లాంగ్ హెలికాఫ్టర్ లోనే ... నన్ను విమర్శించే వాళ్ళందరి బతుకు బస్ స్టాండే .
    షేర్ ఆటో ల్లో కుక్కి కుక్కి చావండి ..
    సింగల్ బెడ్ రూముల్లోనే లైఫ్ లాంగ్ లోనే ఉండండి ..
    మట్టి కొట్టుకు పోతారు ..
    బురద జల్లాలీ మీ అందరి పైన
    పాపం సత్యవతి శిరోమణుల సంఖ్య గణనీయం గా పెరిగింది కదా ??
    మనవి : ఈ క్రింది మాటలు వింటే ??ఏవైనా ??
    """హైఇఇఇఇ , నేను అక్కడ లేను ,ఇక్కడే ఉన్నాను ,మా కిచెన్ లో బిరియాని చేస్తున్నాను """
    """ నేను ఇక్కడ లేను అక్కడే ఉన్నాను
    మా కొత్త విల్లాలో నాల్గో బిడ్డను కనబోతున్నాను """
    *నేను చాలా కష్టపడి పైకొచ్చా .. నేను ఇప్పటికి పేద మహిళనే , నా జీతం యాభై*
    *విలేఖరి :* రెండేళ్లకు ముందు షేర్ ఆటో లో 5 రూ /- 10 రూ /- లకు ఎక్కిన మీరు
    *రెండేళ్లలో వారం వారం ప్రత్యేక హెలికాప్టర్*
    *లో ??? బినామీ ల దయ .*
    *హైలైట్ : HIGHLIGHT*
    ప్రపంచంలో ఏక్ దిన్ కా సుల్తాన్ల బతుకు ఇంతే , చినిగిన చాటే .
    *99 % మంది షేర్ ఆటోల్లో బస్లలో సింగల్ బెడ్ రూమ్ లలో ఉండే తెలివి తక్కువ దద్దమ్మలు కాదు*
    *శీలం తాకట్టు పెట్టలేక*

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 หลายเดือนก่อน +2

    Super ga chepparu Rajesh Kumar good you are the best speaker for TDP party Jai TDP johar Anna NTR

  • @lpnjp
    @lpnjp หลายเดือนก่อน +3

    Rajesh garu, you better than many investigation organizations 🙂

  • @sowmyaseshireddy9196
    @sowmyaseshireddy9196 หลายเดือนก่อน +3

    Rajesh garu hats off
    You should have contested in recent elections.Best of luck next time

  • @PrasadAllu-kl5vj
    @PrasadAllu-kl5vj หลายเดือนก่อน +31

    ఈమెను విజయ్ సాయిరెడ్డి ఇంకా చూడ లేదని ఇలా వీడియో చేసి టచ్ లోకి వెళ్ళంది మనీ sir ముసులోడు అయ్యిన సాయి రెడ్డి పని బాగుంది

    • @Kellavenkatalaxmi
      @Kellavenkatalaxmi หลายเดือนก่อน

      వాడి బాబు సొమ్మేమి కాదు కదా !ప్రజా ధనమే కదా!

  • @The-Lessons-of-Srinivas
    @The-Lessons-of-Srinivas หลายเดือนก่อน +1

    అన్నా super

  • @kameshrao1550
    @kameshrao1550 หลายเดือนก่อน +3

    you are always correct with your analysis, you will have great future

  • @Jay-wt4bh
    @Jay-wt4bh หลายเดือนก่อน +3

    Sir super analysis yevariki rani alochanalu

  • @MohanachariN
    @MohanachariN หลายเดือนก่อน

    మీరు సార్ మళ్లీ నమస్కారం తల్లి అన్నప్పుడు మాకు ఆ కొద్దిపాటి సీన్ చూసి నవ్వొచ్చింది ఎందుకంటే మీ ఎక్స్ప్రెషన్ అలా ఉంది ఏదో డల్ మోడ్లు అన్నట్లుగా ఉంది మీరు అలా అనడం మేము నవ్వు ఆపుకోలేక పోవడం లోపల ఎన్ని క్యూస్షన్స్ ఉన్నాయి సార్ మీరు ఇరగదీసారు అంతే మీరు చెబుతున్న విషయాలు వింటుంటే వాస్తవానికి అతికినట్టుగా ఉన్నాయి ఆ కామెంట్ పెట్టే వాళ్ళకి మీరు మంచి స్ట్రోక్ ఇచ్చారు అలాంటివి పక్కన వాళ్ళ ఇంట్లో జరిగితే మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది మన ఇంట్లో చెప్తే మనమైతే జీర్ణించుకోలేదు మన ఇంట్లో జరిగితే ఎలాగా స్పంది ఎదుటి వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు కూడా అలాగే స్పందించాలి నాయం అన్ని పదం ఒకటే న్యాయం ఒకటి నాయం రెండు న్యాయం 3 అని లేవు ఎక్కడ కూడా అది ఆలోచించి కామెంట్ పెట్టండి మీరు ఇది టీవీ ఛానల్ కామెంట్ పెట్టిన చూపించిన వాళ్ళు వర్తిస్తుంది

  • @sambasivaraogalla618
    @sambasivaraogalla618 หลายเดือนก่อน

    Logical ga chepparu. Ardham ayyinadi. Tks Rajesh garu.

  • @cheppanubrother367
    @cheppanubrother367 หลายเดือนก่อน +5

    అక్కయ్య సిగ్గుపడుతూ ఉంది aaha

  • @gnagesh693
    @gnagesh693 หลายเดือนก่อน +1

    Superoo super analysis anna

  • @ramanigarika4562
    @ramanigarika4562 หลายเดือนก่อน +4

    ఇలాంటి పనులకి కులం వాడుతుంది ఏంటి ఆమె 😡

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 หลายเดือนก่อน +2

    Emi chepparu Rajesh Kumar good kutubam gurinchi, wife and husband gurinchi, families viluvala gurinchi chalaa goppa ga chepparu you are the hero of AP state politics super emi explanation emi general knowledge entha goppa matalu you are the best speaker for TDP party Jai TDP johar Anna NTR

  • @chinnappapallapati2771
    @chinnappapallapati2771 หลายเดือนก่อน +1

    super bro super explanation....

  • @SaiKishore7218
    @SaiKishore7218 หลายเดือนก่อน +15

    శాంతి గారు and సుభాష్ రెడ్డి గారి marriage ఫోటోస్ కూడా బయట పెట్టాలి...

    • @jrambati
      @jrambati หลายเดือนก่อน +2

      Photos Vuntega ? ycp fake batch fake photos morphing chesi pedataru

  • @user-gn7sf8ri2q
    @user-gn7sf8ri2q หลายเดือนก่อน +5

    వినాయకచవితి దసరా దీపావళి పండుగలు ఈ నెలలోనే తెచ్చారు విజయసాయిరెడ్డి అండ్ కో

  • @kirankumarathuluri2535
    @kirankumarathuluri2535 หลายเดือนก่อน +4

    Super

  • @koneruhemanth2193
    @koneruhemanth2193 หลายเดือนก่อน +5

    Brother meeru matladina prati logic 99/100. Oka chinna point miss avutunnaru. Nijamga marriage chesukunnavade ayite aa subash reddy ane atanu kuda aavida tho press meetlo undali ga thoduga clarity ivvataniki. Ee logic ela miss ayyindo madam garu. Ikkade ardham avutondi she is lying 100/100. Aavida lawyer pass ayyinda ani doubt kuda vastondi. Atleast covering ayina proper ga cheyyalekapotondi inka em law chadivindo ento.

  • @lakshmikamma8097
    @lakshmikamma8097 หลายเดือนก่อน +6

    అసలా శాంతి ది చలా త ప్పు ఎదుకంటే మీ ఇంటి నీ మీ రు అల్లరి చేసు కుంటున్నారు మా కు నీ గురొచ్చి చలా బాగా బాధ్ గా ఉంది 😭😭😭😭😭

  • @Amma9010-u3r
    @Amma9010-u3r หลายเดือนก่อน +1

    Jabardast కన్న నీ show చాలా కామెడీ గా ఉంటుంది అన్న

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 หลายเดือนก่อน

    విజయ సాయి రెడ్డి సపోర్టు తీసుకొని రెచ్చిపోయింది శాంతి అందుకోసమే అనుభవిస్తుంది ఇలాంటి ఆడవాళ్ళ సమాజానికి అవమానం

  • @nagaraja1r115
    @nagaraja1r115 หลายเดือนก่อน

    ఇప్పటివరకు ఎంత బాగా ఆవిడ గురించి చెప్పిన వాళ్ళు మీరే బ్రో

  • @sathyamevajayate801
    @sathyamevajayate801 หลายเดือนก่อน +2

    Hi Rajesh bro, god bless you and your team my friend, Jai Rajesh Anna, Jai TDP, Jai CBN, Jai Lokesh Anna....!!!

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +2

    ఇసుక పోయించుకని ట్రాన్స్ఫర్ అయిన సుపీరియర్ ఇవాళ ఇది సస్పెండ్ అయిన సంగతి, అవమానాలు ఎదురకుంటున్న తీరు చూసి చాలా సంబర పడతాడు అనుకుంటున్నాను

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 หลายเดือนก่อน +4

    పెళ్లి మండపం లోకి ఇసుక ఎలా వచ్చింది..

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +1

    ఆ బిడ్డకు అస్సలు తండ్రి తెలిస్తే సమాజంలో ఇబ్బందులు ఉండవు. ఆ బిడ్డకు న్యాయం జరగాలి✊

  • @basavaraju2375
    @basavaraju2375 หลายเดือนก่อน +8

    సాయి తాత ఆదుకున్నాడు శాంతి అక్క వాడుకింది

  • @BSatyanarayana-pv5nc
    @BSatyanarayana-pv5nc หลายเดือนก่อน +1

    🤝రాజేష్ అన్న నాకు65 సంవత్సరాలు నిన్ను అన్నా అనటం కారణంనువ్వు మాట్లాడే తీరు, ధైర్యం నా కు బాగా నచ్చుతాయి ఇప్పుడు నువ్వు మాట్లాడే ఫోటో బ్యాగ్రౌండ్ చాలా బాగుంది అన్న పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే చాలా బాగుంటుంది ఈ కోపతాపాలు ఎన్నాళ్లో ఉండవు లోగడ పవన్ కళ్యాణ్ఎంతో అగ్రిసేవుగా ఉండేవాడు ఎంత మార్పు వచ్చింది అలాగే నువ్వు కూడా అలా మారాలిని నా కోరిక నువ్వు ఎప్పుడు మంచి మీద పోరాడితే ఆ భగవంతుడు ఆశీర్వాదం మాలాంటి వారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ధర్మో రక్షిత రక్షిత 🌹 త్వరలోమనకి మంచి రోజులు వస్తాయి 👍

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +11

    Jai jai TDP leader,,,

  • @paulprasad7862
    @paulprasad7862 หลายเดือนก่อน +5

    జై భీమ్ జై మహాసేన 💪💪💪

  • @bharathbabubharathbabu1997
    @bharathbabubharathbabu1997 หลายเดือนก่อน +1

    Anna nuvoo great anna super

  • @vsuresh2501
    @vsuresh2501 หลายเดือนก่อน +3

    అన్న నువ్వు గ్రీట్❤❤❤❤❤❤

  • @thekalpa_attires
    @thekalpa_attires หลายเดือนก่อน +2

    Excellent, brother. Your explanation about the document purchase date and the process is extraordinary. I am just watching your video for the way you explain things. They think people are fools to listen to all this and believe what they say, but it's just time-pass for us.

  • @gadamchandrakanth7099
    @gadamchandrakanth7099 หลายเดือนก่อน

    Bhayya nee logic superrr bhayya 👌👌👌👌👏👏👏👏

  • @sowmyavasa6560
    @sowmyavasa6560 หลายเดือนก่อน

    Rajesh anna explanations chaalaa baaguntai,
    Keep it up bro

  • @user-rc9jv6cc9s
    @user-rc9jv6cc9s หลายเดือนก่อน +2

    👌👌👍👍

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 หลายเดือนก่อน +8

    Excellent analysis Rajesh Garu.

  • @anantharamaiahkoneru588
    @anantharamaiahkoneru588 หลายเดือนก่อน +2

    Rajesh nuvvu great amma andaru chudali ee video

  • @sudhakard1411
    @sudhakard1411 หลายเดือนก่อน +2

    ఎడారిలో పోకుండా ఇంకొకటి తో సహజీవనం ఏంటి సార్

  • @swathidas5220
    @swathidas5220 หลายเดือนก่อน +1

    Nuvvu super bhayyyoooo

  • @Kellavenkatalaxmi
    @Kellavenkatalaxmi หลายเดือนก่อน +4

    అయితే విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు చాలా మెండుగానే ఉన్నాయి అన్నమాట

  • @Shammuneeshasyed
    @Shammuneeshasyed หลายเดือนก่อน

    Super ga chepparu Rajesh gaaru❤❤

  • @Mydearfamily7
    @Mydearfamily7 หลายเดือนก่อน +2

    Anna meru prathidi vishyam ne chilche chadadestunavu anna meru super 👌 Rajesh anna