రక్షించబడు ఆత్మ కొరకు మూల్యం చెల్లించిన వారు- Msg By Bro.Sudhakara Babu-JNCA Vijayawada.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 3

  • @BkrupadanamBillali-lm6uf
    @BkrupadanamBillali-lm6uf 9 หลายเดือนก่อน +1

    Very nice message valuable words prise the lord brother

  • @sangapakasnehalatha3357
    @sangapakasnehalatha3357 9 หลายเดือนก่อน

    Praise the lord pastor garu 🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 หลายเดือนก่อน

    నమస్కారం.మీరు చెప్పే కార్యాలు అన్ని ముందే నిర్ణయించబడి ఉన్నాయి.అందుచేత ప్రభువు కార్యాలు కాదు తండ్రి అయిన ఆత్మ కార్యాల మీద ధ్యాస ఉంచాలి.అంటే తండ్రి అయిన ఆత్మ గురించి తెలుసుకోవడమే మనం చేయవలసిన కార్యం.ఇదే స్వకార్యం అంటే స్వధర్మం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.స్వధర్మం,పరధర్మం అని చెప్పారు.స్వధర్మం అంటే ఆత్మధర్మం , పరధర్మం అంటే ప్రపంచ సంబంధమైన విషయాలు.పరధర్మంలో భయపడే కన్నా స్వధర్మంలో మరణించడమే మేలు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.అందుచేత ప్రభువు కార్యాలు కాదు తండ్రి అయిన ఆత్మ కార్యాలు అని చెపితే మంచిది.ప్రభువు చెప్పింది కూడా ఇదే.ప్రభువు ఇప్పుడు భూమి మీద లేరు కదా అందుచేత మనం శరీరంలోనే ఉన్న తండ్రి అయిన ఆత్మ గురించి ఆరాధన చేయడం స్వధర్మం.ఆరాధన అంటే ధనం గురించి ఆరా తీయడం.ఆత్మజ్ఞానమే ధనం,జ్ఞాన ధనం గురించి ఆరా తీయడం.