భలే cheppaaru brother Nadhi normal machine లో peddha machine. Idhi konaala vaddha అనుకుంటున్నా but na machine Pai work neat గానే chesukuntunna. Tqq So much genuine review icharu
స్టాబిలైసర్ లేకున్నా ఎంకాదు. ఎందుకంటే కంపెనీ వారే చెప్పారు స్టెబిలైసర్ లేకుండా రన్ చేయొచ్చు అని. కానీ మన ఏరియాల్లో కరెంట్ ఎక్కువ హెచ్చుతగ్గులు లేదా పోవడాలు ఉంటే స్టెబిలైసర్ ఉంటే బెటర్...
పెద్ద మెషిన్ మోటార్ తో కలిపి తీసుకోండి. అది బెటర్. లేదా కొద్దిగా డబ్బు ఎక్కువైనా పర్లేదు అనుకొంటే, చూడటానికి అప్డేటెడ్ మెషిన్ కావాలంటే. ఎలక్ట్రిక్ మెషిన్ తీసుకోండి. ఇగ వర్క్ అంటే పెద్దగా తేడా ఏమీ ఉండదు. ప్లస్సులూ, మైనస్సులు మాములే...
Repair చాలా తక్కువ వస్తుంది. కనీసం 5,6 ఇయర్స్ ఈజీగా వర్క్ చేస్తుంది... కుట్టు సూపర్. క్లోత్ ని బట్టి దారాన్ని బట్టి చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు.
చాలా బాగుంది. చక్కగా వివరించారు.
ధన్యవాదాలు
మాకు కావాలి ఇటువంటుది
భలే cheppaaru brother
Nadhi normal machine లో peddha machine.
Idhi konaala vaddha అనుకుంటున్నా but na machine Pai work neat గానే chesukuntunna.
Tqq So much genuine review icharu
Thankyou sis
How much price
Thank you anna Baga cheparu unadi unttuga cheparu and me voice bagundi🎉
Thankyou so much
Clarity icharu super vedio👍
Thankyou so much
Nijanni nakkacchiga chepparu..... Nice bro
Great Baga chaparu
Thankyou
Super analysis👌👌👌👌
Thankyou
Chalabaaga cheparu
Thankyou
Thank you sir
Thankyou for wish
Chala Baga chepparu😂 tqq
Chinna machine meedha piping sariga raadhu kadha anna
మీ ru chrppe vidsnam బాగుండి
Tq
Super chepparu😂
@@Bhupathisrav16 tq
Konthamandhi cheptharu chala bauntadhi theeskondi..... Naakaithe Baga nacchindhi ... Miku nacchithe KindhA discription no link iccha.... Ventane konukkondi.... Ani ..... Miru ala kadhu annayya ...maa lanti biginning vallu em theluka you tube open chestharu.... Ma adhrushtam baundi meelanti videos chusthe parledhu..... Dabba kottukune valla video chusi memu konnamanuko appudu memu kottukovalsi vasthadhi rendu chethulatho chempa ......
Tqq
Anna mission ni attu ittu nadupuvacha
Super ga చెప్పారు
Ei mision light ekkuva time choodtam valla eye infectiin vche choice vundhaa
@@santcool1356 గదిలో చాలినంత వెలుతురు ఉండాలి. Two step గా లైట్స్ తక్కువ ఎక్కువ చేయొచ్చు. సింగిల్ స్టెప్ వెలుతురు సరిపోతుంది.
@@NAGTechRAJ tqqq sis
Pedda mission thiskovalanukunna, eedi bauntadi plz cheppandi. Shop perpus
Anna nenu usha tiskunnanu anna assal bagaledu nenu tmrw na machine change chestunna anna
జ్యూట్ బ్యాగ్స్ కుట్టడానికి ఏ మిషన్ బాగుంటుంది ఎంత రేట్లో ఉంటాయో తెలియజేయండి ప్లీజ్
అన్నా jack f5 ఇంతవరకు ఏ రిపేర్ రాలేదా please reply
Vasthundi
Sir current bill normal mechin kante akkuva vastada takkuva vastada cheppu plz
ఏమంత ఎక్కువ రాదు.
Tq brother
Thankyou
అన్న tiolering వచ్చు బయట వాళ్ళకి కుట్టా లి అనుకుంటున్నాను ఉష చిన్న mishne ఉంది.పెద్ద mishne ఉండి zigzag kuda ఉండాలి ఒక mishne చెప్పండి
స్ట్రెయిట్ stitching అండ్ zigzag ఉన్న machine తో వర్క్ స్పీడ్ కాదు.
@@NAGTechRAJ ok andi
మంచి mishne కొనుక్కోవాలి అంటే పెద్ద mishne లో ఏది మంచిది అండి
చైన్ కాకుండా బెల్ట్ వున్న ఓల్డ్ కాంపైని ఐన పర్వలేదు
Annayya e mishon ki tepleser pettalanttaru nejamena
స్టాబిలైసర్ లేకున్నా ఎంకాదు. ఎందుకంటే కంపెనీ వారే చెప్పారు స్టెబిలైసర్ లేకుండా రన్ చేయొచ్చు అని.
కానీ మన ఏరియాల్లో కరెంట్ ఎక్కువ హెచ్చుతగ్గులు లేదా పోవడాలు ఉంటే స్టెబిలైసర్ ఉంటే బెటర్...
చాలాబాగాచెప్పారు
Tq
టేబుల్ కూడా కలిపి వస్తుందా లేదా విడిగా కొనాలా? టేబుల్ ఎంత రేట్?
Motham kalipi vastundi
@NAGTechRAJ thanq
Supr bro
Nice
Anna indhulo jig jag radhu kada
అవును. రాదు
Super అన్న
Tq
Nenu entloe ne stitching chesthanu nenu mechine marchale anukuntuna nadhi merrit chinna mechine,naku mechine suggest cheyandhi anna
పెద్ద మెషిన్ మోటార్ తో కలిపి తీసుకోండి. అది బెటర్. లేదా కొద్దిగా డబ్బు ఎక్కువైనా పర్లేదు అనుకొంటే, చూడటానికి అప్డేటెడ్ మెషిన్ కావాలంటే. ఎలక్ట్రిక్ మెషిన్ తీసుకోండి.
ఇగ వర్క్ అంటే పెద్దగా తేడా ఏమీ ఉండదు. ప్లస్సులూ, మైనస్సులు మాములే...
Mamul maChine mana body kee heat chestundi kada e jack f5 kuda hest chesthudaa
Anna memu falls kutam anna kuttu peddaga vache mission cheppande anna
Good
❤❤❤
Thankyou
Enni stichhes vastai cost enta
Only okate stitch. Straight.
Nenu teesukunnappudu 23500
Machine lo kuttu gap vasthundhi what to do for this problem
Anna siruba model no L818F-RM1 machine gud n cheppandi
Jigjag cheskovacha😊
@@jayalakshmimaguluri7444 no
pico chesukovaccha
No
Zig zag,pico vastunda sir
No. Only straight stitching.
And thanks for ur comment
Adrece yekada
E machine ki zigzag pico foot pettukovacha manchiga vasthunda sir
Only straight stitching. And thanks for ur coment
❤🎉😊🎉😊
ఎన్వటర్ Meena. Panechastuda
చేస్తుంది
అన్న దీనికి స్టాభిలేజెర్ యది యంత vol ది వాడాలి
Shope adress cheppandi plz
It's true
Nenu konali anukuttna. Adras chrpandi.
Meeru ekkadi nundi.
తెలంగాణా. Nzb
Nenu teesukunnadi sangareddy lo. Hyd lo chala chotla dorukutavi
రిపేర్ వస్తుందా రఫ్ ఎండ్ టఫ్ వాడొచ్చ
వాడొచ్చు.
రిపేర్ వస్తుందా
లూజ్ కుట్టు రావడం ,దారాలు స్టక్ అవ్వడం, దారం ఊరికే కట్ అవ్వడం ఇలా
Repair చాలా తక్కువ వస్తుంది. కనీసం 5,6 ఇయర్స్ ఈజీగా వర్క్ చేస్తుంది... కుట్టు సూపర్. క్లోత్ ని బట్టి దారాన్ని బట్టి చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు.
థాంక్యూ🤝
Price entha
కరెంట్ బిల్లు ఏకువ వస్తాదా సార్
ఏమంత ఎక్కువ రాదు
Jeans cloth stitching cheyochaa
Soft jeans ok
Price cheppandi
@@rasiqabegum9830 నేను కొన్నప్పుడు 23500
Jeans cloth kuttocha
R.S. ?👍
23000
Cost chepandi
23000
What is difference between Jack F4 and Jack F5
Jack f5 is update version
indulo zigzag avuthunda
No
jack A2 Jack f5 ki difference chapandi na machine A2 sir koni 1 year avutundi
దాదాపుగా రెండు మెషిన్స్ సేమ్. జస్ట్ మోడల్ నేమ్ అండ్ వెర్షన్ చేంజ్.
Ekada konnaru
Hyd
Jack best fdm best a sir
Fdm always bestnd GEMSY and Typical😊
Naaku ee mechine kaavaali.. naadaggara old kindhy motor juki vundhy exchange lo isthara..new mechine teskovaali anukuntunna
Subscribe చేశా brother
Thankyou
Meeru ekkada konnaru
సంగారెడ్డి లో. And thanks for ur coment
Jack f5 vs usha s2 which is best
Idi Ela operate cheyyalo cheppandi please
ఒక విడియో చేస్తాను. And thanks for ur coment.
Rate chapand
23000
రేటు చెప్పు
ఇప్పుడు 23000. ఉంది. 500 నుండి 1000 వరకు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఏరియాను బట్టి.
And thankyou for ur comment
Cost please sir
23000
❤
Cost plz
23000