Renuka Yellamma Devotee Soundarya About Yellamma Thalli |Renuka Yellamma Devotee Soundarya | Qube TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 7 วันที่ผ่านมา +44

    After Santhosh Annayya Live Interview who are watching this video ✅

  • @TuljapurVikram
    @TuljapurVikram 17 วันที่ผ่านมา +274

    అజ్ఞానం వైపు అడుగులు వేస్తున్న యువత దయచేసి అజ్ఞాని వదిలి విజ్ఞానం వైపు అడుగులు వేయండి 🤝

  • @syamalainturi7807
    @syamalainturi7807 11 วันที่ผ่านมา +53

    Full యాక్టింగ్ కామన్ గా మనుషులల్లో వుండే ప్రాబ్లమ్స్ అతనికి చెప్పింది

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 4 วันที่ผ่านมา +13

    ఎందుకమ్మ యాక్టింగ్ చదువుకో మంచి ఫ్యూచర్ ఉంటుంది

  • @Priyanka-g4w5f
    @Priyanka-g4w5f 8 วันที่ผ่านมา +45

    అమ్మవారు రావాలి అనగానే వచ్చేస్తోందా wow super acting super renuka nuvvu 👏

    • @pothulalaxmikant3581
      @pothulalaxmikant3581 2 วันที่ผ่านมา

      Ammani chusi thattukune Shakti neku vundhama

    • @mendisatyanaryana2569
      @mendisatyanaryana2569 2 วันที่ผ่านมา

      Ma intidhaggara oka person unnadu...yeppudu kavalsthe appudu devudu vasthadu 😂

  • @SrimathiSeethaMDvlogs159
    @SrimathiSeethaMDvlogs159 22 วันที่ผ่านมา +246

    నువ్వు రమ్మన్నప్పుడు రావడానికి చుట్టం కాదమ్మా.అదిశక్తి ఆ అమ్మవారు🙏ఆ పలుకు ఆ vybe వేరేవుంట్టుంది. హిందూధర్మాం మీ వల్ల అడుగు పడుతుంది.🤦‍♀️ మీరేమంటారు ఫ్రెండ్స్

    • @Evenpenguin2
      @Evenpenguin2 22 วันที่ผ่านมา +6

      Yes

    • @DhipikaBoyina
      @DhipikaBoyina 21 วันที่ผ่านมา +8

      అవునండి ఎక్కడ నుంచి వస్తారో వీళ్లంతా కథ

    • @దుర్గా_987
      @దుర్గా_987 18 วันที่ผ่านมา +7

      అమ్మవారు సామాన్యంగా ఎవరు ఇంట్లోకి రాదు

    • @mylife-jc1ko
      @mylife-jc1ko 16 วันที่ผ่านมา

      Ni moham ameki real ga ammavaru ochindhi kallu dhenginaya manchiga chudu bey

    • @kkalyani1138
      @kkalyani1138 12 วันที่ผ่านมา +5

      Sachham gala Amma varu mukkoti devulanu thalchukuntadhi tharvatha mana gurinchi chepedhi , asal niku kadiyam vesina guruvu evaru first' adhi chepu

  • @vanthalapadmakarrao6137
    @vanthalapadmakarrao6137 17 วันที่ผ่านมา +72

    చెల్లి.చక్కగా చదువుకో.జ్ఞానాన్ని సంపాదించుకో.నీ చదువు,నీ జ్ఞానం ఇతరులకి అందించు.అంతకన్నా పుణ్యం ఉండదు.

  • @rameshbalguri
    @rameshbalguri 16 วันที่ผ่านมา +113

    అంత ఈజీగా దేవత వస్తది యువమీనికి నేనైతే నమ్మను

  • @EarappaRam
    @EarappaRam 2 วันที่ผ่านมา +3

    Papaki em theleedhu Anna
    Aparichuthuralu 2movie theesthe
    Blockbuster 😊

  • @shakthis4
    @shakthis4 22 วันที่ผ่านมา +96

    Amma varu Right but e Amma yeki amma varu thanaki 💯 ravatam true anipinchatle....

  • @madhumudhiraj1674
    @madhumudhiraj1674 20 วันที่ผ่านมา +21

    Jai shree renuka ellamma thalli 🙏🙏 blessed 🙇💯

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 22 วันที่ผ่านมา +72

    ఏ కాలంలో ఉన్నాం మనం, ఇలాంటి వాటివల్ల పరాయి మతస్తులు సనాతన ధర్మాన్ని దుమ్మేతి పోస్తున్నారు, అమ్మ అమ్మవారు ఆది శక్తీ సమస్త సృష్టిని నడిపించగలిగే ఆ అమ్మని మీ లాంటివారి వాళ్ళ నవ్వుల పలువాతుంది, దేవుడు అనబడే వాడు (పరమాత్మ ) భౌతిక రూపమైన శరీరాన్ని అవహించడం జరగని పని, పరమాత్మ ఏదైనా సందేశాన్ని చెప్పాలనుకుంటే, ప్రకృతులోని ఏర్పరిచిన వ్యవస్థ ద్వారా తెలియచేస్తాడు.. లేదా పరమ యోగులకు దివ్య ద్రుష్టి ద్వారా తెలియచేస్తాడు.

    • @NR-fv7jj
      @NR-fv7jj 21 วันที่ผ่านมา +1

      Bro chala baga cheparu.

    • @lalitha4733
      @lalitha4733 20 วันที่ผ่านมา

      Wow super words brother

    • @Hemanthgoud-t9n
      @Hemanthgoud-t9n 20 วันที่ผ่านมา

      Mii androllu epudu telagana valla meedha padhi edustane unataraa

  • @oggumaheshyadav8947
    @oggumaheshyadav8947 22 วันที่ผ่านมา +73

    నిత్యం దేవుళ్ళ లగ్గాలు చేసి కల్యాణాలు చేసే మారిన మాకే అనుమానం వస్తుంది ఇలాంటి వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తుంటుంది నిజమేనా అబద్ధమా అని ఏం అర్థమైతలేదు కెమెరామెన్ ఎందుకు చూపిస్తున్నారు ఆమె ఎందుకు చేస్తున్నారు ఇది

    • @devangammahendra4920
      @devangammahendra4920 15 วันที่ผ่านมา

      Ilanti comment chese varini chusinapudu anipisthundi donga identity tho hinduthvam pai dadi chesthunnarani

    • @KK-ck9mf
      @KK-ck9mf 14 วันที่ผ่านมา

      Correct mahesh anna .....dandakam veyakunda ammaravu vastha anna ....endhuku ela chesthunnaroo devdaaaa

  • @koppulamahender6015
    @koppulamahender6015 6 วันที่ผ่านมา +4

    Hair style super 👍

  • @ramugoud4799
    @ramugoud4799 20 วันที่ผ่านมา +159

    నమ్మితే అమ్మ కనిపిస్తుంది... నమ్మితే అమ్మ పిలుపు వినిపిస్తది...

    • @Dadyismylove
      @Dadyismylove 12 วันที่ผ่านมา +1

      😂

    • @TahrunTharunkumer
      @TahrunTharunkumer 6 วันที่ผ่านมา

      @@ramugoud4799 nijjam

    • @anushaanu7013
      @anushaanu7013 5 วันที่ผ่านมา +2

      Pichi ani vinna kani first time chusthunna 😅😅😅😅😅...interview bagundhi anna ..ilanti valla acting bayata pettali

    • @ramugoud4799
      @ramugoud4799 5 วันที่ผ่านมา +1

      @@anushaanu7013 ఆమెది యాక్టింగ్ కావచ్చు.. అమ్మవారే లేదు రారు అంతే తప్పు అంటున్న

    • @anushaanu7013
      @anushaanu7013 5 วันที่ผ่านมา

      @ramugoud4799 oho aythe devudu unnadu antav

  • @sandhyaejjigere2852
    @sandhyaejjigere2852 22 วันที่ผ่านมา +363

    ఆదిపరాశక్తి అమ్మవారు జై రేణుక ఎల్లమ్మ

    • @rajubandi1420
      @rajubandi1420 21 วันที่ผ่านมา +9

      Lellammanu chinnaga anchana veayakande😡😡

    • @dr.m634
      @dr.m634 17 วันที่ผ่านมา

      Ilanti fraud gallanu nammutunaru chudu prapancham intha update aina kuda. Meeru gorrele ra. Epatiki mararu

  • @0123__
    @0123__ 22 วันที่ผ่านมา +109

    Jai Renuka Yellamma Thalli ❤️

    • @shaikhere7818
      @shaikhere7818 18 วันที่ผ่านมา

      Orey yeri puka ?yendi raa .adhi ?ok manshi raa lofar naa kodka ? Devdu ne ?pilustra ? Tuhhh mee btkuu

    • @sampangiyadagiri6574
      @sampangiyadagiri6574 18 วันที่ผ่านมา +2

      Jai Renuka yellama thali 🙏🥥🚩🪔🙏

    • @dr.m634
      @dr.m634 17 วันที่ผ่านมา

      Ilanti fraud gallanu nammutunaru chudu prapancham intha update aina kuda. Meeru gorrele ra. Epatiki mararu

    • @vedhiresuchithra9356
      @vedhiresuchithra9356 17 วันที่ผ่านมา +1

      Jai renuka yellama thali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Chinni-f8n
    @Chinni-f8n 19 วันที่ผ่านมา +15

    Annayya dhevudu ravali ante thapetulu kotali gugilam poga undali andhru kikalu peduthe vasthadhi anna apudante apudu dhevudu urike radhu 😊

  • @rannupradhana
    @rannupradhana 15 วันที่ผ่านมา +19

    జై ఎల్లమ్మ తల్లి కోటి కోటి దండాలు తల్లి 🙏🙏🙏

  • @Crea_tiveguy
    @Crea_tiveguy 21 วันที่ผ่านมา +86

    Super actinggg andii 💯💯

    • @Specialguest-c9j
      @Specialguest-c9j 20 วันที่ผ่านมา

      Ni gudhala katte nik telsa a ra pukganivi acting antunav eppudo pandapedthadhii renuka Yellamma ninnu

    • @lalitha4733
      @lalitha4733 20 วันที่ผ่านมา +3

      Ya but we can't prove this that's y our india is like this

    • @Hemanthgoud-t9n
      @Hemanthgoud-t9n 20 วันที่ผ่านมา

      Nikuu telvaka pote gudda musukoni kusoo lekapote telusuko anii pichiii matalu matladaku

    • @dr.m634
      @dr.m634 17 วันที่ผ่านมา +1

      😂😂😂eee aha ee ahha ee ahha

  • @NaveenK-e1g
    @NaveenK-e1g 20 วันที่ผ่านมา +64

    జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏

  • @Srinivasrao77
    @Srinivasrao77 22 วันที่ผ่านมา +100

    ఇప్పటికే మూఢనమ్మకాలుతో అతలాకుతలం అవుతున్న భారతదేశాన్ని ఇంకా అజ్ఞానం వైపు
    మరల్చకండి యాంకర్ బ్రదర్
    మీకు చేతనైతే విజ్ఞానం వైపు తీసుకురండి.🙏

    • @devangammahendra4920
      @devangammahendra4920 15 วันที่ผ่านมา

      Nuvanukontunna vignanam kristiyan kada🙇

    • @Srinivasrao77
      @Srinivasrao77 14 วันที่ผ่านมา

      @devangammahendra4920 Yess100% కరెక్టు ఈ రోజు ప్రపంచం అనుభవిస్తున్న విజ్ఞానం వాళ్లదే కదా.
      మానం అనుభవిస్తున్న. ట్రైన్. విమానం,
      హెలికాప్టర్, కరెంట్ బల్బు, మోటార్స్,కార్లు,
      AC,Fan, ఫ్రీజ్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది.🤣

    • @devangammahendra4920
      @devangammahendra4920 14 วันที่ผ่านมา

      @Srinivasrao77 good joke 🤣🤣🤣🤣avi Hindu vignananni dochukoni vallu kanipettinattu chepukontunnaru.
      Cristiyan's vari mathalaku vethirekanga edai na chebithe chepina varini champina sangatanalu chalane vunnayi.
      Mirantha matha marpidi chese mutalu.adikuda apadalu chebuthu

    • @devangammahendra4920
      @devangammahendra4920 14 วันที่ผ่านมา

      ​@@Srinivasrao77good joke 🤣🤣🤣🤣🤣🤣🤣 Cristian's thama nammakalaku virudanga chepparani vari mathasthulane champina gana charithranu kaligi vundi.

    • @Srinivasrao77
      @Srinivasrao77 14 วันที่ผ่านมา

      @devangammahendra4920 ఇది ని అపోహ నీ అజ్ఞాననికి నీ మూఢత్వానికి నిదర్శనం నేను ఇంకా లోతుకు వెళ్లనంటే నువ్వు తట్టుకులేవు నాయనా..
      ఏది..ఏమైనా నువ్వు చెప్పేది ఈ సంవత్సరం2025
      లో Wonderful జోక్..🤣😂🤣

  • @Vibhafashions-i4w
    @Vibhafashions-i4w 22 วันที่ผ่านมา +56

    అమ్మ తల్లి ఇలా టైం వేస్ట్ చేసుకునే బదులు భగవద్గీత చదువు నీకు మంచి జ్ఞానం వస్తది

  • @smartteluguramavlogs4424
    @smartteluguramavlogs4424 21 วันที่ผ่านมา +9

    సనాతన ధర్మాన్ని బ్రష్టు ప్రశ్నిస్తున్నారు ఏందో కర్మ కాకపోతే అమ్మవార్లు మన ఒంటి మీదకు రావాలంటే ఎంత శక్తి ఉండాలి ఎంత నియమనిష్టలు పాటించాలి ఎంత నియమినిస్టర్ పాటించిన సన్యాసం తీసుకున్న వాళ్లకు కూడా దేవుడు ఒంటి మీదకు రావట్లేదు అంటే కానీ కానీ ఇలాంటి వాళ్ళకి దేవుడు భలే వస్తున్నారు నమ్మినోడు పిచ్చోడు దేవుడు పేరు చెప్పుకొని ఎప్పుడు ఇలా బతకదు ఎవరు కూడా దేవుడి గురించి అర్థం అయ్యేటట్టు వేరే వాళ్ళకి చెప్పాలి కనీసం ఇలాంటి వాళ్లు నమ్మొద్దు దయచేసి ఎవరూ కూడా

    • @Hemanthgoud-t9n
      @Hemanthgoud-t9n 20 วันที่ผ่านมา

      Nv nijam ga ne Andra unanatunv em pani ledaaa

  • @priyapriya.596
    @priyapriya.596 10 วันที่ผ่านมา +13

    100% దేవుడు రావట్లె డ్రేస్ సెట్ చేసుకోవడం నవ్వడం మొత్తం నటిస్తుంది.

  • @NarendrapNS
    @NarendrapNS 21 วันที่ผ่านมา +68

    జై ఎల్లమ్మ తల్లి మాకు కూడా ఎల్లమ్మ తల్లి ఉంది మా ఇంట్లో మేము నిలుపుకున్నాము సో అందరూ ఎగతాళి చేస్తున్నారు కదా చాలామందికి తెలియదు నిజంగానే వస్తాది ఎల్లమ్మ తల్లి అలా ఎగతాళి చేసే వాళ్ళందరూ వేస్ట్ నా కొడుకులని నేను అంటున్నాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వీడియో చూడకండి వదిలేసేయండి అంతేగాని రాదు లేదు అని మాత్రం అనకండి ప్లీజ్ ఆమెను నమ్మితే నిజంగా ఉంది ఎల్లమ్మ తల్లి

  • @SuvarnaLaksha
    @SuvarnaLaksha 6 วันที่ผ่านมา +19

    One and only god jesus is powerful god

  • @Bunny.K-i7o
    @Bunny.K-i7o 2 วันที่ผ่านมา +1

    I love her hair

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 21 วันที่ผ่านมา +41

    ఈ మధ్య నేను తెలంగాణ లో చాలా చోట్ల చాలా ఇళ్ళల్లో చూస్తున్నాను, ఇంటికి ఒకరికి ఇలా అమ్మవారు వస్తుంది అని అంటున్నారు. అలా ఎలా. ఇది ఏమన్నా సైకాలజీ ప్రొబ్లేమా? చిన్నప్పటి నుంచీ ఆ వూరిలో వచ్చిన వాళ్ళని చూసి కొత్తగా ఈ పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారా?

    • @mahigoud7769
      @mahigoud7769 21 วันที่ผ่านมา +2

      ఒకరిని చూసి ఒకరికి పోటీకి వస్తున్నాయి

    • @rvijaya4387
      @rvijaya4387 20 วันที่ผ่านมา +2

      కాదు అమ్మవారి రావడం ఎవరైనా కలుపుతాం తోటి కావాలని నటించి తప్పియడం అలా రాదు అమ్మవారు అమ్మవారి వస్తేనే అలాంటివి అమ్మవారు అని బయటపడుతుంది అమ్మ వారిలాగా పూనకం చెప్పడం అమ్మ వాళ్ళని దేవుళ్ళని కలవడం అది దేవుడు వచ్చి కలవడం తప్ప మనుషులు నటించి తలుచుకోవడం మాత్రం ఖచ్చితంగా రాదు ఎందుకంటే మామూలుగా నటిస్తూ కలవాలంటే ఆ కలవడం అస్సలు రాదు అమ్మవారి ఫోన్ అనుకుంటేనే వస్తుంది అమ్మవారైనా సరే అయ్యవారిని సరే ఎవరైనా ఆ భగవంతుడు రాకుండా నటించితే రాదు

  • @PallaHema-y2n
    @PallaHema-y2n 10 วันที่ผ่านมา +5

    U are real akka u never tell lie I know that

  • @gorantalarachu9056
    @gorantalarachu9056 23 วันที่ผ่านมา +56

    Super Anchor Anil garu ❤me anchoring chala baguntadi me videos ani chustanu insta lo follow avthuna

    • @replysri8708
      @replysri8708 11 วันที่ผ่านมา

      Enti anna topic andi gurithi nv m chpputhunvu... 😂

  • @DasuVemulapadu
    @DasuVemulapadu 20 วันที่ผ่านมา +60

    😂 ఫుల్ కామెడీ😂

  • @nikhilpatelMane-qs6nu
    @nikhilpatelMane-qs6nu 13 วันที่ผ่านมา +61

    అన్నా నాకు దేవుడు వస్తాడు కానీ ఎప్పుడు పడుతే అప్పుడు ఎక్కడ బడితే అక్కడ రాదు దేవుడు నాకు మల్లన్న స్వామి యల్లమ్మ తల్లి వస్తది

    • @sridharn839
      @sridharn839 10 วันที่ผ่านมา +1

      Really

    • @sridharn839
      @sridharn839 10 วันที่ผ่านมา

      Ekkada place midi

    • @nikhilpatelMane-qs6nu
      @nikhilpatelMane-qs6nu 10 วันที่ผ่านมา

      @sridharn839 nambar send me

    • @nikhilpatelMane-qs6nu
      @nikhilpatelMane-qs6nu 10 วันที่ผ่านมา

      @sridharn839 korutla nadhi

    • @sridharn839
      @sridharn839 10 วันที่ผ่านมา

      @@nikhilpatelMane-qs6nu artham kaledu

  • @BodasathishReddy
    @BodasathishReddy 14 วันที่ผ่านมา +3

    Jai renuka ellaamma thalli

  • @Munnavlogs-e8j
    @Munnavlogs-e8j 13 วันที่ผ่านมา +15

    అక్క దేవుళ్లు ఉండరు ఒకరే దేవుడు అక్క అది ఎవరో తెలుసుకోండి థాంక్ యు

  • @narsimhagaja6841
    @narsimhagaja6841 15 วันที่ผ่านมา +11

    జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి

  • @LavanyaPutta-sm8je
    @LavanyaPutta-sm8je 21 วันที่ผ่านมา +11

    Ma Amma ha🕉️🌺Sri Renuka yellamma thalli ki jai 🕉️🌺🙏🙏🙏🙏🙏🌺

  • @SrinivasByagari-y5f
    @SrinivasByagari-y5f 9 วันที่ผ่านมา +1

    Thanks thalli

  • @manojrc5757
    @manojrc5757 22 วันที่ผ่านมา +26

    బ్రదర్ నేను ఎవరిని కించపరచాలని కాదు ఆ జిల్లాలో జరుగుతున్న హత్యల దొంగతనాల గురించి మానభంగాల గురించి ముందే చెప్తే అందరూ బాగుంటారు కదా కొంచెమైనా మీరు ఆలోచించండి యాంకర్ గారు. కెమెరాకు చూపియండి కొంచెం అమ్మవారి నీ కొంచమైనా తెలివి ఉండాలి

  • @rajuwoodworks6277
    @rajuwoodworks6277 2 วันที่ผ่านมา +3

    Ammai chela అందంగా ఉంది❤❤

  • @PuttalaKumar-40440
    @PuttalaKumar-40440 18 วันที่ผ่านมา +4

    జై రేణుక ఎల్లమ్మ తల్లికి

  • @shalz4770
    @shalz4770 12 วันที่ผ่านมา +6

    Ee haha ee haha😂😂😂 i think this can be added to future item songs in movies

  • @DhanaT-h2y
    @DhanaT-h2y 17 วันที่ผ่านมา +53

    యాక్టింగ్ చాలా బాగా చేశారండి సామాన్య జనంగానికి ఈ సమస్యలు ఉంటాయమ్మ కొత్తగా అమ్మవారి వచ్చింది అని చెప్పక్కర్లేదు...

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 22 วันที่ผ่านมา +4

    Amma Lokulu Kakulu ama varu Rupamu nice nanama God Unadu Ani Mokutha Ledu ani Modda vaki Valaku God bless manamu anukovali

  • @Shaishabana
    @Shaishabana 21 วันที่ผ่านมา +23

    Tv lo chusi pillalu chala padaitunnaru example ede great acting

  • @thodikodallu3
    @thodikodallu3 17 วันที่ผ่านมา +7

    Hair ki em vaduthunnaru cheppandi sis

  • @santoshkumarpatro5944
    @santoshkumarpatro5944 16 วันที่ผ่านมา +2

    Jai renuka ellama talli.❤

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 11 วันที่ผ่านมา +16

    సూపర్ యాక్టింగ్

  • @kalakotladhanamma3450
    @kalakotladhanamma3450 วันที่ผ่านมา

    Yallamma talli🙏🙏🙏

  • @dasariprashanth4669
    @dasariprashanth4669 17 วันที่ผ่านมา +10

    ఆది పరాశక్తి అమ్మ వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏

  • @పిఠాపురం
    @పిఠాపురం 6 วันที่ผ่านมา

    Wala village name

  • @rameshgopirikhil977
    @rameshgopirikhil977 17 วันที่ผ่านมา +3

    Jai రేణుక ఎల్లమ్మ

  • @apurna900
    @apurna900 17 วันที่ผ่านมา +4

    Adrass chepandi

  • @SunkariSunita900Sunkari-zq3vt
    @SunkariSunita900Sunkari-zq3vt 21 วันที่ผ่านมา +3

    Nice talking anker

  • @Mitti-b4z
    @Mitti-b4z 10 วันที่ผ่านมา +2

    Renuka Yellamma🙏🙏

  • @DRishitha-c1n
    @DRishitha-c1n 8 วันที่ผ่านมา +15

    Sister jesus okkade devudu
    Enka evvaru leru

    • @MallikaMalli-i3m
      @MallikaMalli-i3m 8 วันที่ผ่านมา +1

      😢😢😂😂😂😂😂

    • @R4Ram831
      @R4Ram831 7 วันที่ผ่านมา +1

      Poraaa pukaaaaa

    • @R4Ram831
      @R4Ram831 7 วันที่ผ่านมา +1

      Meeru maarara inka... Mee lanti valla Jesus paruvu thistunnaru

    • @SakeenaShaik-w1m
      @SakeenaShaik-w1m 6 วันที่ผ่านมา

      Hlo devudu kanipinchadu Manam chuskunty Hindus god Manali kanipistaru Jesus kanipistaru but real god kanpichadu adddi islam IAM proud to be a Muslim 🧕

  • @DhanalaxmiCh
    @DhanalaxmiCh 8 วันที่ผ่านมา +90

    యేసు ఒక్కడే నిజమైన దేవుడు😇🙏👼

    • @dhanapatro1311
      @dhanapatro1311 8 วันที่ผ่านมา +3

      😂

    • @Vihan-ch_rocks
      @Vihan-ch_rocks 8 วันที่ผ่านมา +6

      Change ur name Maria ani pettuko dhanalaxmi

    • @MallikaMalli-i3m
      @MallikaMalli-i3m 8 วันที่ผ่านมา +2

      😅😂😂😂😂

    • @sarvantrayami8826
      @sarvantrayami8826 8 วันที่ผ่านมา +12

      యేసుకు సైతం విజ్ఞానాన్ని కల్పించింది శ్రీకృష్ణ పరమాత్ముడు జైశ్రీరామ్

    • @DhanalaxmiCh
      @DhanalaxmiCh 8 วันที่ผ่านมา

      @@sarvantrayami8826 🫢🤣🤣🤣🤣

  • @manojrc5757
    @manojrc5757 22 วันที่ผ่านมา +65

    మంచి బిజినెస్ అమ్మ మీరు అమ్మిన పొలం మళ్లీ కొంటావు జనాలు ఎందుకంటే వెర్రి వాళ్ళు కదా

    • @Hemanthgoud-t9n
      @Hemanthgoud-t9n 20 วันที่ผ่านมา

      Avunuu andaruu verri vallu nv okadive manchodvii nikee telivii undhi😒

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 2 วันที่ผ่านมา

      నిజంగా

  • @theegalaravi1883
    @theegalaravi1883 17 วันที่ผ่านมา +2

    Jai Renuka yellamma thalli

  • @HRiTHiK74
    @HRiTHiK74 19 วันที่ผ่านมา +22

    41:18 acting start😂

  • @BorraSuvarna-ct5yv
    @BorraSuvarna-ct5yv 2 วันที่ผ่านมา

    Oscar award🎉🎉

  • @ROMEO-xx9lp
    @ROMEO-xx9lp 22 วันที่ผ่านมา +67

    మహా నటి 👌👌👌👌

    • @AnandKumar-m9l
      @AnandKumar-m9l 21 วันที่ผ่านมา +2

      Pakka maha natu anna

    • @LLatha-q6z
      @LLatha-q6z 21 วันที่ผ่านมา +4

      Andhuku amenu alantunnaru ameki ammavaru vasthunnaru

    • @rvijaya4387
      @rvijaya4387 20 วันที่ผ่านมา +1

      మహానటి కాదన్నా అమ్మవారు కాకుండా చెప్పారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో చూసుకుంటుండు నటించడం అని అనమాక ఆ అమ్మవారు అయ్యవారు నీకు కూడా రావచ్చు

    • @Manadostvlogs-n3w
      @Manadostvlogs-n3w 19 วันที่ผ่านมา +3

      పిలిస్తే వచేతపుడు ఇంక గుడికి వెళ్ళటం యెందుకు బ్రదర్ ఇంట్లో ఉండే పిలవచ్చుగా...ఇంక గుళ్ళు యెందుకు పూజారులు యెందుకు...

    • @BoppaSarala
      @BoppaSarala 19 วันที่ผ่านมา

      𝑷𝒍 𝒅𝒐𝒏𝒕 𝒄𝒐𝒎𝒆𝒏𝒕𝒔 𝒍𝒊𝒌𝒆 this

  • @Ashwini-y9k
    @Ashwini-y9k 2 วันที่ผ่านมา +1

    Anna ma village loo koda 13years girl ki koda vasthadhi ma village name is waddepally

  • @beaulahsister
    @beaulahsister 7 วันที่ผ่านมา +5

    Jesus okkade dhevudu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏na dhevudu okkade

  • @ManjulaKethireddy
    @ManjulaKethireddy 21 วันที่ผ่านมา +2

    Nijame kavachu maku kuda oka nidarshanum maa daggari oorilo paalithum ellamma kuda ilane chinnapilla ki ilane vachedi tanaki ustavalu jaripincham great ellamma talli

  • @SatyanarayanaKalidindi-hn9xo
    @SatyanarayanaKalidindi-hn9xo 12 วันที่ผ่านมา +4

    Nijam ga vastundii

  • @tharunneralla4155
    @tharunneralla4155 23 วันที่ผ่านมา +9

    🎉🎉super Dop anna ,

  • @battushirisha6658
    @battushirisha6658 7 วันที่ผ่านมา +2

    Soundarya hair very super...........

  • @srashmi7903
    @srashmi7903 18 วันที่ผ่านมา +8

    Adhentra background music after every sentence 😂 hihahahihahaha 🤣🤣🤣

    • @k..4669
      @k..4669 14 วันที่ผ่านมา

      Full acting friend😅

    • @crazy_ideas1684
      @crazy_ideas1684 11 วันที่ผ่านมา

      Ala anaku vrooo
      Kodtharu

  • @Shivakumar-w3h5g
    @Shivakumar-w3h5g 9 วันที่ผ่านมา +2

    అమ్మ 🙏నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేలా ఆశీర్వాదించు తల్లి

    • @R4Ram831
      @R4Ram831 7 วันที่ผ่านมา +1

      Baaga chadhuvuthe vastay bro ledha money karchu pedthe anni vastay avi susko mundhu

  • @vinayvolgs6290
    @vinayvolgs6290 22 วันที่ผ่านมา +22

    Yes this besseness

  • @mandangihemalatha8180
    @mandangihemalatha8180 15 วันที่ผ่านมา +14

    నేను అంతగా రెడీ అవ్వను కానీ అమ్మవారిని కూడా వస్తది ఆ తల్లి అంటే నాకు అంత ఇష్టం

    • @prakashprakash6791
      @prakashprakash6791 12 วันที่ผ่านมา +1

      Ninu kuda interview chesthar ammagaru 🙏

    • @Bopparammilkey
      @Bopparammilkey 11 วันที่ผ่านมา

      Naku kuda e madhye ala అనిపిస్తుంది కానీ నేను o చదువుకున్న ammaye నీ నేను నమ్మెదని కాదు కానీ నాకు వస్తే తెలిసింది ... 😢😢😢నాకు m అర్థం కాలేదు... Temple ఇక నుండి వెళ్ళాను అని నిర్ణయం తీసుకున్నా😢😢

  • @byagarinaveen9196
    @byagarinaveen9196 13 วันที่ผ่านมา +1

    Jai renuka yellamma thalli🙏🙏🙏

  • @Cinematic_universe616
    @Cinematic_universe616 18 วันที่ผ่านมา +8

    Amma vaari sakthi manishi sareeram tattukuntadhi ani nenu nammanu..❤

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm 22 วันที่ผ่านมา +13

    ఇది అమ్మవారి 100 కి 100% ఇలాగే ఉంటుంది

    • @Nethrachandra123
      @Nethrachandra123 19 วันที่ผ่านมา

      అమ్మవారిని నమ్ము అమ్మాయిని కాదు అన్న అదంతా పిచ్చి

  • @GaddamGopika-g3n
    @GaddamGopika-g3n 18 วันที่ผ่านมา +7

    ❤❤❤❤❤❤❤❤❤
    Renuka yellamma ki jai❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pavani2440
    @pavani2440 19 วันที่ผ่านมา +10

    ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది ఏమి చేస్తున్నారో అర్ధం కావడంలేదు,పునర్జన్మలని,అమ్మవారులని నిజం చెబుతున్నారో,నటిస్తున్నారో అర్ధం కావడంలేదు

  • @energeticAngels2618
    @energeticAngels2618 วันที่ผ่านมา

    Mee interview chala paddaathigha vundhi ,kaani sudden gha ammavaaru vasthundhi అనేది ప్రశ్న

  • @sinuMia-l2j
    @sinuMia-l2j 19 วันที่ผ่านมา +12

    జైరేణుకా ఎల్లమ్మ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @Mamatha-bz1fo
    @Mamatha-bz1fo 18 วันที่ผ่านมา +1

    Super sister melanti valu erojulo chela thakkuve chelli

  • @gandlarajavamsi5976
    @gandlarajavamsi5976 21 วันที่ผ่านมา +13

    Bro aameki yallamma vasthundho ledho telidhu kani yallamma chala power full 🔥 amma ni bakthitho adi korukunna ventane isthundi edi nijam udho.. udho.... Yallamma 🙏🏻 🔥

  • @siddharthreddy7213
    @siddharthreddy7213 วันที่ผ่านมา

    Tq jesus 1

  • @ramakrishnanukala7442
    @ramakrishnanukala7442 19 วันที่ผ่านมา +16

    ఆ పాపకు అమ్మవారు రావడం లేదు నన్ను అనుమానించడానికి వచ్చావా అని అనదు అమ్మవారు ఎందుకంటే అమ్మవారు నా ఈ నాలో ఉన్న ఈ బాలికను అనుమానించడానికి వచ్చావా బాల అని అడిగింది ఈమెకు అమ్మవారు రాదు జై రేణుక ఎల్లమ్మ

  • @crazy_youtuber434
    @crazy_youtuber434 8 วันที่ผ่านมา

    Yes

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 20 วันที่ผ่านมา +3

    Ammavarundi yevarunammina nammakapoyina yidinijam nenu chinnathanam nunchi e vishayam naku telusu naku 13ahenunchi yipp ati na age62years ye perayina ammavaru okkare❤❤❤❤❤❤❤

  • @harinathnayak3031
    @harinathnayak3031 19 วันที่ผ่านมา +8

    E ammai chala amayakanga acting chesthundi ani ardamaithundi ..Devudu ante oka nammakam meru mudanammakam ga marchesthunaru...😢

  • @BHUMESHChakali-ox9qp
    @BHUMESHChakali-ox9qp 4 วันที่ผ่านมา

    Jai Renuka yellamma

  • @PRABHAVATHIPURUSHOTHAM
    @PRABHAVATHIPURUSHOTHAM 21 วันที่ผ่านมา +4

    Jai renuka allamma

  • @KavithaKavi-zc4xd
    @KavithaKavi-zc4xd 14 วันที่ผ่านมา +2

    Jai renuka yellamma ki

  • @rebellihussain8805
    @rebellihussain8805 22 วันที่ผ่านมา +4

    ఆమె జాకిట్ బాగుంది

  • @Ammuartandcrafts
    @Ammuartandcrafts 9 วันที่ผ่านมา

    Yes yes yes yes

  • @naveennavvikarimnagar
    @naveennavvikarimnagar 22 วันที่ผ่านมา +18

    యాక్టింగ్

  • @nagamallijewellery2290
    @nagamallijewellery2290 20 วันที่ผ่านมา +1

    E village...

  • @llsongsyoutubechannel1110
    @llsongsyoutubechannel1110 22 วันที่ผ่านมา +5

    Yellamma thalli vundhi Jai yellamma thalli

  • @avirahospitals5962
    @avirahospitals5962 9 วันที่ผ่านมา +1

    Anna oka dout ....mana Swami ayna veera bramendraswami garu chepparu kadha ...raanunna kaalamlo ilaanti dhonga bhakthulu ....chala mandhi baitikostarani....?

  • @Manadostvlogs-n3w
    @Manadostvlogs-n3w 19 วันที่ผ่านมา +5

    పిలిస్తే వచ్చేతపుడు దేవుడు. ఇంక గుళ్ళు యెందుకు పూజారులు యెందుకు...పోని గుడికి వెళ్లకుండా అవ దగ్గరికి వెళ్ళండి... జనాలు మరి అంత పిచ్చోళ్ళు కాదు..

  • @nagarajuv6713
    @nagarajuv6713 13 วันที่ผ่านมา +1

    Amma Renuka yalamma thalli

  • @Archana80740
    @Archana80740 22 วันที่ผ่านมา +250

    Soundarya becareful don't give interviews. Nuvu prove chesukune avasaram ledhu. Positive kanna negative akuva raa . Ammavaru tanaku kavalsina di chepinchukuntadi. Ela nuvu andari kalnlalo padaku. God bless you. Jai renukamba ❤

  • @susmithakontikanti3707
    @susmithakontikanti3707 12 วันที่ผ่านมา +1

    Namaskaram

  • @shabadvenkateshyadav3968
    @shabadvenkateshyadav3968 17 วันที่ผ่านมา +4

    జై రేణుక ఎల్లమ్మ తల్లి