Daku Maharaj Review in telugu || బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఎలా ఉంది?
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- REVIEW బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఎలా ఉంది? #SDDTraviling_Vlogs
#Daku_Maharaj_Review_in_telugu
+బాలకృష్ణ నటన
కథలోని మాస్ అంశాలు, ద్వితీయార్థం
స్టైలిష్ విజువల్స్... యాక్షన్
బలహీనతలు
ఊహకు తగ్గట్టుగా సాగే కథ
పతాక సన్నివేశాలు
చివరిగా: ‘డాకు మహారాజ్’.. బాక్సాఫీస్ ‘దబిడి దిబిడే’
గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
చిత్రం: డాకు మహారాజ్; నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ దేవోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు; సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్; ఆర్ట్: అవినాష్ కొల్లా; ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, రూబెన్; నిర్మాణం: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య; దర్శకత్వం: బాబీ కొల్లి; సమర్పణ: శ్రీకర స్టూడియోస్; సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్; విడుదల: 12-01-2025
Nice 👍
Thanks