Description of Kubjika Devi | Sarpa tantra | Kubjika | Amnaya devata | Siddhaguru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @AnjanRao11
    @AnjanRao11 19 วันที่ผ่านมา +18

    కుబ్జికా దేవి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి...దక్షిణాచార ఆరాధన వేరు తంత్ర ఆరాధన వేరు...దక్షిణాచారం కంటే తంత్ర ఆరాధన ఉత్క్రుష్టమైనటువంటిది...ఒక్క శ్రీచక్రాన్ని పట్టుకుంటే చాలు ఇక సమస్త దేవతలు వచ్చి కూర్చుంటారు 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సహస్ర శ్రీచక్ర ప్రతిష్ఠాపనా కర్తా, ద్వి సహస్ర శివలింగ ప్రతిష్ఠాపనా కర్తా, దశ మహావిద్యా దేవతా పరిష్కర్తా, దశ భైరవ విగ్రహ తొలి ప్రతిష్ఠాపనా కర్తా, శివ శక్తి శిరిడిసాయి అనుగ్రహ మహాపీఠాధిపతి, తత్వదర్శి, శక్తిపాత సిద్ధయోగీశ్వరులు, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰

  • @mahalakshmi-xe8ih
    @mahalakshmi-xe8ih 19 วันที่ผ่านมา +6

    దివ్య ప్రేమ స్వరూపమైన గురు దేవా మీ పాద పద్మములకుఅనంత కోటి ప్రణామాలు స్వామీ మీ పాదాలే శరణం శరణం 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @madhaviramana6310
    @madhaviramana6310 19 วันที่ผ่านมา +1

    First time ఈ దేవి గూర్చి తెలుసుకోవడం. అద్భుతంగా ఉంది అమ్మ స్వరూపం🙏🙏🙏🙏🙏Images అన్నీ చాలా చక్కగా select chesi chupincharu 👌👏👏👏

  • @panduranganadikuda3929
    @panduranganadikuda3929 19 วันที่ผ่านมา +4

    శ్రీ చక్రంలోని పశ్చిమామ్నాయ దేవత శ్రీ కుబ్జికా దేవి ఆరు తలలతో, 12 భుజాలతో, నీలి వర్ణ దేహముతో శోభాయమానంగా ఉంటుందని, అమ్మ పాదాలలో బ్రహ్మ, తొడలలో విష్ణువు, హృదయంలో రుద్రుడు, కంఠంలో మహేశ్వరుడు, లలాటంలో సదాశివుడు, శిరస్సుపైన శివుడు కొలువై ఉంటారని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివ శక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీ చక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏

  • @madhaviramana6310
    @madhaviramana6310 19 วันที่ผ่านมา +2

    అమ్మ స్వరూపవర్ణను చేస్తూ స్వామి వారు అంతర్ముఖలు అయిపోవడం! ఈ దేవి ప్రతిష్ఠ రమనేశ్వరములో ప్రతిష్ట ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని నిశ్శంసయముగా చెప్పచ్చు.🙏🏻

  • @hemashiva7196
    @hemashiva7196 19 วันที่ผ่านมา +3

    ఓం శ్రీ రమణానందాయ నమః 🙏🏻🌹❤️

  • @badavathumeshvarma5716
    @badavathumeshvarma5716 19 วันที่ผ่านมา +1

    ఓం సాయి నాథ య

  • @Tholana
    @Tholana 19 วันที่ผ่านมา

    💐జగద్గురు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః💐
    🙏🙏🙏🙏🙏

  • @bonthalavasanthrao6386
    @bonthalavasanthrao6386 19 วันที่ผ่านมา

    జై సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః ఓం ❤❤

  • @bonthalavasanthrao6386
    @bonthalavasanthrao6386 19 วันที่ผ่านมา

    ఓం శ్రీ చక్ర మహా మేరవే నమః శివాయ ❤️❤️🔥🔥🙏🙏

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 19 วันที่ผ่านมา

    జై జై కొమ్మినేని... జై జై రామినేని జై తాడపనేని, , జై పిన్నమనేని..ఓం గురుదేవ,, సద్గురు దేవా నమో నమః. అమ్మ వారి పాద పద్మాలకు శిరస, మనస స్మరామి.. ఓం శివాని దేవ్యై నమో నమః,,, ఓం భవాని దేవ్యై నమో నమః...

  • @venkateshwarreddyyellavula1276
    @venkateshwarreddyyellavula1276 14 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌷🙏🍎🌹🙏
    ఓం హ్రీ o స్త్రీ o హూo పట్ 🙏🌹🙏

  • @SatyanarayanaAvv-u9o
    @SatyanarayanaAvv-u9o 19 วันที่ผ่านมา +1

    Om Siva Shakthi Sai siddaguru Sri ramananda maharshi vari padalaku anana atha koti pranamalu 🌹🌹🌹🌹🌹💐🏵️🏵️💐🙏🙏🙏🙏🙏🙏💅💅🌺🌹🍁

  • @hemashiva7196
    @hemashiva7196 19 วันที่ผ่านมา +2

    ఓం నమః శివాయ 🙏🏻🌹❤️

  • @varahimediahouse
    @varahimediahouse 19 วันที่ผ่านมา

    Jai Guru Ramanananda🙏🙏🙏

  • @M.S.B.VENKAT
    @M.S.B.VENKAT 19 วันที่ผ่านมา +1

    💞💞💞 జగద్గురు శ్రీ రమణానంద మహర్షి 💞💞💞

  • @parvathidandu9161
    @parvathidandu9161 19 วันที่ผ่านมา +1

    ఓం హ్రీం శ్రీం భం ఓం నమః శివాయ గురుదేవానమోనమో నమో నమః

  • @lankarao8245
    @lankarao8245 19 วันที่ผ่านมา +1

    Jai jai guru deva

  • @Kocharla
    @Kocharla 19 วันที่ผ่านมา +1

    Om Sri kubjikaa devai namah ❤

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 19 วันที่ผ่านมา +1

    మీ ప్రేమ అమృతం

  • @vineelakasi9371
    @vineelakasi9371 19 วันที่ผ่านมา +1

    Om sree ramanandhaya namaha

  • @shanmukhgaccount3357
    @shanmukhgaccount3357 19 วันที่ผ่านมา

    Swami super class thanku

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 19 วันที่ผ่านมา

    కామాఖ్య రూపం ❤

  • @VasishtaSai
    @VasishtaSai 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om jai gurudevs

  • @tirumalacheruku557
    @tirumalacheruku557 19 วันที่ผ่านมา

    జై గురుదేవా

  • @sujathayelagandula1413
    @sujathayelagandula1413 19 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @yadavokyadav8594
    @yadavokyadav8594 19 วันที่ผ่านมา +1

    👌❤

  • @zephyr__4668
    @zephyr__4668 19 วันที่ผ่านมา

    🙏🌹❤️🌹🙏

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 19 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🛐🕉️🙏🏼🕉️🛐🙏🥥🪔🏵️🔥

  • @PurnachandraraoGoli
    @PurnachandraraoGoli 19 วันที่ผ่านมา

    Kubjika Anna kunjika Anna okatena...ardam guruvugaru

    • @Siddhaguru
      @Siddhaguru  18 วันที่ผ่านมา +1

      iddaru veru veru. but final gaa andaru amma swarupale

  • @nagavellikalpana4036
    @nagavellikalpana4036 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-qp1zp8ij8zh
    @user-qp1zp8ij8zh 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🛐🕉️🙏🏼