మీకందరికీ మరియు మీ దర్శకుడు కి నా అభినందనలు ఇన్ని రోజులు ఊకదంపుడు సినిమాలు ఒక్కడు వందమందిని కోట్టుడు ఒక్కహిరో క్యారెక్టర్ ని హైలెట్ చేసుడు చూసి చూసి విసుగోచ్చింది మీ షార్ట్ ఫిల్మ్ కాదు కాదు మీ సినిమా చాలా బాగా ఉంది ఇందులోని ప్రతి క్యారెక్టర్ హీరోనే తెలంగాణ నటులు ఎవరికి తీసిపోరని మీ మీ నటనతో నిరుపించారు దర్శకుడు కి మరోసారి నా అభినందనలు 🎉🎉🎉మీరు ఇలాంటి సహజసిద్ధమైన సినిమాలు చాలా తీయాలని ఆశిస్తాను అల్ ది బెస్ట్ "మేలా" టీం అందరికీ 🤝
ఆ సినిమా లకు దీనికి తేడా ఎమిటో చెప్పగలరా బ్రో, పొగత్రాగడం, మందు తాగడం, గంజాయి తాగడం మీకు కొత్తగా, సహజ సిద్దంగా అనిపించిందా.very good చివరికి అవన్నీ చేస్తూ చివరలో అలా చేయకూడదు అని కూడ చెప్పలేదు. సినిమా లో పొగ తాగడం, మందు తాగడం ఆరోగ్యానికి హానికరమని వేస్తారు, ఈ విడియో లో అది కూడ వేయలేదు, స్మోకింగ్ చేస్తున్న ప్రతి situation చూడండి ఏదో గొప్ప సాధించినట్లు, ప్రౌడ్ గా చూపించారు. ప్రస్తుతం సోషల్ మీడియా జనాల జీవితాలను అతలాకుతలం చేస్తుంది మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు కూడ మీరు చేసిందే చేస్తారు అప్పుడు చూపించిన మీకు డబ్బులు , చూసి నేర్చుకున్న వాడి జీవితంలో బొగ్గులు.బాధ్యతాయుతమైన మంచి విలువలతో కూడిన విడియో లు జనాలను మంచి దారిలో నడిపిస్తుంది. టాలెంట్ ఉంది కదా అని తప్పుడు పనులు చేస్తే ఆ టాలెంట్ వృదా అవుతుంది.my village show members మికే వినండి దయచేసి మంచి విడియో లు చేయండి.
@@praveenkumar-ro4xukotthaga Chusthunartu Unnav Valla Prathi Videos Lo Untay Ee Video lo Marchipoyi untaru Daniki Nee Chedu Abhiprayam Cheppadam Manchidhi Kadhu
కథలో దోస్తాన్ , ప్రేమ, పెండ్లి,డబ్బు, పగ, ప్రతీకారం, స్వార్థం, హింస , అమాయకత్వం , భవిష్యత్తు కార్యాచరణ అన్ని రకాలుగా చూపించారు. సూపర్ యాక్టింగ్ అందరూ బాగా నటిస్తూ నటనలో జీవించి మీకు ఇచ్చిన పాత్ర కి జీవం పోసి న్యాయం చేసారు సూపర్
స్క్రీన్ ప్లే ఫార్మాట్ కి ఉండే హద్దుల్ని చరిపేసి ఒక మంచి కమర్షియల్ కథను నిర్మించిన My Village Show టీం కి అభినందనలు. ఒకటే హౌస్ లోని నటుల నుండి భిన్నమైన నటనను చూపిస్తున్న మీ శ్రమ బాగుంది. మీరు ఒక వెండితెర సినిమాకు చేసినట్టు ఈ సినిమా కోసం ఒక ఇంటర్వ్యూ ని ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాం. Althe Best🎉🎉🎉🎉
I'm extremely happy for this movie ... # Raju anna you killed in This performance # No words about that .# # Anil Anna # Lover boy # Anji Mama # Chandu Anna # both acting is superbbbb... # producer # Srikanth Anna Guts ki hatsoff banchatth # #❤MVS ❤
Everyone is so talented and very much professionals, so natural. I felt as if I am watching a RGV movie, I wish you guys all the very best for your future projects. I am looking forward you all to see on big screen, Yes
Really enjoyed this. Well done. Really well done. Fantastic acting - mesmerising Especially “ RAJU “ you nailed it man, blending into the work and being really “in it” ...!!👏👏👏👏👏👏
Decent ga vundi movie.... background music.... screenplay.... direction.... acting.... oka range.... chala experience vunna professional laga chesaru.... ❤
వారెవ్వా మీ సినిమా తీయడానికి ఎంత బడ్జెట్ అయిందో నాకైతే తెలియదు కానీ మీరు కానీ తెలంగాణలో ఉన్న ప్రతి థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే కచ్చితంగా మీకు ఎవరు సాటిరారు ప్రతి ఒక క్యారెక్టర్ హైలెట్ అసలు వీళ్లేనా ఇలాంటి సినిమా తీసింది అని అనుకున్న hat's off my village show team🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 నాకైతే RX100, ప్రస్థానం, రక్త చరిత్ర, రాయన్ ఈ మొత్తం సినిమాలు చూస్తే ఏ ఫీలింగ్ వచ్చిందో ఈ మూవీ చూస్తే నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు All the best every actor and characters🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Beautiful nd Intense. Raju ur absolutely made it more intense with ur presence,just nailed it, great direction. Srikanth anna huge respect for choosing a raw script. Expecting these kind of films, at least now nd then, all the best.
అన్న సూపర్ మూవీ 👌👌👌🙏🙏 కంగ్రాట్యులేషన్ టీమ్ మెంబెర్స్ కి. ఒక్క మంచి మూవీ తీశారు. ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో తియ్యాలి అని కోరుకుంటున్నాను. All the best my విలేజ్ టీమ్ సభ్యులు ku👍🏻👍🏻👍🏻💐💐🤝🤝🤝
Anna Nijam chepali ante ee movie lo SHANKAR Character ki RAJU ANNA 200% Nyayam chesadu andari kante naaku Raju anna highlight anipinchadu concept, videography,acting ,Music chala bagundhi anna edhe level lo theatre movie thiyandi anna (Raju Anna Big Fan Of U anna) Vilaithe oka reply evu anna plssssssssss😘🤌🫵😎💐
Raju anna acting mundu aa team lo avaru panike raruu .... village show pettinappati nundi chusthunna raju anna nee anji mama nee acting lo ha team lo kotte vallu undaru ❤️💯
Superb Direction... definetly u will reach great heights in direction...and all actors are natural and vere level undhi........excellent movie👍👍👏👏❤️❤️..❤❤❤
Anil and raju super acting vellaku inka manchi manchi movie's lo avakasam ravali ani anukuntunna story screenplay super e movie pedha hit kottali all the best my village show team ❤
తెలుగు సినీ చరిత్ర లో ఇన్నేళ్ళ నుండిఒకే రకమైన ట్రెండ్ కి అలవాటు అయిన ఒక సగటు పేక్షకుడికి, ఇది ఒక విప్లవాత్మక మార్పు...,ఒక రిమోట్ ఏరియా నుండి వచ్చిన సహజ నటులు,టెక్నీషియన్లు,దర్శక ప్రతిభ గలవారు ఉన్నారని ప్రపంచానికి చాటిన మై విలేజ్ షో ఎంటైర్ టీమ్ మెంబెర్స్ కి శనార్తి,తెలంగాణా గడ్డ పై అనిముత్యాలకు కొదవలేదు అని నిరూపించారు..నటన,స్క్రిన్ ప్లే,మ్యూజిక్ అండ్ డైరెక్షన్.. అన్నీ అత్యద్భుతం.
Oka village mass movie Raju acting outstanding with his killing expression s and bgm is good out n out new village story.Mayadari misamma English version for BGM highlight asalu 😂😅😂 Awaiting for the next part.
మీకందరికీ మరియు మీ దర్శకుడు కి నా అభినందనలు ఇన్ని రోజులు ఊకదంపుడు సినిమాలు ఒక్కడు వందమందిని కోట్టుడు ఒక్కహిరో క్యారెక్టర్ ని హైలెట్ చేసుడు చూసి చూసి విసుగోచ్చింది
మీ షార్ట్ ఫిల్మ్
కాదు కాదు మీ సినిమా చాలా బాగా ఉంది ఇందులోని ప్రతి క్యారెక్టర్ హీరోనే
తెలంగాణ నటులు ఎవరికి తీసిపోరని మీ మీ నటనతో నిరుపించారు దర్శకుడు కి మరోసారి నా అభినందనలు 🎉🎉🎉మీరు ఇలాంటి సహజసిద్ధమైన సినిమాలు చాలా తీయాలని ఆశిస్తాను
అల్ ది బెస్ట్ "మేలా" టీం అందరికీ 🤝
Thank you
ఆ సినిమా లకు దీనికి తేడా ఎమిటో చెప్పగలరా బ్రో, పొగత్రాగడం, మందు తాగడం, గంజాయి తాగడం మీకు కొత్తగా, సహజ సిద్దంగా అనిపించిందా.very good చివరికి అవన్నీ చేస్తూ చివరలో అలా చేయకూడదు అని కూడ చెప్పలేదు. సినిమా లో పొగ తాగడం, మందు తాగడం ఆరోగ్యానికి హానికరమని వేస్తారు, ఈ విడియో లో అది కూడ వేయలేదు, స్మోకింగ్ చేస్తున్న ప్రతి situation చూడండి ఏదో గొప్ప సాధించినట్లు, ప్రౌడ్ గా చూపించారు. ప్రస్తుతం సోషల్ మీడియా జనాల జీవితాలను అతలాకుతలం చేస్తుంది మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు కూడ మీరు చేసిందే చేస్తారు అప్పుడు చూపించిన మీకు డబ్బులు , చూసి నేర్చుకున్న వాడి జీవితంలో బొగ్గులు.బాధ్యతాయుతమైన మంచి విలువలతో కూడిన విడియో లు జనాలను మంచి దారిలో నడిపిస్తుంది. టాలెంట్ ఉంది కదా అని తప్పుడు పనులు చేస్తే ఆ టాలెంట్ వృదా అవుతుంది.my village show members మికే వినండి దయచేసి మంచి విడియో లు చేయండి.
Super anna. Chaala enjoy chesinaa
@@praveenkumar-ro4xukotthaga Chusthunartu Unnav Valla Prathi Videos Lo Untay Ee Video lo Marchipoyi untaru Daniki Nee Chedu Abhiprayam Cheppadam Manchidhi Kadhu
తెలంగాణ వాళ్లకు టాలెంట్ ఉంది.తెలంగాణ సినిమాలు అంటే అట్లా ఉంటది మల్ల .ఆంధ్ర సినిమాలు బొంద పేటిరు తెలంగాణ వాళ్ళు .జై తెలంగాణ జై జై తెలంగాణ
రాజు క్యారక్టర్ లో నటించాడు అనడం కన్నా జీవించాడు అనీ చెప్పాలి సూపర్ acting 👏👏👏👏
Raju anna fans ikada
Vere level actor
Raju anna in negative role ❤❤ vere level superb
కథలో దోస్తాన్ , ప్రేమ, పెండ్లి,డబ్బు, పగ, ప్రతీకారం, స్వార్థం, హింస , అమాయకత్వం , భవిష్యత్తు కార్యాచరణ అన్ని రకాలుగా చూపించారు. సూపర్ యాక్టింగ్ అందరూ బాగా నటిస్తూ నటనలో జీవించి మీకు ఇచ్చిన పాత్ర కి జీవం పోసి న్యాయం చేసారు సూపర్
Raju anna fans enta Mandi vunnaru 💪💪💪💪
ఒకరిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం నా ఉద్దేశం కాదన్నా రాజు అన్న మై విలేజ్ షో కి King 👑 Anna
రాజు నీ యాక్టింగ్ సినిమా లెవెల్ ఉంది తమ్ముడు చాలా బాగా చేశావ్
మై విలేజ్ షో థియేటర్ మూవీ రిలీజ్ కి ఎంత మంది వెయిటింగ్
No still they need to improve some standards. Content also need to be properly directed. For TH-cam it’s good but not for theaters
chala slow ga undi
Erojlo movie slow ga undha fast ga undha khadu concept depth undha ledha@@reddychowrasta6003
నేనైతే బయట దేశం లో ఉన్నా youtub లో చూడడమే
Anthaledule
అనిల్ ( స్నేహితుడు ) మరియు రాజు నటన చాలా చాలా బాగుంది
స్క్రీన్ ప్లే ఫార్మాట్ కి ఉండే హద్దుల్ని చరిపేసి ఒక మంచి కమర్షియల్ కథను నిర్మించిన My Village Show టీం కి అభినందనలు. ఒకటే హౌస్ లోని నటుల నుండి భిన్నమైన నటనను చూపిస్తున్న మీ శ్రమ బాగుంది. మీరు ఒక వెండితెర సినిమాకు చేసినట్టు ఈ సినిమా కోసం ఒక ఇంటర్వ్యూ ని ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాం. Althe Best🎉🎉🎉🎉
RAJU BHAI 🔥🔥🔥🔥🔥 keka acting my village show puttindhe RAJU,SRIKANTH valla ippatiki inka kingu ley villu
I'm extremely happy for this movie ...
# Raju anna you killed in
This performance # No words about that .#
# Anil Anna # Lover boy #
Anji Mama # Chandu Anna # both acting is superbbbb...
# producer # Srikanth Anna Guts ki hatsoff banchatth #
#❤MVS ❤
Thank you
Thank you
Pedda cinema laku thakkuva kakunda thisaru 👌
Raju anna acting next level royal attitude, chimpesenav anna motham vere level anthe
రాజు క్యారెక్టర్ లో జీవించాడు అనిల్ ఫ్రెండ్ అనిల్ క్యారెక్టర్ సూపర్ ఉన్నాయి ఇలాంటి వీడియోలు రావాలని కోరుకుంటున్నాను⭐⭐⭐⭐⭐
Raju Bhai..You nailed it with your acting skills...! What a dedication... Keep it up!
Raaju bro acting ki Fida mastu chesinav Anna 😍
Chinnapati ram Gopal Varma cinema chusinattundi. All the best guys. Great work
Raju anna vere level super 🔥🔥🔥🔥
Story and acting super ... just voice setup okkati miss aindi ... aina superrr... Raju Bhai Mee fan ikkada
Ma raju anna ante ilage untadhi Mari , hat's off raju anna ,Anil anna ❤ iragesaru kadha performance 😊
E mottham Film lo Raju Anna Acting Chimepesadu mamuluga kadhu super asalu👌👌👌Natichadam kadhu jivinchadu great👍🏻👍🏻
Enjoy summerr with my Village show videos and waiting for this movie all the best 🎉🎉❤❤
Story ni నడిపిన విధానం బాగుంది.... డైరెక్షన్ అదిరింది....మిరు ఇంకా ott lo movies చేయుచు... శ్రీకాంత్ బ్రో......
ఎక్కడో గుండెను పిండేసే పాత జ్యాపకం కండ్ల ముందు కదులుతున్నట్లు ఉన్నది.. ♥️♥️♥️♥️ లవ్ story
Raju next level acting❤❤
Specially Raju and Anil and Chandu and Anji mama and madhu Acting super 👌🏻 Congratulations MVS TEAM 👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bagundhi Anna..... My villeage show is back.... Raju Anna acting superb...... 🎉
Raju, do publicity like Anil...
You are a better actor from others in your team.....
Everyone is so talented and very much professionals, so natural. I felt as if I am watching a RGV movie, I wish you guys all the very best for your future projects. I am looking forward you all to see on big screen, Yes
My Village Show..Not Channel..Name..Brand..Name...Anil Anna And Entire Team Acting Awesome..Superbbbb
Raju anna nee acting ki hat'soff anna nuvu puttinde ee role kosam anatlu chesav anna ❤ And BGM KUDA CHALA BHAUNDI 🔥
Really enjoyed this. Well done. Really well done. Fantastic acting - mesmerising
Especially “ RAJU “ you nailed it man,
blending into the work and being really “in it” ...!!👏👏👏👏👏👏
100%
Echi padesindru anna ❤acting super super super
Especially Raju Anna నటనలో జీవించిడు
MY village show ❤
Team💥
Raju Bhai bolate❤❤❤❤❤❤❤
Decent ga vundi movie.... background music.... screenplay.... direction.... acting.... oka range.... chala experience vunna professional laga chesaru.... ❤
రాజు యాక్టింగ్ చాల బాగుంది
raju anna acting vere level .. raju anna acting anni characters ni dominate chesindhi
రాజు అనిల్ కి ఇచ్చిన స్వీట్ వార్నింగ్ సూపర్ సీన్
వారెవ్వా మీ సినిమా తీయడానికి ఎంత బడ్జెట్ అయిందో నాకైతే తెలియదు కానీ మీరు కానీ తెలంగాణలో ఉన్న ప్రతి థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే కచ్చితంగా మీకు ఎవరు సాటిరారు ప్రతి ఒక క్యారెక్టర్ హైలెట్ అసలు వీళ్లేనా ఇలాంటి సినిమా తీసింది అని అనుకున్న hat's off my village show team🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 నాకైతే RX100, ప్రస్థానం, రక్త చరిత్ర, రాయన్ ఈ మొత్తం సినిమాలు చూస్తే ఏ ఫీలింగ్ వచ్చిందో ఈ మూవీ చూస్తే నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు
All the best every actor and characters🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Super brother Raju bro acting highlet finally climax chapter 4 vere level
Beautiful nd Intense. Raju ur absolutely made it more intense with ur presence,just nailed it, great direction. Srikanth anna huge respect for choosing a raw script. Expecting these kind of films, at least now nd then, all the best.
Raaju anna nuvvu ne acting super next hero
అన్న సూపర్ మూవీ 👌👌👌🙏🙏 కంగ్రాట్యులేషన్ టీమ్ మెంబెర్స్ కి. ఒక్క మంచి మూవీ తీశారు. ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో తియ్యాలి అని కోరుకుంటున్నాను. All the best my విలేజ్ టీమ్ సభ్యులు ku👍🏻👍🏻👍🏻💐💐🤝🤝🤝
Specially Raju and Anil Acting Super 👌🏻 ❤❤❤❤❤❤❤❤
Raju పాత్ర లో జీవించాడు 🌹🌹🌹🌹🌹🌹
Raju::
Comedian
Hero
Villan
Singer
Anchor
Innocent
And what not
He is the real goat 🐐🤗💟
Anna Nijam chepali ante ee movie lo SHANKAR Character ki RAJU ANNA 200% Nyayam chesadu andari kante naaku Raju anna highlight anipinchadu concept, videography,acting ,Music chala bagundhi anna edhe level lo theatre movie thiyandi anna (Raju Anna Big Fan Of U anna) Vilaithe oka reply evu anna plssssssssss😘🤌🫵😎💐
❤
Excellent story , screenplay , direction and acting . This should be on silver screen ❤
Raju Anna Mass ❤❤
Music is the highlight thing in this movie.
Awesome 👌
Raju Bhai❤
Raj anna natural actor 🙌
vijay sethupathi ni chusinattu undhi raj annani chusthe
Director bro super natural story 🎥👏
Backround band music vere level undhi mawa bros
మన తెలంగాణ కళాకారులు ఇంత చక్కగా నటించాటం మన తెలంగాణ వారందరికీ గర్వకారణం 👍👍👍
Raju anna liveing in charector ❤❤❤❤❤❤❤ nd Anil anna also super and madhu anna also well supported charector
Raju anna acting mundu aa team lo avaru panike raruu .... village show pettinappati nundi chusthunna raju anna nee anji mama nee acting lo ha team lo kotte vallu undaru ❤️💯
🚨Ipatidaka oka lekka eppatinundi oka lekka, vachesthunaru my village show team 🔥🔥🔥🔥🔥
Raju Mass Political Characterisation osm 🔥
Anil అమాయకంగ nice
Over all all characters superbb
Nice
Raju acting 🔥👏💯
super Raju Anna super villan ga super 💥❤️
Raju acting very natural❤❤❤
Superb Direction... definetly u will reach great heights in direction...and all actors are natural and vere level undhi........excellent movie👍👍👏👏❤️❤️..❤❤❤
37:39 ntr anna favourite dish explained we love that scene ❤
Raju Bhai Acting sey kamaal kardhiya Aapne .. super 😍😍
Raju anna acting sprr❤
Anil and raju super acting vellaku inka manchi manchi movie's lo avakasam ravali ani anukuntunna story screenplay super e movie pedha hit kottali all the best my village show team ❤
Anil anna fans like here waiting anna fast upload ❤❤❤
Super మూవీ అనిల్ అన్న రాజు అన్న యక్తిగ్ సూపర్ అల్ ది బెస్ట్ అందరికీ
తెలుగు సినీ చరిత్ర లో ఇన్నేళ్ళ నుండిఒకే రకమైన ట్రెండ్ కి అలవాటు అయిన ఒక సగటు పేక్షకుడికి, ఇది ఒక విప్లవాత్మక మార్పు...,ఒక రిమోట్ ఏరియా నుండి వచ్చిన సహజ నటులు,టెక్నీషియన్లు,దర్శక ప్రతిభ గలవారు ఉన్నారని ప్రపంచానికి చాటిన మై విలేజ్ షో ఎంటైర్ టీమ్ మెంబెర్స్ కి శనార్తి,తెలంగాణా గడ్డ పై అనిముత్యాలకు కొదవలేదు అని నిరూపించారు..నటన,స్క్రిన్ ప్లే,మ్యూజిక్ అండ్ డైరెక్షన్.. అన్నీ అత్యద్భుతం.
4th chapter exlent... Raju,babai,Anil, Anil frnd, cm, killer మస్త్ act చేసిండ్రు
Acting & bgm ramp undhi ❤
Raju anna acting vere level…. Movie lo kuda intha natural ga undademo…🫡❤️
Waiting Anna...........😊😊
Ravala
😅😅@@prabhag-ob1cz
26:49 super love failure bgm chituka vesthey poihey prana ki ❤❤❤
Wating Bro ❤😊
Super andhari acting super I specially raju bro vere level 🎉❤❤
Raju performance superr, Anil always rocks.
Very nice అందరూ చాలా మంచిగా నటించారు 🎉good 👍
Waiting broo❤
బ్రో మీ ఎన్నో వీడియోలు చూశాను కానీ ఇది ఒక వీడియో డిఫరెంట్ గా ఉంది అన్న సూపర్ అన్న 💥💥
Isuka dandaa final episode kosam waiting anna
Thanks!
Thank you
Anna duration entha anna.....plz replyy anna....❤❤❤
Super anna Raju anna matram vere leval anna
Waiting anna......🎉🎉🎉
ప్రతి ఒక్కరు కూడా నటించలేదు, జీవించారు ,చాలా మంచిగా అనిపించింది ఎక్కడ బోర్ కొట్టలేదు, గుడ్ కీప్ ఇట్ అప్.
Blockbuster 😍😍😍
Direction bagundi ..anila ..nuv chaala Baga chesav ... expressions bagunnie😊
Wish you all team success in film industry too🎉
Raju Anna Super acting
Vere leval ... 🔥🔥🔥🔥🔥
I'm waiting
అప్పుడే Aipoinda Anipinchindi. Chala interesting ga vundi
Waiting.......!❤
MAIN GA MUSIC CHALA BAGUNDHI, SCREENPLAY DIALOGES VEREY LEVEL. CHANDU CHARECTER SUPER ELEVATION. LOVED VERY MUCH . EXPECTING PART 2 IN A WEEK.
Waiting ❤Anna
Expecting more movies like this.. Thank you for making a pure telangana movie..
waiting bro
Oka village mass movie Raju acting outstanding with his killing expression s and bgm is good out n out new village story.Mayadari misamma English version for BGM highlight asalu 😂😅😂
Awaiting for the next part.
టైలర్ అదిరింది శ్రీకాంత్ అన్న