Siddhi Mantra (సిద్ధి మంత్రం)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ఒక ప్రవచనంలో ఈ మంత్రం చదవడం / ఉపదేశించడం జరిగింది.
    ఆ మంత్రాన్ని అమ్మవారి అనుగ్రహం కోసం ఇలా 21 సార్లు చదివి upload చేయడం జరిగింది.
    శ్రీ ఉమాయై నమః 🙏🙏🙏
    సిద్ధి మంత్రం :
    ఉమా గౌరీ మహాకాళీ మహాగౌరీ శివా సతీ
    శర్వాణి చండికా దుర్గా రుద్రాణీ గిరికన్యకా
    మృడానీ పార్వతీ మాయా మహామాయా మహేశ్వరీ
    అపర్ణా శాంభవీ రుద్రా శుభా త్రిపురభైరవీ
    శ్రీ సర్వమంగళా లక్ష్మీ: భవానీ దక్షకన్యకా
    ఆర్యా హైమవతీ చేతి స్మృత్వా జయ మవాప్నుయాత్ II
    శ్రీ ఉమాయై నమః
    సర్వం శ్రీ ఉమాహేశ్వర పరబ్రహ్మార్పనమస్తు 🙏🙏🙏🙏🙏

ความคิดเห็น • 2

  • @puneethapola9306
    @puneethapola9306 2 ปีที่แล้ว +1

    Thankyou very much for uploading, your voice is sooo sweet 😀🙏

    • @కృష్ణప్రియ-స3ధ
      @కృష్ణప్రియ-స3ధ  2 ปีที่แล้ว +1

      మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు. 😇🙏
      ఇక voice విషయానికి వస్తే అంతా అమ్మ దయ 😇
      శ్రీ ఉమాయై నమః 🙏🙏🙏