శ్రీచాగంటి వారు నేర్పించిన శ్రీలలితా సహస్రం Sri LalithaSahasram Complete Learning Video Sri Chaganti
ฝัง
- เผยแพร่เมื่อ 24 ม.ค. 2025
- Sri Lalitha Sahasram Complete Learning Video by Sri Chaganti Koteswara rao garu with telugu lyrics. Temles Guide Lalitha Sahasram Videos. Sri Lalitha Sahasram complete learning video by chaganti. Sri Chaganti lalitha Sahasram full video in telugu. lalitha sahasram mistakes explaination, lalitha sahasram rules. lalitha sahasram right way to parayana. lalitha sahasram parayana mistakes . lalitha sahasram top five mistakes .
Join Now Temples Guide Membership : / @templesguide
పాదాభివందనం గురువుగారు ఇన్నిరోజులు తప్పుగా చదివినా ఈరోజుతో మాకు ఆ బాధ
తీరిపోయింది. మీకు పాదాభివందనం
పాదాభివందనం గురువు గారు 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌺💐👏👏👏👏👏🌺💐
ఈరోజు ఈ వీడియో చూడటం అదృష్టం.... గురువు గారికి పాధాభివందనం 💐💐🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభయోన్నమః 🙏 మళ్ళీ తెలుగు వ్యాకరణం క్లాస్ గుర్తొచ్చింది గురువు గారు 🙏
Mee team chala efforts petti edit chesaru...dhanyavadamulu🙏🙏
Meeku kudirihe pdf pettagalaru inka nerchukovadaniki sulabham avuthundi
Really great job
పారాయణం కొత్తగా స్టార్ట్ చేసాము ఇది ఉపయోగ కరంగా ఉంది ధన్యవాదాలు గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼
గురువుగారికి పాదాభివందనములు, గురువుగారి వలన లలిత శాస్రనామస్తోత్రం తప్పులు లేకుండా నేర్చుకుంటున్నాను,నాకు చాలా సంతోషంగా ఉంది.ఆ అమ్మవారు మీ రూపంలో వచ్చి మాకు నేర్పిన అనుభూతి కలిగింది.గురువారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
Ooooooooooooooooooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
ధన్యవాదాలు గురువు గారు, మాకు చాలా బాగా అర్థం అయ్యే విధంగా చెప్పారు. ఇన్ని రోజులు తెలియక చేసిన తప్పుల్ని సరిదిద్దారు ధన్యవాదాలు గురువు గారు , ధన్యవాదాలు హిందూ టెంపుల్స్ గైడ్
హిందూ బంధువులందరికీ గొప్ప వరం మన గురువుగారు
గురువు గారు 🙏 మీకు పాదాభివందనాలు 🙏 చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను ( లోపల ఏదో తప్పు చేస్తూన్నాను అని తెలిసిన ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియలేదు అండి 😞 భక్తి టివి లో రోజు వస్తూన్నప్పడు చదవడం అలవాటు అయింది 🙏🕉️
కాని ఇంత వివరంగా ఇక ముందు తప్పు చెయ్యకుండా గురువు గారు చాలా చాలా చక్కగా చెప్పారు 🙏 గురువు గారికి పాదాభివందనాలు 🙏, శతకోటి వందనాలు🙏
ధన్యవాదాలు అండి 🙏🕉️
ఇంతకి ఈ రోజు ఇది వినే భాగ్యం కల్పించారు మన నందూరి శ్రీనివాస్ గారి విడియోలు, ఆయన తరుచుగా చాగంటి గారి 🙏 సామవేదం గారి విడియోలు చూసి నేర్చుకోండి అని పదే పదే చెపుతున్నారు ... అందుకే ఈ రోజు చాగంటి గారి విడియో చూసే భాగ్యం కలిగింది 🙏🙏🕉️ నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అండి 🙏
గురువుగారు మీ పాద పద్మములకు శతకోటి వందనములు.మీరు చెప్పిన ఈ పద్ధతితో నామాలన్నీ అర్థమయ్యాయి గురువుగారు
జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను గురువు గారు
అమ్మ వారే మీ రూపం లో తన నామావళి ఎలా పఠించాలి అని వివరించి నట్టుంది,
Eee vedio oka varam lantidhi ❤️
Thanks to Hindu temples guide
ఈ ఛానలకు శతకోటి ధన్యవాదాలు
నాకూ ఈ video చాలా v ఉపయోగము గా vundi. రికార్డు వేసి నేర్చు kuntunnanu, అంత కన్నా గురువు గారు chepputunnavi ఇంకా స్పష్టత వస్తున్నది.
Ammavaru, nenu e video chuse LA chesindi naku chala happy GA undi correct pronunciation dorikunanduku and thank you guruvugaru,
Mee friends ki share cheyandi
అద్భుతం ఈ ప్రయత్నం . గురువూ గారికి పాదాభివందనాలు ఈ ఛానల్ కు కృతజ్ఞత లు. ఎక్కడికైనా వెళ్లి నేర్చుకోలే నివారికి తీర్చుకోలేని రుణం ఇది. శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
P u
అయా గురువు గారూ నమస్కారం
మీ పాదపధమములుకు శతకోటి దండాలు
@@vasukethavarapu1984 ౧8
@@latamacharla2427 qqqqqq11111
Llk
Kmmncxtt.....5
Thanks
ఓం శ్రీ గురుభ్యోనమః. సహస్ర కోటి వందనాలు మీకు.ధన్యవాదాలు, తెలుపుకుంటున్నాను.
జై శ్రీ రామ చాగంటి కోటేశ్వరరావు గారు పాదాలు కు శతకోటి వందనాలు అలా హిందూ టెంపుల్ వారికి నా అభినందనలు మీరూ హిందూ మతం కాలయిగా లో చేస్తున్న కృషి నా నమస్కారం
Gurugariki samajam runapadi untadhi. Efforts of temples guide is highly appreciable. Ananta Koti dhanyavadamulu.
Thanks!
Thank you so much ❤️🙏
Guruvugariki anantakoti pranamalu!
This is a great opportunity to learn easily for new beginners.
I request all the parents to make use of this opportunity for your beloved children at their school life only.
Thanks
Book author cheppandi
Me channel ku mariyu guruvu gaari paada padmamulaku ananatha koti namaskaramulu
గురూగారికి పాదాభివందనాలు. ఈ ఛానల్ వారు చేసిన కృషి అధ్భుతం. ధన్యవాదాలు. 🙏
Sri Matre Namah. Yes, but the on screen text has some mistakes. Please be careful. Sri Matre Namah.
@gayathripavani6206 - Amma, mee email ID ivvandi. Nenu meeku pampistaanu. Sri Matre Namah.
😂😂😂@gayathripavani6206
నాకు తెలిసి ఇదే అత్యద్భుతంగా ఉంది.
Nenu Lalitha shlokallu Mee channeloo choose complete rasukunnanu thank you to your channel thank you to guru garu😊😊
Guruvu gariki padhabi vandanalu...nenu kuda start chesanu...result ragane malli comments chestanu.... thanks guruvugaru
ఈ అద్భుతమైన వీడియోను మాకు ప్రసాదించినందుకు గురువుగారికి పాదాభివందనములు. మీకు ప్రత్యేక పాదాభివందనములు
😈🤖🕴👻💀👽👻💀👽👻💀👽👳👻👳💄🎛
Thancks you gurugi for keeping this vedio
Namaskaram Guruvu garu...video chusi nenu correct ga chadavatamu nerchukunnanu...chala dhanyavadamulu...
Danyavadamulu Guruji 🙏.I learnt how to read .Lalitaamma only helped to to watch this video🙏
శ్రీ గురుభ్యోనమః🙇♀️శ్రీ మాత్రే నమః🙇♀️🙇♀️🙇♀️🙇♀️ Temple guide Channel వాళ్ళకి చాలా చాలా ధన్యవాదములు మీకు🙏.
mee dwara nerchukovadam adrushtam ga bhavistunnam guruvugaru🙏🙏🙏🙏
Tnq fr up loading very very useful ,Chaganti variki koti koti namaskaramulu
Namskaram guruvugaru chala baga nerpincharu meeku trikala Vandanalu 🙏🙏🙏
Temples guide channel ki danyavadalu
Me Media ku na vadanalu
Thank you so much.💐🙏
chaganti koteswara rao gariki mariyu temples guide variki koti koti dhanyavadalu
గురువుగారు మీరు లాలితసహస్రనామ పారాయణము చక్కగా చేయించినందుకు మీకు నా పాదాభివందనములు.
Naku inni rojulu telika chala thappuga chadivanu thank u guruji
గురువుగారికి శతసహస్ర వందనాలు
చాలా బాగుంది.back ground Blue పెట్టి letters white and yellow pedite బాగుండేది. Whit colour blue, black ని deminate చేస్తుంది అనిపించింది.
అవునండీ
Thank you so much. Lalithasahasranamam correct ga ela chadavali ani manchi vedio ni maaku andinchinanduku and ekkadekkada vidiga chadavalo clearga padalu colour change chesthu icharu nice chala bagundhi once again thank you so much
🎉
🔥
😎
🎉
🔥🔥
గురువు గారికి నమస్కారములు నేను లలితా సహస్రనామం నేర్చుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి గురువుగారు
Lalitha rahasyanaama ardhamulu telusukovali anna kutoohalam unnavaaru Sri Smavedam ShaNmukha Sarma gari bhaashtam vinavachu. Adbhutamga vundi.
Om sri matrey namaha guruvugariki shathakoti padabhivandanala sri lalitha sahasra strotram thappulu lekunda chadivinchinanduku sri gurubhyo nanaha 🙏🏻🙏🏻om namaha shivaya
Chala santhosham ga undhi guruvugaru 🙏🙏🙏
గురువు గారి పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏
This is so helpful thank to channel and Chaganti koteshawr rao sawmiji
గురువు గారికి నా పాదాభి వందనాలు 🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹👏👏👏👏
గురువు గారికి నమస్కారములు నేను లలితా సహస్రనామం నేర్చుకున్నాను
Chala manchi video maku echaru
👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🕉️ శ్రీ మాత్రే నమః 👏👏👏
🙏🙏🙏🙏🙏
గురువు గారు నమస్కారం
Excellent
Thank you guruvuvaru.. Mee padalaku sathakotivandanalu
వ్రాసిన దానిలో ఉచ్చారణ దోషాలు చాలా ఉన్నాయి. చాలా బాధాకరం. చదవటానికి చాలా ఇబ్బందిగా ఉంది.
గురువు గారి నేర్పించడం చాలా బాగుంది గురువుగారికి పాదాభివందనం
E roju naku ammavari Lalitha chadavadam nechukuna meku padabivandanaluu guruv garuu🙏🙏🙏🙏
Guruvu Garu mee padalaku sathakoti hrudayapurvaka Namaskaramulu and
Many many thank you
గురువు గారు పూజ్యలు చాగంటి గారికి పాదాభివందనం.
Cala cala bagundi very nice 🙏🏻🙏🏻👌
Guruvu gariki Namskaralu 🙏 Ammavari sahasra namalu mee noti nundi vinnaka chala chakkaga arthamayyayi cheppadaniki chala sulabhanga vunnadi intha mandiki intha chakkaga vivarinchinanduku meeku hrudaya poorvaka dhanyavadalu guruvu garu 🙏🙏🙏🙏🙏
Dhayva samanulu chaganti gariki namaskaramulu
గురువు గారికి నమస్కారం మీ దయ వలన లలిత సహస్రనామం తప్పులు లేకుండా నేర్చుకుంటున్నాను
Chala chala thankyou.superb work🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
గురువు గారి కి పాధ బి వందనాలు🎉🙏🙏🙏🌺🙏
Chala vivaram gaa chepparu Guruvu Garu TQ very much sir for sharing 🎉🎉🎉🎉
Thank you so much for uploading this video. It is so helpful.
I'm so glad!
Guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏 maku ee pdf kavali ela thisukoovadam?
Guruvugariki padabhivandanalu chaala vipulamga chepparu
Guruvugariki vandanalu lalitha sahasranamalu ela chadavalo cheppinanduku meeku danyavadamulu Sri matre namaha
Sri gurubyo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 channel variki thank you so much andi 🙏🙏🙏🙏🙏manchi video ni post chesaru
Guruvu gariki paadabhivandanam🙏, prathyakshanga guru mukhatha ela nerchekovala ani eppatnundo wait chesthunnanu. Amma krupatho mi rupena ela nerchukogalguthunnanduku heartfelt thanks🙏💐shubhakankshalu.
guru. giri girivunteene sadyamukhanidhi sadyamavuthundhi guruvu gariki vandanaalu. mee runaamuthiruchukoelmu ee janmalo.
Guruji Padabhivandanamulu 🙏🌹
🙏🙏🙏
Sree mathreya namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya 🌺🙏
చాలా ధన్యవాదాలు గురువు మరియు దేవాలయాల గైడ్ ఛానెల్. దయచేసి అమ్మ సహస్రనామాన్ని PDF ఫార్మాట్‌లో మాకు పంచగలరా. ఇది గురువుగారితో పాటు🙏 అనుసరించడానికి సహాయపడుతుంది
Sri manthrei namah 🙏🙏🙏🙏🌷🌷 requesting u to tell little slow to learning for beginners TQ 🙏🙏
Guruvu gaareki padabi vandanamulu nenu nammina Amma talli me rupamulo vachi tappulu chadavakunda nannu kaapadendi meku ananthakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏
Meru ma palita devudu sir
Chala chala dhanyavadalu sir meeku,nenu Mee valla Lalitha sahastranam nerchukunnanu guruvu gaaru ...
ఓం శ్రీ గురుభ్యోo నమః పాదాభివందనం లు గురువుగారు
గురువు గారికి పాదాభివందనాలు
గురువుగారికి 🙏🙏🙏🙏🙏
Thank you. Very much helpful
Thank you very much 🙏🙏
This is very much useful
super super super చాలా బాగా చెప్పారు
Appreciable effort 👏
Krutagnatalu guru ji temples guide vaalla ki kuda chela thank u 🙏🙏🙏
లలితా సహస్రనామంనేర్చుకొని మీ వీడియో చూసి తప్పులు సరి చేసుకుని పూర్తిగా చదవగలనుధన్యవాదములు గురువుగారు
Sri mathre namaha. 🙏🙏guruvugariki padabivandanalu
guruvu garu ki na namaskaramlu. dhanayavadhulu guruvu garu. thanks a ton to the channel.
Thankyou so much Guruvugaaru🙏
శ్రీ మాత్రేనమః శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
Thank you very very much guruji garu👃👃👃👃👃👃👃👃
Sri gurubhyo namaha🌻🌹🌺 🙏🙏swami dhanyavaadhamulu swami 🌻🌹🌹🌺🌺🌻🌹🌹🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు
Chalabaga Chepparu guruvugaru gguruvu gariki Vandhanamulu