ความคิดเห็น •

  • @patibanda123
    @patibanda123 8 ชั่วโมงที่ผ่านมา +5

    ఆపండి సర్

  • @prameelan2340
    @prameelan2340 10 ชั่วโมงที่ผ่านมา +3

    Phone tapings teeste ...ktr, nagarjuna sangathit telustaadi. Pawan , cbn fmly ni nindinchinappudu ee cinima vallu yekkadaki poyaaru? NTR gaadu eppudenduku matladutunnadu? Surekha di tappuledu...ktr gaadi ni vodalodduuuu

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 17 ชั่วโมงที่ผ่านมา +8

    లీగల్ గ సురేఖ తప్పు కనపడట్లె
    బ్రాండ్ ఎంబాసిడర్ కోసం
    పంపమన్నడు పొయింది

  • @BabuRao506
    @BabuRao506 11 ชั่วโมงที่ผ่านมา +3

    KTR Abasadors Samantha, Sania etc divorced. Hiden mistory is there.

  • @meegadautf
    @meegadautf 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ గోల వారం రోజులు ఉంటుంది?తరువాత ఫినిష్?

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 10 ชั่วโมงที่ผ่านมา +6

    మీరు సినిమా వాళ్ళ గురించి చాలా విషయాలు చెప్పారు సురేఖ మాట్లాడితే తప్పా

  • @jvsasharma2114
    @jvsasharma2114 13 ชั่วโมงที่ผ่านมา +3

    వీళ్లు చేస్తున్న వీడియోలోనే కాకుండా ఎన్నో వీడియోలలో కేటీఆర్ సమంతా ని పడుకోవడానికి రమ్మని పిలిచాడు అన్నది నిజం అని చెబుతూ ఉన్నారు. ఈ విషయం వీళ్ళందరికీ ఎలా తెలిసింది. ఫోన్ టాపింగ్ కేసు కోర్టులో పూర్తిగా తీర్పు వచ్చేదాకా వేచి చూడకుండా ఫోన్ టాపింగ్ విషయాలు మంత్రులు ఇతరులు ఎలా విన్నారు? ఒక మంత్రిగా తనకు తెలిసిన రహస్యమైన విషయాన్ని అందరికీ బహిరంగంగా ఎలా చెబుతారు? అలాంటప్పుడు రాజ్యాంగాన్ని తాను ప్రమాణం చేసిన ప్రమాణాన్ని తప్పినట్లే అవుతుంది కదా? అంతేకాకుండా వీళ్ళు అందరూ ఎవరికీ తెలియని విషయాన్ని నిజం అంటున్నారు అంటే కోర్టు తీర్పు ఇవ్వకముందే కేటీఆర్ సమంతా అని రమ్మన్న విషయం నిజమని చెబుతున్నారు అంటే వీళ్ళు కోర్టు కంటే గొప్ప వాళ్ళ? మరి వాళ్ళు చెబుతున్న విషయంలో నిజం ఉంటే కోర్టు వీళ్ళందరికీ సమన్సు ఇచ్చి కోర్టుకు పిలిచి వాళ్ల నుండి ఈ విషయమై వివరణ కోరాలి కదా? కోర్టు కూడా ఏమి పట్టించుకోకుండా ఉంటే అప్పుడు న్యాయస్థానంలో న్యాయము ఎలా జరుగుతుంది? న్యాయస్థానము అంటే భయం ఎలా ఉంటుంది? కోర్టులో ఉన్నప్పుడు కూడా వీళ్లు మాట్లాడుతున్నారు అంటే కోర్టుకు సంబంధించిన విషయాలే కదా కాబట్టి కోర్టు పట్టించుకోవాల్సిందే కదా! కోర్టు వారు ఇవన్నీ పట్టించుకోకపోతే ప్రజలందరికీ న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకం సడలిపోతుంది.

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 11 ชั่วโมงที่ผ่านมา +1

    Family మొత్తం ని పరువు poyela చేశారు కదరా
    ఏమన్నా brand ambassador లా pampamani అడిగితే కూడా అందరూ ఉన్నప్పుడు వచ్చి adagali సురేఖ మాట్లాడిన పద్దతి బాగాలేదు. తన కూతురిని pampochuga

  • @raghavareddy3427
    @raghavareddy3427 8 ชั่วโมงที่ผ่านมา +1

    Surekha being a responsible lady notexpected to insult other lady just like illutrate

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 11 ชั่วโมงที่ผ่านมา +7

    నీ ఫ్యామిలీ తిట్టి sorry అంటే ఊరుకుంటారా..

    • @realindian1313
      @realindian1313 3 ชั่วโมงที่ผ่านมา

      ​@@Tupuk_boi avunu nagarjuna suddapoosa mari

    • @realindian1313
      @realindian1313 3 ชั่วโมงที่ผ่านมา

      Nee family ni thittaledu anduku santhoshapadu

  • @laxmaiahirigi5228
    @laxmaiahirigi5228 12 ชั่วโมงที่ผ่านมา +2

    Immandi garu Nagarjuna chaitu gurinche kadu akkineni nageshwar n t rgalla Needham bathukula gurinchi vallu mahila natulapai jaripina atyacharalu bayata pettandi

  • @prameelan2340
    @prameelan2340 10 ชั่วโมงที่ผ่านมา +5

    Surekha gaaru meeru nagarjuna, ktr gaadi phone tapings teeyali...yevaridaggarina vundevuntaadi...

  • @jayasubbagari3076
    @jayasubbagari3076 15 ชั่วโมงที่ผ่านมา +3

    Needhaka vaste telisedhi

  • @anilkumardarelli2100
    @anilkumardarelli2100 วันที่ผ่านมา +3

    Pink shrit sir, adi family matter, public lo petti vicharana enti ra ,
    Ekkada patu cohhara babu vedini

  • @jithenderreddy7396
    @jithenderreddy7396 วันที่ผ่านมา +2

    orey

  • @shivaw8l771
    @shivaw8l771 19 ชั่วโมงที่ผ่านมา

    It is becoming challenging eachother Congress & Cinema people, true is that they were diverted due to family affairs only, so we all have to understand their family disputes, no doubt ktr involvement and now the both ladies are lost some thing in their life that is bad remarks in their life living.

  • @bingishankaraiah-mz1gc
    @bingishankaraiah-mz1gc 4 ชั่วโมงที่ผ่านมา

    Tothi kondalu vastavam

  • @hakeemkrishna
    @hakeemkrishna 9 ชั่วโมงที่ผ่านมา +2

    Tanaku jarigithe elaguntundi

  • @mahendargoud4395
    @mahendargoud4395 5 ชั่วโมงที่ผ่านมา

    Waste fellow….. big drag talk

  • @seetsree1
    @seetsree1 23 ชั่วโมงที่ผ่านมา +9

    ఊచలు అన్న మాట సరిగా రాయలేని జోకర్లు వీడియోలు పెడతారు

    • @meegadautf
      @meegadautf 8 ชั่วโมงที่ผ่านมา +1

      బాగా గుర్తించారు.

  • @prrjyothi4276
    @prrjyothi4276 วันที่ผ่านมา +1

    Curse babu

  • @CHANDRAIAHCHANDRAGIRI
    @CHANDRAIAHCHANDRAGIRI 12 ชั่วโมงที่ผ่านมา

    హాయ్

  • @scorpio3607
    @scorpio3607 12 ชั่วโมงที่ผ่านมา

    Arrest kal aa kadaa erripoo

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 11 ชั่วโมงที่ผ่านมา +3

    సమంత మనసు విప్పి అసలు మెట్టినింట ఏం జరిగింది, తన విడాకులకు కారణం ఏంటి కోర్టు
    కు వచ్చి వివరంగా చెప్పాలి.
    అప్పుడు

    • @venkatalakshmi2540
      @venkatalakshmi2540 9 ชั่วโมงที่ผ่านมา

      Vokkanatiki cheppadu, goppavariga chelamani ayyevari bagotalu veruga vuntayi, adoka pankilam, danilone padivuntaru, dabbuvunte chalu, yedaina tinadaniki siddanga vuntaru, Courtski cleanhandsto raleru!!!!! 😮😮😮

  • @MarthaSatthigalla
    @MarthaSatthigalla 8 ชั่วโมงที่ผ่านมา

    Sodi