మొన్న కేరళ ఈరోజు ఆంధ్ర, మొదటగా ఇలా లోకల్ టూరిజం ని ప్రమోట్ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెల్పుతున్నాను రాజా అన్నా..❤ మనకి ఫారెన్ ట్రిప్ అంటే మోజు కానీ, బాగా గమనించి చూస్తే అక్కడి కంటే మంచి లొకేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక ఆంధ్ర వాడిని అయినా కూడా నా దృష్టి ఎప్పుడూ పక్క దేశం పక్క రాష్ట్రం మీదనే ఉండేది.. కానీ ఈ మధ్య రీసెర్చ్ చేసే కొద్ది అర్థమవుతోంది మన ఆంధ్ర ఇంత అందంగా ఉందా అని. మన గవర్నమెంట్ ఫోకస్ చేసి టూరిజం ని వేరే రాష్ట్రాల లాగ ప్రమోట్ చేయాలని రిక్వెస్టింగ్.. మీ ప్రయాణం విజయవంతం అవ్వాలని ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఎన్నో చూపించాలని, మీ ప్రయాణం సాఫీగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
అన్న ప్రామిస్ గా చెప్తున్నాను నా మనసులో ఏ ప్లేసెస్ చూడాలని ఉన్నాయో అవే చూపిస్తున్నావ్...వైజాగ్,అరకు చూపించావ్ రాజస్థాన్ చూపించావ్ కేరళ చూపించావ్ నా డ్రీమ్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్ చూపించావ్ ఇప్పుడు గోదావరి జిల్లాలు కోనసీమ చూపిస్తున్నావ్ చాలా చాలా చాలా థ్యాంక్స్ అన్నా...కానీ ఒకసారి సంక్రాంతి ఫెస్టివల్ కోనసీమ లో చూడాలని డ్రీమ్❤😍
Bro దిండిఅంతర్వేది నర్సాపురం మూడు కలిపి ఒక డేట్ వస్తది నర్సాపూర్ నుంచి దిండికి బోట్లు రావాలి ఆ టైంలో మార్నింగ్ సన్ సెట్ దొరికితే గోదావరి పైన సూపర్ ఉంటది బోట్ హౌస్ రిసార్ట్స్ వాళ్లని అడిగితే చూపడానికి పర్మిషన్ ఇస్తారు మన కమ్యూనిటీ వాళ్ళకి బాగా నచ్చింది ఒకసారి చూపించండి బ్రో లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి అస్సలు మిస్ అవ్వకండి
రాజారెడ్డి బ్రో కోనసీమ అందాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి రాజారెడ్డి బ్రో కోటిపల్లి గోదావరి అందాలు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అందాలని కూడా చూపించవలసిందిగా కోరుచున్నాము బ్రో రావులపాలెం నుంచి జస్ట్ 29 కిలోమీటర్స్ కోటిపల్లి విజిట్ చెయ్ రాజారెడ్డి బ్రో
Welcome to Godavari district ❤❤❤❤ అన్న ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ట్రై చెయ్ అన్న లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేవు అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మా గోదావరి జిల్లా వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు నిన్ను కేరళకి తక్కువే ఉండదు మా గోదావరి జిల్లాలు నీ వీడియోలు గురించి వెయిట్ చేస్తున్నామన్న ❤❤❤
3:55wrong root తీసుకున్నావ్, ధవళేశ్వరం to రావులపాలెం via Atreyapuram వెళ్ళివుంటే ఈ వీడియో ఇంకా బాగుండేది. barrage తరువాత bobbarlanka దాటి ఉంటే గోదావారి ఇంకో పాయ వశిష్ట గోదావరి (towards west godavari) కనపడేది. బొబ్బర్లంక దగ్గర గోదావరి రెండుగా విడిపోతుంది. మేడ్చల్ నుంచి బస్సు లో రావులపాలెం వెళ్ళితే ఇంకా కంఫర్ట్ గా ఉండేది.
No problem tomorrow morning you can cover vadapalli and ryali temples...చాలా ఉన్నాయి బ్రో మీరు ఏ రూటు తీసుకున్నా అందం ఆనందమే....అది మా గోదారోళ్ల అదృష్టం
Andra series click avutadi anna Mark my words Super video we r planning at dec but place not decided. But r8 now decided thanks for video for right time. This is ky personal differs from others
The best series avuthundi Anna idi,,,,and odalarevu lo nuv starting lone aagipoyav ,,Ongc wall pakka nunchi chivariki vellthe chala baaguntundi,,,beach wall daggara varaku vasthundi,,,
12:38 ఈ ప్లస్ కీ 400 ఏళ్ళ నాటి చరిత్ర ఉంది బ్రో జగ్గనతోట ప్రభల తీర్థం జరిగే ప్లేస్ అది. సంక్రాంతి టైం లో రావాల్సింది బ్రో ఆ 3 రోజులు నీ జీవితం లో ఒక మంచి మెమోరీబుల్ టూర్ అవుతుంది ❤ కోనసీమ జిల్లా ❤
Bro...Me Title chudaganay chala santhosham ga anipinchindhee... Super bro... One time I asked you to visit the godavari districts and you doing now...Thanks you Brother Super bro....❤ Loved it I am from near Rajahmundry. 😊 Bro literally I felt I am at my house..😊❤
మొన్న కేరళ ఈరోజు ఆంధ్ర,
మొదటగా ఇలా లోకల్ టూరిజం ని ప్రమోట్ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెల్పుతున్నాను రాజా అన్నా..❤
మనకి ఫారెన్ ట్రిప్ అంటే మోజు కానీ, బాగా గమనించి చూస్తే అక్కడి కంటే మంచి లొకేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి.
ఒక ఆంధ్ర వాడిని అయినా కూడా నా దృష్టి ఎప్పుడూ పక్క దేశం పక్క రాష్ట్రం మీదనే ఉండేది.. కానీ ఈ మధ్య రీసెర్చ్ చేసే కొద్ది అర్థమవుతోంది మన ఆంధ్ర ఇంత అందంగా ఉందా అని. మన గవర్నమెంట్ ఫోకస్ చేసి టూరిజం ని వేరే రాష్ట్రాల లాగ ప్రమోట్ చేయాలని రిక్వెస్టింగ్..
మీ ప్రయాణం విజయవంతం అవ్వాలని ఇలాంటి ప్రాంతాలు ఇంకా ఎన్నో చూపించాలని,
మీ ప్రయాణం సాఫీగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤
Superb
ఇలా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను కూడా చూపిస్తే తక్కువ బడ్జెట్ లో ట్రిప్స్ వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటది..మంచి ప్రయత్నం
Bro i am from ravulapalem
మీరు చూపించిన మా కోనసీమ అందాలు ఇప్పుడు వరకు ఎవరు చూపించలేదు thank u
మన కోనసీమ ను ఇంత బాగా చూపించినందుకు.... Thank You so Much brother
అన్న ప్రామిస్ గా చెప్తున్నాను నా మనసులో ఏ ప్లేసెస్ చూడాలని ఉన్నాయో అవే చూపిస్తున్నావ్...వైజాగ్,అరకు చూపించావ్ రాజస్థాన్ చూపించావ్ కేరళ చూపించావ్ నా డ్రీమ్ డెస్టినేషన్ స్విట్జర్లాండ్ చూపించావ్ ఇప్పుడు గోదావరి జిల్లాలు కోనసీమ చూపిస్తున్నావ్ చాలా చాలా చాలా థ్యాంక్స్ అన్నా...కానీ ఒకసారి సంక్రాంతి ఫెస్టివల్ కోనసీమ లో చూడాలని డ్రీమ్❤😍
ఇవే అందాలు మన తెలంగాణ లో ఉంటే చాలా బాగుండేది
Proper ga maintain chesthe, Anni natural wonders india lo vundevi❤️
@@chinnidiwakar You are absolutely right sir
finally u are showing the most beatiful land in india..
కోనసీమ అంటేనే ఒక హెవెన్ బ్రో.
Raji Reddy is the genuine traveler
Bro దిండిఅంతర్వేది నర్సాపురం మూడు కలిపి ఒక డేట్ వస్తది నర్సాపూర్ నుంచి దిండికి బోట్లు రావాలి ఆ టైంలో మార్నింగ్ సన్ సెట్ దొరికితే గోదావరి పైన సూపర్ ఉంటది బోట్ హౌస్ రిసార్ట్స్ వాళ్లని అడిగితే చూపడానికి పర్మిషన్ ఇస్తారు మన కమ్యూనిటీ వాళ్ళకి బాగా నచ్చింది ఒకసారి చూపించండి బ్రో లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి అస్సలు మిస్ అవ్వకండి
Vachinapudu chp bro meet avtham vachi 😁
ముమ్మిడివరం యానాం ఇలా చాలా ఉనాయి బ్రదర్ సూపర్ ఉంటాయి తిరగడానికి
చాలా అద్భుతంగా ఉంటుంది కొబ్బరి చెట్లు పొగమంచచు పల్లెటూరులు, పచ్చని పొలాలు. పేరుపాలెం బీచ్ మాత్రం మరిచిపోవద్దు అన్న మాకు గోవా తో సమానం.
Godavari districts is not a place. Its an emotion ❤❤❤❤❤❤❤❤❤❤
ఇప్పుడు మనం చూస్తుంది...ఇంతకు ముందు చూడంది ఎవ్వరు చూపించింది❤❤❤❤
వైనతేయా గోదావరి, గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి ఈ నదులలో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్న అవి కూడా చూపించండి అన్న
So good to see the Konaseema. Thank you for visiting.
అన్న మీ వీడియోస్ లో విజువల్స్ ఎలా ఉంటాయంటే మణిరత్నం మూవీలో లా ఉంటాయి మీ చిక్కటి నవ్వు లాగా😊😊😊
రాజారెడ్డి బ్రో కోనసీమ అందాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి రాజారెడ్డి బ్రో కోటిపల్లి గోదావరి అందాలు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అందాలని కూడా చూపించవలసిందిగా కోరుచున్నాము బ్రో రావులపాలెం నుంచి జస్ట్ 29 కిలోమీటర్స్ కోటిపల్లి విజిట్ చెయ్ రాజారెడ్డి బ్రో
Love from Karnataka Bengaluru ❤
Welcome to Godavari district ❤❤❤❤ అన్న ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ట్రై చెయ్ అన్న లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేవు అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మా గోదావరి జిల్లా వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు నిన్ను కేరళకి తక్కువే ఉండదు మా గోదావరి జిల్లాలు నీ వీడియోలు గురించి వెయిట్ చేస్తున్నామన్న ❤❤❤
Wowww, Most awaited video from ur channel and I am waiting from long time.Thank you Bro for making it 😊.
3:55wrong root తీసుకున్నావ్, ధవళేశ్వరం to రావులపాలెం via Atreyapuram వెళ్ళివుంటే ఈ వీడియో ఇంకా బాగుండేది. barrage తరువాత bobbarlanka దాటి ఉంటే గోదావారి ఇంకో పాయ వశిష్ట గోదావరి (towards west godavari) కనపడేది. బొబ్బర్లంక దగ్గర గోదావరి రెండుగా విడిపోతుంది. మేడ్చల్ నుంచి బస్సు లో రావులపాలెం వెళ్ళితే ఇంకా కంఫర్ట్ గా ఉండేది.
Yeah may be bro as google maps suggested aa route tisukuna.. bus lo velte bike rentals kastam kada bro ravualapalem lo
you must cover Ravulapalem banana market Yard - Largest banana market yard in India
No problem tomorrow morning you can cover vadapalli and ryali temples...చాలా ఉన్నాయి బ్రో మీరు ఏ రూటు తీసుకున్నా అందం ఆనందమే....అది మా గోదారోళ్ల అదృష్టం
మీరు మర్చిపోకుండా ఓడలరేవు sunrise కి వెళ్ళండి
@@hiramshee good content in your channel, Subscribed
Good morning Raji bro. Ni video open cheyaganey first like kodatha Raji bro.
Fantastic, thanks for covering Godavari districts
మా కోనసీమ అందులోనూ మా అమలాపురం మీ కెమెరా కంటితో చూస్తుంటే భలే ఉంది బ్రో
గుడ్ మార్నింగ్ రాజిరెడ్డి అన్న
Love from కదిరి
❤❤❤❤తెలుగు ట్రావెలర్
రాజా రెడ్డి గారు కోనసీమ అందాలు చాలా బాగా చూపించారు, మా వూరు చూపించి నందుకు మీకు ధన్యవాదాలు.❤
Video chala bagundhi bro.....Konaseema ante naku chala istam early morning fog chala bagundhi
Andra series click avutadi anna
Mark my words
Super video we r planning at dec but place not decided.
But r8 now decided thanks for video for right time. This is ky personal differs from others
Ayyo raji reddy garu... Aa dowleswaram byarage nundi bobbarlanka atreyapuram meedhuga kuda ravulapalem vellachu... Adhi inkaa super untadhi aa road and locations
Maadi Rajahmundry bro, konasima ki welcome bro. Enjoy the trip
thank you for promoting local tourism.
Wow annna❤❤❤.super undi video ❤❤
Good morning brother, you are traveller with perfect traveller mindset
సంక్రాంతి పండుగ సమయంలో వెళితే ఇంకా బాగుంటుంది. Group వెళ్ళాలనుకుంటే మాత్రం సంక్రాంతి ❤❤❤❤❤
Excellent video brother thank you for the upload😊😊❤
Anna what a presentations with valuable information great to have you Telugu community
Excellent information bro
We support you reddy garu from KUWAIT LO KONASEEMA KURROLLU
Thanks for showing our indian locations...so many people can't afford international trips, for middle class,lower middle people it will be helpful
Bro ఒకసారి లొల్ల లాకులు వెళ్ళు bro movie సూటింగ్స్ అన్ని అక్కడే జరుగుతాయి బ్రో
The best series avuthundi Anna idi,,,,and odalarevu lo nuv starting lone aagipoyav ,,Ongc wall pakka nunchi chivariki vellthe chala baaguntundi,,,beach wall daggara varaku vasthundi,,,
Plz like and share the video guy's....we need to support him❤
Drone shot's vere level vachai anna❤❤❤
Actually for coming Sankranti we're planning to explore, it's very useful to plan,as usual bro🎉
12:38 ఈ ప్లస్ కీ 400 ఏళ్ళ నాటి చరిత్ర ఉంది బ్రో జగ్గనతోట ప్రభల తీర్థం జరిగే ప్లేస్ అది.
సంక్రాంతి టైం లో రావాల్సింది బ్రో ఆ 3 రోజులు నీ జీవితం లో ఒక మంచి మెమోరీబుల్ టూర్ అవుతుంది ❤ కోనసీమ జిల్లా ❤
బ్రో, అయినవిల్లి పక్కన ముక్తేశ్వరం శివాలయం ఉంటుంది ఫేమస్
Waiting anna insta store chusinappatti undi ❤❤❤❤❤
The drone views are amazing sir .... i saw these in many movies but thought they were graphical. Really superb
9:58 ❤
Happy to see you reaching 600K subscribers. Hope you reach 5M atleast.
We are all very happy from KUWAIT LO KONASEEMA KURROLLU
Good Morning Anna, Nice video showing beauty of nature that too in our telugu states Thank You Somuch for Efforts.
Nee drone shots and vaatiki set ayye bgm. Match made in heaven bro ❤❤
Thank you for promoting domestic tourism bro. The beach's need lot of maintenance.
Konaseema my favourite place brother. Number of times visit chesanu. Enjoy brother
Thank u so much anna… akadaki veldhama ani alochisthunte ne video vachindi
Very good bro.konaseema promotion tq bro
Superb video anna chhala fresh feel undhi❤
Im from west godavari bro. Video chala bagundhi , locations chala baguntai ma side nuvvu inka baga chupinchav thankyou, okasari meet avali bro ninnu
Superbly dedicated effort
Mee videos are addictive bro
రావులపాలెం విందు లో కుండ బిర్యానీ చాలా బాగుంటుంది. కొన్ని సార్లు మీరు చెప్పినట్టు కుదరడం లేదు
Love from AMALAPURAM ❤
Drone shorts 😍 Superb 😮
Bro...Me Title chudaganay chala santhosham ga anipinchindhee...
Super bro...
One time I asked you to visit the godavari districts and you doing now...Thanks you Brother
Super bro....❤
Loved it
I am from near Rajahmundry. 😊
Bro literally I felt I am at my house..😊❤
😃
Bro drone views...Next level....👌👌👌
ఆడ ఈడ కాదు first కోనసీమ పోవాలి ❤❤
Beautiful annyya.more videos kavali Kona sema
Hyd lo unde nursery planta anni kadiyam nunde ostay!!! Loved to see you there!!
❤❤
I am from Tadepalligudem broo... Starting shot maa oorey❤️❤️
❤❤❤❤❤❤❤❤❤❤
పెద్ద హోటల్స్ వద్దు అన్నా, చిన్న చిన్న పాక గుడిసెలు లో వుండే హోటల్స్ చూపించు అన్నా నేచరల్ గా బాగుంటాయి ❤
Ma Bhimavaram kuda vellandi bro lekapothey ma godorollu feel aipotham 😅 bajji mixture taste cheyandi 😋
Wow😍always wanted to go here!!
Like the video guyss🎉👍
Welcome కోనసీమ సార్ 🌷
Welcome home Anna to our Godavari jillalu...feel free to come home ❤
ఈ వీడియో కి రేటింగ్ 5/5.
Good Morning Brother 🙏... Thank you for your videos.
Hi Raji anna planning to Kerala during Christmas holidays. Full video pettandi places to visit budget and all
Good moring anna😍
Enni Telugu travel channel unna ni video chusta a Kick verappa beutiful koona seema
Maa Godavari chupinchinanduku😢subscribe Godavari it's not just a place it an emotion ❤from UK my native Razole
Your videos are so good i will be waiting for your new video ❤love from Andhra
Bro kindly complete kadapa and gandikota vlogs and in this nature is very beautiful to explore the places in season 🎉🎉 welcome
Waiting for more videos like these
AP lo ilanti weather ni chaala baga chupincharu..........ilanti plan m ayina subscribers tho kuda cheyandi bro.....atleast 1 or 2 days plan ala.....
Bro incase konaseema lo unte
1) attreyapuram
2) mamidikuduru
3) bobbarlanka chudandi
India lone tour cheyandi all places. Chala mandi abroad countries vellaleru vallaki local tourism videos help avthay.
drone shots fantabulous bro
Perupalem beach kuda visit chey bro❤🎉
Next level...Next level anthe..... 🔥
Amalapuram vellaru ga.. Vishnu Sri lo food try cheyalsindi broo.. one of the best biryanis I ever had..
Ravulapalem nundi 5km lopulo rali jaganmohini temple undi. Anna inka chala unnai inavalli daggara mukteswaram Nuvvu sariga plan chesukoledu
Ye uru bro midi inka anni videos petene ledu apude statement lu pass chestunav
@@TeluguTraveller local bro😉
Congratulations for 600k 🎉
Liked the video anna❤
Hi.. brother meru ma village ke valdi.. Antervadipalem to Antervadi.. super area.
Thanks for video.😊
Love from konaseema ❤