1 కొరింధీ (2:12) ధేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తేలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక ధేవుని యొద్దనుండి వచ్చు ఆత్మ ను పొందియున్నాము .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💗💒💗💒
1 కొరింధీ(2:11) ఒక మనుష్యుని సంగతులు ఆతనిలో నున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియును ? అలాగే ధేవుని సంగతులు ధేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💒💒💗💗💒
నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము|| ఉదయమునే లేచి - నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు - నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము|| నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో - నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము|| భయ భీతులలో - తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము|| నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో - సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము|| నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము|| నా హృదయములోని - చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు - మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము
ఫిలిప్పీ (2:4) మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమే గాక యితరుల కార్య ములను కూడ చూడవలెను .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💗💒💗💒💗
హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗
1 కొరింధీ (2:12) ధేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తేలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక ధేవుని యొద్దనుండి వచ్చు ఆత్మ ను పొందియున్నాము .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💗💒💗💒
Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar
2 కొరింధీ (11:28) ఇవియు గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలధు . ఈ భారము ధినధినమును నాకు కలుగుచున్నధి .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💗💒💗💒💗
1 కొరింధీ(2:11) ఒక మనుష్యుని సంగతులు ఆతనిలో నున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియును ? అలాగే ధేవుని సంగతులు ధేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💒💒💗💗💒
ప్రైజ్ లార్డ్ నాన్న గారు 🙏🙏🙏 నేను కువైట్ దేశంలో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి plz😭😭😭😭 from పద్మ
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||
ఉదయమునే లేచి - నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు - నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి - (2) ||నీ స్వరము||
నీ వాక్యము చదివి - నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో - నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ - (2) ||నీ స్వరము||
భయ భీతులలో - తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము - ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను - (2) ||నీ స్వరము||
నాతో మాట్లాడు - స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో - సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా - (2) ||నీ స్వరము||
నేర్చుకున్నాను - నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా - నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు - (2) ||నీ స్వరము||
నా హృదయములోని - చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు - మార్చుము నన్ను
నీదు మహిమ కొరకేగా - (2) ||నీ స్వరము
AMEN AMEN AMEN DEVA VANDANALU TANDRI 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
Amen amen amen ❤❤
ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా
ఈ ఆశీర్వాద సందేశాన్ని పంచుకున్నందుకు చాలా వందనలు అయ్యగారు,
దేవునికి మహిమ కలుగును గాక !
ఆమెన్.
జార్ఖండ్ నుండి సతీష్.
I'm truly blessed by this video
వందనాలు పాస్టరుగారు నాబిడ్డలు నా భర్త మారు మనస్సు పొందాలని రక్షించబడాలని అందరూ ప్రార్థన చేయండి🙏🙏🙏🙏
అవునుతండ్ర యేస య్య 🙏🙏
PRAISE the LORD ayyagaru,jyothi from Gudivada
Please pray for our all family members in the spiritual life and health ayyagaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naresh from Chilakaluripet
PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏
దేవునికి స్తోత్రములు ✝️ 🛐 🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి
షలోమ్ అయ్యగారు 🙏🙏 అంజయ్య కొంపల్లి హైదరాబాద్ ✝️🛐
Vandhanalu Ayyagaru 🙏 From Guntur Ayyagaru 🙏 please pray for my family Ayyagaru 🙏 Thanks Ayyagaru 🙏
Devni ki shtotram vandanalu ayyagaru 👏👏👏
Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good evening sir 🌇🌇🌇🌇🏙️🏙️🏙️🏙️🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💕💕💕💕🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen
Praise the lord ayyagaru
Praise the lord pastar Garu 🙏🏻 ratna Kumari kakinada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Machilipatnam praise the lord vandanalu ayya garu
Vandanalu Ayyagaru 🙏🙏Krishna and family from hyd
Praise the lord Ayyagaru swapna from kakinada ❤❤❤❤❤
Praise the lord 🙏
Praise the lord Ayyagaru
Pavan from Mexico
Vadhanalu ayyagaru 😂🙏sanjay sandesh spadhana samyutha from kakinada 🙏
Amen
Praise the lord ayyagaru Iam Bindu Chennur 🙏🙏🙏
Praise the lord Anna
🙏🙏🙏🙏
🙏🏠✝️🛐🤰🏼🧑🏻🐑🦁🙏
Vandanalu Ayyagaru🙏 Amen🙏🙏 Krishna and family from hyd
praise the Lord🙏🙏
🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏🏻