అన్నామలై రియల్ స్టొరీ..స్టాలిన్ కు వేటు తప్పదా.. DMK files..| 4 Sight News
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- అన్నామలై రియల్ స్టొరీ..స్టాలిన్ కు వేటు తప్పదా.. DMK files..| 4 Sight News
#4sightnews #annamalaibjp #dmkstalin #electiontime #dmkfiles
4Sight News, Brand New Telugu news channel, a 24/7 LIVE news channel dedicated to live reports, exclusive interviews, breaking news, sports, weather, entertainment, business updates and current affairs. Exclusive Live coverage from Telangana and Andhra Pradesh.
This Channel is Promoted by 4Sight Broadcasting Pvt Ltd.'''
@4sightnews
జయహో అన్నామలైజీ యావద్దేశము మీ గొప్పతనానికి శ్లాఘిస్తున్నారు.మీ లాంటి వ్యక్తులు 10 మందితో దేశం దిశ,దశ మారిపోవటం ఖాయం...జైశ్రీరామ్. వందేమాతరం...మనదేభారతం.
జయహో అన్నామలై
జయహో అన్నామలై.జై.హిందూ.జై.భారత్.
U r absolutely correct bro👍👍👍
Jayaho
Grate, Aap, Talanganalo kuda elativallu kavali, but Karnataka lo 45% mataenti
సమర్థులైన నిజాయితీ పరులను అందలమెక్కించడమే బిజెపి విజయరహస్యం!
జై బిజెపి🚩
Akka super reading news.
Its Wrong. Bandi Sanjay Kumar is a warrior. Kishen Reddy played with Sanjay and MODI listened to Kishen Reddy. BJP out from Telangana.
@@Future-Options పార్టీకి వారియర్స్ మాత్రమే కాదు ప్యూహకర్తలూ కార్యకర్తలూ అవసరమే అందరినీ ఉపయోగించుకోవడమే
రాజకీయం, బీజేపీ కి తెలంగాణా లోనే కాదు దేశంలో నే తిరుగు లేదు.
🕉️💐✔️నేను అన్నమలై గారి వీరాభిమానిని 👌👍🚩
Me also 🙏
Sane
First iam
No.. No.. Iam first
మీ టు
ఫ్యూచర్ తమిళనాడు లోని ఏదో ఒకరోజు ముఖ్యమంత్రీ అవుతాడు 🚩🚩🚩🚩 జై Annamalai
కేవలం సనాతన ధర్మం హృదయం లో నిండిన వాళ్ళు ఇలానే ఉంటారు... జై అన్నామలై అన్న
మీ ఛానల్ చాలా ప్రజలకు దగ్గవుతున్నది. మీరు చెప్పె విధానం వున్నది ఉన్నట్టుగా సుత్తి లేకుండా కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పె విధానం బాగుంటుది ❤
సమర్థత దేశభక్తి నిజాయితీ అంకిత భావం గల నాయకుడు శ్రీ అన్నామలై. తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి మాత్రమే కాదు, దక్షిణ భారత దేశం నుండి భావి భారత ప్రధాని కూడా!!! ద్రవిడ వాదం నశించాలి. జాతీయ వాదం విస్తరించాలి.. జై తమిలగం... జై భారత్!!!🙏🙏👍
Ithanu MP ga poti chestharu.Ithanu MP avvali.Ithaniki kendram lo home sakha sahaya mantri padavi ivvali
@@manikantakarri3317 లేదు సోదరా... నేను చెప్పేది సుమారు 15 సం.లు తర్వాతి మాట... అన్నామలై తమిళనాడు కు ముఖ్యమంత్రి కావడం అత్యవసరం.👍👍👍🙏
స్టాలిన్ చట్టానికి చుట్టం కాదు,శిక్ష తప్పదు ఎవ్వరికైనా
జయహో అన్నామలై ❤❤❤❤❤❤❤❤
తమ్ముడు అన్నామలై సూపర్ నయన నువ్వు
అన్నమలైలాంటి నాయకుల కు ప్రజలంతా మద్దతు తెలపాలి
మోడీ, యోగిజి, హిమంతా బిస్వ శర్మ, అన్నామలై, సూర్య మన భవిష్యత్ ప్రధాన మంత్రులు అనేది నా అభిప్రాయం.
S
100percent correct jaisriram vandemataram bharat mata ki jai jaibjp jaimodiji jai yogiji jai hbsharma jai annamalai jai hindudesham
U missed Amith shah
Only say great national leaders
నువ్వు కూడా అయిపో పీఎం ఒక పని అయిపోవుద్ది
నిజాలను నిక్కచ్చిగా చెబుతున్న మీ ఛానల్ కు ధన్యవాదములు.అన్నామలై కి హై సెక్యూరిటీ భద్రత కల్పించాలి.ఇటువంటి నాయకులను మనం కాపాడుకోవాలి.జైహింద్👍👍👍
That is the responsibility of his party & fans
Tiger no need security bro.👍
Z+ security
VOTE for BJP party 🙏 మంచి భవిష్యత్ ఉన్న డైనమిక్ లీడర్ మన annamalai sir
అన్నామలై నిజంగానే సింహం.... వారిని అడ్డుకోవడం స్టాలిన్ వల్ల కూడా కాదు....ఎందుకంటే అతను ఒక నిజాయితీ పరుడు అయిన పోలీస్ ఆఫీసర్.... తమిళనాడు లో ధర్మం గెలుస్తుందని ఆశిస్తున్నా...🙏🙏🚩🚩🚩
All the best Annamalai sir God bless you sir
DMK party leaders are highly corrupted n Stalin n their family members are looters of Tamil Nadu
ద్రావిడ వాదం పేరుతో డీఎంకే వాళ్ళు దోచుకున్నారు. అన్నామలై మంచి పని చేస్తున్నారు. జై అన్నామలై. జై మోడీ జై భారత్.
Stalin needs tough punishment.
He has demolished around 200 ancient temples in his tenure.
The reason he gave is maintenance of temples is not good.shame on him.
ప్రాంతీయ పార్టీ లు ప్రజా స్వామ్యం పేరుతో వేల కోట్ల రూపాయల సొమ్ము దోచు కొన్నారు
ఏ విధంగా దోచుకున్నారో కాస్త వివరిస్తారా,
బాబూ అన్నామలై ప్రధాన మంత్రి గారికి మంచి మిత్రుడు దొరికారు,మిమ్మల్ని అదర్ష్ణన్గా తీసుకొని దేశం లో చాలా మార్పులు వస్తాయి.ఎంత సంపాదించినా పోయేటప్పుడు నీ వెంటారాదు నీవు చేసిన మంచితనమే నీవెంట వస్తుంది మీకు మంచి పునర్జన్మ వస్తుంది,అవినీతి చేసిన వారికి మురికి జన్మ లభిస్తుంది,ఇది భగవంతుని నిర్ణయం.
వణితమ్మా విశ్లేషణ అద్భుతం చెల్లెమ్మా
జయహో. జైఅన్నామలై.జై.భీ.జే.పిఅన్నామలైకీ.మామద్దతు
Super Ravi garu.
విజయస్త్ యంగ్ స్టార్ ✊
తెలంగాణ need such ఆ లీడర్ like అన్నమలై u
ఇటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సర్వదా వందనీయులే. గతంలో నీతి నిజాయితిలతో మెలిగేవారికి ఎనలేని గౌరవం, ఆదరణ, ఇతరులనుండి కావలసినంత సహకారం లభించేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా దానికి వ్యతిరేకంగా మారిపోయాయి. అవినీతిని ప్రతిఘటించే/తుదముట్టించాలనే ప్రయత్నాలను చేసేవారిని తరిమి తరిమి కొడుతున్నారు చాలామంది ప్రస్థుత తరం రాజకీయ నాయకులు/అధికారగణం/కొంతమంది జనం. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారందరి విషయంలో నిఖ్ఖచ్ఛగా, నిస్పక్షపాతంగా, నిర్భీతితో వ్యవహరించగల వ్యక్తుల సారధ్యంలో తగు విచారణ జరిపించబడితేనే ఆశించిన ఫలితం లభించగలదు.
Jai Sri ram
Madam, I am a big fan of Annamalai from AP, iam following him by many Tamil channels from day 1, since he joined BJP. He is the youngest BJP president in TN, very talented, having depth knowledge on all kind of subjects. He is a dynamet, up coming CM & PM candidate.
Real hero 👍
Jayaho annamalai
Next C.M.,of TAMILANADU
I'm big fan of Annamalai
10 నిమిషాల్లో చాలా బాగా చెప్పావు అక్క ధన్యవాదాలు
U great bro
Real Hero, people's live help God
జై భారతమాత జై హిందూధర్మం జై శ్రీరామ్ జై బీజేపీ
సర్ అన్నామలై గారు నిజంగా మీరు సూపర్ అండి భారతదేశంలో విశేషంగా తమిళనాడులో కేరళలో బెంగాల్లో హిందూ మతస్థుల పై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి వారికి నిజంగా అన్యాయం జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో ఇవి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కు నిజంగా అభినందనలు మీరు ఈ రకంగా అవినీతిపరుల గుండెల్లో నిద్ర పోవాలనే కోరుకుంటున్న వాళ్ళల్లో మేము ముందు ఉంటాము జైహింద్ జై అన్నామలై జై బిజెపి జై మోడీ జై శ్రీరామ్
జయహో అన్నామలై
జై అన్నమలై నీవు దేశానికి యువతకు ఆదర్శం అన్నా నీవు మా అందరికి ఆదర్శం
అన్నామలై కమిట్ మెంట్ కి హాట్సాఫ్.
గాడ్ బ్లెస్ అన్నామలై.
మనదగ్గర తెలంగాణ లో కెటిఆర్ కవిత పైలట్ రోహిత్ రేవంత్రెడ్డి RSప్రవీణ్ మాత్రమే కాక ఆందరూ ఆధికార ప్రతిపక్ష అవినీతి నాయకుల వారసులు మన పాలిట రాబోయే తరాలకు దిశా నిర్దేశకులు.
Jai annamalai Jai Narendra Modi ji jai BJP 🎉🎉🎉🎉
I AM BIG FAN OF ANNAMALAI
Supar ledar
అన్నమలై గారు చాలా great, dmk అవినీతి ని మొత్తం ఆధారాలు to సహా నిరూపించారు
జై హింద్. జై భారత్. జై అన్నామలై.
Real Hero Annamali ! Congrats Sir !
Annamali anna❤❤❤❤❤❤
Annamalalyai grate leader, jai bjp, good principaled man.
సౌత్ లో మంచి లీడర్ బీజేపీ కి
Thanks navatha for this episode about my leader
చక్కని భాష, వివరణ,,,,చాలా సంతోషం,
బొట్టు కాస్త పెద్దగా పెట్టండి తల్లీ,,,,
మరింత సంప్రదాయంగా వుంటారు,,,,
Hats off to Anna malaise ji. Such personalities are very much needed in India. Jai HO Annamalai ji, BJP
Next C.M Annamalai anna🎉❤🇮🇳🔱🚩💐
మణ ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి నాయకుడు రావాలని సదా భగవతుణ్ణి ప్రాది స్తున్నాను అమ్మ 🙏🏿🙏🏿
He is a honest person
jai SHRIRAM
Mere Sanatan Bharat Mahan
Good Annamalai keep it up
Every state of this country require Annamalai and Yogi type chief ministers
జయహో. అన్నమలై. జై శ్రీ రామ్. హర్ హర్ మహా దేవ్. భారత్ మాతాకీ జై
కళంకము లేని నీతి పరుడైన అన్నామలై లాంటి వాడి పాలనలో తమిళ దేశము సురక్షితంగా ఉంటుందని మా భావన . జై బిజేపి జై భారత్
Very nicely explained. Thank you Navatha. 🎉
🙏🙏🙏💪💪💪👍👍👍👌👌👌❤🙏అన్నామలై❤నిజజీవితంలో 🙏🙏🙏ఉద్యోగం చేసిన టైంలో కుాడా 👍👍👍💪💪💪🌹🙏సింగం 🌹💪🙏🙏🙏అని నిరుాంపించారు 💪💪💪👍👍👍👌👌👌🙏🙏🙏
భావి భారత ప్రధాని, కుప్పుస్వామి అన్నామలై
ధర్మం యప్పుడు నిజాయతీ గా ఉన్న అన్నామలై లాంటి వాళ్ళకు ఉంటుంది
Jai sreeram
future pm of Bharat
Hats off to Sri Anna malai
This may continue to save Tamil Nadu as well as our country
TQ madam good analysis
Tiger Anna zindabad 😊❤
Resepect Annamalai 🙏🙏🙏🙏🙏🙏 !!! Such great , young, dynamic , well educated and daring leaders should come in each state
A great man with Honesty is as his surname...
Non Corruption is his Weapon...
On the total,
He is living hope of the country 🙏🙏🙏
Non corruption is weapon against only corruption, but not anti-national, anti-socials
Hatsoff Annamalai garu
Annamali zindabad
జై అన్నామలై
Annamalai Garu Great Leader
Good NARRATION about Annamalai am hearing 1st time about him..Thanks to Anchor
జైబీజేపీ😊😊
Very good information AND waiting for 500k
జయహో అన్న మలయ్... 🚩🚩జై బీజేపీ.. 🚩🚩
He is one day PM 100%
స్టాలిన్ కు అనర్హత వేటు పడితే అతని భార్య CM అవుతుంది, ఇండియాలో అదేమి పెద్ద విషయం కాదు.
Your honest leader I salute you but Modi sir and Amit Shaw sir give importance to Annamalai as South BJP leader please 🙏
Excellent presentation by Madam🙏🇮🇳🙏
జై అన్నమలై జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష
ఇన్నాళకి Tamil nadu lo ఒక మంచి, నిజాయతి ఉన్న ఒక నాయకుడు బిజెపి కి దొరికాడు, అతను తప్పక tamil naad ముఖ్యమంత్రి కావాలి
Jay Annamalai Jay BJP
He is good
Annamalai
Mr.Annamalai the great genuine political person, nice analysis madam.
Annamalai Sir....great
We love you, you are marvelous and we are proud of you...
Super Anna malai Super super super super Jai BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP JAI BJP
Good 👍 బాగుంది మంచిని అందరూ కోరుకుంటారు
జై అన్నామలై జై జై అన్నామలై🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌👌
అన్నామలై గారికి అభినందనలు
ఇలాంటి వాళ్ళు దేశానికి ముఖ్యం
కొన్ని కీలక మార్పులు. దక్షిణ భారతదేశంలో రావాలి.
యువనేత అన్నామలై అందుకు ముఖ్యుడు లంచాలతో , అవినీతితో గబ్బు పట్టింది,తమిలదేశం . ఆ గబ్బు అనే. త్రిపురాసుర సంహారం చేయాలి.
అన్నామలై శివ స్వరూపుడై,
జై అన్నామలై
Tamil Singam Annamalaiji jai ho
Sister Mee laaga nizam nni nirbhayam ga cheppe dairyam undatam really hatsss offff to you.really really really you are great.mee every video lo prathi vishayam gurinchi eche explaination with proofs unbelievable
నా జీవితం లోఫస్ట్ టైమ్ ఇలాంటి నాయకుడు గురించి వింటుంటే gushbms వస్తున్నాయి..the great IPS IPS singhamalai sir
మరో యోగి భాజపాకు
He his real hiro in India akka
Very educated and clean leader Jai BJP
Jai hind Jai bharat
మోడీ గారి లాగానే అన్నామలై రియల్ హీరో.నీ విశ్లేషణ బాగుంది తల్లి.జై శ్రీరామ్
Annamali super hero 👏
అన్నామలై......తమిళ టైగర్.....
Annamalai, IPS is a sincere police officer and born to uplift the people of Tamilnadu. He has a huge following throughout India. May god bless him 🙏
Very great leader annamalai sir 👍
Sir am from Hyderabad i like u sir🎉