గురువుగారు🙏 మా తల్లిగారు కీ.శే.శ్రీమతి చెఱువు కనకదుర్గ గారు ఎప్పుడూ దేముడు ఒక్కడే అంటే వప్పుకునేవారు కాదు. విశ్వంలో ఏదీ ఏకైకం కాదు - దేవునితో సహా. దేముడు ఒక్కడే అయితే సృష్టి జరిగే ఉండేదికాదు అనేవారు. వేరే ఏ ఇతర శక్తికీ లోబడని శక్తులు అనేకం ఉండటంజేసి సృష్టి జరిగి ఉంటుంది అనేవారు. Of course, ఆవిడేమీ పెద్దగా చదువుకోలేదు అనుకోండి. కానీ నా చిన్నప్పటినుండి వినడంతో మనస్సులో అదే నాటుకుపోయింది అనుకుంటా. చైతన్యం ఒక్కటే అని వేదం చెప్పిందా🙏
🙏🙏🙏🙏🙏 om sri gurubhyo namaha
గురు గారికి నమస్కారం 🙏🙏🙏
🎉 నమస్కారము గురువు గారి ki, curent example baga cheppaaru
Very nice information
గురువుగారు🙏
మా తల్లిగారు కీ.శే.శ్రీమతి చెఱువు కనకదుర్గ గారు ఎప్పుడూ దేముడు ఒక్కడే అంటే వప్పుకునేవారు కాదు.
విశ్వంలో ఏదీ ఏకైకం కాదు - దేవునితో సహా. దేముడు ఒక్కడే అయితే సృష్టి జరిగే ఉండేదికాదు అనేవారు. వేరే ఏ ఇతర శక్తికీ లోబడని శక్తులు అనేకం ఉండటంజేసి సృష్టి జరిగి ఉంటుంది అనేవారు. Of course, ఆవిడేమీ పెద్దగా చదువుకోలేదు అనుకోండి. కానీ నా చిన్నప్పటినుండి వినడంతో మనస్సులో అదే నాటుకుపోయింది అనుకుంటా. చైతన్యం ఒక్కటే అని వేదం చెప్పిందా🙏