మంచి కండిషన్ లో ఉన్న Nano కారు తక్కువ ధరలో కొన్నాను🔥| Tata nano| Neelu arts | Relaxnt Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #Expecting1000Likes #nrcarbonantidote
    #neeluarts #relaxntmedia
    మీరు నన్ను Instagram లో కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను 🙏🙏
    link: neeluartsofficial
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

ความคิดเห็น • 298

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  2 ปีที่แล้ว +17

    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1

    • @raki07
      @raki07 2 ปีที่แล้ว

      Hi anna nano car ki fine Vasaru anna 335

    • @warangalabbayideva
      @warangalabbayideva 2 ปีที่แล้ว

      అన్న R15 v3 bs6 బైక్ 2020 సెప్టెంబర్ లో కొన్న 12000km తిరిగింది. మీరు ఒకసారి రివ్యూ చేస్తారా? కొత్తలో 55 above మైలేజ్ ఇచ్చేది ఇప్పుడు 45కి వచ్చింది..

    • @nagarjunaduggada5556
      @nagarjunaduggada5556 ปีที่แล้ว

      BROTHER na daggara TATA nano Lx undi 2011 module adi sudden ga nadi road mida agindi...
      Start chestunte tak tak ani sound vastundi start kavadam ledu

    • @nagarjunaduggada5556
      @nagarjunaduggada5556 ปีที่แล้ว

      Problem emi iyyi undoccha...

  • @krishnareddy.kotipalli1682
    @krishnareddy.kotipalli1682 2 ปีที่แล้ว +15

    హాయ్ బ్రో మీరు టాటా నానో కొన్నందుకు చాలా ఆనందపడుతున్నారు దాన్ని చూసి నాకు ఆనందం వచ్చింది ఎందుకంటే నేను నా అనుభవాలను గత ఆరు సంవత్సరాల నుంచి నానో కార్ వాడుతున్నాను ఇది రత్న టాటా గారి కల చాలా ఎక్స్లెంట్ కారు ఈ కార్ లో కూర్చుంటే ఫీలింగ్ ఇన్నోవా లో కూర్చుని ఉంటుంది అంత ఫ్రీ గా ఉంటుంది డ్రైవ్ చేయడం కూడా చాలా సులభం మెయింటినెన్స్ కూడా చాలా తక్కువ రత్న టాటా గారు ఈ కారుని ప్రమోట్ చేయడానికి చాలా అవస్థలు పడ్డారు మీలాంటి యూట్యూబ్ అప్పుడు ఉంటే చాలా బాగున్నాను రత్న టాటా గారు చాలా సంతోషించారు ఎందుకంటే ప్రమోషన్లు లేక ఫెయిల్యూర్ అయిన కారు టాటా నానో అందరూ డబ్బా గారు డబ్బా కరంటు వాస్తవం నేను విన్నాను ఇది రత్న టాటా గారి ప్రాజెక్ట్ చిన్న నిరుపేద ఫ్యామిలీకి ఒక చిన్న కారు ఇవ్వాలని రత్న టాటా గారి ఆశయంతో ఈ కారు దింపడం జరిగింది కారు చాలా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రత్న టాటా గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్న మీ ద్వారా థాంక్యూ బ్రో

  • @Dinesh-gm3bo
    @Dinesh-gm3bo 2 ปีที่แล้ว +44

    The idea behind TATA launching Nano at lower price in Indian market is...... To stop Indian families(father mother & 2 kids) travelling on single bike.......But people started quoting this car as "Auto" "Cheapest car" etc etc.... This created a negative impact on sales in market.... Hatsoff of TATA for bringing up this middle class dream car.

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 2 ปีที่แล้ว +22

    కంగ్రాట్స్ బ్రో.... నీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు మేము హ్యాపీ గా ఫీల్ అవుతున్నాము.....

  • @hydrasuraj9444
    @hydrasuraj9444 2 ปีที่แล้ว +20

    We respect rathan TATA 🎉💯

  • @kingtechintelugu8567
    @kingtechintelugu8567 2 ปีที่แล้ว +4

    నానో కార్ మైలేజ్ ఎంత ఇస్తుంది
    స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా అన్ని

  • @d.durga.prasadd.durga.pras5982
    @d.durga.prasadd.durga.pras5982 ปีที่แล้ว +1

    కారు కొనాలని కోరిక నాకు ఉందన్న కోరిక కోరిక లాగే మిగిలిపోతుంది ఒక 50,000 పెట్టి కూడా కొనుక్కోలేకపోతున్న కారు అన్న 😭😭😭

  • @amarindia2035
    @amarindia2035 2 ปีที่แล้ว +4

    Spare parts chala cost ekkuva asalu market lo dorakat leadhu

  • @rameshvemulapalli6720
    @rameshvemulapalli6720 2 ปีที่แล้ว +1

    మీరు మీ కార్ గురించి చెప్పుకోండి.అంతే కాని బొలెరో గురించి తక్కువ చేసి మాట్లాడవద్దు.తోలడం రాని వాడు అలా మాట్లాడుతారు

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Anna video jagratha ga chudu.... Naku bolero set kadu ani daani bhavam

    • @rameshvemulapalli6720
      @rameshvemulapalli6720 2 ปีที่แล้ว +1

      @@neeluartsautomobile నేను చూసే చెప్పాను.బొలెరో తో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నావు.12 ఇయర్స్ నుంచి వాడుతున్న నేను.family కి పనికి రాదు అన్నావు.తప్పు

    • @rameshvemulapalli6720
      @rameshvemulapalli6720 2 ปีที่แล้ว +1

      @@neeluartsautomobile 600 km లాంగ్ ఆగకుండా వెళ్లినా నొప్పి అనేదే తెలియదు.అది కార్ అంటే.ok నా.

  • @kornisrinivas5764
    @kornisrinivas5764 2 ปีที่แล้ว +3

    All the best anna.. TATA NANO ante kontamandi cheap ga chustaru.. naku aa car ante chala istam .. a car gurinchi baga explain cheyandi.. engine cc , pickup, mileage, speed gurinchi oka video cheyandi..

  • @ravitejabevara9395
    @ravitejabevara9395 2 ปีที่แล้ว +3

    2011 model 25000 ki konnanu sir. Same coloure milage 29kmpl. Vachidi kanni oka 15k kilometer ki bore ayeendi 22k ki resale chasanu Anni parts ape ltd set avuthaye self motor kuda vepinchanu spare parts cost yakkuva unavailable spare parts ki Delhi nundi order pettukovalli koncham price extra pettaru maruti alto ayeethe bagundediiii in my opinion

  • @hajeemohammed9912
    @hajeemohammed9912 2 ปีที่แล้ว +6

    🙏 SIR
    💐💐💐💐💐💐 CONGRATULATIONS 👌🏻👌🏻👌🏻👌🏻

  • @muralikrishnagadipelli8176
    @muralikrishnagadipelli8176 2 ปีที่แล้ว +6

    Congratulations! Brother 🥰
    Safe journey 👍👍👍👍👍

  • @pratapking1
    @pratapking1 2 ปีที่แล้ว +5

    Tata Nano car was future car but some where not clicked but now these days if Tata Nano relaunched with electric I will surely purchase

  • @warangalabbayideva
    @warangalabbayideva 2 ปีที่แล้ว +1

    అన్న R15 v3 bs6 బైక్ 2020 సెప్టెంబర్ లో కొన్న 12000km తిరిగింది. మీరు ఒకసారి రివ్యూ చేస్తారా? కొత్తలో 55km above మైలేజ్ ఇచ్చేది ఇప్పుడు 45kmకి వచ్చింది..

  • @kushil4869
    @kushil4869 2 ปีที่แล้ว +4

    Varevah... Keka anna meeru edaina chala variety ga chestaru.. Car adhurs #nano #max ki detail ga mastuu explain chesaru inka car ni ela maintain cheyalo kuda #upcoming videos lo rabotunnayi ani clear ga chepparu 🤗🤗.. And 🔥finally A hearty congrats🎉🥳👏 anna.. Have a safe ride with your family and ger more interesting content to us. Love ❤from nellore

  • @rameshmutyala2094
    @rameshmutyala2094 2 ปีที่แล้ว

    హలో నీలు బ్రదర్. నేను కార్ ఫీల్డ్ లొనే ఉన్న 65000 చాలా ఎక్కువ పెట్టేసారు. ఆ కార్ మార్కెట్ వాల్యూ 30000 మించి ఉండదు

  • @rajareddy04
    @rajareddy04 2 ปีที่แล้ว +4

    Brother, now a days spares are not available for Nano

  • @ytgarmy833
    @ytgarmy833 2 ปีที่แล้ว +6

    Congratulations anna👍💐

  • @sureshsurya1513
    @sureshsurya1513 2 ปีที่แล้ว +3

    2:05 dagara very funny Anna ela vastaye Anna elanti Idea lu😃😃😃

  • @kornisrinivas5764
    @kornisrinivas5764 ปีที่แล้ว

    Hi bro.. మీరు tata nano car ni ఎం చేసారో chepaledu

  • @chakrikaru9160
    @chakrikaru9160 ปีที่แล้ว +1

    I need this car

  • @mahikarteek
    @mahikarteek 2 ปีที่แล้ว +5

    Congratulations anna maruthi 800 2010-12 model try cheyyalsindhi.....love from SRIKAKULAM

  • @ShaikAbdulFayazYCE
    @ShaikAbdulFayazYCE 2 ปีที่แล้ว +2

    E car peru dhadell😂😂😂😅

  • @jawaharbabu1886
    @jawaharbabu1886 2 ปีที่แล้ว +1

    కంగ్రాట్స్ నీలూ గారు,
    బెజవాడ బండి పట్టారు

  • @gopi-xw3ui
    @gopi-xw3ui 2 ปีที่แล้ว +6

    Take care anna.... Nano వెళ్లి దేన్నీ గుద్దిన, ఎవరైనా Nano ని గుద్ధిన.....Nano కే........Hm

  • @commonman0078
    @commonman0078 2 ปีที่แล้ว +1

    అయితే ఫైనల్ గా నానో తొక్క తీస్తానంటావ్ 😀😀😀

  • @indiansrinivas7994
    @indiansrinivas7994 2 ปีที่แล้ว +2

    😁 కారు పరిస్థితుల నూతి లోనిచి నుంచి వచ్చి నెత్తి లో పడింది అనటు ఉంది 😁

  • @SingerRameshRam12345
    @SingerRameshRam12345 4 หลายเดือนก่อน

    Bro meedi ekkada village kalavalanukuntunna neelu bro

  • @tamarisaravisita3502
    @tamarisaravisita3502 2 ปีที่แล้ว +1

    ఈ కారు రివ్యూ కి సిటీ డ్రైవ్ వరల్డ్ లో చానల్ కి పంపించు అన్నయ్య😀

    • @panduraj475
      @panduraj475 2 ปีที่แล้ว

      😂😂😂😂😂

  • @t.chinnanaidu5405
    @t.chinnanaidu5405 5 หลายเดือนก่อน

    Tata nano konnali anna...maadhi middle class family anna..

  • @Naniafitech
    @Naniafitech 2 ปีที่แล้ว +3

    Congratulations Annai..😍😍 Safe Ride..😇😇

  • @sudheerchristfollower5779
    @sudheerchristfollower5779 2 ปีที่แล้ว +5

    వందనములు బ్రదర్ 🙏🙏🙏

  • @lingaraj7620
    @lingaraj7620 2 ปีที่แล้ว

    Hi bro How are you
    Miru e car unchukuntara sell chesthar please let me
    Thanks

  • @ganeshvittanala
    @ganeshvittanala 2 ปีที่แล้ว

    స్పేర్ పార్ట్స్ దొరకవు అంటున్నారు నిజమేనా అన్నా

  • @indocoreyt7212
    @indocoreyt7212 2 ปีที่แล้ว +1

    Accident nano ki 40k too much Annnoo .....😂🤣😂😂🤣😂🤣😂😂😂🤣😂🤣😂🤣😂🤣😂😂

  • @garateja4286
    @garateja4286 2 ปีที่แล้ว +1

    Papam aa nano car leka leka ne chethilo padindi anna 😀😀danipani ipoddi inkaa 🔥🔥🙏gud information anna 🙏

  • @ravisrilatha
    @ravisrilatha ปีที่แล้ว

    Anna elanti cars vunte cheppu bro

  • @warangalabbayideva
    @warangalabbayideva 2 ปีที่แล้ว

    అన్న R15 v3 bs6 బైక్ 2020 సెప్టెంబర్ లో కొన్న 12000km తిరిగింది. మీరు ఒకసారి రివ్యూ చేస్తారా? కొత్తలో 55 above మైలేజ్ ఇచ్చేది ఇప్పుడు 45కి వచ్చింది..

  • @youtubersravanth
    @youtubersravanth 2 ปีที่แล้ว +1

    Hi Anna Naku kuda nano undhi non AC Naku Danilo ac set chaiyalli anna please help me anna 18,000km tirigidhi 2010 model

  • @akuthotashravan6835
    @akuthotashravan6835 2 ปีที่แล้ว +1

    Subscribed because of tata Nano.....

  • @ramaraopt1659
    @ramaraopt1659 2 ปีที่แล้ว +3

    Congratulations brother 👏

  • @kgamingtj7
    @kgamingtj7 2 ปีที่แล้ว +1

    Annaya GS 1200 bike review chai
    Love you from Bapatla ❤️❤️

  • @inoob7026
    @inoob7026 2 ปีที่แล้ว +1

    Chitti drive world to review cheyyandi ee car ni

  • @vishnuyadavmellakanti
    @vishnuyadavmellakanti 2 ปีที่แล้ว +2

    Congratulations Anna Drive Safe 👍

  • @ashokvlogs9114
    @ashokvlogs9114 2 ปีที่แล้ว

    Bro nakkuda oka nano car kavali bro chusthunna kani dorakadam laydhu meku telisthe cheppandi bro nenu unnadhi hindhupur ( T ) chilamathur ( M ) morampalli ( V ) bro plz

  • @deadlandbikers
    @deadlandbikers 2 ปีที่แล้ว +1

    Bro alage bikes gurinchi kooda cheppandi bro info 👍

  • @jahangirmohammed7103
    @jahangirmohammed7103 2 ปีที่แล้ว

    Bandi e model do cheppaledu.adi teliste rate bagunda Leda anedi cheppochu.na daggara namo twist undi

  • @suprithgoud
    @suprithgoud 2 ปีที่แล้ว

    Maku okkati eppiyandi

  • @saipitchuka3406
    @saipitchuka3406 4 หลายเดือนก่อน

    Tata nano ki tollgate free ah paid ah anna

  • @basha2329
    @basha2329 2 ปีที่แล้ว

    Bajaj qute (quadricycle) 5 heavy personalities ni ekkinchukuni
    Top pai 25 kg
    Dikkey lo 25 kg rear seat back 25 or more kg
    Weight veskuni Srisailam ghat road trip veyandi Brother kudirthe

  • @barigenaveen282
    @barigenaveen282 ปีที่แล้ว

    Great Anna meeru assal bad ga feelavakunda techi ilaaa video chesi mari chepthunnaru Ratan tata garu mana madya tharagathi vallakichesina goppa thinking ki nidarshanam ee Nano Car 🙏🙏🙏🙏

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 ปีที่แล้ว

    Super , TQ for your information

  • @deelipkumarm1007
    @deelipkumarm1007 2 ปีที่แล้ว

    అన్న యాక్సెస్ 125 mileage మీరు చెప్పే లిక్విడ్ యాక్సెస్ కి వాడవచ్చా

  • @kishorealur7856
    @kishorealur7856 ปีที่แล้ว

    Really it's a proud moment and great job you did.I am also a proud owner of Tata Nano XT for 5years without any repair except normal and regular servicing.Maintanance cost is affordable.

  • @chakri8916
    @chakri8916 2 ปีที่แล้ว

    80K lo untaYa Anna

  • @tadepallisrinivas7467
    @tadepallisrinivas7467 2 ปีที่แล้ว

    టూ వీలర్ తో పాటు ఫోర్ వీలర్ గురించి కూడా మీ వీడియోలు వస్తాయన్నమాట.

  • @srkpaturu3982
    @srkpaturu3982 2 ปีที่แล้ว

    యస్ సార్,మంచి నిర్ణయం, కార్ చాలా బాగుంది ,ఏక్సిడెంట్ కార్ కి ఎలా జరిగింది

  • @kslvvaraprasad5864
    @kslvvaraprasad5864 2 ปีที่แล้ว +2

    Waiting for North East trip on nano.

  • @thirupalnaikmude3769
    @thirupalnaikmude3769 2 ปีที่แล้ว

    Naaku nano kaavali anna 30,40 thosend lo ...evari daggara i na unte cheppandi please

  • @krsrinivasreddy4969
    @krsrinivasreddy4969 2 ปีที่แล้ว

    Verna fluidic second hand car 2013 model baguntudha

  • @deelipkumarm1007
    @deelipkumarm1007 2 ปีที่แล้ว

    టాటా నేను మైలేజ్ రివ్యూ కోసం వెయిట్ చేస్తూ

  • @surya-hh5kl
    @surya-hh5kl 2 ปีที่แล้ว

    Cheapest car kaadhu bro
    Most affordable car

  • @gangasona8086
    @gangasona8086 2 ปีที่แล้ว

    Car mileage setting Ekkada chyancharu Nadi Khuda neno car please tell me anna

  • @yaramanayuninikalyankalyan5899
    @yaramanayuninikalyankalyan5899 2 ปีที่แล้ว +1

    First like mawa

  • @harshavardhan9536
    @harshavardhan9536 2 ปีที่แล้ว

    Naku nano car kavali neat condition undali evaraina unte cheppandi frnds

  • @lkalidas7019
    @lkalidas7019 2 ปีที่แล้ว

    Anna madhi Srikakulam .....nenu mimmalini kalavali ankuntunnanu plzzz ..... Anna

  • @barigenaveen282
    @barigenaveen282 ปีที่แล้ว

    Kani anna chala damage aindi anipisthundi okkasari details thisukondi

  • @romanticandmass2619
    @romanticandmass2619 2 ปีที่แล้ว +1

    Car chaala bagundhi

  • @gangasona8086
    @gangasona8086 2 ปีที่แล้ว

    Na car ku da mileage 15 vastundi please tell me anna

  • @yash.2876
    @yash.2876 2 ปีที่แล้ว

    Hi bro, car mileage enta istundi.

  • @SrinivasP179
    @SrinivasP179 2 ปีที่แล้ว

    ఇంతకుముందు వీడియో లో కార్ చూసాను బ్రో
    కార్ బాగుంది

  • @tiruoffice1729
    @tiruoffice1729 ปีที่แล้ว

    Car registration year???

  • @rajuvarmatravelvlgs9782
    @rajuvarmatravelvlgs9782 ปีที่แล้ว

    Mi village suryapeta na

  • @CaptenGaming9556
    @CaptenGaming9556 ปีที่แล้ว

    Bro mileage ?

  • @nayeemshaik7867
    @nayeemshaik7867 2 ปีที่แล้ว

    Nenu intakanna manchi Nani car 39k ki konna

  • @pailaeswar246
    @pailaeswar246 2 ปีที่แล้ว

    Tata Tiago seconds vunte cheppara? Vizag or Srikakulam.

  • @mahesh-fm6ee
    @mahesh-fm6ee 2 ปีที่แล้ว +1

    #srikakulam

  • @vishnuvardanreddy9618
    @vishnuvardanreddy9618 2 ปีที่แล้ว

    Haha inko 40 k pedithe new nano vastundi..wrong pic

  • @romanticandmass2619
    @romanticandmass2619 2 ปีที่แล้ว +2

    i am die 💖💖💖💖 fan Neelu anna

  • @bykrvlogs5651
    @bykrvlogs5651 2 ปีที่แล้ว

    Bro any time meru yeppudu ammali ante call me or msg me

  • @romanticandmass2619
    @romanticandmass2619 2 ปีที่แล้ว

    Mee lanti manchivaariki antha manchey jaragaalani korukuntunnanu

  • @haritejareddy5141
    @haritejareddy5141 ปีที่แล้ว

    Super bro nice car ❤

  • @prasadofficial6994
    @prasadofficial6994 2 ปีที่แล้ว

    E roju Ratan TATA garu NANO car kosam Instagram lo post chesaru Bro TATANANO 💓

  • @John-kv3ph
    @John-kv3ph ปีที่แล้ว

    I heard tata nano launching again with ev model 😊😊😊😊😊😊😊😊

  • @RockyVlogs176
    @RockyVlogs176 2 ปีที่แล้ว

    దాని మీద మోజు ఎవ్వరికి లేదు నీకు తప్ప ఇప్పుడు

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 ปีที่แล้ว

      Oh ok brother

    • @RockyVlogs176
      @RockyVlogs176 2 ปีที่แล้ว

      @@neeluartsautomobile
      ఇప్పటిదాక నేను అనుకునేవాన్ని మనం పెట్టిన కామెంటు వాళ్ళు ఎందుకు చదువుతారు లే వాళ్ళకు టైం ఉండదు అని అనుకునేవాడిని
      కానీ మీరు నా కామెంట్ చదివారు నాకు ఏదో ఒక రిప్లై ఇచ్చారు గ్రేట్ బ్రదర్

  • @maofficial9192
    @maofficial9192 2 ปีที่แล้ว

    Bro nadagara kuda nano LX 2011 modal vundi oka dentel dr di konanu 64000/- 35300KM thirigindi super condition
    Naku maileg vachi 1l ki 22 to 25 varaku vastundi miku enta vastundeo maku chepandi

  • @somubhanu7087
    @somubhanu7087 2 ปีที่แล้ว

    Neelu bro nuv superb nuvu yedaina iragadisthav

  • @gangasona8086
    @gangasona8086 2 ปีที่แล้ว

    Mileage Ela sitting cheyali please tell me anna me mobile number please

  • @ravitejabevara9395
    @ravitejabevara9395 2 ปีที่แล้ว

    Plz don't go more than 60kmph on this vehicles its too dangerous....

  • @kishorenagullapalli2073
    @kishorenagullapalli2073 2 ปีที่แล้ว

    Waste of money bro, 625 cc car, enduku konnaru

  • @gudajayachandrareddy1275
    @gudajayachandrareddy1275 2 ปีที่แล้ว

    Anna HN moto youtube channel Anna dagara vundi Anna nano

  • @bannusasi4867
    @bannusasi4867 2 ปีที่แล้ว

    Anna madhe tadepelligudem ne anna esari kalavacha anna

  • @nandinikumar1284
    @nandinikumar1284 2 ปีที่แล้ว

    Hai anna meemu nano car seconds lo tisukovali anukuntunnamu ... vijaywada lo miku telisinna vaaru unte cheppandi anna .. plz reply

  • @9885626062
    @9885626062 2 ปีที่แล้ว

    Please help in buying a tata gen xt twist model car

  • @anjianji69995
    @anjianji69995 2 ปีที่แล้ว

    Meillage entha vastundhi bro

  • @romanticandmass2619
    @romanticandmass2619 2 ปีที่แล้ว

    Negative comments patinchukovadhu

  • @romanticandmass2619
    @romanticandmass2619 2 ปีที่แล้ว

    Meeru me family happy ga car lo velandi safe ga nadapandi

  • @balaiahsadimela2361
    @balaiahsadimela2361 ปีที่แล้ว

    Super 👍👍👍

  • @polojusaidachary7781
    @polojusaidachary7781 ปีที่แล้ว

    Best car❤