Learn Keyboard beginner lessons 1 | Online Keyboard Classes | Telugu Tutorial | Easy Piano

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ค. 2019
  • CHORDS MUSIC ACADEMY Online Classes- Contact: 7981585309(Whatsapp)
    Instagram: / chordsmusicacademyhyd
    CHORDS MUSIC ACADEMY - Contact: 7981585309(Whatsapp)
    Address: Panchavati Colony, Lanco Hills Rd, Manikonda, Hyderabad, TELANGANA-500089
    Website: www.chordsmusic.in
    Email: chords.music.academy@gmail.com
    #telugupianoteacher #chordsmusicacademy
    Online Courses:
    Keyboard, Guitar, Vocals( Carnatic and Hindustani) - Whatsapp Number 7981585309
    Additional Links:
    Tutorial1: • Learn Keyboard beginne...
    Tutorial2: • Learn Keyboard beginne...
    Tutorial3: • Learn Keyboard beginne...
    Tutorial4: • Best Keyboard Finger e...
    Tutorial5: • Learn Keyboard beginne...
    Tutorial6: • Learn Keyboard beginne...
    Tutorial7: • Learn Keyboard beginne...
    Tutorial8: • Minor Scales in Telugu...
    Tutorial9: • All Piano Major Scales...
    Tutorial10: • 2 Octaves C Major Mino...
    #telugupianoteacher
    #chordsmusicacademy
    #chordiax
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 680

  • @suniljangam1056
    @suniljangam1056 4 ปีที่แล้ว +134

    Super man , I really learnt it's sooo crazy',,, iam not related to music , but I just searched how to play , I got your channel , I really really impressed of your teaching skills

    • @bhargavachintoju5063
      @bhargavachintoju5063 3 ปีที่แล้ว +7

      మీరు చెప్పే విధానము చాలాబాగున్నది. మీ వలన మేము కొంత నేర్చుకోగలమని ఆశ ఉన్నది. ధన్య వాదములు.

    • @gspbgmcenter3008
      @gspbgmcenter3008 3 ปีที่แล้ว +2

      Yes bro i have learn by watching your videos and tride few tunes please visited my channel and watch. Thank you for the wonderful video lesson

    • @prasadkaza3999
      @prasadkaza3999 3 ปีที่แล้ว

      Hi Sunil, really it's fantastic.

    • @prasadkaza3999
      @prasadkaza3999 3 ปีที่แล้ว +2

      @@gspbgmcenter3008, you said well.

    • @meenakasravanthi5752
      @meenakasravanthi5752 ปีที่แล้ว

      Super sir class

  • @kalyanramakanth
    @kalyanramakanth 2 ปีที่แล้ว +240

    పియానో కొని....2 నెలలు గా... యూట్యూబ్ లో చాలా... వీడియోలు చూసా సర్....కాని...ఒక.. పద్ధతి గా పియానో.. నేర్చుకోవడం..ఈ వీడియో తోనే సాధ్య మైంది... మంచి గురువు లభిస్తే...ఆ శిష్యుడి ..ఆత్మ సంతృప్తి..ఆత్మ స్థైర్యం... రెండూ...చాలా బావుంటాయి సర్...మరిన్ని పాఠాలు.. మీనుంచి ఆశిస్తూ.... మంచి పాఠాన్ని... పథాన్ని.. అందించిన మీకు కృతజ్ఞతలు...

    • @gangubegari2042
      @gangubegari2042 ปีที่แล้ว +1

      🙏

    • @sammelodies
      @sammelodies ปีที่แล้ว +1

      సర్ చాలా బాగుంది దేవుడి మిమ్మల్ని ఇంకా ఆయురారోగ్యాలతో నింపనేకులను కళాకారులుగా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు ఇంకా దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @eshwarsri0096
      @eshwarsri0096 ปีที่แล้ว +1

      @kalyanramakanth garu nenu kooda oka piano 🎹 kondham anukuntunna nu sir .CASIO SA-78 nenu very beginner ni.. is it possible learn from home..okavela aythe emaina suggestions ivvandi.

    • @boorlapk5970
      @boorlapk5970 ปีที่แล้ว +1

      @@eshwarsri0096 same here recent ga casio keyboard teskunanu beginners ki 61keys kyboard edaina better.
      Btw meeru lessions emaina teskuntunara?

    • @psycokillersathya4014
      @psycokillersathya4014 ปีที่แล้ว

      Bro ntha petti konavu piano

  • @venkatarammannareddy3782
    @venkatarammannareddy3782 8 หลายเดือนก่อน +7

    మీరు చెప్పిన విధానం సూపర్ సార్. విధ్య బోదించడం చాలా గొప్ప విషయం. మీకు నమస్కారం గురువు గారు.

  • @rudrakunta1678
    @rudrakunta1678 6 วันที่ผ่านมา +1

    చాలాబాగా అర్థం అయ్యే రీతిలో చెప్పినారు sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @DS-or3gu
    @DS-or3gu หลายเดือนก่อน +1

    సార్ చాలా బాగా చక్కగా త్వరగా సింపుల్ గా చెప్పారు. నాకు మొదటి క్లాస్ వచ్చేసింది అన్న భావన కలిగింది 🙏

  • @MrComment4u
    @MrComment4u ปีที่แล้ว +3

    Music classes verthikethey me video random ga chusanu Sir, chala easy chepthunnaru, e roju start chesa me classes Vinatam!

  • @kantamneniradha794
    @kantamneniradha794 10 หลายเดือนก่อน +5

    చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. Thank you so much sir. నేను పియానో కొనుక్కొని సంవత్సరం అయింది కానీ ఇంత బాగా నేర్పేవారు నాకు ఎక్కడా ఉంటారో తెలియలేదు. ఇప్పుడు మీ క్లాస్ విని నేర్చుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా థాంక్యూ సార్ చాలా బాగా అర్థమయ్యేలా చెబుతున్నారు

  • @Lobster16763
    @Lobster16763 3 ปีที่แล้ว +6

    సార్, మీ చానల్ ఇప్పుడే చూశాను. నేను (58) కీబోర్డ్ online లెస్సన్స్ కోసం చాలా ఖర్చుపెట్టాను. I have Yamaha one with 61 keys. నెలలు సంవత్సరాలు గడిచాయేగానీ కొద్దిగా కూడా ప్రోగ్రస్ కనబడలేదు. అందరూ ఆర్నెల్లలో వస్తుందంటారు. Keyboard కొని ఐదారేళ్ళయినా నిరుత్సాహమే. I hope that your lessons will help me fulfil my lifetime desire of playing piano in the presence of my relatives and friends. Thank You for Telugu lessons. 🙏🏿

  • @sridharcholleti1969
    @sridharcholleti1969 2 ปีที่แล้ว +3

    నమస్తే గురువు గారు! చాలా బాగా చెప్పారు. నేను కూడా key బోర్డు కొన్నాను. practice మీరు చెప్పినట్లుగా చేస్తాను.

  • @peddaobulesu2707
    @peddaobulesu2707 ปีที่แล้ว +2

    Good morning sir,chaalaa rojulnundi piano play cheyaalani korika.saryna paddhathilo guide chesevaalluleka maanesaanu. Meeru chebuthunna process chaalaa nachindhi . children kooda play cheyyagalaru.Iam very thankful to you sir.now I am learning.Thank you .

  • @svenkataramana9441
    @svenkataramana9441 3 ปีที่แล้ว +5

    Superb sir
    మీ explanation చాలా బాగుంది

  • @cheekatlanageswararao7715
    @cheekatlanageswararao7715 2 ปีที่แล้ว +3

    చాలా బాగా అందరికి అర్థం అయ్యే రీతిలో చెప్పారు సార్ థాంక్యూ

  • @vijayakumarpenuboina6266
    @vijayakumarpenuboina6266 ปีที่แล้ว +1

    వీడియో చూడం గానే ఇంత ఈజీగా నేర్చేస్కోవచ్చా అనిపించింది

  • @durgaprasannababu
    @durgaprasannababu ปีที่แล้ว +1

    తెలుగులో చాలా చక్కగా పియానో లెసన్స్ చెబుతున్నారు మీకు ధన్యవాదాలు

  • @chowdariprasad
    @chowdariprasad 7 หลายเดือนก่อน +1

    Hello, I am 71 and a retired banker cum professor. I sing Karaoke songs in TH-cam and StarMaker. I want to learn Key Board at home as a pass time only. Thanks for the channel and tutorials for beginners in Telugu.

  • @TeluguFinanceReviews
    @TeluguFinanceReviews ปีที่แล้ว +2

    చాలా బాగా అర్థం అయ్యే పద్దతిలో, సులువుగా తేలిగ్గా చెప్పారు sir
    Hatsoff!

  • @lopintiheman6218
    @lopintiheman6218 ปีที่แล้ว

    నమస్తే సార్,,మీరు చెప్తున్న విధానం ఎంతో చక్కగా ఉంది.అర్థం అయ్యేటట్టుగా ఉంది. నాదొక చిన్న డౌటు. ఇందులో గమకాలు అనీ చెప్తాఉంటున్నారు కొంతమంది. అంటే ఆ గమకాలు అనే ఆ పాతకాలం తెలుగు భాష కూడా మ్యాగ్జిమమ్ ఇప్పుడున్న తరాలకి తెలియదు. అంటే అచ్చ తెలుగులో అంటే మనం మాట్లాడుకునేటువంటి తెలుగు పద్ధతిలో వాటిని ఏమంటారు కొంచెం వివరణాత్మకంగా చెప్పాలని ఆశిస్తున్నాను. అంటే పాత సంస్కృత పదాలు పద్ధతిలో కాకుండా అవి ఇప్పుడున్న వారికి అర్థం కాదు కనుక అలాగని ఇంగ్లీష్ కూడా పెద్దగా వచ్చిన వాళ్ళు ఉండరు అందుకని అంతా పురాతనమైన పద్ధతిలో కాకుండా కొంచెం వాడుకు భాష మనం మాట్లాడే వాడుకు భాషలో దయచేసి చెప్పాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెడితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పాత వాళ్ళు హార్మోనియం వాయించేవారు వాళ్లకి అంత చదువు అంత జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా వాయిస్తూ ఉన్నారు.కానీ ఇప్పుడు చదువు తెలివి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దానిమీద దృష్టి పెట్టకపోవడంతో రావడం లేదు. అంటే ఈ స్కేల్స్ అంటే ఏంటి, కొంచెం వివరంగా అంటే నా ఉద్దేశ్యం ఏందంటే వాడుకు భాష ప్రస్తుతం తెలుగులో వాడుకు బాస్ ఉంటది కదా ఆ వాడుకు భాషలో చెప్తే మ్యాగ్జిమం కొంచెం అర్ధంఅయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని ఉదాహరణలతో కూడా చెప్తే బాగుంటుందేమో స్పష్టంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా థాంక్యూ సార్.

  • @mamatharahuth3241
    @mamatharahuth3241 ปีที่แล้ว +1

    Mee dwaara nenu ippudu kottaga piano nerchukuntunnanu,,,thank u so much master gaaru

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 3 ปีที่แล้ว +2

    ధన్యవాదములు ఈరోజు నుండి నా సెల్ల్ఫోన్ లో మీక్లాసెస్ వింటాను నాకు పియానో నేర్చుకోవాలి అని ఉంది అందుకే మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ అయ్యాను

  • @user-ny6qn5rm7v
    @user-ny6qn5rm7v 2 หลายเดือนก่อน +1

    Chala బాగా చెప్పారు సిర్ బాగా అర్థం అవుతుంది Tq కీ బోర్డు ఎలా నేర్చుకోవాలి అర్థం అవుతుంది చాల క్లాస్ చూసాను కానీ అర్థం కాలేదు మీ క్లాస్ అర్థం అవ్వెల చెప్తున్నారు tq so much sir

  • @rajeshethan9319
    @rajeshethan9319 10 หลายเดือนก่อน +1

    Just tempo and time signature kosam videos chustunaanu kani Mee way of explaining and teaching chala nachindi ❤. Then what next I've Just subscribed 😅😊 thank u I've got a good teacher

  • @Deen91
    @Deen91 2 ปีที่แล้ว +3

    I search many class for learning piano..it was best class to learn piano☺️☺️

  • @injavarapusudharani3591
    @injavarapusudharani3591 2 ปีที่แล้ว +5

    Tq so much.l don't have any knowledge of keyboard but still I was able to follow with ease.

  • @kushitechandvlogs
    @kushitechandvlogs ปีที่แล้ว +1

    Anna Super చెప్పారు అన్న.నేను keybord నేర్చుకుందాం అనుకుంటున్న బ్రో.maybe ఎన్ని డేస్ లో నేర్చుకోవచ్చు బ్రో. నేను చర్చ్ లి paly cheydan కీ అన్న.

  • @madhusudhan8450
    @madhusudhan8450 ปีที่แล้ว +1

    sir eroje join ayyanu prati lesson miss avvakunda undala ukuntunnanu
    sincere ga practices chestsnu please keep guiding me thank sir

  • @salahabuddy
    @salahabuddy 9 หลายเดือนก่อน +3

    1st class tho katti padesaru guruvu garu. Iam at age 46 started learning . Dhanyavaadhalu🙏

    • @sumanaarja6321
      @sumanaarja6321 3 หลายเดือนก่อน

      Great Prakashgaru keep it up

  • @Venkey1983
    @Venkey1983 3 ปีที่แล้ว +1

    సార్ ఈ కరోన కాలంలో బయటకు పోవుటకు వీలు లేదు.ఇంట్లో బోర్ కొడుతుంది.నేను రెండు రోజుల క్రితం ఒక చిన్న పియానో కొన్నాను.మీ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను.నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చరిస్తున్నాను.నేను చాలా మంది వీడియోలు చూసాను.మీ వీడియోలు చాలా బాగున్నాయి.మీ lessons కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు.👍👍👍

  • @sundaraosundu431
    @sundaraosundu431 3 ปีที่แล้ว

    చాలా చాలా థాంక్స్ అన్న
    మీ వలన నేను కీబోర్డ్ నేర్చుకోవాలనే కోరిక తీరుతుంది
    థాంక్స్ అన్న

  • @kadikatlasanthasaroja3869
    @kadikatlasanthasaroja3869 3 ปีที่แล้ว +1

    చాలా బాగా explain చేశారు tq, ఇప్పుడు learning stage లో ఏ model keyboard తీసుకుంటే బాగుంటుంది. Plz మీ సలహా ఇవ్వండి

  • @ranjithkumarmanne
    @ranjithkumarmanne 3 ปีที่แล้ว +9

    appreciate your work Sir 👏🙏 you are doing a very good job. I do not know anything about keyboard and now I feel It is very easy to learn keyboard with your teaching. ☺️👌

  • @krishnarjunbanoth7418
    @krishnarjunbanoth7418 ปีที่แล้ว +8

    Great lesson for piano starters. Thank you so much sir.

  • @ramuaudiosandvideos
    @ramuaudiosandvideos 3 ปีที่แล้ว +2

    sir mee first lesson chala bagundi motham chusanu subscribe chesukunnanu

  • @lifeisbeautiful-ramanaindr3985
    @lifeisbeautiful-ramanaindr3985 2 ปีที่แล้ว +1

    Adbutham Sir, first class ga cheputunnaru🙏🙏

  • @kamudueati9923
    @kamudueati9923 ปีที่แล้ว

    i have started today with the 1st lesson.. very clear and excellent way of teaching

  • @dastagiridastagiri4783
    @dastagiridastagiri4783 2 ปีที่แล้ว +1

    Namaste sir telugulo meeru cheppe vidanam chala bagundi

  • @adbutharaoatmakuri9107
    @adbutharaoatmakuri9107 3 ปีที่แล้ว +2

    sir first of all thank you , intavaraku evvaru naaku ila nerpinchaledu. thanks a lot

  • @ravikumarguntagani8444
    @ravikumarguntagani8444 ปีที่แล้ว +1

    సార్ తెలుగు సినిమాలలోని ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిక పాటలకి లిరిక్స్ తెలుపగలరు మరియు రిధం కూడా తెలుపగలరు

  • @jaipauls6257
    @jaipauls6257 2 ปีที่แล้ว +3

    Very useful for me because I am a beginner

  • @pudaripraveen7301
    @pudaripraveen7301 2 ปีที่แล้ว +2

    చాలా బాగా నేర్పిస్తున్నారు బ్రో I like it

  • @techoyoutube7105
    @techoyoutube7105 ปีที่แล้ว +2

    Thank you sir. Ur a such a great man. Because, of u now I am able to understand how to play piano

  • @shyamposhala1744
    @shyamposhala1744 11 หลายเดือนก่อน +1

    Sir your voice is just like JD Laxmi Narayana garu laga undi 😊

  • @nissiangel6721
    @nissiangel6721 3 ปีที่แล้ว +7

    This is my first class hope it may helps me to learn. Thank you so much

  • @maddineninirmala5049
    @maddineninirmala5049 3 หลายเดือนก่อน +1

    Super sir meeru basics nundi chepthunnaru mulapadesina keyboard thisi play chestunnamu

  • @jyothikethavarapu1233
    @jyothikethavarapu1233 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు.ధన్యవాదాలు

  • @graceministriespastor.gowt2610
    @graceministriespastor.gowt2610 4 หลายเดือนก่อน +1

    Excellent Guruji......i want learn keyboard 🎹🎹 by your videos.....tq for your great explanation.....to day 1st lesson was so interesting....I will continuely wach your videos

  • @ramaraomeesala1661
    @ramaraomeesala1661 8 หลายเดือนก่อน +1

    సార్, మీరు తెలుగులో చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మీ online class ల ఆధారంగా కొత్త key board కొని నేర్చుకోవచ్చా సార్

  • @udaykiran8753
    @udaykiran8753 4 ปีที่แล้ว +2

    Thank you sir
    Naku me explanation baaga nachindhii. Naaku piano meedha chaala interest undhi
    I will definitely learn from your channel.
    Once again very very thank you sir

  • @knraju666
    @knraju666 16 วันที่ผ่านมา +1

    Sir, your demo is good on piano learning for beginners. Pls.suggest a good keyboard for my kid 13 yrs and useful for long-time

  • @suseelamedapati5929
    @suseelamedapati5929 3 ปีที่แล้ว +3

    Excellent sir. You are explaining very clearly. Thank you so much sir.

  • @TheSravanthiaries
    @TheSravanthiaries ปีที่แล้ว +1

    చాలా బాగా explain చేసారు. Thank very much sir

  • @srujandundi4645
    @srujandundi4645 3 ปีที่แล้ว +5

    Great teaching in this difficult time we can read in home we no need to go out

  • @nikhithadevarakonda4399
    @nikhithadevarakonda4399 3 ปีที่แล้ว +1

    Chaala clarity tho cheppaaru sir and this information is more useful to me thank you

  • @anshsahadev4695
    @anshsahadev4695 2 หลายเดือนก่อน +1

    Thank you sooooo much....repati nundi anni practice chestanu

  • @rajarajeshwarivarahagiri2363
    @rajarajeshwarivarahagiri2363 2 ปีที่แล้ว +1

    Excellent Guruvugaru. Chalabaga ardham ayindi

  • @ebpaulg17
    @ebpaulg17 ปีที่แล้ว +1

    Excellent sir, very good teacher. Thank You

  • @gsp1149
    @gsp1149 2 ปีที่แล้ว +4

    Dear Frn.. today I heard your tutorial for the first time..it's lovely..I shall continue your tutorials..you are great..keep it up..

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 4 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరిస్తున్నారు.ధన్యవాదములు.

  • @user-xx3ug5gc5o
    @user-xx3ug5gc5o 2 ปีที่แล้ว +1

    Your Excellent learner Sir. TQ so much . Handsoff for your patiance Sir.

  • @valaparlasabasteen2255
    @valaparlasabasteen2255 หลายเดือนก่อน +1

    Sir tq .chala Baga cheputhunaru sir .me vidioes pettadi sir

  • @pranaykidsshots2932
    @pranaykidsshots2932 3 ปีที่แล้ว +1

    Super video sir my children is learning lessons from your lessons thank you so much.

  • @sugunap3543
    @sugunap3543 3 ปีที่แล้ว +1

    Super uncle I am study ING 4 th class I name is Joby Sam your class is very clear uncle I am so glad to hear this video & keabord but I have 4 optive only

  • @Joice_9835
    @Joice_9835 2 ปีที่แล้ว +1

    Meru Chala clarity ga chepthunaru

  • @emmanuelmbchurchsanathnaga2808
    @emmanuelmbchurchsanathnaga2808 3 ปีที่แล้ว +2

    You are excellent teacher God bless you

  • @kalyanisri1650
    @kalyanisri1650 3 ปีที่แล้ว +2

    Chala chala baaga explain chesaru sir. Thank you very much 🙏

  • @m3studio172
    @m3studio172 4 ปีที่แล้ว +4

    Explained in easy method. thank you sir

  • @kanakamedalasivakalyan
    @kanakamedalasivakalyan ปีที่แล้ว +1

    Nice Anna today I am starting play my keyboard thank you

  • @krishvenu241
    @krishvenu241 10 หลายเดือนก่อน +1

    super ga explain chesaru sir,... thank you soo much...

  • @vasavikiran
    @vasavikiran 3 ปีที่แล้ว +1

    Thank you so much andi...okkokkati chala clear ga explain chestunnaru..chala baga ardhamavutondi..learning ki kuda easy ga interesting ga undi..I just stated to learning keyboard...your channel is very much useful to beginners...Thaks alot 🙏🏻

  • @parishalemraju3751
    @parishalemraju3751 ปีที่แล้ว +2

    Very Useful to learners.Thank you sir

  • @gemsmusicals
    @gemsmusicals 2 ปีที่แล้ว +1

    Sir Tq manchi classes and processes cheptunnaru bagundi
    Karnatic classess syllabus base gane cheptunnaru kada 🙏

  • @sunilsheba98
    @sunilsheba98 ปีที่แล้ว +1

    Chala clear ga chepparu sir..thank u

  • @bevarasaimohan8894
    @bevarasaimohan8894 4 ปีที่แล้ว +2

    Really grateful. Sir. Super. Clearly ga undi more useful

  • @turibhatlaeswararao9062
    @turibhatlaeswararao9062 4 ปีที่แล้ว +2

    Super sir I want to learnt it's really use for everyone thank you sir

  • @teluguvjtechchannel5447
    @teluguvjtechchannel5447 2 ปีที่แล้ว +1

    చాలా బాగా విపులంగా చెప్పారు ధన్యవాదాలు 🙏

  • @SantoshKumar-po6vm
    @SantoshKumar-po6vm ปีที่แล้ว

    Brother super , nen Chala rojulanunchi nerchukundam anukunan kani , meru chepina vedanam Chala bagundhi epudu key board kocham telisindhi thank you so much 👍

  • @sadhikpasha2757
    @sadhikpasha2757 3 ปีที่แล้ว +5

    Excellent explanation... now onwards you can be my guru.. am 51 year old n instructing to learn key board after seeing this vedio..

  • @sekarjntu
    @sekarjntu 2 ปีที่แล้ว +1

    excellent tutorial sir..crytal clear..Thank u so much🙏

  • @macharlasabitha9865
    @macharlasabitha9865 3 ปีที่แล้ว +1

    Super sir.. Tq soo much for this.. I saw soo many videos but no one sed like you sir tq so much...

  • @bkshalini
    @bkshalini 3 ปีที่แล้ว

    Awesome!! The best tutorial on keyboard.. thank you so much..

  • @ramamohanuppuluri6610
    @ramamohanuppuluri6610 ปีที่แล้ว +2

    Thank you sir..I want to learn play keyboard. Hope your lessons guide me in right way..

  • @anandkishore8903
    @anandkishore8903 2 ปีที่แล้ว +2

    Thank you Sir very Excellent and good teaching thank you

  • @shekarss79
    @shekarss79 2 ปีที่แล้ว +1

    Tq u sir ...❤️❤️❤️🥳🥳🥳Chala adbhuthanga explain chesavu ...tnx a lot to u sir

  • @janakib6110
    @janakib6110 7 หลายเดือนก่อน +1

    Nice class.clear and very informative👍🏻👍🏻👌🏼🙏🏻

  • @tunakalasurya6213
    @tunakalasurya6213 ปีที่แล้ว +1

    Exlent tutorial sir.I will follow you. thanking you sir.

  • @murthyjn3219
    @murthyjn3219 2 ปีที่แล้ว +1

    Your Video use me very much learning Piano pratice . Murthy from Canada.

  • @prabhu6086
    @prabhu6086 4 ปีที่แล้ว +3

    Tq sir meeru elane videos continue cheyandi sir..

  • @umasharmavittapu8381
    @umasharmavittapu8381 ปีที่แล้ว +1

    Thanq so much. chalaa బాగా nerpisthunnaaru ,,.

  • @thaman875
    @thaman875 3 ปีที่แล้ว +2

    Thank you sir.very useful for biginners.

  • @rekhagunna8986
    @rekhagunna8986 ปีที่แล้ว +1

    Sir Your explanation is very good..sir. it's too helpful..👍

  • @ambedkarch6765
    @ambedkarch6765 ปีที่แล้ว +2

    Excellent explanation Anna..
    No words...

  • @girijag3252
    @girijag3252 ปีที่แล้ว +1

    Thank you very much sir really wonderful explanation for beginners once again thank you sir

  • @balarajupoola8676
    @balarajupoola8676 3 ปีที่แล้ว

    Good sir nenu chusi nerchukuntunanau thank you very much 🙏

  • @VikasKumar-eu1ui
    @VikasKumar-eu1ui 4 ปีที่แล้ว +2

    Superb sir I really interested music definitely i follow your classes tq so much lisening ur classes iam feel so happy once again tq

  • @tadilakshmi9272
    @tadilakshmi9272 3 ปีที่แล้ว +7

    You are explaining very clearly. Today only we started to learn. It is very easy to learn. Thank you sir.

  • @gsasibhusanarao3091
    @gsasibhusanarao3091 ปีที่แล้ว +1

    Thank you sir my child is learning easily

  • @girijag3252
    @girijag3252 ปีที่แล้ว +1

    Sir i had understood properly about how to use thumb finger

  • @hemanthkumar-bw4gn
    @hemanthkumar-bw4gn 3 ปีที่แล้ว +2

    Excellent sir...Thank you soo much

  • @m.sgardenarts9607
    @m.sgardenarts9607 ปีที่แล้ว +1

    Thank u sooomuch sir very clear ga chepparu...

  • @socialsoldier4272
    @socialsoldier4272 3 ปีที่แล้ว +4

    Super teaching sir , u r great

  • @swarnalatha1396
    @swarnalatha1396 3 ปีที่แล้ว

    Thankyou sir. Today I have seen your channel liked it. Ihave subscribed. Today is my first class.Guru Brahma Guru Vishnu gurudevo maheswara.....gurave namaha.