మడి చీర.. పూజ చేసుకునే టప్పుడు కట్టుకునే చీర.. ఓ ..చాలా బాగుంది.. కానీ మడి చీర పూజ చీర అని మనము పవిత్రం గా పిలుచుకునే టప్పుడు దానికంటూ ఒక గౌరవం ఉంటుంది కదా.. ఆ గౌరవాన్ని మీరు భంగ పరిచారు.. హై హీల్స్ వాడటం ద్వారా/ వేసుకోవడం ద్వారా.. హై హీల్స్ వేసుకునేది ఏమిటండీ.. ఏమి హైహీల్స్ లేకపోతే చీర కట్టుకోరా..? ఇదే హై హీల్స్ తో వెళ్ళి పూజ ముందర కూర్చుంటారా..? మడి వంట చేస్తారా..? చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండాలి.. దయచేసి హైహీల్స్ తో చూపించకండి.. మేము ఆ మడి చీరని ఎంతో గౌరవిస్తాము..
మీరు వీడియెూ లు ప్రమెూట్ చేయాలనుకపంటే నేర్చుకుని చేయండి. ఎంతో సాంప్రదాయకమైన మడికట్టు మేము కట్టుకుంటాం! మేము పూజలప్పుడే కాకుండా ఇళ్ళల్లో నిత్యకృత్యాంగా కట్టుకునేవారు మా అమ్మమ్మగారు.చాలామంది అలాగేకట్టుకునేవారు
Ee sari ni inka andanga kattocchu.The best videos on this drape r the we make over videos .The sari drape there is much more elegant than this.Many women in places like Nizamabad wear this drape very fast and very elegantly.
Plz dnt share with half half knowledge... Madicheera aanaydi based on place change అవుతుంది... What u showed is maharastra style... Y ths for telugu people..... N in telugu stated panta poolalaloo work chasAy time lo ths used to wear bt not for madi .... N dnt missguide people who don't know....
Very wrong...madi cheera perutho fashion show ki ready cheyyadam really adharmam.. culture Leni vaallatho culture ki sambandhinchi adhi koodaa cultured clothes lo Leni vaalla chetha veyinchi choopinchadam chaalaa baadhaakaram. Please stop this nonsense shows in the name of our Holy Pooja& Devotion. I request all to protest against these showoff & protect our Culture 🙏🙏
Just wondering is it a Telugu Channel? Please do not destroy the beauty of the traditional style by saying you can also use it in a modern way. Madi saree draping does not represent fashion dear.
చెప్పులేకుండా బాగుండేది
చాలాబాగా నేర్పుతున్నారు . ధన్యవాదాలు
చాలా బావుంది మీ నేర్పే విధానం, perfect explanation
మడి చీర.. పూజ చేసుకునే టప్పుడు
కట్టుకునే చీర.. ఓ ..చాలా బాగుంది..
కానీ మడి చీర పూజ చీర అని మనము పవిత్రం గా పిలుచుకునే టప్పుడు దానికంటూ ఒక గౌరవం ఉంటుంది కదా.. ఆ గౌరవాన్ని మీరు భంగ పరిచారు.. హై హీల్స్ వాడటం ద్వారా/ వేసుకోవడం ద్వారా.. హై హీల్స్ వేసుకునేది ఏమిటండీ.. ఏమి హైహీల్స్ లేకపోతే చీర కట్టుకోరా..? ఇదే హై హీల్స్ తో వెళ్ళి పూజ ముందర కూర్చుంటారా..? మడి వంట చేస్తారా..? చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండాలి.. దయచేసి హైహీల్స్ తో చూపించకండి.. మేము ఆ మడి చీరని ఎంతో గౌరవిస్తాము..
Thank you most helpful for me
Gochi kacha saree kadithe super
this is very helpful.upload more saree draping tutorials like this.specially nauvari and dhoti styles
చెప్పులువేసుకోవడమేమిటో నాకు అర్ధం కావటలేదు. పొట్టవాళ్ళు, పొడుగు వాళ్ళు అనేది ఉండదు సాంప్రదాయాలకు.
మీరు వీడియెూ లు ప్రమెూట్ చేయాలనుకపంటే నేర్చుకుని చేయండి. ఎంతో సాంప్రదాయకమైన మడికట్టు మేము కట్టుకుంటాం! మేము పూజలప్పుడే కాకుండా ఇళ్ళల్లో నిత్యకృత్యాంగా కట్టుకునేవారు మా అమ్మమ్మగారు.చాలామంది అలాగేకట్టుకునేవారు
Can we use 9 yard saree for this type draping?
Supar mam
Nice vedio
Ee sari ni inka andanga kattocchu.The best videos on this drape r the we make over videos .The sari drape there is much more elegant than this.Many women in places like Nizamabad wear this drape very fast and very elegantly.
Thappuga kattaru, teliyani vallaithe vintaru
Cheppulu veskuni entandi
Cost nineyardssareeentapl
Kottaga tappuga vundi చీర కట్టడం రాకుంటే ఊరికే ఉండండి కానీ అవమనపరుచకండి దయచేసి
Plz dnt share with half half knowledge... Madicheera aanaydi based on place change
అవుతుంది... What u showed is maharastra style... Y ths for telugu people..... N in telugu stated panta poolalaloo work chasAy time lo ths used to wear bt not for madi .... N dnt missguide people who don't know....
Yes, this is not the Andhra Brahmin style.
Very wrong...madi cheera perutho fashion show ki ready cheyyadam really adharmam.. culture Leni vaallatho culture ki sambandhinchi adhi koodaa cultured clothes lo Leni vaalla chetha veyinchi choopinchadam chaalaa baadhaakaram. Please stop this nonsense shows in the name of our Holy Pooja& Devotion. I request all to protest against these showoff & protect our Culture 🙏🙏
Saree katte vidanam teliyakapothe chaala video lu unnai. Choosi nerchukondi. Aa taruvatha channel lo choopiddurugaani.
పొట్టి వాళ్ళు,పొడుగువాళ్ళు అనేది కాదు
Ee 1st type saree type name enti?? Kappulu na??
👌👌👌👌
Just wondering is it a Telugu Channel? Please do not destroy the beauty of the traditional style by saying you can also use it in a modern way. Madi saree draping does not represent fashion dear.
అమ్మా కట్టేది తెలుగు కట్టు ఆ ఇంగ్లిష్ మాటలు బాగా లేవు .
Avnandi meeru cheppedhi correct a
Ths is not telugu states style it's Maharashtra style
Dhoraga cheppandi
జడ కూడా వేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది
A cheppulu avasarama
This is not the andhra brahmin style Madi cheeram.
Wrong way of draping..