టీచర్లపై రౌడీ షీటర్ పెట్టాలన్న సామాజికవేత్తను నిలదీసిన టీచర్ | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • టీచర్లపై రౌడీ షీటర్ పెట్టాలన్న సామాజికవేత్తను నిలదీసిన టీచర్ | TV5 News Digital
    #tleugunews #tv5news #tv5livenews #tv5telugu #tv5
    The channel telecasts hourly news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 483

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 2 ปีที่แล้ว +59

    ఆ 5గురు MLA ల మీద రౌడి షీట్ ఓపన్ చెయ్యాలి,

  • @savitamurthy2530
    @savitamurthy2530 2 ปีที่แล้ว +89

    నిబద్దత కలిగిన ఉపాద్యాయులు కువందనాలు.

  • @muralikrishna3604
    @muralikrishna3604 2 ปีที่แล้ว +76

    Really hats off Madam..చాలా బాగా బుద్ది చెప్పారు. ఇప్పటికైనా Half knowledge paytm batch కి బుద్ది వస్తుందేమో చూడాలి.

  • @karatekungfu
    @karatekungfu 2 ปีที่แล้ว +34

    ఓకే మేడం...నమస్తే మేడం...సారీ మేడం... 😂😂😂😂 దుమ్ము బాగా దులిపింది అక్క.

  • @ramalingeswararaokasula8708
    @ramalingeswararaokasula8708 2 ปีที่แล้ว +23

    టీచర్స్ వల్ల గొప్పవాళ్ళు అవుతారు... టీచర్స్ మాత్రం అదే స్థాయిలో మిగిలిపోతున్నారు... గట్టిగా ఇచ్చారు మేడం... ధన్యవాదాలు🙏🙏

  • @jerripothularaju9065
    @jerripothularaju9065 2 ปีที่แล้ว +22

    మేడం ముందుగా మీ నమస్కారం మా ఉపాద్యాయులు కూడా తమ సొంత డబ్బులతో చాలా మంది పిల్లల చదువులకు పుస్తకాలకు ఖర్చు పెడుతున్నారు చాలా మంది ఉపాధ్యాయులు తమ సొంత నిధులను స్కూల్లో కర్చుపెడుతున్నారు ఇది నిజం

  • @nageshkumarpinisetti6446
    @nageshkumarpinisetti6446 2 ปีที่แล้ว +71

    సూపర్ మేడం, మీ భాద్యతలు అన్ని చక్కగా వివరించారు. తెలియకుండా, బుద్దిలేకుండ మాట్లాడిన వారికి ఇలాగే అందరు బుద్ది చెప్పాలి. 🙏🙏

    • @chandrakala9454
      @chandrakala9454 2 ปีที่แล้ว

      Samageka betha save society not spoil society

    • @vamsi8669
      @vamsi8669 2 ปีที่แล้ว

      @@chandrakala9454 Teacher gaaruu guubaa guii anipincharuu

  • @gsacharyulu4592
    @gsacharyulu4592 2 ปีที่แล้ว +29

    తల్లీ మీకు అభినందనలు..

  • @ssraju2874
    @ssraju2874 2 ปีที่แล้ว +17

    గురువులు మీకు 🙏

  • @ravikuamar7676
    @ravikuamar7676 2 ปีที่แล้ว +18

    కొంతమంది నీచులు అమ్మ ఒడినే అవమానిస్తున్నారు.ఇక్కడ అమ్మ అంటే టీచర్ ఒడి అంటే పాఠశాల..🙏🙏🙏🙏

    • @chaarvikroynewschannel7933
      @chaarvikroynewschannel7933 2 ปีที่แล้ว

      అదే అమ్మ వడి లో నీచ పనులు చేసే ఉపాధ్యులను ఏమనాలి sc st బాలికల గురుకులాల దేగ్గెర ఉండే మహిళా టీచర్ లు చేసే జూబుసాకరమైన పనులకు మీరు సమాధానం చెప్తారా రవి సుమ గారు ఎంత దారుణం అంటే ఒక అమ్మాయి బయటికి వెళ్లి ఒక అబ్బాయితో తిరిగి రావడానికి ఆ టీచర్ లు తీసుకునే అమౌంట్ ఎంతో తెలుసా + అక్కడ ఉండే లేడీ వార్డెన్ తో సాయోధ్య కుదరుచు కొని ఇలాంటి నీచ పనులు చేస్తారు ఈ పరిస్థితి ని ఏం అనాలి సోదర

    • @chaarvikroynewschannel7933
      @chaarvikroynewschannel7933 2 ปีที่แล้ว

      మీరు రీప్లే ఇస్తారు అని ఆశిస్తున్న

  • @pachipulususrinivasrao7564
    @pachipulususrinivasrao7564 2 ปีที่แล้ว +12

    Super. Teacher Akka is hero ❤️🙏🙏 Jai TV 5

  • @punachandrababu1517
    @punachandrababu1517 2 ปีที่แล้ว +25

    Well said madam, my best wishes and support to her, keep going madam all the best

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 2 ปีที่แล้ว +6

    ప్రతి మనిషికి ఒక తల్లి ఉంటుంది ఆమెకి ఎంతో గౌరవమైన స్థానం ఇస్తాం. అలాగే ప్రతి మనిషికి గురువు ఉంటాడు ఆ తర్వాత స్థానం వారికి ఇస్తాం. సభ్యత సంస్కారం లేని మృగాలకి తల్లి అన్నా గౌరవం లేదు గురువు అన్నా గౌరవం లేదు. గురువులను తూలనాడితే పుట్టగతులు లేకుండా నాశనం అవుతారు

  • @harikrishna2721
    @harikrishna2721 2 ปีที่แล้ว +3

    మీడియా ముందుకు వచ్చి తెలిసీ తెలియక మాట్లాడే వాళ్లకు ఇది ఒక గుణపాఠం సమస్యను చక్కగా వివరించిన టువంటి టీచర్ గారికి ధన్యవాదములు

  • @seetaramarajuvysyaraju1531
    @seetaramarajuvysyaraju1531 2 ปีที่แล้ว +16

    Teacher you are dynamic congratulations

  • @laxmanpilla4466
    @laxmanpilla4466 2 ปีที่แล้ว +13

    మేడం గారు మీకు పాదాభివందనం 💐💐💐💐💐💐💐

  • @shivasairam8925
    @shivasairam8925 2 ปีที่แล้ว +5

    A TEACHER IS ALWAYS A TEACHER . THE MOST IMPORTANT IN TRANSFORMING THE SOCIETY AS WELL AS THE NATION . 👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 2 ปีที่แล้ว +1

    Well said madam... thankful to on behalf of teacher community

  • @narayanaraoharidas7383
    @narayanaraoharidas7383 2 ปีที่แล้ว +6

    వందనములు

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 2 ปีที่แล้ว +6

    Teacher మీ ku padhabivandanam 💐🌹🙏

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 2 ปีที่แล้ว +3

    అడిగితే కాళ్లు పట్టుకుంటారు
    లేకపోతే జుట్టు పట్టుకుంటారు.

  • @bhaibhai2012
    @bhaibhai2012 2 ปีที่แล้ว +10

    Teachers power chupincharu.. anni vidhaluga ardamiyetattu chesaru.. ipdu political analyst , samajaikavethalu, medhavalu ani chepukuni tirugutunaru.. they are all affiliated to some or pther party..this person is much from which party??

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 2 ปีที่แล้ว +13

    SUPER LESSON TO SO CALLED SAMAAJIK VETTA, SOCIETY DISRUBED BY THIS SO CALLED MEDHAVULATHO😃😃😃😃😃

  • @khajamohiddinshaik9616
    @khajamohiddinshaik9616 2 ปีที่แล้ว +2

    సామాజిక కార్యకర్త చెప్పినది మీలాంటి కష్టపడే వాళ్ళు కాదు మా ఇంటి దగ్గర ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది దాంట్లో హెడ్మాస్టర్ ఉపాధ్యాయుల ఉంది వేలిముద్ర వేసి తను ఇంట్లోనే ఉంటుంది ఆమె ఇంట్లోనే ఏలు ముద్ర వేసుకుని ఇష్టం వచ్చినప్పుడు స్కూల్ కి వస్తుంది అలాంటి వాళ్ళు ఏమంటారు

    • @MohankrishnaVallepu
      @MohankrishnaVallepu 10 หลายเดือนก่อน

      Nuvvu emi chesthunnavu badyatha neeku ledaa?

  • @palivelasubrahamanyam9127
    @palivelasubrahamanyam9127 2 ปีที่แล้ว +1

    వందనాలు మేడమ్

  • @vkramakrishnaraosankara7700
    @vkramakrishnaraosankara7700 2 ปีที่แล้ว +7

    Social work should be arrested and open Rowdi sheeter case as he is cheating and misleading people in the name of Social Worker. This fellow may be vegabond or Road Romiyo. He should be remembered that he can stand in society because of school teacher.

  • @korragopalnaik6485
    @korragopalnaik6485 2 ปีที่แล้ว

    Good speech. Correct point.

  • @మణికంఠభజనబృందం
    @మణికంఠభజనబృందం 2 ปีที่แล้ว

    10 లక్షలు ఖర్చు పెట్టింది అంట నమ్మండ్రా బాబు 😂😂😂

  • @hanu8487
    @hanu8487 2 ปีที่แล้ว

    పాపం ఆయనికి. ఏమి.. అంత... ఆరాటం... హీరో నా...

  • @ushakiranushakiran8177
    @ushakiranushakiran8177 2 ปีที่แล้ว +1

    Super madam.Tq

  • @purnachandraraov3842
    @purnachandraraov3842 2 ปีที่แล้ว

    గురు బ్రహ్మ గురు విష్ణు

  • @kondaiahv8320
    @kondaiahv8320 10 หลายเดือนก่อน

    టీచర్ గారు
    🙏🙏🙏

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 2 ปีที่แล้ว

    Super Thalli meku padabivandanalu🙏🙏

  • @srinivask8633
    @srinivask8633 2 ปีที่แล้ว

    ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టండి, మేడం గారు

  • @friendsabnsv0111
    @friendsabnsv0111 2 ปีที่แล้ว +1

    Padabi
    Vandanalu

  • @pawanvatluru9160
    @pawanvatluru9160 2 ปีที่แล้ว +1

    Super andi

  • @ManikantareddyD-t6e
    @ManikantareddyD-t6e 9 หลายเดือนก่อน

    Excellent..mam................

  • @lokesh229
    @lokesh229 2 ปีที่แล้ว

    Very good madam garu

  • @anjinathani9950
    @anjinathani9950 2 ปีที่แล้ว

    ఉపాధ్యాయ సంఘాలు వారి పని వారు చేసుకుంటు పొతే నేడు ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉండేది కాదేమో

  • @veerababusonti6446
    @veerababusonti6446 2 ปีที่แล้ว +5

    Hat's off mam prativadiki employees lokuva ayipoyam Baddi kotti vadu kuda matladutadu

  • @luckystar4672
    @luckystar4672 2 ปีที่แล้ว

    MADEM SUPER CONGRATS 🙏🙏🙏🙏🙏🙏

  • @sitarambabumbabu3097
    @sitarambabumbabu3097 2 ปีที่แล้ว

    Great

  • @brahminibammidi9813
    @brahminibammidi9813 2 ปีที่แล้ว

    కడుపు రగిలిపోతుంది

  • @narlasateesh322
    @narlasateesh322 2 ปีที่แล้ว +1

    Madam meeru gap లేకుండా మాట్లాడారు. మీకు ధన్యవాదాలు.

  • @pydirajuemandi2853
    @pydirajuemandi2853 2 ปีที่แล้ว

    Super madam

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 2 ปีที่แล้ว +1

    టీచర్ విలువ తెలిసిన వారెవ్వరూ ఇలా మాట్లాడరు.

  • @subrahmanyamcheera9501
    @subrahmanyamcheera9501 2 ปีที่แล้ว

    వైసీపీ సామాజిక వేత్తలకు చెప్పులతో.సమాధానం చెప్పండి.వారికి మీ భాష అర్థం కాదు

  • @karnatimuniraja9552
    @karnatimuniraja9552 2 ปีที่แล้ว

    సినిమా లో కాదు ఇలాంటి వాళ్ళని టార్చబేరెర్ అనాలి

  • @pallulalinganna7554
    @pallulalinganna7554 2 ปีที่แล้ว

    Thanks teacher

  • @d.vharikrishna1277
    @d.vharikrishna1277 2 ปีที่แล้ว

    Super MADAM

  • @ravis4456
    @ravis4456 2 ปีที่แล้ว

    Madam meeku vandhanaalu

  • @bhumaiahgude8709
    @bhumaiahgude8709 2 ปีที่แล้ว +1

    వీడిని ఏమి చేయాలో ప్రజలు తెలుసుకోండి

  • @kirankumar-nr9dh
    @kirankumar-nr9dh 2 ปีที่แล้ว +1

    Madam, maximum 20% are like you what about others
    Most of the govt. Teacher's children are studying in PRIVATE schools.... WHY
    can you say answer
    బతకలేక బడిపంతులు అని ఆనే రోజులలో విద్యా వ్యవస్థ బాగుండేది....
    It's 💯%RIGHT

  • @venureddy9369
    @venureddy9369 2 ปีที่แล้ว

    Flipper shot Madam 👍👏👏

  • @Tarak-fan-gbn1212
    @Tarak-fan-gbn1212 2 ปีที่แล้ว +1

    ఎవడు ఆ చెత్త నా సామజిక వేత్త

  • @GadekariAksar
    @GadekariAksar 10 หลายเดือนก่อน

    మీరు చెప్పేది కరెక్ట్ మరి కానీ చదువు చెప్పాలేని ప్లాట్స్ చీటీలు వ్యాపారం చేస్తూ లక్షలు అర్జీస్తూ వారి పిల్లలను కార్పొరేటకాలేజీలో చదివిస్తూ అట్టడుగు వర్గాల పిల్లలు చదువు తున్న పాట శాలలో నిర్లక్షం చేస్తూ వారి పట్లవారి పై PD యాక్ట్ ప్రయోగించాలి రాయతీలు సఫయ్ కార్మికులకే లేవు రాయతీలు మీకు ఎలా లభిస్తాయి

  • @sathyamtv4721
    @sathyamtv4721 2 ปีที่แล้ว

    Sariga schools ki vellani vallani suspend cheyatam ledandi madam anduvalla teachers mida nammakam potundandi.

  • @ramanidv3957
    @ramanidv3957 2 ปีที่แล้ว

    Super madam...

  • @venkateswarlukamisetty9806
    @venkateswarlukamisetty9806 2 ปีที่แล้ว

    Super. Speech. Medam sar

  • @jabilliguys793
    @jabilliguys793 2 ปีที่แล้ว

    Good job madam Garu👏 👏👏👏👏👏👏👏👏👏

  • @lokeshp2581
    @lokeshp2581 2 ปีที่แล้ว +1

    👍🙏🙏🙏🌹

  • @tallurisr1708
    @tallurisr1708 2 ปีที่แล้ว

    Great madam.we salute you.

  • @yabhi3244
    @yabhi3244 2 ปีที่แล้ว +1

    Present Teachers Chala Mandi waste .... Inta salarys vaddu .. bedirimpu rajakuyalu chestunnaru

  • @chandrikaprakash5184
    @chandrikaprakash5184 2 ปีที่แล้ว

    Hats off madam ,👌👌👏👏

  • @mlksgaming2176
    @mlksgaming2176 2 ปีที่แล้ว

    Super ❤️🙏❤️

  • @anasuyammab5099
    @anasuyammab5099 2 ปีที่แล้ว

    Hello teachers please give correct picture about Jagan Mohan Reddy to public they should understand about present burning problems you need efficient leaders in high position cm should be strong like Stalin tamilnadu government you take classes for Andhra Pradesh people how to select and elect a good leader look at the present situation how they are struggling with livelihood basic needs at least now try to open your eyes and make an attempt to know about your responsibilities

  • @samuelbeepalli6094
    @samuelbeepalli6094 10 หลายเดือนก่อน

    టీచర్లు నిచ్చెన లాంటివారు అందరూ ఎక్కుతూ ఉన్నతస్తాయికి వెళ్తారు కాని నిచ్చెన అక్కడే ఉండాలి

  • @lovanaidusatya294
    @lovanaidusatya294 2 ปีที่แล้ว

    Amma thalli nv 24 hours emi chesav school lo

  • @shaikpeerjohn4965
    @shaikpeerjohn4965 2 ปีที่แล้ว

    రైతు లు ఎంత ఇబంది పడుతున్నారు మీకు తెలుసా పేదలకి ఇచ్చే రేషన్ బియ్యం ఇతర డబ్బులు పింఛన్ కలిపి వీరికి సంవత్సరమ్ మీకు నెలన్నర జీతం అదొకటి అడ్డం పెడతారు ఇళయన్నిరకాలు మీది మంచి లైఫ్.

  • @prinivasanaidup3522
    @prinivasanaidup3522 2 ปีที่แล้ว

    Leave it Madam This man not having social Cmmetment Free gaa ani Thane enjoy chese man

  • @krishnaraovallepalli6869
    @krishnaraovallepalli6869 2 ปีที่แล้ว +1

    Guru devo bhava

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 2 ปีที่แล้ว

    Teachers viluva / vaari meeda gowram leni / vaalla meeda government peduthunna bhadyathalu theliyani yelanti yadhavala meeda rowdy sheet open cheyali.

  • @psrbabu7643
    @psrbabu7643 2 ปีที่แล้ว +3

    evara Samajika Vetta ? Peru Enduku Chepparu ? Bhayama Lekapote Idi Solla?

  • @sushmayalavarthi8117
    @sushmayalavarthi8117 2 ปีที่แล้ว

    Bar la daggara nilchola danikante ekkuva enti

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd 2 ปีที่แล้ว

    Liquor shops mundhu security guard la duty cheyinchina roju e nasanam...

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 2 ปีที่แล้ว +138

    యదవలంత సామజిక వేత్తలే 👍👌

  • @nareshbabureddy792
    @nareshbabureddy792 2 ปีที่แล้ว +50

    అవును మేడం.... చీల్చి చెండాడీనారు

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 ปีที่แล้ว +44

    వాడికి బుధ్ధి లేదు..అందుకే ఆ పార్టీ లో ఉన్నాడు..కు sanskaari

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 2 ปีที่แล้ว +71

    Wonderful teacher tought a lesson to a so called social worker, great one has to salute u on hearing ur nice presentation.

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 ปีที่แล้ว +28

    ఇదే విధంగా ప్రభుత్వాన్ని అడగండి..

  • @baluarya1961
    @baluarya1961 2 ปีที่แล้ว +90

    సూపర్ గా క్లాస్ పీకారు,,,మేడమ్!!!(తెలిసీ తెలియని వాగుడు వాగుతారు,, వెధవలు!!!)

  • @tejashine3326
    @tejashine3326 2 ปีที่แล้ว +79

    అయ్యా సామాజిక కార్యకర్త, టీచర్ల దగ్గర వెట్టి చాకిరు చేయుంచుకుంటారు. చివరికి ఈ ప్రభుత్వం వారి చేత బ్రాందీ, సారాయిని కూడా అమ్మిచ్చింది కదా? టీచర్ల మీద గౌరవం ఉందా? అదే మీ పతనానికి కారణం.

    • @venkatjanamkosam3376
      @venkatjanamkosam3376 2 ปีที่แล้ว +10

      వెదవలకు ఏమి తెలుసు మేడం, teacher value. Weaste fellow

  • @neerajnizampatnam3033
    @neerajnizampatnam3033 2 ปีที่แล้ว +36

    ఆవిడ ఊపిరి ఆడకుండా చెప్తుంటే, వీడికి శ్వాస ఆగిపోయింది... 🤣

  • @జూపల్లి.రావు
    @జూపల్లి.రావు 2 ปีที่แล้ว +26

    టీచర్ల మీద రౌడీ షీట్లు తెరవాలన్న ఈ పేఠీయం 6093 తోత్తు కి తమకి బిస్కెట్లు వేస్తున్న అధినాయకుడైన అవినీతి ఏ..1 ముఖ్యమంత్రి మీద 20 అవినీతి క్రిమినలు ఛార్జ్ షీట్లు మరియు ఒక క్రిమినలుగా 16 నెలల జైల్లో బతికిన స్వీట్ నెంబర్ 6093 ఉంది ఇవన్నీ మరచిపోయినట్లు నటిస్తే ఎలా జగన్ భజనలు తగ్గించి వాస్తవాలు తెలుసుకోని మాట్లాడాలి ఈ పేఠీయం సామాజిక డాగ్

  • @rajusraju938
    @rajusraju938 2 ปีที่แล้ว +41

    Super మేడం మీరు..

  • @vamsi8669
    @vamsi8669 2 ปีที่แล้ว +10

    Madam we support Teachers' 100 %

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 ปีที่แล้ว +20

    Hatsaaff బాలా కుమారి గారు... సంఘ నాయకులు రౌడీ షీటర్లనా ఈ యన ఉద్దేశ్యమా...

  • @gollamudisrilakshmi258
    @gollamudisrilakshmi258 2 ปีที่แล้ว +4

    Nee goppalu cheppiukodanike matladutunnave . Chesinavallu cheppukoru

  • @ideastree3348
    @ideastree3348 2 ปีที่แล้ว +8

    Samajikavetha ane oka tag petukuni istam vachinattu vaguthuntaru sannasulu

  • @dhavalakamesh8890
    @dhavalakamesh8890 2 ปีที่แล้ว +8

    Employees vusuru posukunna a party bagupadaledu idi charitra cheppina matalu.

  • @chakrialamuri1022
    @chakrialamuri1022 2 ปีที่แล้ว +7

    Wonderful madam...it is right to raise the voice on such kind fellows...

  • @karunj6782
    @karunj6782 2 ปีที่แล้ว +2

    దులిపేసారు అమ్మ... మీకు మా అభినందనలు.... ఇదంతా కాకుండా సంవత్సరానికి నెల నుండి రెండు నెలల జీతం టాక్స్ పట్టుకుపోతరు... టాక్స్ కట్టేవాడు తిరగబడితే గానీ ఈ ప్రభుత్వాలకి బుద్ధిరాధు

  • @AshokKumar-fd8hs
    @AshokKumar-fd8hs 2 ปีที่แล้ว +7

    Amma meeru nijjam ga AMMA ga anipistunnaru TALLI 💯. Thanks

  • @sreekanthnaidu2696
    @sreekanthnaidu2696 2 ปีที่แล้ว +4

    I am not a teacher but I support them for what they fighting

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 2 ปีที่แล้ว +1

    EMI uddarinchavayya....samajika...karyakatha...mundu ni intlo eduvu ra...mundu

  • @kamal.m3130
    @kamal.m3130 2 ปีที่แล้ว +12

    సామాజిక కర్త కాదు పెటియం కాడు, చెప్పుతో కొట్టండి మేడం ఇలాంటి వెదవలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఐపోయారు.

    • @ykyyky2897
      @ykyyky2897 2 ปีที่แล้ว

      😁😁😁😁🐓🗡🗡🐓🐓🙊🙉

    • @prasanthmanidirisipam2046
      @prasanthmanidirisipam2046 2 ปีที่แล้ว

      Samajika kartha correctga matladadu teachers sigguravali

  • @avinash1233
    @avinash1233 2 ปีที่แล้ว +3

    Hat's off to you madam

  • @kotasrinu4636
    @kotasrinu4636 2 ปีที่แล้ว +1

    Andaru samajika karyakarthale …. Budhi vachindi yadhavaki

  • @santoshjyothi8814
    @santoshjyothi8814 2 ปีที่แล้ว +4

    Madam real fact chepparu, hats off madam...
    govt employe family members ki evvariki ea govt schems ki arhulu kaadu.. okkka tag matram vestaru govt employ kada mee parent.. prathi govt employe kid ee problem ni face chesi untaadu.. adi evvariki pattadu... gaddi baagaa pettinanduku meeku naaa paadhabhi vadanamulu...

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 ปีที่แล้ว +2

    మీరు చెప్పేంత కష్టం ప్రైవేట్ టీచర్స్ కూడా చేస్తున్నారు , అదీ కూడా కేవలం మీ జీతం లో 25 % కి . మీ ఆశ కి అంతే లేదా ? ప్రజల రక్త మాంసాల కి విలువ లేదా ? అంతులేని జీతాలు రావడం వలన మీరు స్వంత వ్యాపారాలు చేసుకుంటున్నారు . ఆ వ్యాపారాల లో లాభం వస్తా వుంది . మీ కాన్సంట్రేషన్ అంతా ఆ స్వంత వ్యాపారాల మీదనే వుంటున్నది , ఇంకా ఇంకా జీతాలు పెంచాలి అనడం న్యాయం గా లేదు .

    • @anilkumart5045
      @anilkumart5045 2 ปีที่แล้ว

      Government job kottadam enta kastamo chivariki retirment varaku vundatam ante kastam,vallaki adi kakapote inkokati but gov.techarchski chala restrictions vuntai kastapadakunda evariki emi ravu time ni batti avi decide avutai,oka first time MLA ki month sal 1.5 lacks enduku vallani adagalevu

    • @eswarpoosarapu6688
      @eswarpoosarapu6688 2 ปีที่แล้ว

      @@anilkumart5045 గవర్నమెంట్ వుద్యోగం కష్టపడి సంపాదించుకుంటే , తరువాత కూర్చుని తినడమేనా ? పని చేయవలసిన అవసరం లేదా ? వుద్యోగం కోసం ఎందుకు కష్టపడాలి ? కాంపిటీటివ్ ఎక్సమ్న్స్ ఉంటాయి కాబట్టి కష్టపడాలి . ఆ తరువాత చేసే ఉద్యోగానికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సంబంధం లేదు . గవర్నమెంట్ ఉద్యోగి కంటే పది రేట్లు ఎక్కువ ప్రైవేట్ ఉద్యోగులు కష్టపడుతున్నారు . మరి ప్రైవేట్ ఉద్యోగుల కి కూడా మీకు ఇచ్చేంత జీతం, మీకు ఇచ్చేటటువంటి సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ప్రభుత్వం లో వుండే వారికీ ఉండాలి కదా , కానీ అలా చేస్తున్నదా, లేదు . గవర్నమెంట్ వుద్యోగం అయితే ప్రజల నుంచి పన్నులు పీడించి వసూలు చేసి ఆ డబ్బుల తో అత్యంత విలాసవంతమైన జీవితం , కోటానుకోట్ల సంపాదించుకోవడం , ఇదేనా న్యాయం ? సంతృప్తి పడాలి, ప్రజల పరిస్థితి ని అర్ధం చేసుకోవాలి . పిల్లల కి సక్రమంగా చదువులు చెప్పాలి, పిల్లల కి మౌలిక సౌకర్యాల కల్పనా చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి , అంతే కానీ పిల్లల కి చదువులు చెప్పకుండా కబుర్లు చెప్పుకుంటూ లక్షల కి లక్షల కి జీతాలు తీసుకుంటూ ఇంకా ఇంకా కావాలీ అంటే ప్రభుత్వాలు ఏమి చేస్తాయి, పన్నులు పెంచుతాయి . పిల్లల ని ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకుంటూ , పెరిగిన పన్నులు కట్టుకుంటూ సామాన్యుడు ఎలా బ్రతకాలి ? ఈ ప్రశ్న ఎప్పుడు అయినా వేసుకున్నారా మీరు ? వేసుకోరు , మీకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మీరు మాత్రం కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకోవాలి . రాబోయే 100 తరాలు కూర్చుని తినాలి , ఇది ఒక్కటే మీ ధ్యేయం .