Balayya చేస్తోంది కరెక్టేనా ? Nandamuri Mokshagna కోసం Prasanth Varma నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక..!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Balayya చేస్తోంది కరెక్టేనా ? Nandamuri Mokshagna కోసం Prasanth Varma నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక..!
    #TeluguMovies #Balayya #NandamuriMokshagna #NandamuriMokshagnaTeja #PrasanthVarma #PrasanthVarmaMovies #BalayyaMovies #SimbaMovie #Simba #JrNTR #Balakrishna #BalakrishnaSon #PrasanthVarmaBio #NandamuriMokshagnaBiography #BalakrishnaMovies
    ప్రశాంత్ వర్మ పైనే నందమూరి బాలయ్య గారు ఆశలన్నీ పెట్టుకున్నారు. తన కుమారుడి నందమూరి మోక్షజ్న తేజ భవిష్యత్తును ఏరికోరి మరీ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు. ప్రశాంత్ వర్మ కూడా బాలయ్య అడగ్గానే మరో ఆలోచన చేయలేదు. ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసేశారు. తాను ఆల్రెడీ రాసుకున్న కథల్లో.. ఏ కథ మోక్షజ్నకు వర్కవుట్ అవుతుందో సెలెక్ట్ చేసుకున్నారు. సింబా అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సినిమాలో హీరో నందమూరి మోక్షజ్న తేజేనంటూ రివీల్ చేసేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లోకి మోక్షజ్న తేజను సాదరంగా ఆహ్వానించారు.
    Mr Bachchan vs Double Ismart vs Thangalaan vs AAY Movies.. ఫైనల్‌గా ఏ సినిమా విన్నర్ అంటే..!
    • Mr Bachchan vs Double ...
    Thangalaan Movie Review.. మన తెలుగు Mr Bachchan, Double Ismart Movies తో పోల్చితే..!
    • Thangalaan Movie Revie...
    Double Ismart Movie Review.. డైరెక్ట్‌గా బూతు సినిమాలే తీయండి Puri Jagannadh గారూ..!
    • Double Ismart Movie Re...
    Jr. NTR Congratulations to Nandamuri Mokshagna | Mokshagna First Look Release
    పెద్ద MOVIE 🥵| Nandamuri Mokshagna Tej Prasanth Varama Movie First Look & Announcement Reaction
    Sr Journalist Hemasundar on Nandamuri Mokshagna Teja First Look | Balakrishna
    LIVE : మోక్షు.. మోస్ట్ హ్యాండ్సమ్! | Nandamuri Balakrishna Son Mokshagna Depute Movie Update
    కటౌట్ అదిరింది🔥 Happy Birthday Nandamuri Mokshagna
    LIVE : బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. | Nandamuri Mokshagna | Nandamuri Balakrishna
    సింబ వస్తున్నాడు 🥳 | Nandamuri Mokshagna | Mokshagna | Nandamuri Balakrishna | Prashanth Varma
    మోక్షజ్ఞ చేతిలో నాలుగు సినిమాలు.. ఫ్యాన్స్ కి పండుగే.. | Balakrishna Son Mokshagna New Movie
    నందమూరి ‘సింబా’ | Balakrishna Son Nandamuri Mokshajna New Look Poster
    ఫ్రెష్‌ ఫైర్‌లా నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్‌ లుక్‌ | Nandamuri Mokshagna Movie First Look | Balakrishna
    LIVE : మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్.. | Nandamuri Mokshagna | Jr NTR
    Nandamuri Balakrishna Reveals About Mokshagna Teja Debut Movie | Tollywood

ความคิดเห็น • 71

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 10 วันที่ผ่านมา +23

    హ్యాపీ బర్త్ డే మోక్షు. జై బాలయ్య జై జై బాలయ్య 👍

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 วันที่ผ่านมา +15

    బాలయ్య గారు తనని ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పడం మంచి నిర్ణయం.

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x 10 วันที่ผ่านมา +36

    మోక్షం సినిమా రావాలి అంతే మేము రెడీ 1000 2000లరూపాయల టికెట్ అన్నది చూడము చూసేయాలి సినిమా అంతే

    • @rishivardhan305
      @rishivardhan305 10 วันที่ผ่านมา +2

      Velli chuse

    • @ChinnapureddyMaramreddy
      @ChinnapureddyMaramreddy 8 วันที่ผ่านมา

      Moksham.lekunda.potharu..

    • @user-hl5bx9zg1x
      @user-hl5bx9zg1x 8 วันที่ผ่านมา

      @@ChinnapureddyMaramreddyనువ్వు పాడైపోతే యాక్సిడెంట్లు లో

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 7 วันที่ผ่านมา

      ఇదే బానిసత్వం అంటే .😂

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 9 วันที่ผ่านมา +4

    Waiting moshu Jai balaiah Jai jai balaiah

  • @pathakamuriramanjinaidu4352
    @pathakamuriramanjinaidu4352 10 วันที่ผ่านมา +8

    Jai, mokshgna, Teja, 💐🌺jai, balayya, 💐🌺jai, NTR

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 10 วันที่ผ่านมา +9

    Wish you happy birthday 🎂 Mokshagna garu

  • @AppalarajuPaisala
    @AppalarajuPaisala 9 วันที่ผ่านมา +5

    Jai baalayya jai mokshu 🎉🎉🎉🎉❤❤❤

  • @palasubbarao5018
    @palasubbarao5018 10 วันที่ผ่านมา +16

    హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. సినిమా టిక్కెట్ 1000 అయినా 2000 అయినా 5000 అయినా ..మేము రెడీ

    • @ChinnapureddyMaramreddy
      @ChinnapureddyMaramreddy 8 วันที่ผ่านมา

      Poi.sinemaki.sagam.ledha..motham.pettu.badi.pettu.evadu.kadhannadu...ne.gula.needhi..

  • @user-rj8nh3ci5o
    @user-rj8nh3ci5o 10 วันที่ผ่านมา +11

    Jai,balayya,jai,ntr,jai,nkr,jai, mokshagna

  • @Bampeshaampesha-ry5dr
    @Bampeshaampesha-ry5dr 10 วันที่ผ่านมา +7

    🌹🌹♥️♥️♥️♥️♥️సూపర్

  • @Rambabu-c2z
    @Rambabu-c2z 10 วันที่ผ่านมา +8

    Jai balaiah

  • @MaheshMahesh-ou8wm
    @MaheshMahesh-ou8wm 10 วันที่ผ่านมา +6

    Jai balayya jai mokshagna

  • @premanand6374
    @premanand6374 10 วันที่ผ่านมา +3

    Director Ki unna budget ichina varaku chesadu pedda producer padite peddaga Inka Baga chesevadu ipudu ah chance vachindi adaragodatadu chustu undu. Prashanth Varma direction super and decent Ga untundi Anni films family tho chusela chesadu Maaku nammakam undi mokshu Ni super Ga chupistaru.

  • @sbasha077
    @sbasha077 9 วันที่ผ่านมา +2

    Prashant varma is perfect choice mokshagnya

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 9 วันที่ผ่านมา +3

    మోక్ష .నందమూరి బాలకృష్ణ వారసుడు యువ సింహం

    • @ChinnapureddyMaramreddy
      @ChinnapureddyMaramreddy 8 วันที่ผ่านมา

      Sihham.puli.pilli.kukka.nakka.meeku.nachinattu.pettukondi.manushuga.mathram.marakandi..

  • @sdevendran4719
    @sdevendran4719 10 วันที่ผ่านมา +3

    Jai NTR Jai balayya

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 10 วันที่ผ่านมา +4

    Nice video 📹 👍 👌 👏

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา

      Thank you so much 😀 బ్రదర్..

  • @sujirayudu9773
    @sujirayudu9773 10 วันที่ผ่านมา +5

    Nandamuri vamsam polikale levu... Kani bagunnadu

  • @ManchinaEswar
    @ManchinaEswar 10 วันที่ผ่านมา +6

    Enni rojulu ekkadiki vellav anna nee vedios kosam roju nee channel check chestunna

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา

      సారీ బ్రదర్.. ఇంట్లో పెళ్లి పనులు ఉండటం వల్ల వీడియోలు చేయలేకపోయాను.. ఈ రోజు నుంచి కచ్చితంగా వీడియోలు ఉంటాయి..

  • @rockstarram1023
    @rockstarram1023 10 วันที่ผ่านมา +2

    🎉🎉🎉🎉

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 10 วันที่ผ่านมา +2

    Well said brother 👏 👍 👌

  • @shaikmasthan8236
    @shaikmasthan8236 10 วันที่ผ่านมา +3

    Best.of.luck.mokshu

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 10 วันที่ผ่านมา +2

    All the Best Mokshagna garu

  • @harimupuri8733
    @harimupuri8733 9 วันที่ผ่านมา +2

    Thanks bhayya me voice vini chala rojulu iyindhi

    • @KothaMuchata
      @KothaMuchata  9 วันที่ผ่านมา

      Thank you bro...

  • @samdurgam
    @samdurgam 10 วันที่ผ่านมา +13

    brother ఏమైపోయారు..! ఈ మధ్య వీడియోస్ రాలేదు.. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.., రివ్యూస్ లేవ్ కలెక్షన్ videos కూడా చేయలేదు.. బాగున్నారా? అంత క్షేమమే నా??

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา +8

      అంతా క్షేమమే బ్రదర్.. 20 రోజులయింది వీడియోలు చేసి.. ఇంట్లో పెళ్లి ఉండటం వల్ల చేయడం కుదర్లేదు.. ఈ రోజు నుంచి మళ్లీ యథావిథిగా వీడియోలు చేస్తుంటా..

    • @samdurgam
      @samdurgam 10 วันที่ผ่านมา +2

      ​@@KothaMuchata okay brother

    • @vbalakrishnankrishna5267
      @vbalakrishnankrishna5267 10 วันที่ผ่านมา +3

      బ్రొ వన్మంత్

    • @enugalaanil5450
      @enugalaanil5450 10 วันที่ผ่านมา

      ​@@KothaMuchata
      Ee 20 days lo release ina movies anni hit ayyyaee ni rewie evvanandhuku

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา

      అవునా.. హిట్టయ్యాయా..?

  • @PJyothi-ov5ms
    @PJyothi-ov5ms 9 วันที่ผ่านมา +2

    Good morning sir

  • @SN-cq4fy
    @SN-cq4fy 9 วันที่ผ่านมา +1

    Balakrishna's next scape goat is his son. His first scape goat was Anna NTR (RIP) right after election win, next scape goat was NTR Jr and, then Taraka Ratna (RIP). TDP misused Tarak Ratna & is dead. Balakrishna's son did not want to act till last few months and now TDP wants to use him and is pushing like they did of Taraka Ratna? Hope TDP wont create a tragic end to this guy?

  • @Rohitram154
    @Rohitram154 10 วันที่ผ่านมา +4

    Brathike unnav ra😂😅🎉❤

  • @UdayagiriRafi-vc5ho
    @UdayagiriRafi-vc5ho 10 วันที่ผ่านมา +2

    Hai sir 🥰

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา

      హాయ్ బ్రదర్..

  • @palladurgaprasadprasad5211
    @palladurgaprasadprasad5211 10 วันที่ผ่านมา +1

    మూవీ బాగుండాలి

  • @madhukokkalakonda1227
    @madhukokkalakonda1227 10 วันที่ผ่านมา +2

    Unnava sachinava anna videos ravatle

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา

      Bathike unnaa bro... videos Vasthayi ikanunchi..

  • @P.G.K
    @P.G.K 10 วันที่ผ่านมา +3

    ఇన్ని రోజులు ఎక్కడ కి వెళ్ళిపోయారు బ్రో మి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న బ్రో😢😢

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา +1

      Thank you bro.. intlo pelli undatam valla videos kudarledhu bro..

  • @jayarama4198
    @jayarama4198 8 วันที่ผ่านมา

    ಇಷ್ಟು ದಿನ ಎಲ್ಲಿ ಹೋಗಿದಿರಿ ಹೇಳಿ

  • @ajayreddy5282
    @ajayreddy5282 10 วันที่ผ่านมา +1

    Kalki final collation etha

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา +1

      ఆ వీడియోను చేస్తాను బ్రదర్..

    • @telugumovielover759
      @telugumovielover759 10 วันที่ผ่านมา +1

      1060 crs

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 10 วันที่ผ่านมา +1

    మోక్షజ్ఞ మొదటి సినిమా బోయపాటి గారికి అప్పగిస్తే నే మంచిది, ఎందుకంటే అతను బాలకృష్ణ గారి వీరాభిమాని కనుక, ప్రశాంత్ వర్మ మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని కనుక ఈయనకు అప్పగించడం మంచిది కాదు, ఒక అభిమాన డైరెక్టర్ కె తెలుస్తుంది, అతని అభిమానిని నటుడు కొడుకును ఎలా చూపిస్తే బాగుంటుంది అని❤❤❤❤❤❤❤

    • @rameshbabu4649
      @rameshbabu4649 10 วันที่ผ่านมา +1

      Prashant Verma is hard-core fan of Balayya

    • @ArunkumarThute-ly4hc
      @ArunkumarThute-ly4hc 9 วันที่ผ่านมา

      @@rameshbabu4649 అవునా bro నాకు తెలియదు క్షమించండి, అవునులే మరి బాలయ్య గారి కులం ప్రశాంత్ వర్మ గారి కులం ఒక్కటే కావడం వలన ప్రశాంత్ వర్మ గారు బాలయ్య గారి

    • @ArunkumarThute-ly4hc
      @ArunkumarThute-ly4hc 9 วันที่ผ่านมา

      @@rameshbabu4649 అవునా bro నాకు తెలియదు క్షమించండి, బాలయ్య బాబు గారి కులం ప్రశాంత్ వర్మ బాబు గారి కులం ఒక్కటే కావడం వలన ప్రశాంత వర్మ గారు బాలయ్య గారి వీరాభిమాని అయి ఉండొచ్చేమో, కానీ ప్రశాంత్ వర్మ గారు డైరెక్టర్ కావడం మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూసే ఇన్స్పిరేషన్ తో డైరెక్టర్ అయినారు అనుకుంటా

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 9 วันที่ผ่านมา +1

      యావరి అభిమాని అయినా .నందమూరి బాలకృష్ణ బిడ్డ .కద బాగుండాలి .బాగుంటే ఎంత పాన్ ఇండియా

  • @anandmaddikonda5859
    @anandmaddikonda5859 10 วันที่ผ่านมา +3

    పెళ్లి నీద బ్రదర్

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา +1

      కాదు బ్రదర్.. మా బ్రదర్‌ది..

  • @BoppadiVignesh
    @BoppadiVignesh 10 วันที่ผ่านมา +2

    Ekkadiki poinav saami

    • @KothaMuchata
      @KothaMuchata  10 วันที่ผ่านมา

      ఎక్కడికీ పోలేదన్నాయ్.. ఇంట్లో పెళ్లి పనుల వల్ల చేయడం కుదర్లేదు.. ఈ రోజు నుంచి వీడియోలు రెగ్యులర్ గా ఉంటాయ్ బ్రో..

  • @rajr6702
    @rajr6702 9 วันที่ผ่านมา +1

    okka Flop padite eedu Puri pakkana kurchuntadu.

  • @Mamu143Birava
    @Mamu143Birava 2 วันที่ผ่านมา

    నీవు దేవర మూవీ కోసం చై pls

  • @KNagesh-j7z
    @KNagesh-j7z 10 วันที่ผ่านมา +1

    😂😂😂😂hore😢😢😢

  • @venkateshakoju7001
    @venkateshakoju7001 10 วันที่ผ่านมา +1

    Okari ni paiki lepadaniki migathavallani thagginchhadam correct kadhu

  • @srinivasaraom8135
    @srinivasaraom8135 10 วันที่ผ่านมา

    Aalu ledu soolu ledu
    Neekentira badha

  • @anilkumarb5476
    @anilkumarb5476 8 วันที่ผ่านมา

    Face lo kala ledu avarage hero avutadu top hero avvaledu

  • @srinivasaraobondapalli9801
    @srinivasaraobondapalli9801 7 วันที่ผ่านมา

    Jai balayya Jai mokshagna