ద్విగుసమాసము... పూర్వ (మొదటి) పదం సంఖ్యావాచకంగా, పర (రెండవ) పదం నామవాచకంగా ఉంటే "ద్విగుసమాసము". ఉదా: దశదిశలు - పది సంఖ్యగల దిక్కులు. ................................. బహువ్రీహి సమాసము... పూర్వ, పర పదములకు ప్రాధాన్యం లేకుండా వేరొక పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసం "బహువ్రీహి సమాసము". ఉదా: ముక్కంటి - మూడు కన్నులు కలవాడు. ఈ సమాసంలో మూడు కన్నులకు ప్రాధాన్యం లేదు. మూడు కన్నులు కలవాడికి ప్రాధాన్యం ఉన్నది. 👍 మీకు నా ఆశీస్సులు 🎊
మూడు కన్నులు.. మూడు సంఖ్య గల కన్నులు (లేదా) మూడైన కన్నులు ద్విగు సమాసము. ...................... ముక్కంటి మూడు కన్నులు కలవాడు బహువ్రీహి సమాసము ......................... ఒకసారి మీరు పై రెండు సమాసాల యొక్క క్లాస్ వినండి. చక్కగా అవగాహన అవుతుంది. 👍
Very thanks for you guidence❤😊🎉
You're welcome 😊
God bless you 🎊
Chala baga cheotunnarandi, 👌🏽👌🏽
ధన్యవాదాలు అండీ 🙏
Nice teaching madam..
Now i understand fully on this topic
Thank you very much for your appreciation!
Super Explen 👌👏🙏
Thank you for watching 🙏
Nice explanation..
Thank you for watching 🙏
Nice sharing 👌👌 lk dn
Thank you for watching 🙏
Chaala baaga chepparu 👌
Nice 👌🍫👈👈👌👌👌👌👌
Thanks a lot 🙏
Bags chaparu
Thanks a lot😃
God bless you 🎊
nice explanation ma
Thank you very much amma 🙏
Thank you so much mam chaala baga chepparu 😊
Thanks
🥰🥰🥰
🙏🙏
Nice explanation.. Sister
Like done
Thank you for your supporting sister 🙏
Chala chakkaga vivarincharu madam👌
Thanks a lot for your supporting sir 🙏
Very Interesting! ... Thanks for sharing :)
Thank you for watching 🙏
Nice sharing my dear friend
Thank you very much dear friend 🙏
👌👌explanation madman
Thanks a lot🙏
God bless you 🎊
Nice explanation sister super stay connected🤝
Thank you for watching sister 🙏
Best explanation with sweet voice tq ma'm
Thanks for your compliment🙏
God bless you 🎊
Nice teaching madam garu..
Thanks a lot🙏
God bless you 🎊
explanation super
Thank you for watching 🙏
🌹🌹
🙏🎊
16like very nice sister 🌷🙏
Thank you for your supporting sister 🙏
Nice friend 👍
Thanks a lot 🙏
Dios te ama bendiciones 🇨🇴 Bogotá abrazos gracias 👋💛
Thank you for your supporting 🙏
Chala baga vevaramga chepparu 👌
Thank you for watching 🙏
@@TeluguOnlineTeaching like share and subscribe chesanu👍
చాలా బాగా చెప్పారు మేడం👌
ధన్యవాదాలు అండీ 🙏
Teaching is very nice Madam.!!
Thank you very much 🙏
Super👍👌👍.
Thanks a lot 🙏
tq mam
u teach very well
Thanks and welcome😃
God bless you 🎊
Akka super chaptaunaru naki naa teacher chapedi arthamkadu epuduuu artham avutundhi akka🥰
Thank you very much🙏
God bless you 🎊
Super explanation
Thank you for watching 🙏
B nice ❤️❤️❤️
Thanks a lot 🙏
No doubt you are good telugu teacher. Superb class madam nice to meet to you.
Thank you very much sir 🙏
Nice sharing
Thanks a lot 🙏
Nice
Thanks a lot 🙏
Very interesting classes mam
Thank you for your supporting sister 🙏
హాయ్ అండి చాలా బాగా చెప్పారు అండి
హాయ్...అండీ
ధన్యవాదాలు అండీ 🙏
I can learn two do more videos vruthparyadhyalu
God bless you 🎊
త్యాగశీలి సమాసం పేరు చెప్పండి
Pratidaniki chivara anusarinchi ani vastunda
Naku aa chivara ela rayalo ardham kaledhu 13:15
Dvigu Samasamuki vs bahuvihi ee renditiki difference cheppara madam
ద్విగుసమాసము...
పూర్వ (మొదటి) పదం సంఖ్యావాచకంగా, పర (రెండవ) పదం నామవాచకంగా ఉంటే "ద్విగుసమాసము".
ఉదా: దశదిశలు - పది సంఖ్యగల దిక్కులు.
.................................
బహువ్రీహి సమాసము...
పూర్వ, పర పదములకు ప్రాధాన్యం లేకుండా వేరొక పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసం "బహువ్రీహి సమాసము".
ఉదా: ముక్కంటి - మూడు కన్నులు కలవాడు.
ఈ సమాసంలో మూడు కన్నులకు ప్రాధాన్యం లేదు. మూడు కన్నులు కలవాడికి ప్రాధాన్యం ఉన్నది. 👍
మీకు నా ఆశీస్సులు 🎊
allready done ma please send me
Nenu kooda icheshanu kada amma🙏👍😍
Bahuvrihi and dvigu samasam ki teda enti oka video cheyandi mam
Ok sure
God bless you 🎊
అష్టదిక్పాలకులు సమాసం ఏంటి చెప్పండి mam
Maybe dwigu samasam anukunta enduku ante number undi kada ashta(eight) ani soo I think it's dwigu . Correct me if I'm wrong
Very good
Correct
God bless both of you 🎊
@@TeluguOnlineTeaching mam asta dikkulanu palinchevaru ane meaning kuda vasthundhi kadha.appudu dhvithiya avvadha
ఆంటీ teaching మంచిగా లేదు
Thank you for watching😃
God bless you 🎊
Nirupayogam anedi 'nun tatpurusha' samasam kada mam?
కాదండి.😊
మీకు నా ఆశీస్సులు 🎊
చీమల బారులు సమాసం చెప్పండి
చీమల యొక్క బారులు
షష్ఠీ తత్పురుష సమాసము
మీకు నా ఆశీస్సులు 🎊
"మూడు" కన్నులు కలవాడు ఇది ద్విగు సమాసం అవదా మేడమ్? ఎందుకంటే సంఖ్య ఉంది కదండి!?
మూడు కన్నులు..
మూడు సంఖ్య గల కన్నులు (లేదా)
మూడైన కన్నులు
ద్విగు సమాసము.
......................
ముక్కంటి
మూడు కన్నులు కలవాడు
బహువ్రీహి సమాసము
.........................
ఒకసారి మీరు పై రెండు సమాసాల యొక్క క్లాస్ వినండి. చక్కగా అవగాహన అవుతుంది. 👍
ప్రతి వాక్యము ఏ సమానం
ప్రతి వాక్యము -
వాక్యము వాక్యము(లేదా)
వాక్యంను అనుసరించి
"అవ్యయీభావ సమాసము "
Thank you teacher
Mukkanti ద్విగు సమాసం కదా మేడం
కాదు😃
మీకు నా ఆశీస్సులు 🎊
నిర్భయం సమాసం ??
అవ్యయీభావ సమాసము
మీకు నా ఆశీస్సులు 🎊
Bad teaching
Thank you for watching😊
God bless you 🎊
Thank you chala bagundhi😊😊
You are most welcome
God bless you 🎊