దేశంలో మనమంతా దైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నమంటే అది మన జవాన్ల వల్లే. జవాన్ల జీవితం మొత్తం ఒక పాటగా రాసి ఇంత అద్భుతమైన పాటకు పురుడుపోసిన రచయిత యస్.పి నాయక్ కు,సింగర్స్ బాలకృష్ణ&రోజా నటీ నటులు రోజా&రాజు కు ధన్యవాదములు...
నిజంగా ఈ పాట ఆర్మీ వల్ల జీవితం ఎలా ఉంటాదో వివరించారు.tq అక్క నేను ఒక ఆర్మీ జవాన్ నీ. ఈ సాంగ్ పదే పదే వినాలనిపిస్తుంది. ఏడుపు వస్తుంది చుస్తెంటే మ కోసం మ ఫ్యామిలీ కూడా ఈలగనే ప్రతి రోజు wait చేస్తూనే వుంటారు
Thank you bhaiya please share status మేము కూడా ఏడ్చుకుంట చేసాము అన్నా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి అలాగే మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి అన్నా. ఇలాంటి మంచి పాట మనవాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వొద్దు
మన లాంగ్వేజ్ లో పాట తీయడం మన బంజారా జాతి గర్వపడవలసిడిగా కోరుకుంటూ మన బంజారా గాన కోకిల రోజా గారికి మరియి హీరోగా నటించి అన్న గారికి మన బంజారా సమాజం తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను From తిరుపతి రాథోడ్ నారాయణపేట జిల్లా తరుపున ధన్యవాదములు
సూపర్ సాంగ్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఆర్మి అన్నలకు జై హింద్ యావత్ దేశం గర్వించదగ్గ సాంగ్ వీడియో తీశారు వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుతున్న.జై జవాన్ జై కిసాన్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳
సూపర్ ఉంది అక్క సాంగ్ కళ్ళలో నీళ్ళు 😢 వచ్చేశాయి మీరు ఇద్దరు ఆక్టింగ్ మాత్రం కుమ్మేసరు super 🎉 congratulations 🎊 All టీమ్ మెంబెర్స్......❤ జై జవన్ జై కిసాన్ జై భరత్
సూపర్ యాక్టింగ్ అక్క అండ్ బావ సూపర్ వీడియో 5 లాక్స్ యువర్స్ చూడాలని కోరుకుంటున్నాను రోజా అక్క సూపర్ వీడియో జై జవాన్ జై జవాన్ జై ఆర్మీ 1🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నిజంగా చాలా proud ga ఫీల్ ఆవుతున్న, మన బంజరలో ఇలాంటి సాంగ్స్ రావడం..Awesome Song, Both are Acting Superb ...Roja Singer ga మాత్రమే చూశాము కానీ, Acting lo జీవించేశారు, ఇద్దరు Superb ...👌👌👌
బంజారా జాతి ఆణిముత్యం బంజారా ముద్దుబిడ్డ బంజారా సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంత మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి మా రాజన్న . రోజా బాయ్ మాత్రం పాటలోజీవించింది.జై జవాన్ జై కిసాన్. ఇంత మంచి డిఓపి చేసిన బాలాజీ క్రియేషన్ టీమ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ పాటను చూసి షేర్ చేసి మీ అందరి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.
th-cam.com/video/U6o87l7pAeo/w-d-xo.html జండా వందనం సందర్భంగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను పాటలో నిజమైన దేశా సేవకుడిగా ఓ జావన్ కష్టాలు ఈ పాటలో నిజమైన భార్య భర్తల మధ్య దూరం ప్రేమ ఎలా ఉందో ఎలా ఉంటుందో అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించారు రాజు రోజా రచన..ఎస్పీ నాయక్ బంజారా కవి గానం..రోజా బాయి బాలకృష్ణ నిర్మాత..రోజా అఫిషియల్ అందరు వినండి వినిపించండి 🚩🤝🏳️🤝🚩🏳️🤝🚩🏳️
రాను రోజుల్లో ఎవరు కూడ మీ.... యాక్ట్ చేయలేరు రోజా అక్క....... సూపర్ సూపర్....... యాక్టింగ్........ నా నుండి మీకు 💯💯💯💯 సార్లు నమస్కారం...... మస్తు యాక్ట్ కిదే బాయ్ తమ్..... సూపర్ చ...వీడియో ........ నేను మీ..... వీరాభిమాని భూక్యా వెంకటేష్ రాథోడ్ నెక్కొండ ........ మండల్ వరంగల్
ఈ పాట రాసిన వారు ఎవరో మీ పాదాభివందనాలు ఈ పాట స్టోరీ కళాశాల సంతోష్ బాబు భార్యకు చేరే దాకా షేర్ చేయండి కళ్ళలో సంతోష్ బాబు భార్య ఎక్కడుందో ఈ పాట వింటే ఉందో లేదో కానీ ఆమెకు అందే దాకా షేర్ చేయండి జై జవాన్ జై భారత్ జై కిసాన్, మీ,
చాలా గొప్ప పాట సాహిత్యం పరంగా సంగీతం, పరంగా గొప్ప అనుభూతి కలుగుతుంది జై జవాన్,,,,,, ఆర్మీ జవాన్లు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన గిప్ప చరిత్ర మనది,,,💪💯 ఈ పాట యావత్ భారతవాని జవాన్లకు అంకితం,,,, చాలా గొప్ప పాట అద్భుతం పేరు పేరునా ప్రతి వక్క నటీనటులకు Raju,, fish Vinod,,, Roja Bai గారికి అభినందనలు మరియు DOP బాలాజీ క్రియేషన్స్ సోదరులకు నా హృదయ పూర్వక అభినందనలు,, ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన VV Nayak గారికి నా,,, కళభీ వందనాలు 💯💪❤️🙏🙏 జై,, హింద్ జై భారత్,,,,💪💪💪
సాంగ్ అయితే సూపర్ గా ఉంది అన్న ఇందులో యాక్ట్ చేసిన రోజా బాయి అలాగే ఆర్మీ జవాన్ గా యాక్టింగ్ చేసిన అన్న కూడా సూపర్ గా చేశారు ఈ సాంగ్ చూసినప్పుడల్లా కండ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి sp నాయక్ అన్న సూపర్ రాసవు పాట tq❤❤❤❤❤❤
ఈ సాంగ్ ని ప్రతి ఒక్కరు షేర్ చేసి దేశభక్తి చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై భారత్ జై హింద్
Ok akka super song 😊
Super undhi akka song ❤❤
Super roja bai ❤❤❤❤
Superb acting akka ❤
Super Roja bai
అక్క ఈ పాట కోసం చాలా రోజుల నుంచీ చూస్తున్న సాంగ్ మాత్రం చాలా బాగుంది అక్క అక్టింగ్ సూపర్ ❤❤ ఇ సాంగ్ ఆంత మందికి నచ్చిందో లైక్ చెయ్యండి 🎉🎉❤❤
Thank u Anna Garu
Super akka but chala pain ga undi. Enduko. Edupu Baga vastundi
Hoi
బా నిజంగా బాయ్ . మార్ ఆంకీమా హా సు భరాగే....
Thank you bhaiya please share status
దేశంలో మనమంతా దైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నమంటే అది మన జవాన్ల వల్లే.
జవాన్ల జీవితం మొత్తం ఒక పాటగా రాసి ఇంత అద్భుతమైన పాటకు పురుడుపోసిన రచయిత యస్.పి నాయక్ కు,సింగర్స్ బాలకృష్ణ&రోజా నటీ నటులు రోజా&రాజు కు ధన్యవాదములు...
అవును నిజమే చేపినరు
Thank you bhaiya please share status and like
Super song akka ❤ ఆర్మీ వాలు పడే బాధ అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చూపించారు and మీ ఆక్టింగ్ చాలా బాగుంది ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది
Thank you bhaiya please share status
సూపర్ సాంగ్ అక్క ఆర్మీ జవాన్ మీద
😢yu8@@rajendarnethavat1946
నిజంగా ఈ పాట ఆర్మీ వల్ల జీవితం ఎలా ఉంటాదో వివరించారు.tq అక్క నేను ఒక ఆర్మీ జవాన్ నీ.
ఈ సాంగ్ పదే పదే వినాలనిపిస్తుంది. ఏడుపు వస్తుంది చుస్తెంటే మ కోసం మ ఫ్యామిలీ కూడా ఈలగనే ప్రతి రోజు wait చేస్తూనే వుంటారు
Thank you bhaiya please share status మేము కూడా ఏడ్చుకుంట చేసాము అన్నా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి అలాగే మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి అన్నా. ఇలాంటి మంచి పాట మనవాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వొద్దు
Enny banjara songs lo edho best best song njm mastu unnadhi song nen banjarane akka😘💘
Thank you bhaiya please share status
మన లాంగ్వేజ్ లో పాట తీయడం మన బంజారా జాతి గర్వపడవలసిడిగా కోరుకుంటూ
మన బంజారా గాన కోకిల రోజా గారికి మరియి హీరోగా నటించి అన్న గారికి మన బంజారా సమాజం తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను
From
తిరుపతి రాథోడ్
నారాయణపేట
జిల్లా తరుపున
ధన్యవాదములు
Thank you so much 🙏
సూపర్ సాంగ్ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఆర్మి అన్నలకు జై హింద్ యావత్ దేశం గర్వించదగ్గ సాంగ్ వీడియో తీశారు వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుతున్న.జై జవాన్ జై కిసాన్ జై హింద్🇮🇳🇮🇳🇮🇳
Thank you bhaiya please share status
@@SingerRojasongsactorrajubanjar super song akka,thamar kasnathanda kacha kai
సూపర్ ఉంది అక్క సాంగ్ కళ్ళలో నీళ్ళు 😢 వచ్చేశాయి మీరు ఇద్దరు ఆక్టింగ్ మాత్రం కుమ్మేసరు super 🎉 congratulations 🎊 All టీమ్ మెంబెర్స్......❤ జై జవన్ జై కిసాన్ జై భరత్
Thank you bhaiya please share status and like
Iam from border security force. From jammu and kashmir. Ma kastalu e song tho share chesinandhuku ma army tharapuna salute madam
Thank you so much please share status Jawan kosam
మ తో రోల్దో బాయ్...
KEEP IT UP
Thank you bhaiya please share status and like
@@SingerRojasongsactorrajubanjar Mar Status and 4 group a MA send kidoo..
Super good🎵 జై జవాన్ జై కిసాన్ జైహింద్ చాలా అద్భుతంగా చేశారు ఆ దేవుడు ఆశీస్సులతో పైఎత్తు స్థాయిలో పోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
Thank you bhaiya shemha
Akka pata super hands up 💯😘
సూపర్ వీడియో అక్క బావా ఇద్దరు చాలా కష్టపడ్డారు బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా 👌👌👌
Thank you bhaiya please share status
Super song, acting chala baga chesaruu👍👍👍
Thank you bhaiya please share status Jawan kosam
Banjara lo the best off video song super movie ki samanam undhi ❤
Thank you bhaiya please share status Jawan kosam
అన్న ఇలాంటి సాంగులు నువ్వు ఎన్నో చేసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా ప్రేమతో మీ సూరి🙏🙏🙏👌👌👌👌❤️
Thank you bhaiya please share status
SavadjHi
ఒకే ఒక మాట చెప్పగలం...
తల్లి ప్రేమలో ఉన్న నిజాయితీ..ఎంత గొప్పదో...ఈ పాటలో ఉన్న భావం అంత గొప్పది...
Thank you Anna
21413-00jiy
@@SingerRojasongsactorrajubanjar😅 1:47
11@@HanumanthM-vn2fv
E video chla supar g unddi ❤
నైస్ సాంగ్ బల అండ్ రోజా అక్క
సూపర్ ఆక్టింగ్ అక్క నైస్ ఫెంటాస్టిక్💕✍️👌👌👌👌👌మైండ్ బ్లోయింగ్ లిరిక్
Thank you bhaiya please share
సూపర్ సాంగ్ రా అన్నయ్య చాలా బాగుంది బాలకృష్ణ అన్న అంటే ఎంతో మంది wit చేస్తా ఉంటారు.....!@ హార్ట్ టచింగ్ సూపర్ హిట్ సాంగ్ రా అన్నయ్య ❤❤❤❤❤
Thank you bhaiya please share status
Supar akka 💯💯👌👌👌
Thank you bhaiya please share status Jawan kosam
రోజా అక్క మీరు సూపర్ సాంగ్స్ పాడినారు కానీ వీడియో ఎప్పుడూ చేయలేదు వీడియో సూపర్ అక్క❤
Thank you so much please share status Jawan kosam
Dry@@SingerRojasongsactorrajubanjar
akka&bava ఇ పాట కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా ఈ సాంగ్ 1million views రావాలని నాకు ఇష్టమైన దేవుడు అయ్యప్ప స్వామికి చేతులు జోడించి నమస్కరిస్తున్న
TQ anna
Cc
M miller
@@ravitejabanavath-nx2tz
Super ..... Acting...... Cheshavu Akka
Song ..... Inka chaala bagundhi roja akka ...... And.... Balu..... Bro...... Nice voice....... And...... Super.... Lyrics.........❤️❤️❤️👌👌👌👌😍😍😍😍
Thank you bhaiya please share status and like
@@SingerRojasongsactorrajubanjar❤😂😅🎉
సూపర్ సెన్సేషనల్ దేశభక్తి గీతం
Thank you bhaiya please share status Jawan kosam
ఆగస్టు 15 సూపర్ బ్లాక్ ఆర్మీ సాంగ్ సింగర్ రోజా భాయ్ రాజు అన్న మీ ఇద్దరి కాంబినేషన్లో చాలా చాలా బాగుంది సూపర్ యాక్టింగ్ 🇮🇳✊ 👍👌🥰
Thank you bhaiya please share status
చాలా బాగుంది సాంగ్.. జై జవాన్ జై కిసాన్. జై హింద్ 🙏✊@కామారెడ్డి. ఉమ్మడి నిజామాబాద్.. ✍️
Thank you bhaiya please share status Jawan kosam
Super జై బోలో బంజారా
సూపర్ హిట్ సాంగ్స్ సూపర్ రైటర్ సూపర్ గానం బాలకృష్ణ లంబడికులం ల కోకిల గానం నిది సూపర్
E సాంగ్ వినగానే goosebumps వచ్చాయి అక్క 🇮🇳🇮🇳🇮🇳మీ యాక్టింగ్ సూపర్ ❤️మీ వాయిస్ 🙏🙏... Bgm ✨✨✨బాలకృష్ణ అన్న నువ్వు ఎప్పటికైనా బంజారా గాడ్ 🙏🙏🙏జై జవాన్ జై కిసాన్ 🫂🫂🫂🫂
Thank you so much please share status
I love this song. My faveret singers. ❤i big fan of roja bhai and krishna jadhav🎉
Tq anna
Wowwww Superbbbb Song 👌👌
Thank you bhaiya
P⁸8mm7mmm@@SingerRojasongsactorrajubanjar
పాట సూపర్ గా వుంది నేను కూడా ఒక పోలీసు అధికారి
Thank you
Superb song Roja Garu🙏
Thank you bhaiya please share status Jawan kosam
సూపర్ సాంగ్ రోజా బాయ్
సూపర్ యాక్టింగ్ అక్క అండ్ బావ సూపర్ వీడియో 5 లాక్స్ యువర్స్ చూడాలని కోరుకుంటున్నాను రోజా అక్క సూపర్ వీడియో జై జవాన్ జై జవాన్ జై ఆర్మీ 1🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Thank you bhaiya please share status
Jay Jawan Jay Kisan. Super Song🎵. Good job
Thank you bhaiya please share status Jawan kosam
నిజంగా చాలా proud ga ఫీల్ ఆవుతున్న, మన బంజరలో ఇలాంటి సాంగ్స్ రావడం..Awesome Song, Both are Acting Superb ...Roja Singer ga మాత్రమే చూశాము కానీ, Acting lo జీవించేశారు, ఇద్దరు Superb ...👌👌👌
Thank you bhaiya please share status
Thank you so much
Jai Jawan..Jai Bharath... Excellent Acting and Video ra..Raju.❤❤
Thank you Bava Garu
బంజారా జాతి ఆణిముత్యం
బంజారా ముద్దుబిడ్డ
బంజారా సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంత మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన వారిలో మొదటి వ్యక్తి మా రాజన్న . రోజా బాయ్ మాత్రం పాటలోజీవించింది.జై జవాన్ జై కిసాన్. ఇంత మంచి డిఓపి చేసిన బాలాజీ క్రియేషన్ టీమ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ పాటను చూసి షేర్ చేసి మీ అందరి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.
Thank you bhaiya me safort undali
మీరు చాలా మంచి పోస్టర్ అందించారు
ఈ పాట మన బంజారా జాతి నుండి ప్రతి ఇండియన్ ఆర్మీ జవాన్లకు అంకితం జై జవాన్ జై జై కిసాన్
Thank you so much please share status Anna 🙏
Superb song acting chala bagundi jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️
Thank you bhaiya please share status and like
Mastu undhi song👍😔
Thank you bhaiya please share status
Excellent. ..
What a emotional song...
Keep IT UP...
Thank you bhaiya please share status
ఈ పాట వింటే కండ్లల్లో కన్నీరు ఆగలేదు..exllent
Thank you so much please share status Anna
పుష్ప మూవీ లో అల్లు అర్జున్ కి బంజారా సాంగ్స్ లో బాలకృష్ణ కి రోజ అక్క సింగింగ్ తాగేదె లే 🎉❤
th-cam.com/video/U6o87l7pAeo/w-d-xo.html
జండా వందనం సందర్భంగా
ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను పాటలో నిజమైన దేశా సేవకుడిగా ఓ జావన్ కష్టాలు ఈ పాటలో నిజమైన భార్య భర్తల మధ్య దూరం ప్రేమ ఎలా ఉందో
ఎలా ఉంటుందో అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించారు రాజు రోజా
రచన..ఎస్పీ నాయక్ బంజారా కవి
గానం..రోజా బాయి బాలకృష్ణ
నిర్మాత..రోజా అఫిషియల్
అందరు వినండి వినిపించండి
🚩🤝🏳️🤝🚩🏳️🤝🚩🏳️
Thank you
చాలా బాగా చూడచక్కగా చేశారు వీడియోను....రోజా చెల్లె యాక్టింగ్ సూపర్👌👌👌👌👌
Thank you Anna
Acting, Lyrics, Location & Final Ending Heart Touching Akka❤
వర్ణన తీరం Entire Song🙏
Thank you bhaiya please share status and like nakosam
Akka ela akka. Edupu vasthundi🥲 apukovadam kavatle ...super akka ur emotions ❤🎉(జై జవాన్ జైహింద్ 🇮🇳)
Thank you bhaiya please share status
@@SingerRojasongsactorrajubanjar all ready status pattanu akka morning iam santhu
సూపర్ సాంగ్ రోజా బయ్ ఈ పాట కోసం చాలా రోజు నుంచ్చి eduruchstuna అక్క
Super song dear roja bai sad song wonderful 👍👍 army song very integrity akka
Thank you bhaiya please share status Jawan kosam
నాకు మాత్రం కన్నీళ్లు తెప్పించారు సూపర్ అక్క🙏😩😩😩
Thank you bhaiya please share status
Chala bagundi great job
సూపర్ అక్క చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సాంగ్
Thank you bhaiya please share status
I am soldier all India police force SSBThe song is very good
Thank you so much jayan sir please support call me when you free 9666689488
రాను రోజుల్లో ఎవరు కూడ మీ.... యాక్ట్ చేయలేరు రోజా అక్క....... సూపర్ సూపర్....... యాక్టింగ్........ నా నుండి మీకు 💯💯💯💯 సార్లు నమస్కారం...... మస్తు యాక్ట్ కిదే బాయ్ తమ్..... సూపర్ చ...వీడియో ........ నేను మీ..... వీరాభిమాని భూక్యా వెంకటేష్ రాథోడ్ నెక్కొండ ........ మండల్ వరంగల్
Thank you bhaiya please share status
Superb ఉంది అక్క ఈ సాంగ్ జై జవాన్ జై కిసాన్
Thank you bhaiya please share status and like
@@SingerRojasongsactorrajubanjar చాలా మంది కి షేర్ చేశాను
రోజా అక్క పాట బాగుంది అన్నిటికంటే మీరు బొట్టు వేసుకుంటే చాలా బాగున్నారు , first time చూస్తున్నా ❤
Thank you so much please share status Jawan kosam
Raja Bai... Song Superb.. performance Super duper..Very nice 🎉🎉🎉🎉🎉
Thank you bhaiya please share status Jawan kosam
ఈ పాట రాసిన వారు ఎవరో మీ పాదాభివందనాలు
ఈ పాట స్టోరీ కళాశాల సంతోష్ బాబు
భార్యకు చేరే దాకా షేర్ చేయండి కళ్ళలో సంతోష్ బాబు భార్య ఎక్కడుందో ఈ పాట వింటే ఉందో లేదో కానీ ఆమెకు అందే దాకా షేర్ చేయండి
జై జవాన్ జై భారత్ జై కిసాన్, మీ,
Thank you bhaiya please share status
Pata rasindi Sp naik anna
సూపర్ సాంగ్స్ రోజు కు రెండు సార్లు వింటా జై హింద్ జై భారత్ నిజమాబాధ జిల్లా ♥️🌹
Thank you Anna pls share
Best song and Nice acting ...video...screenplay totally superb akka ♥️
Thank you bhaiya please share status
Chala bagundi song🥳❤proud of banjara✊
Thank you bhaiya please share status Jawan kosam
చాలా గొప్ప పాట సాహిత్యం పరంగా సంగీతం, పరంగా గొప్ప అనుభూతి కలుగుతుంది
జై జవాన్,,,,,, ఆర్మీ జవాన్లు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన గిప్ప చరిత్ర మనది,,,💪💯
ఈ పాట యావత్ భారతవాని జవాన్లకు అంకితం,,,,
చాలా గొప్ప పాట అద్భుతం
పేరు పేరునా ప్రతి వక్క నటీనటులకు
Raju,, fish Vinod,,, Roja Bai గారికి అభినందనలు మరియు DOP
బాలాజీ క్రియేషన్స్ సోదరులకు నా హృదయ పూర్వక అభినందనలు,,
ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన VV Nayak గారికి నా,,, కళభీ వందనాలు 💯💪❤️🙏🙏
జై,, హింద్ జై భారత్,,,,💪💪💪
Thank you so much Anna Garu
సూపర్ anna
Thank you Swami
🎉🎉🎉Super roja bai 🎉🎉🎉❤❤❤❤❤❤
Thank you bhaiya please share status and like
సాంగ్ అయితే సూపర్ గా ఉంది అన్న ఇందులో యాక్ట్ చేసిన రోజా బాయి అలాగే ఆర్మీ జవాన్ గా యాక్టింగ్ చేసిన అన్న కూడా సూపర్ గా చేశారు ఈ సాంగ్ చూసినప్పుడల్లా కండ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి sp నాయక్ అన్న సూపర్ రాసవు పాట tq❤❤❤❤❤❤
Thank you so much please share status
Xlent song Akka
May this song reach 1 million views💐
Dr.SP naik పేన్ను నుంచి రాలి న అద్భుతమైన పదాలు, హార్ట్ ఫుల్ సాంగ్, హార్ట్ టచ్ సాంగ్స్ నైస్ ఆక్టింగ్ రోజ గారు..
ఈ పాట అందంగా రావడానికి పునాది వేసిన ఎస్పీ నాయక్ గారికి ధన్యవాదాలు
రోజాబాయ్ తోన శతకోటి వందనాలు యాడి🙏🙏
Thank you so much Anna garu
సాంగ్ heart touching గా ఉంది acting అదరగొట్టేశారు akka super pair జై జవాన్ జై కిసాన్ జై సెవాలాల్🙏
Thank you bhaiya please share status Jawan kosam
Super 👌👌👌👌👌👌 Jai Sevalal Jai Gor Banjara Jai Jawan Jai Kisan Bharat mata ki Jay
Thank you bhaiya please share status Jawan kosam
లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ ఇద్దరీ యాక్టింగ్ చాలా బాగుంది
Thank you so much
Jai sevalal jai bhavani very super song jai india jai Bharath 👌👆❤️🌺
Super akka ❤❤
Thank you bhaiya please share status Jawan kosam
సూపర్ రోజ బాయ్ 👌👌👌👌💙💜💜💗💗💗👏👏👏👏
Thank you bhaiya please share status
Km k
🌱🍯🌱🌱🍯🌱🐝🌱
🌱🍯🌱🌱🍯🌱🌱🌱
🌱🍯🍯🍯🍯🌱🍯🌱
🌱🍯🌱🌱🍯🌱🍯🌱
🌱🍯🌱🌱🍯🌱🍯🌱
🌼🌱 Hi honey! 🌱🌼
.hmmTV.
,.
.
?
Roja akka ku Raju anna ku okaa like friends ❤🎉
Thank you bhaiya please share status Jawan kosam
Super song baiya Bai for 76th Independence day . What a beautiful song in Banjara... Nice...
hi రోజ అక్క నువ్వు చీరలో చాలా బాగున్నావ్.నువ్వు ఎట్టువంటి పాట పడిన చీర కట్టుకోని పాడు అక్క nice acting super akka jai javan 🇮🇳
Thank you bhaiya please share status and like
సూపర్ సాంగ్ జై భారత్
Thank you bhaiya please share status and like
Supar❤❤
Thank you bhaiya please share status Jawan kosam
జై భారత్ మన దేశం ఇండియన్ ఆర్మీ పాట
Thank you bhaiya please share status
Thank bai
❤super song and యాక్టింగ్ రోజా bai
Thank you bhaiya please share status
Super song Raju Anna Roja akka next level పర్ఫామెన్స్ dop nice
Thank you bhaiya please share status nakosam
Super song akka😍.
Thank you bhaiya please share status
Nice song jai Javan jai hind super Roja Bai
Thank you bhaiya please share status Jawan kosam Na kosam
సూపర్ సాంగ్
Thank you bhaiya please share status and like
Song vinna tharvatha looseboms vastunai 😢😢 wonderful song Roja garu
Thank you bhaiya please share status
జై జవాన్
జై హింద్
Thank you bhaiya please share status and like
Super song police 🚔
Thank you bhaiya
చాలా బాగుంది పాట 💐🙏
Thank you bhaiya please share status and like
Super ...jai hind💐🤝
Thank you bhaiya please share status Jawan kosam
Salute indian Army
Superb acting Roja & Raju❤..
Jai Hind
TQ anna
❤❤❤ super song roja.bai❤❤❤ jay hind jay banjara❤❤❤
Thank you bhaiya please share status Jawan kosam
Superb acting Roja Bai vere level block buster song 😢 super lyrics super song 😢
Thank you bhaiya please share status and like
Song mathram chala ante chala bagundhi inka vere Song thiyalani roja bai ki chepthunnanu super 👌
Super acting and super song akka all the best for 1M views akka...... ❤❤
Thank you bhaiya please share status and like
Superb akka. Chala manchi concept tho. Manchi video chesaru. I love your voice akka... Keep going akka... ❤❤
Thank you bhaiya please share status