కంచెను దాటవలసిన సమయమిది - It's Time to Get Off the Fence - Joyce Meyer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2024
  • Joyce Meyer Ministries
    It's Time to Get Off the Fence Telugu
    కంచెను దాటవలసిన సమయమిది
    tv.joycemeyer.org/telugu/
    “Click to Subscribe” goo.gl/t9TPA4

ความคิดเห็น • 27

  • @HarikaNagarjuna
    @HarikaNagarjuna 23 วันที่ผ่านมา +1

    Amen praise the Lord. Glory to Jesus alone hallelujah🙏🏻🙂

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      We appreciate you so much! మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాము! - టీమ్ జాయిస్ మేయర్

  • @BharathiBharathi-zs2ei
    @BharathiBharathi-zs2ei 24 วันที่ผ่านมา +6

    దేవా మీకే స్తోత్రం 🙏🙏నాకు మీ సహాయం చేయండి నాకు నా ప్రేమ కు మధ్య లో ఉన్న అసమాధానం చెదిరి పోవును గాక యేసు నామములో ఆమెన్ 🙏మా మధ్య మీ సమాధానం కలిగించు దేవా మీ జోక్యం చేసుకుని మా పట్ల మీ కృప చూపు నా తండ్రి నిజముగా మీరే నాకు దిక్కు నన్ను విడువకు నా తండ్రి 😭😭😭😭😭😭😭

    • @kavithakedasi3420
      @kavithakedasi3420 24 วันที่ผ่านมา

      మీరు మ్యారీడ్ అయితే దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు

    • @kavithakedasi3420
      @kavithakedasi3420 24 วันที่ผ่านมา +1

      ఒకవేళ లవ్వు పెళ్ళి కానిది అయితే దేవుని చేతులకు అప్పగించండి ఆయనకి చిత్తమైతే మీ ప్రేమకి సహాయం చేస్తారు ఆయనకి ఇష్టం లేకపోతే ఎంత మాత్రమును సహాయం చేయడు ఎందుకంటే మీ ఫ్యూచర్ మీకంటే బాగా దేవుడుకు తెలుసు కాబట్టి కాబట్టి మీ మ్యారేజ్ లైఫ్ దేవుడికి అప్పగించండి ఆయనే మీ భవిష్యత్తును బాగా చూసుకుంటారు ఆయన మీదనే మీ ఆశలు పెట్టుకోండి మనిషిని నమ్ముట కంటే యహోవా నాశ్రయించుటమే మేలు ఆమెన్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి❤

    • @BharathiBharathi-zs2ei
      @BharathiBharathi-zs2ei 24 วันที่ผ่านมา

      @@kavithakedasi3420 అవును సిస్టర్ నేను నా భర్త కోసంమే వేదన లో ఉన్న తన పేరు రంగ మా ఇద్దరి మధ్యలో కి మూడో వేక్తి వచ్చింది నా రంగ నాతో కనీసం మాట్లాడట్లేదు నా బాధ చూడలేక మా అత్త గారు తనకి ఆపిల్ల కి ఫోన్ చేసి మాట్లాడు అంటే మాట్లాడు తున్నాడు నేను భార్యనే కధ మా పెళ్లి జరిగి రెండు సంవత్సరా లు నిన్నటికి మా అత్త గారు తిట్టి ఫోన్ చేయించింది నా నేబర్ బ్లాక్ చేసాడు కొన్ని పరిస్థితిలు వల్ల తాను మాకు దూరంగా ఉన్నారు వేరే భర్త లేని ఆవిడ నాబర్తను నాకు దూరం చేస్తుంది నా భర్త నాకు కావాలి నా కోసం ప్రార్ధన చేయండి నా దేవుని కృప లో మా మధ్య అన్ని విషయాలు సమాధానం కలిగి ఉండాలి తను నా కోసం రావాలి మేము సంతోషం గా ఉండాలి అని ప్రార్థన చేయండి సిస్టర్ ప్లీజ్ 🙏🙏

    • @Mamatha_Akunuri
      @Mamatha_Akunuri 23 วันที่ผ่านมา

      Same problem same prayer request

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      వందనములు! మేము మీ కోసం ప్రార్థన చేస్తున్నాము. - టీమ్ జాయిస్ మేయర్

  • @padmanakkanaboina8773
    @padmanakkanaboina8773 19 วันที่ผ่านมา +1

    Yes Amma 🙏 🙏🙏🙏🙏🙏

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      We are so happy for you! మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! - టీమ్ జాయిస్ మేయర్

  • @padmanakkanaboina8773
    @padmanakkanaboina8773 19 วันที่ผ่านมา +1

    Praise the lord Amma 🙏🙏🙏🙏🙏 Hyderabad na bhartha maralani prathana cheyumu Amma 🙏🙏🙏🙏🙏🙏❤️💐🙌👍🙌👍🙌👍🙌👍

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      వందనములు! మేము మీ కోసం ప్రార్థన చేస్తున్నాము. - టీమ్ జాయిస్ మేయర్

  • @padmanakkanaboina8773
    @padmanakkanaboina8773 19 วันที่ผ่านมา +1

    Tu lord Jesus 🙏🙏🙏🙏🙏🙏

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      వందనములు! మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! ఆయనను విశ్వసించడం కొనసాగించండి. మీ కోసం ప్రార్థించినందుకు మాకు సంతోషంగా ఉంది. - టీమ్ జాయిస్ మేయర్

  • @LakshmiDevi-yp3yy
    @LakshmiDevi-yp3yy 20 วันที่ผ่านมา +1

    ❤ Ameeeeeeeen 🎉

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      We are so happy for you! మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! - టీమ్ జాయిస్ మేయర్

  • @rameshkola3326
    @rameshkola3326 20 วันที่ผ่านมา +1

    So nice and encouraging messages very simple, understandable and prophetical.... Glory to God for a wonderful servant of God.

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు! మీ జీవితంలో దేవుడు చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము! - టీమ్ జాయిస్ మేయర్

  • @siceducation1095
    @siceducation1095 23 วันที่ผ่านมา +1

    Praise the lord Amma please pray for my sister prashanthi marriage in God's will

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      వందనములు! తప్పకుండా మనం అందరం కలిసి ప్రార్ధన చేద్దాం. - టీమ్ జాయిస్ మేయర్

  • @daisywaldo3923
    @daisywaldo3923 22 วันที่ผ่านมา +1

    Praise the Lord 🙏🙏🙏🙏 Sister garu.goodmorning my name is DaIsy Christiana vanasthali Puram Hyd

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      We are so happy for you! మేము మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాము! - టీమ్ జాయిస్ మేయర్

  • @danielministries6111
    @danielministries6111 22 วันที่ผ่านมา +1

    Yes I Received

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు! మీ జీవితంలో దేవుడు చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము! - టీమ్ జాయిస్ మేయర్

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 24 วันที่ผ่านมา +1

    Amen Amen Amen 🙏🙏🙏🙏🙏
    Praise the lord mummy 🙏🖐️🙏🙏🙏 ma family members salvation and ma brother suresh drinking nundi vidudala tradugu durathma tragudu bandakalu nundi vidudala kosam prayer cheyandi mummy health kosam and salvation kosam and ma family members mida suresh mida andari mida unna chikati katlu chethabadi katlu satan bandakalu andakara dusta kriyalu nundi complete deliverence kosam and ma family members mida suresh mida God protection undali ani prayer cheyandi mummy and intlo unna vigrahalu kalipovalani new house kosam na marriage vishayamlo god's will jaragalani na health kosam prayer life constant ga ledu mummy please prayer life constant ga undalani Prayer cheyyandi mummy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JoyceMeyerMinistriestelugu
      @JoyceMeyerMinistriestelugu  15 วันที่ผ่านมา

      మేము మీ కొరకు ప్రార్ధించుచున్నాము! మీరు కూడా ప్రార్థనకు జవాబు వచ్చేవరకు మరింత విశ్వాసముతో ప్రార్ధనలో ఉండాలని కోరుకుంటున్నాము.- టీమ్ జాయిస్ మేయర్

    • @sujipellakuru6457
      @sujipellakuru6457 15 วันที่ผ่านมา

      @@JoyceMeyerMinistriestelugu 🙌🙌🙌🙏🙏🙏🙏🙇🙇🙇🙇😭😭😭😭😭