వెల్లుల్లి చారు - వేడి వేడి ఆమ్లెట్ || Garlic rasam || immunity booster || Healthy food ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 325

  • @sreelatha5776
    @sreelatha5776 26 วันที่ผ่านมา +3

    Dady farm house flud కి పాడైపోయిన బాధని కనపడనియకుండా ఇలాంటి time లో ఏమి తింటే health బాగుంటుందో మాకోసం విసుగు, విరామం లేకుండా మంచి రసం చేసి చూపించారు ఇంకా ఎలా తినాలో కూడా చెబుతున్న మిమ్మల్ని చూసిస్తుంటే మనసుకు చెప్పలేనంత ప్రశాంతంగా ఉండి dady... Dady మిమ్మల్ని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మన farm హౌస్ ని ఒక్కసారైనా చూసి తరించాలనుంది... ఎవుడు ఆ భాగ్యం కలుగుతుందో...

  • @jaswanththota9827
    @jaswanththota9827 2 หลายเดือนก่อน +51

    నమస్తే పెదనాన్నగారు ఫుడ్ అండ్ ఫామ్ అంతా మునిగిపోయిన వేరే చోటికి వచ్చి మా కోసం ఒక మంచి రెసిపీ చేసి చూపించారు మీరు చేసి చూపించిన రెసిపీ ఇప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది పెదనాన్నగారు ఇప్పుడు అంతా బయట మీరు చెప్పినట్టు జ్వరాలు జలుబు దగ్గుతూ ఉన్నారు నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను మీకు కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని పక్కనపెట్టి అక్కడ కష్టం పడుతున్న వాళ్ళ కడుపు నింపుతూ ఇటు మా కోసం వంటలు చేసి చూపిస్తూ మీరు ఇబ్బంది పడుతున్నా మా కోసం ఒక మంచి రెసిపీస్ చేసి చూపించారు అలాగే మట్టి మట్టి పాత్రలో మట్టి తినడం అనేది చాలా మంచిది మళ్లీ చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను పెదనాన్నగారు అలా మట్టిపాత్రలో తినడం అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు కడుపు నిండా తింటే మా కడుపు నిండిపోతుంది

  • @bjyothi4097
    @bjyothi4097 2 หลายเดือนก่อน +36

    బాబాయ్ గారు నమస్తే 🙏. మీ ఫేమహౌస్, పంటలు వరదలో పోయిన ఆ భాదను భరించి విజయవాడ ప్రజలకు డబ్బులు సహాయం చేసారు మీరు చాలా గ్రేట్ అండి మిమ్మల్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏

  • @mssky
    @mssky 2 หลายเดือนก่อน +5

    నాకూ చాలా ఇష్టం అండి మీరు చేసే వంటలన్నీ నేను వదలకండా చూస్తాను వంటలన్నీ చాలా బాగుంటాయి మా ఇంట్లో ఇలాగే చేసుకుని తింటాము చాలా రుచుగ ఉంటాయి ధన్యవాదములు 🙏

  • @KootanSoru
    @KootanSoru 2 หลายเดือนก่อน +6

    I'm really sorry to hear about what happened to your farmhouse. That must be so hard to deal with. I know this is tough right now, but you’re strong, and you’ll get through this.

  • @nossamobulesu4218
    @nossamobulesu4218 2 หลายเดือนก่อน +197

    గుండెల్లో బాధను దిగమింగే కళ్ళల్లో కన్నీరు రానివ్వకుండా మనసును గుండె ధైర్యం చేసుకుని ప్రేక్షకులకు నీ వంట రుచితో కడుపున అన్నం పెడుతున్నావా బాబాయ్ గడిచిన విషాదం తొలగిపోయి మళ్లీ మంచి రోజు రావాలని ఎల్లవేళలా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను కృష్ణమ్మ శాంతించు విజయవాడ కనకదుర్గమ్మ మీ కన్నబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు కరుణించి అన్నం పెట్టవమ్మా 😭😭😭😭😭😭😭😭😭

    • @radws4593
      @radws4593 2 หลายเดือนก่อน +6

      Good Praise the lord 🙏🙏🙏

    • @NoNonsense_Guy
      @NoNonsense_Guy 2 หลายเดือนก่อน +6

      ​@@DurgaPRASAD-hr4exvalla farm varadallo munigipoyindi

    • @ramakrishnaprasadryali
      @ramakrishnaprasadryali 2 หลายเดือนก่อน +5

      విషాదం ఏమిటి.. ఏమి అయింది

    • @NoNonsense_Guy
      @NoNonsense_Guy 2 หลายเดือนก่อน +4

      @@DurgaPRASAD-hr4ex enta nastam vachindo teliste meeru help chestara , chustunte meeru baaga kastapadi with out ego entho successful ayina manishi laga vunnaru. 😆😆

    • @shantiprasad3020
      @shantiprasad3020 2 หลายเดือนก่อน +1

      😊

  • @S.P_cuts
    @S.P_cuts 2 หลายเดือนก่อน +27

    అబ్బా...మీరు తింటా ఉంటే మాకు నోరు ఊరుతుంది బాబాయ్....love from NIZAMABAD(T.G)🙏😍

  • @srinu7768
    @srinu7768 2 หลายเดือนก่อน +3

    వీడియో సూపర్ క్వాలిటీ 👌👌 వెల్లుల్లి రసం సూపర్ బాబాయ్

  • @ravikumarpandesandhya7544
    @ravikumarpandesandhya7544 2 หลายเดือนก่อน +11

    Super ga vuntundi rasam and omlet combination adhurs

  • @gedelakuleesha4034
    @gedelakuleesha4034 2 หลายเดือนก่อน +4

    బాబాయ్ గారు మీరు ఎంత బాధలో ఉన్న మీ వంటకాలు మాత్రం చూపిస్తారు మీరు chala గ్రేట్ 🙏🙏

  • @srivanihari2432
    @srivanihari2432 2 หลายเดือนก่อน +2

    Babai garu you are great, miru undariki oka Inspiration🙏🏻, bad timelo kuda milage undaru gunde dairyam tho vundali

  • @gongallasanthoshi...3657
    @gongallasanthoshi...3657 2 หลายเดือนก่อน +1

    Tq sooomuchhhhhhh babai...🙏🙏.....nanu try chasanu. Ee rasam ...chala chaala Baga taste ❤ga aindi...😋😋😋😋

  • @RehanaShaikh-bj5lw
    @RehanaShaikh-bj5lw 24 วันที่ผ่านมา

    Try chysa chalabagunde supar babaye garu

  • @mkrishnakumar-bi7kn
    @mkrishnakumar-bi7kn 2 หลายเดือนก่อน +8

    టొమోటో రాసం చూస్తుంటేనే తినాలని పిస్తుంది బాబాయ్ గారు😮

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 2 หลายเดือนก่อน +5

    Super Babai neevu. Very nice receipe for this climate

  • @nvrkmvarma1411
    @nvrkmvarma1411 2 หลายเดือนก่อน +20

    సార్ మా ఇంటిలో ఆదరకు జరం మంచి టైం కి మంచి వంటకం మాకు చూపించారు. మీకు ధన్యవాదములు. Vzm

  • @saiprasannaguggilla8313
    @saiprasannaguggilla8313 2 หลายเดือนก่อน

    E lanti situation lo kuda andariki help chesa recipe chupincharu miru great babai garu

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 2 หลายเดือนก่อน +8

    సార్ వంటల మీద మీకున్న ఒక ప్రేమను చూస్తున్నాం❤❤ మంచి టిప్స్ తో చాలా బాగా చేశారు గ్రేట్ సార్ 👏👍💯

  • @laxmidurga8210
    @laxmidurga8210 2 หลายเดือนก่อน

    it came out very well its so yummy and perfect for cold climate

  • @skgowada2107
    @skgowada2107 2 หลายเดือนก่อน +1

    Hai Babai garu bagunnara super recipe yummy yummy 😋

  • @niharikasuman6841
    @niharikasuman6841 2 หลายเดือนก่อน +1

    chaala thanks pedananna garu😍 manchi recipie chupincharu..

  • @supriyabethala1967
    @supriyabethala1967 2 หลายเดือนก่อน +1

    మీరు చేసిన రసం రుచి చూసాను చాలా బాగా నచ్చింది నాకు బాబాయ్ గారు

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 2 หลายเดือนก่อน +1

    Super babai sessional Rasam Chala bagundhi mouth watering 😋

  • @drcbindulavanya4591
    @drcbindulavanya4591 2 หลายเดือนก่อน

    Babai gaaru........mee bhadha mee eyes lo thelusthondhi 😢😢😢😢......but still u r smiling babai.....meeru chala great andi...........meeku 🙏🙏🙏🙏🙏

  • @thulasidivi1463
    @thulasidivi1463 หลายเดือนก่อน

    Healthy Rasam . Looks so good.
    Hope everyone of you will recover fast from the flood damage . 🙏

  • @Bharat15075
    @Bharat15075 2 หลายเดือนก่อน

    Babayi garu baga cheparu naku istam.meru tintunte na kadupu nindutundi❤

  • @omprakashDomakonda
    @omprakashDomakonda 2 หลายเดือนก่อน

    మీరు భోంచేసే విధానం చాలా చాలా బాగుంది

  • @kulvpreddy8581
    @kulvpreddy8581 2 หลายเดือนก่อน +4

    Super ga chesaru babai garu 🎉🎉🎉👌👌👌

  • @KommuRamesh-hr7yo
    @KommuRamesh-hr7yo 2 หลายเดือนก่อน

    Baabaay meeru great gudello baadhanu digamigi farm house munigina vishayaanni prakkanapetti maakosam health tips tho malli vellulli rasam vanta modalupettina meeku Naa vandanam abhi vandanam🎉

  • @buddurajeswari1133
    @buddurajeswari1133 2 หลายเดือนก่อน

    Hlo babayi meeru andaru ela vunaru farm house antha debbathindi ani chala badhaga vundi babayi meeru pettina velluli charu super babayi

  • @subramanyamd1777
    @subramanyamd1777 23 วันที่ผ่านมา

    👌👌 super babbayy nice recipe

  • @sreedharballa8901
    @sreedharballa8901 2 หลายเดือนก่อน +1

    బాబాయ్ గారు వినాయక చవితి రోజు నేను చేశాను ఇంట్లో వాళ్లు మా అమ్మ గారు చేసిన వంటలు కన్నా నేను చేసిన వెళ్లిలి రసం తాగేసారు మీకు ధన్యవాదములు 👍👍👍

  • @ZafarKhan-uv5ek
    @ZafarKhan-uv5ek 2 หลายเดือนก่อน

    Today we try this Rasaam super babai excellent taste..Thanks

  • @amarnathkadam408
    @amarnathkadam408 2 หลายเดือนก่อน

    I don't understand telugu but tried seeing the recipe the rasam is amazing taste very simple yet very tasty, wil definitely try more of your recipes😊sir

  • @purnachandrarao4049
    @purnachandrarao4049 2 หลายเดือนก่อน

    Rasam with egg buje, chicken fry super combination babai.

  • @PRAVEENKUMAR-lr4ob
    @PRAVEENKUMAR-lr4ob หลายเดือนก่อน

    మీరు చేసిన రసం చాలా బాగుంది బాబాయిగారు నేను ట్రై చేసాను సూపర్ బాబాయ్ నాకు చాల నచ్చింది బాబాయి

  • @manoharm1730
    @manoharm1730 2 หลายเดือนก่อน

    ఇప్పుడే చేసుకుని తిన్నాను, సూపర్ బాబాయ్ గారు

  • @lsrilathavlogs8204
    @lsrilathavlogs8204 2 หลายเดือนก่อน

    Hi babai garu neanu kuda miryala rasam with omlet chesanu na channel super ga vuntundhi my favourite ❤❤❤

  • @VenkatesuB
    @VenkatesuB 2 หลายเดือนก่อน

    Super Babay nuvvu Nee vantalu chala baguntai Great babay nuvvu

  • @hemachiruvolu6243
    @hemachiruvolu6243 2 หลายเดือนก่อน +4

    Chala baga chepparu babaigaru

  • @Iam_karthik69
    @Iam_karthik69 2 หลายเดือนก่อน +5

    Babaai gari vantaki prakrutiki kuda akali vestundhi❤

  • @chswamy1004
    @chswamy1004 2 หลายเดือนก่อน

    Ippudy bojanam chesanu aena Mee video choostunty malli akali vestundi babai 👍👍

  • @Shaik.shafiyanpk
    @Shaik.shafiyanpk 2 หลายเดือนก่อน

    Supper ga undi recipe velluli rasam ammogham thank u😊

  • @kumarimary2755
    @kumarimary2755 2 หลายเดือนก่อน +1

    Namasthe uncle Garu. Entha kastamunna mee manchi manasu ki devudu eppudu thodu untadu Uncle

  • @anirudhkanneganti
    @anirudhkanneganti 2 หลายเดือนก่อน

    Suuper Babai garu Krishna nadhi appudu pongina first effect manake vastundhi naku baga experience lanka gramalu paristhithi ento inka ela ina miru kuda jagartha vundandi Babai garu

  • @A13galaxyKuwait
    @A13galaxyKuwait 2 หลายเดือนก่อน

    Namaste 🙏 babai garu take care and God bless you 🎉

  • @RamaAnjali-d3j
    @RamaAnjali-d3j 2 หลายเดือนก่อน

    నమస్తే అన్నా. మీకు ఆ సద్గురు మరియు ఆ హగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు కలగివుండాలని భగవంతుడిని వేడుకుంటాను అన్నా 🙏🙏🙏🖐️🤚💐💐💐🪔🏡🪔

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 2 หลายเดือนก่อน +1

    మంచి వంటకం పరిచయం చేశారు❤

  • @VijayaAmujuri
    @VijayaAmujuri 2 หลายเดือนก่อน

    Nenu try chesanu super ga undi

  • @challapalliraviteja1433
    @challapalliraviteja1433 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చేశారు సూపర్

  • @suneelkumarreddy3655
    @suneelkumarreddy3655 2 หลายเดือนก่อน

    Peddanana world ni antha santhosam ga evaru undaru kani life long ilaney happy ga undu❤❤

  • @prasadkoragani
    @prasadkoragani 2 หลายเดือนก่อน

    Superb babai chalaa bagaa chesaru meeku yenni problem's unna mee vantalu ahpakunda chesthunaru chudandi adhi babai mee goppa manasu

  • @dineshbabur7454
    @dineshbabur7454 2 หลายเดือนก่อน

    Babai super 😊 Rasam receipe 😋
    Memu Chennai lo untam ikkade vera style chestaru..

  • @capturevlogs-hu6kw
    @capturevlogs-hu6kw 2 หลายเดือนก่อน

    My Kids are loved to see your videos, meeru chese vantalu mana vantintlo dorikeve undi malli super taste vachela unnai... super expression and I like the editing and photography (Video taking), and my favorate part is covering nature and birds & wind sounds clear and crisp. Thanks for the videos which help lot of people in foreign counties who are really suffering to cook :)

    • @FoodonFarm
      @FoodonFarm  2 หลายเดือนก่อน +1

      This means alot to us 😊🙏

  • @vijayakitchens
    @vijayakitchens 2 หลายเดือนก่อน

    Bhabai garu amlet elage tintanu chalaa estam meru tinedhi chusthunte eroju nenu cheskoni tintanu Bhabai🤤🤤😛😛

  • @rachamallaanilreddy4841
    @rachamallaanilreddy4841 2 หลายเดือนก่อน +2

    Nice babai I like this combination babai ❤

  • @Shanthi0525
    @Shanthi0525 2 หลายเดือนก่อน

    Me farm muligipoyina aa bhada kanipinchakunda.. Navvuthu maku kotha recipe chupincharu babayi.. Me farm malli epatila ayi povali ani korukuntunam andaru😍

  • @shivanica
    @shivanica 2 หลายเดือนก่อน

    Upma is the right combination for garlic rasam. I don't know how many people like it that way.

  • @SangiRaj131
    @SangiRaj131 2 หลายเดือนก่อน

    Ledu babai garu meerantha jurrukuntu ela thinna makistame...we love you more than ur cooking is ur tasting and way of eating food

  • @puliganesh9928
    @puliganesh9928 2 หลายเดือนก่อน

    Chala super undi test ayithe

  • @anilraghula9391
    @anilraghula9391 2 หลายเดือนก่อน +2

    అన్ని వంటలు చాలా బాగా చేస్తున్నారు, చమ ఆకుల కూర చేసి చూపించండి మాకు చేయసుకోవలని ఉంది థాంక్స్.

  • @srilathachannellathamanges581
    @srilathachannellathamanges581 2 หลายเดือนก่อน

    మీకు మీ కుటంబసభ్యులం దరి కి 😮మంగళం నిత్య శుభ మంగళం 🙏 wow సూపర్ గా చేసారు బయ్యా 👌👍

  • @vam1ckrishna
    @vam1ckrishna 2 หลายเดือนก่อน +1

    అద్భుతం బాబాయ్ గారు

  • @shrinkan1
    @shrinkan1 2 หลายเดือนก่อน

    I hope all your family is safe and sound, uncle! Pls do take care of yourself and family, we truly love your videos, keep rocking! ❤

  • @kakarachandraneelank3172
    @kakarachandraneelank3172 2 หลายเดือนก่อน

    Babai Garu miru vantalu chala Baga chestharu vakkayala chettu chupin Charu naku chala estam

  • @BalaiahG-cn5en
    @BalaiahG-cn5en 2 หลายเดือนก่อน +3

    Super brother 🎉🎉🎉🎉🎉🎉

  • @MRadha-so2pf
    @MRadha-so2pf 2 หลายเดือนก่อน +4

    Rasam chicken fry combination super

  • @JayaramYalakacherla
    @JayaramYalakacherla 2 หลายเดือนก่อน

    Babai naaku chala istam rasam nenu kuda try chestanu

  • @shakunthala9399
    @shakunthala9399 2 หลายเดือนก่อน +2

    మీరు ఎక్కడ వంట చేసిన సూపర్ బాబాయ్ గారు 👌🙏🤗🤗

  • @v.Renukadevi
    @v.Renukadevi 2 หลายเดือนก่อน

    Super 👌😋 పెద్దనాన్న గారు మీరు Tq 🔥👌😋

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 2 หลายเดือนก่อน +1

    Congratulations babie garu 17 lakh subscribers

  • @bhagyasrisaya3901
    @bhagyasrisaya3901 2 หลายเดือนก่อน

    మేము కూడా ఇలాగే చేసుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా 😊

  • @aradhanakrishnan5421
    @aradhanakrishnan5421 2 หลายเดือนก่อน

    Rasam & omelet, my all-time favorite.

  • @gowthamkoram2251
    @gowthamkoram2251 2 หลายเดือนก่อน +3

    Hi babai garu nice volg yummy recipe andi mouth watering

  • @katamhemalatha2805
    @katamhemalatha2805 2 หลายเดือนก่อน

    Nice Recipe thatha garu❤🎉

  • @joanlillian6986
    @joanlillian6986 2 หลายเดือนก่อน

    First of all, Babai gaaru, sorry to hear the devastating destruction caused by the floods to your farmhouse. Which place is this where you have been affected. I commend your cheerful spirit to bring out such a good, delicious recipe of rasam. I am going to try this out with an omelette of course. Thank you for the idea. Hope and pray that the water is abated soon and that you will be able to join in from your farm house with a new recipe. Till then, be safe.

  • @swethareddy6059
    @swethareddy6059 2 หลายเดือนก่อน

    Welcome back babai 😊😊1month avuthundi antha set i vedios ravadaniki ani last short lo chapparu kada so Baga mis Autham me vantalu n main me way of tasting roju maemu lunch chaesaetappudu me vedios chusthu thinadam alavatsindi babai so two days nundi me vedios laevu kada so thinna kuda ado satisfaction laedhu ❤❤❤

  • @mulawaguproject5691
    @mulawaguproject5691 2 หลายเดือนก่อน +14

    శుభోదయం బాబాయ్. నా చిన్నతనంలో తిన్నాను. ఇప్పుడు చేసేవాళ్లు లేరు 👌👌

    • @padmajalokanatham885
      @padmajalokanatham885 2 หลายเดือนก่อน +1

      Anna chupincharu kadhaa చేసుకో

    • @DeviBakuru
      @DeviBakuru 2 หลายเดือนก่อน

      😅k.😅😅​@@padmajalokanatham885

  • @raghaveni6228
    @raghaveni6228 2 หลายเดือนก่อน +2

    Smell maku kuda vachentha la feel avthunnam mi recipe 😋

  • @FunnyCornflowers-wf8bf
    @FunnyCornflowers-wf8bf 2 หลายเดือนก่อน

    Super uncle meeru. Hatsup to u

  • @MainumainumainuMainumainumainu
    @MainumainumainuMainumainumainu 2 หลายเดือนก่อน

    Super samy super duper excited for you

  • @sravanthiduguntla9628
    @sravanthiduguntla9628 2 หลายเดือนก่อน

    Super 👍 babai loved it 🎉

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 หลายเดือนก่อน

    Very nice combination super

  • @JenigaPadma
    @JenigaPadma 2 หลายเดือนก่อน +1

    Super babai garu

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 2 หลายเดือนก่อน +1

    Super 😍 Babai 😋 Garu😋🤩

  • @nithyavenky9820
    @nithyavenky9820 2 หลายเดือนก่อน

    Soo nice Babai Garu Take Care All 🙏🙏💔Ss

  • @rgowri6135
    @rgowri6135 2 หลายเดือนก่อน

    Meeru ye badhalo unna ma kosam happy ga matladuthunnaru 😢😢😢 mi manasu chala goppadhi

  • @apparaonadella3083
    @apparaonadella3083 2 หลายเดือนก่อน

    ఈ రోజు మీరు చెప్పిన వెల్లుల్లి చారు పెట్టి గ్లాస్ లో పోసుకుని అంద రూ తాగాము. ఎంతో రుచిగా, అద్భుతమైన చారు రసం, మరువలేని రుచి. మీకు ధన్యవాదములు 🎉

  • @janakib6110
    @janakib6110 2 หลายเดือนก่อน

    Super Babai garu😊😊😊😊

  • @penumurugnanasekhar1400
    @penumurugnanasekhar1400 2 หลายเดือนก่อน +44

    బాబాయ్ కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటుంది శేఖర్ కాణిపాకం

    • @SatyaHarsha-s3l
      @SatyaHarsha-s3l 2 หลายเดือนก่อน +2

      Please support me anna

    • @mallojusampath9867
      @mallojusampath9867 2 หลายเดือนก่อน +2

      అన్న మా చిన్న వెంకన్న ఆశీస్సులు మీకు కూడా ఉంటాయి...

  • @kinnerasubha745
    @kinnerasubha745 2 หลายเดือนก่อน

    Abba super uncle meeru chala baga chestharu

  • @snagaraju6668
    @snagaraju6668 2 หลายเดือนก่อน

    Uncle no kakruthi ...I like drinking rasam,sanbhar😋

  • @naveenkumar-ir3bx
    @naveenkumar-ir3bx 2 หลายเดือนก่อน

    Sir miru great....

  • @purushothamkpurushothamk5178
    @purushothamkpurushothamk5178 2 หลายเดือนก่อน

    Your eating style is excellent anna.

  • @DavidrajuNakka
    @DavidrajuNakka 2 หลายเดือนก่อน +1

    ఫార్మ్ హౌస్ మునిగి పోయిన సరే ఆ భాదను దిగమింగుకుని మీ ప్రేక్షకులకు వంట చేసి చూపించి నందుకు ధన్యవాదములు బాబాయ్ గారూ ఈ వరదలు తగ్గి మళ్ళీ మీరు ఫార్మ్ హౌస్ లో వంటలు చేయాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు బాబాయ్ గారూ

  • @gogulamandaanandarao7669
    @gogulamandaanandarao7669 2 หลายเดือนก่อน

    Nice Garlic rasam with omlet sir

  • @krishnakothlabad3883
    @krishnakothlabad3883 2 หลายเดือนก่อน +2

    Chala bagundi babaygaru

  • @NagamaniBingi
    @NagamaniBingi 2 หลายเดือนก่อน

    Super banai garu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 2 หลายเดือนก่อน

    Good information

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 2 หลายเดือนก่อน

    Great babai 👏