ఛానెల్ కి మన భక్తి..అని పేరు పెట్టి వాస్తు పేరు తో ఈయన చెపుతున్న విషయానికీ ఏమీ సంబంధం లేదు..నిజమైన భక్తి ఉన్న వారికి వాస్తు తో పని లేదు.. ఈయన విషయం అసంపూర్తి గా వివరించారు.. స్థాపత్య -మయ వాస్తు శాస్త్రీయం గా ఉంటుంది.. మన జన్మ నక్షత్రానికి సరిపోయే అన్ని దిక్కులూ మంచివే.. ఉత్తరం అందరికీ పనికిరాదు.