డిప్రెషన్ నుంచి ఈజీగా బయట పడదాం | జీవితాన్ని ఒకసారి scan చేయండి | ఇప్పుడే | Risa

แชร์
ฝัง

ความคิดเห็น • 66

  • @jnmmurthy
    @jnmmurthy 7 หลายเดือนก่อน +1

    True Kant garu

  • @psridhar829
    @psridhar829 6 หลายเดือนก่อน

    Excellent information. Really I am learning so much from your videos

  • @varmadandu608
    @varmadandu608 7 หลายเดือนก่อน

    💐🙏

  • @PMN369
    @PMN369 6 หลายเดือนก่อน

    Just I kick the depression by watching this vedio

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +3

    మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.!
    Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.!
    Any other knowledge satisfies wants only for a time.!
    All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.!
    --- Swami Vivekananda....

  • @madhugaddam7186
    @madhugaddam7186 7 หลายเดือนก่อน +1

    Thankyou very much for the information anna.

  • @sandyahs2104
    @sandyahs2104 7 หลายเดือนก่อน +1

    Beautiful understanding

  • @bjayachandra8951
    @bjayachandra8951 7 หลายเดือนก่อน +1

    Think you అన్న

  • @ramadevikramadevi5494
    @ramadevikramadevi5494 7 หลายเดือนก่อน +1

    సూపర్ chill , ఇలాగే బాగుంది

  • @bhanujinaidu
    @bhanujinaidu 7 หลายเดือนก่อน +1

    Super explanation

  • @varudhiniappam5520
    @varudhiniappam5520 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 Thank you so much sir very good explanation

  • @MushinMadhu
    @MushinMadhu 7 หลายเดือนก่อน +1

    Good Evening Risa ji ❤️❤️❤️❤️

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd 7 หลายเดือนก่อน +1

    Hi Risagaru 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +2

    మీ దైనందిన జీవితంలో ఏదైనా అసంతృప్తి,ఆవేదన,వెలితి,
    వెతలు వెంటాడుతున్నా... సమస్యలు,సంక్షోభాలతో నిత్యం సతమతమవుతున్నా ..అనుభవిస్తున్న కష్ఠాలకు,దుఃఖాలకు
    కారణాన్ని వాటి మూలంలో వెతకండి.!నివారణ మార్గమనేది తప్పక దొరుకుతుంది.! అంతేగానీ..పైపైన చికిత్సలతోగానీ, ఉపశమనాలతోగానీ పెద్దగా ప్రయోజనం లేదు.!
    ఆధ్యాత్మికత అంటే మూలంలోకి అన్వేషణ.! అదే అసలైన పరిష్కారం!

  • @SURYARAOKOTA
    @SURYARAOKOTA 7 หลายเดือนก่อน +1

    Hi Risa garu

  • @sriharijetti593
    @sriharijetti593 7 หลายเดือนก่อน +1

    మంచి వీడియో అన్న.. 👌🙏

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 7 หลายเดือนก่อน +1

    Hai Risa garu

  • @MushinMadhu
    @MushinMadhu 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @sonypriyavempada9400
    @sonypriyavempada9400 7 หลายเดือนก่อน

    Risa , if possible please do a talk on ocd

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 7 หลายเดือนก่อน +1

    Namaste naveen

  • @vedhastickeringwork.allaga3732
    @vedhastickeringwork.allaga3732 7 หลายเดือนก่อน +1

    అనుభవం తో చెప్తున్నా ఇవన్నీ na mind gurthinchake నా life start అయ్యింది ..❤❤love you risa bro 🎉🎉

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 7 หลายเดือนก่อน

    Super bro

  • @geethanjalianjali6247
    @geethanjalianjali6247 7 หลายเดือนก่อน +1

    Valuable information with full comedy. మస్తుగా నవ్వుకున్నా Risa. ఈ talk ఇంకొద్ధిసేపు ఉంటే బాగున్ను అనిపించింది. Thank you for your valuable information🎉🎉

  • @Advocate_Durga
    @Advocate_Durga 7 หลายเดือนก่อน +1

    Mind blowing Board. Depression nunchi bayatapaddattu undhi nee inventions chustunte.

  • @rangasanthosh4956
    @rangasanthosh4956 7 หลายเดือนก่อน

    Don't Compare with others,Opions,judegment also any other lifes...Be always and postively happy

  • @laxmiprasad1677
    @laxmiprasad1677 7 หลายเดือนก่อน +1

    Depression best example:
    జుట్టు పోయింది అని నిరంతరం బాధ.
    ఉన్న జుట్టు పోతది అని Anxiety.
    ఈ జుట్టు పోయి బట్టతల వస్తుంది అని empty mood ల ఉంటాం.

  • @MushinMadhu
    @MushinMadhu 7 หลายเดือนก่อน

    Risa...ji is only one the truth

  • @user-fx3xv7oq3o
    @user-fx3xv7oq3o 6 หลายเดือนก่อน

    Anta brantiyena

  • @venkora8
    @venkora8 3 หลายเดือนก่อน

    ఈ వీడియో చూస్తున్నంత సేపు అయ్యో Monitor పాడైపోతోందే...అనే Depression కి గురయ్యాను😊

  • @GMfictions
    @GMfictions 7 หลายเดือนก่อน

    Fobia nunchi Ela bita padatam
    My wife fobia devuni Pooja samagri clean chesetappudu a water tap ni evarina touch cheste malli malli hands clean chesukovadam , bath room ki velli vachi kichen tap ni touch chesina hands ni number of times clean chesukovadam cheyyatam valla hands Kandi potunai ina manatam ledu?

  • @balakarthik7346
    @balakarthik7346 7 หลายเดือนก่อน

    E video motham chusinantha sepu na face lo navvu cheragaledhu Risa garu 😊

  • @sankarrayi5038
    @sankarrayi5038 7 หลายเดือนก่อน

    Hi... Bro...

  • @varalakshmi7049
    @varalakshmi7049 7 หลายเดือนก่อน +1

    Meeru eppudu ayina face chesaara annaa depression or anxiety

  • @madhaviyanamadalamadhavi
    @madhaviyanamadalamadhavi 7 หลายเดือนก่อน +1

    Hi risa

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      Hello

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 7 หลายเดือนก่อน

    Very well explained bro, but prathi okkari edo oka phase lo depression ki loonavuthaaru, but twarsgaane bayataki vasthasru, very few people cannot overcome the situations then they should go to a psychiatrist, people in our country feel that going to psychoatrist is that people who are mad only go to psychiatrists, deeni gurinchi avagaahana kalpinchandi bro 👍👍

  • @SURYARAOKOTA
    @SURYARAOKOTA 7 หลายเดือนก่อน +1

    How to ignore past

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +2

      Drop emotions from past. Keep it as information

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 7 หลายเดือนก่อน

    Ramesha Risa Raso vaisaha "❤️"

  • @dprmotivational
    @dprmotivational 7 หลายเดือนก่อน

    Hii annayya

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @parvathidevi6444
    @parvathidevi6444 7 หลายเดือนก่อน

    Depression manushulante meeku mee friend ki navvulataga vunda sir.pade vaallake aa baadha telustundi.any how video baagumndi.solutions chuparu

  • @sandyahs2104
    @sandyahs2104 7 หลายเดือนก่อน

    😢

  • @narasimhappanarasimha411
    @narasimhappanarasimha411 7 หลายเดือนก่อน

    Antha oosipainaka oosedemundi risa

  • @harshabongle4564
    @harshabongle4564 7 หลายเดือนก่อน

    Clinical Depression cannot be cured by logical thinking and reasoning. It's a complex illness having genetic and environmental reasons.
    Everyone is not depressed in society. But only some are. Why ? It' depends on genes, environment in which we grew up

  • @rajnarayanchary2346
    @rajnarayanchary2346 7 หลายเดือนก่อน

    Upendra lekka unnav annna...

  • @chanduucharan6915
    @chanduucharan6915 7 หลายเดือนก่อน

    Edi actuallyy family pillal evvani kadu its mind nd brain game for human beings

  • @srinivasreddy-cd9nx
    @srinivasreddy-cd9nx 7 หลายเดือนก่อน

    Miru deavudu swami

  • @luckyram1641
    @luckyram1641 7 หลายเดือนก่อน +1

    At The End of This Session Eventually I Got an An Antidepressant Drug (Free Of Cost )💊💊💉 By You RISA గారు Tank'salot 😂 💉💊💊😂😂😂

  • @hiraju
    @hiraju 7 หลายเดือนก่อน

    1. Be positive, Think positive
    2. Daily write in a notes or Board that “you are best”
    3. Stop thinking, Start working
    4. Never compare yourself with others and underestimate yourself
    5. You can do mistakes, but learn from your mistake and try not to repeat it again
    6. Don’t listen to negative people, negative words. Create and live in positive environment.
    7. Be the best version of yourself- You compare yourself with your yesterday’s yourself.
    8. Do exercise, spend sometime in sunlight. Always don’t live in dark room.
    9. Don’t even think that u have depression, You are alright. Be occupied with some work which needs your attention and focus.

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      బాగుంది

    • @sandyahs2104
      @sandyahs2104 7 หลายเดือนก่อน

      Bagundi

    • @srikrishna-2003
      @srikrishna-2003 7 หลายเดือนก่อน

      Nice

  • @DPAdv
    @DPAdv 7 หลายเดือนก่อน

    Kanth risa.
    Just want to share my feeling with u.
    When I seen ur video for first time. I thought like evadura veedu eni vedhalu varnistunadu Ani anukuna. Neku pichi vundi anukuna brother.
    But now I am the biggest follower of kanth risa. Nuvu pustakalani chadhivavo ledo kani. Samasta lokani chadivavu brother.

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      We are friends forever. Namaste

  • @bskm5322
    @bskm5322 7 หลายเดือนก่อน

    Anna pc karab kagallaaaa 😮😮

  • @SureshBabu-tt2fg
    @SureshBabu-tt2fg 7 หลายเดือนก่อน +2

    రిసా గారు, మీరు 'డిప్రెసిషన్' గురుంచి చెప్పే, వివరిచేది 99% తప్పు, 1% కరెక్ట్, అని అనిపిస్తుంది. మీలాగే చాలామంది మేధావులు 'డిప్రెసిషన్' మీలాగే జెనరలైజ్ చేసి వివరిస్తున్నారు. ఇది కొద్దివరకు ప్రజలకు ఉపయోగ పడచ్చు, కానీ చాలావరకు గందరగోళానికి గురిచేస్తుంది ఏమో అని నా నమ్మకం.
    'డిప్రెసిషన్' అనేది బ్రెయిన్ సమస్య మైండ్ సమస్య కాదు. మీరు చెప్పేది ఒకే కారణం చెప్పి (1%)అదే మొత్తం 'డిప్రెసిషన్' కారణం అని చెప్పుతున్నారు, అసలు 'డిప్రెసిషన్' చాల కారణాలు ఉండచ్చు. మీరు చెప్పే కారణం ఎప్పుడు మైండ్ సమస్య( డబ్బు, పేరు, sucsuss, comparision, body shame) తీవ్రం అవుతుందో అప్పుడు మాత్రమే ఆ తీవ్రత వల్ల బ్రెయిన్ ప్రభావానికి లోనై 'డిప్రెసిషన్' వస్తుంది, 'డిప్రెసిషన్' కి ఈ ఒక్క కారణమే కాదు.
    మీరు చెప్పేది మైండ్ నుంచి బ్రెయిన్ కి సమస్య రావడం. కానీ body నుండి కూడా బ్రెయిన్ కి సమస్య రావచ్చు, మనం తినే ఆహారములో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ లేక పోవడం వల్ల కూడా రావచ్చు, ఒక్కో సారి గర్భిణీ మహిళలకు పిల్లలు పుట్టినతరువాత వాళ్ళ బాడీలో మార్పులవలన 'డిప్రెసిషన్' రావచ్చు ఇలా ఎన్నో. తరువాత బ్రెయిన్ వల్ల బ్రెయిన్ సమస్యలు రావచ్చు, బ్రెయిన్ లో దానికి పనిచేయడానికి కావలసిన కెమికల్స్ ఉత్పత్తి అవ్వక పోవడం వల్లకూడా 'డిప్రెసిషన్' రావచ్చు అవే Bipolar Disorder, Schizophrenia, Neurodevelopmental disorders. కాకుంటే బ్రెయిన్ సమస్యలు వల్ల అంటే బ్రెయిన్ వీక్ వల్ల మైండ్ సమస్యలు ఇంకా తీవ్రం అయ్యే ఛాన్స్ వుంది.
    బ్రెయిన్ కూడా ఒక ఆర్గాన్ నే, లివర్, కిడ్నేస్ ఆర్గాన్స్ లాగా దానికి సమస్యలు ఉంటాయి వాటి సమస్యలు చూడడానికి psychiatrsts వుంటారు, వాళ్ళు బ్రెయిన్ లో ఇంబ్యాలెన్సు కెమికల్స్ సరిచేయడానికి మందులు ఇస్తారు. మైండ్ సమస్యలు వేరు వాటి సమస్యలు చూడడానికి Psychologists వుంటారు, వాళ్ళు మందులు ఇవ్వరు.
    బాడీ to బ్రెయిన్, బ్రెయిన్ to బ్రెయిన్ సమస్యలు ఉన్నవాళ్లు తప్పకుండ psychiatrsts ఇచ్చిన మందులు వాడాల్సిందే. మీ వీడియో చూడడం వల్ల ఈ సమస్యలు వున్నా వాళ్ళు గందరగోళానికి గురి అయ్యే ఛాన్స్ వుంది. దేనికి అయినా ప్రొఫెసునల్స్ కలవడం చాల అవసరం అనుకుంటా. నాకు కూడా ఎక్కువ తెలీదు, ఇది కేవలం అభిప్రాయంగా నా సొంత అనుభవంతో చెప్పినదే, ఇందులో కొన్ని తప్పులు కూడా ఉండచ్చు.

    • @user-lq5vm5lb4b
      @user-lq5vm5lb4b 7 หลายเดือนก่อน

      What you are saying is exactly right... He is just telling general bookish knowledge, he is not profissional.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 หลายเดือนก่อน +6

    అసలు పెళ్లే విరుద్ధం ప్రకృతి కి అయినపుడు పెళ్లెందుకు, కాకపోతే బాధ ఎందుకు? పెళ్లి కాన వాళ్ళ గురించి చెప్పుకుని నవ్వుకోడం ఎందుకు?

    • @madhubabuchavala7175
      @madhubabuchavala7175 7 หลายเดือนก่อน

      పెళ్లి అంటే ఎంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య వొప్పందాన్ని పెళ్లి అంటారు.. మరి అలా ఈ ప్రకృతిలో అలా వొప్పందం ఎందుకు జరిగింది.. అని మనం ఆలోచన చేస్తే అర్థం అవుతుంది..
      పెళ్లి అంటే వొక పదం గా మనం దానికి పెట్టుకున్న పేరు మాత్రమే..
      మనిషి సంఘ జీవి, ఇంకొక వ్యక్తితో అవసరాలు కచ్చితంగా ఉంటాయీ. దానివల్ల వొప్పంద ప్రక్రియలు జరుగుతాయి..
      ఏమన్నా చర్చ ఉంటే చర్చిద్దాం..

    • @sriram-dw1ty
      @sriram-dw1ty 7 หลายเดือนก่อน

      @@madhubabuchavala7175 పెళ్లి చేసుకోని వాళ్ళ గురించి ఐన వివిధ కారణాల వల్ల పెళ్లి జరగని వాళ్ళని ఐన జడ్జిమెంట్ చెయ్యకూడదు అది వాళ్ళ పర్సనల్ అంటున్న అత్యున్నత స్థాయి లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోక పోయిన ఎవరు judge చెయ్యరు example రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని. డబ్బు హోదా లను బట్టి కూడా జనాలు జడ్జి చెయ్యడం ఉంటాయి.

    • @sailajanatarajsailajanatar2308
      @sailajanatarajsailajanatar2308 7 หลายเดือนก่อน

  • @LuckyPresence
    @LuckyPresence 7 หลายเดือนก่อน

    Anna screen meeda raste …
    Screen padavuthundemo…
    Ani Nenu depression feel avuthunna😂😂😂

  • @sri_nivas
    @sri_nivas 7 หลายเดือนก่อน

    మనసు గతి ఇంతే - మనిషి బ్రతుకింతే
    మనసున్న మనిషికీ సుఖము లేదంతేమనసు గతి ఇంతే
    th-cam.com/video/CRWxEFBTN18/w-d-xo.htmlsi=FEXZxWLAhTI4eDtC

    • @chalapathitk8972
      @chalapathitk8972 6 หลายเดือนก่อน

      Great problems and easy solutions from Risa garu.
      Actually there are no problems in this world. Your unnecessary unwanted imagination is the main problem.
      Think simply and live happily. Just forget past and future live in the present. This is the way to live happily.
      Thank you all.

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 7 หลายเดือนก่อน

    Namaste naveen