German Shepherd Puppy Rocky Protecting Family ll in Telugu ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • Prasad Tech in Telugu LifeStyle Vlogs

ความคิดเห็น • 8K

  • @latharaghu8682
    @latharaghu8682 3 ปีที่แล้ว +1735

    ప్రస్తుతం ఈ లోకంలో కల్తీ లేనిది ఏదైనా వుందంటే వీటి ప్రేమ మాత్రమే...😘😘😘

    • @vijayalakshmi2557
      @vijayalakshmi2557 3 ปีที่แล้ว +15

      Yes

    • @srinivasaraoakkula9584
      @srinivasaraoakkula9584 3 ปีที่แล้ว +1

      Melodydongd

    • @kharika7059
      @kharika7059 3 ปีที่แล้ว +5

      Super chepparu

    • @NIBANDHANAYouTubechannel123
      @NIBANDHANAYouTubechannel123 3 ปีที่แล้ว

      th-cam.com/video/0nWuF3fTiMg/w-d-xo.html

    • @allinonesubjectsbmk8600
      @allinonesubjectsbmk8600 3 ปีที่แล้ว +14

      Bayya కల్తీ లేనివి ఇంకా ఉన్నాయి Jesus premar ఆయన మన కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు.
      మన పాపాలకు ఆయన భలి అయ్యాడు
      మనకు నిత్యత్వము ఇవ్వడానికి ఆయన ప్రేమ శాశ్వతం గా అనుభవించ డానికి నిన్ను కోరుకున్నాడు
      ఏమో. ?,quation చూశాక ఇలా చెప్పాలనిపించింది ok bai

  • @kadasuprabhakar5212
    @kadasuprabhakar5212 2 ปีที่แล้ว +165

    మనుషుల కంటే జంతువుల ప్రేమ చాలా గొప్పది తన ప్రాణం ఇచ్చేంత గొప్పది

    • @beastrajput6387
      @beastrajput6387 2 ปีที่แล้ว

      th-cam.com/users/shorts_ZipQzr9mCY?feature=share

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 ปีที่แล้ว

      youtube.com/@kaalabhirava7315

  • @prashanthbandaricreations
    @prashanthbandaricreations 3 ปีที่แล้ว +454

    😢 మనిషి మనిషి కి కూడా ఇలా ప్రేమవుండట్లేదు బ్రో ఈ లోకం లో 😢

    • @kingleo2956
      @kingleo2956 3 ปีที่แล้ว +4

      తమ్ముడు మనిషికి ఆలోచించే శక్తీ ఇచ్చాడుగా దేబుడు

    • @CAforAP
      @CAforAP 3 ปีที่แล้ว

      Yes brother

    • @m.jagadeeshkumarroyals1710
      @m.jagadeeshkumarroyals1710 3 ปีที่แล้ว +1

      Correct GA cheppaneeru brother

    • @sadumreddeppa
      @sadumreddeppa 3 ปีที่แล้ว

      Rakhi super anna

    • @vijayalakshmi2557
      @vijayalakshmi2557 3 ปีที่แล้ว

      Yes

  • @yermashettysudhakar9466
    @yermashettysudhakar9466 3 หลายเดือนก่อน +8

    నిజమైన ప్రేమ అంటే ఏమిటో వీటిని చూసి నేర్చుకునే దుస్థితి కి దిగజారి పోయింది మానవత్వం.. ఒక పులి పిల్లనైన తెచ్చి చిన్నపటినుంచి పెంచితే అది కూడా పెంచినవారికి విశ్వాసం చూపిస్తుంది కానీ ఈ రోజుల్లో రక్తం పంచుకుని పుట్టిన మనుషుల్లో కూడా ఈ ప్రేమ ఉండటం లేదు..
    Thank you for post this video Brother

  • @user-sg1zx5dq2f
    @user-sg1zx5dq2f 3 ปีที่แล้ว +408

    They don't even like one family member to hurt another...that's the level of their unconditional love.Farr better then humans

    • @syedsarwarhussain7316
      @syedsarwarhussain7316 3 ปีที่แล้ว +10

      Even a dog is better than modi he is letting farmers protesters and police forces to get clash wounding hurting eachother one for his right and other for his livelihood and in the line of duty.....that reflects modiji love for nation and its people....

    • @rajusenivasan5035
      @rajusenivasan5035 3 ปีที่แล้ว

      Sorry should be than'.thnks

    • @sumansharma-wd3zi
      @sumansharma-wd3zi 3 ปีที่แล้ว +1

      They are teaching aggression to this beautiful dog. It is a pup right now, wait till it grows up it will be hard to control the aggression. It is a beautiful pup, I had a German Shepard myself for 14 years.

    • @syedfayaz1428
      @syedfayaz1428 3 ปีที่แล้ว +1

      Very nice Dog...better than man

    • @fb6503
      @fb6503 3 ปีที่แล้ว

      Very true 👍

  • @jaganmohanraju4718
    @jaganmohanraju4718 3 ปีที่แล้ว +1927

    అన్నయ్య రాకీ గాడు సూపర్👍👍👍

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 3 ปีที่แล้ว +28

      From ongole 🙏🙏❤️అన్నయ్య ఇంకా రాకీ గాడికి స్మెల్ పవర్ తో ఎలా కనిపెడ్తాడు కొత్త టెక్నిక్ లు నేర్పండి అన్నయ్య, ఏ వస్తువు పేరు చెప్తే అది తెచెలాగ

    • @allamdurga4406
      @allamdurga4406 3 ปีที่แล้ว +3

      🔱శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య అనుగ్రహంతో జాతకం చెప్పబడును.
      ⚜️Guruji::దుర్గా రాజు
      సెల్ ::[8184928822] ఈ మానవ సృష్టిలో సమస్యలు లేనివారు అంటూ ఉండరు.
      1• {{ ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావడం}}
      2• {{ పెళ్లి జరిగిన సంతానం లేకపోవడం}}
      3• {{ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం....పిల్లలు లేకపోవడం}}
      4• {{ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడి పడకపోవడం}}
      {{ పిల్లలు పెద్దల మాట వినకపోవడం}}
      5• {{ స్త్రీ వశీకరణ``` పురుష వశీకరణ 100% పరిష్కరించ బడును}{ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం}}
      6• {{వ్యాపారం బిజినెస్ ల లో లాభనష్టాలు రావడం....ఉద్యోగం లేకపోవడం.....ఉద్యోగంలో సరిగ్గా నిలబడకాపోవాడం}}
      7• {{ ధనం నిలకడగా లేకపోవడం రోడ్డు ప్రమాదాలు జరగడం}}{{ రాజకీయంగా నిలదొక్కుకోలేక పోవడం}}
      8• {{ కోర్టు కుటుంబ సమస్యలు రావడం}}
      మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఒకసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును.
      Cell::[8184928822]

    • @fckrider7354
      @fckrider7354 3 ปีที่แล้ว +12

      Dogs antey oka pet khadhu oka emotion

    • @mr_kiddo_3693
      @mr_kiddo_3693 3 ปีที่แล้ว +4

      @@fckrider7354 yeah brō that's true

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 3 ปีที่แล้ว +3

      @@fckrider7354 పెట్ లనీ పుట్టిన బిడ్డల లాగా చుస్కుంటాము అలాగే పిల్లలు పెద్దయ్యే టపుడు మనము ఈ పండు స్మెల్ ఎంటి కనుక్కో ఈ కూర స్మెల్ ఎంటి కనుక్కో, అక్కడ పెన్ తీసుకొని రా కన్నలు నాన్న వి కళ్ళ అద్దాలు తీసుకొని రా, రంగుల బిళ్ళలు ముందు వేసి యల్లో కనుక్కో, ఇపుడు రెడ్ రంగు కనుక్కో , మీ నాన్న నన్ను కొడుతున్నాడు ఆపు అని పిల్లలకు నేర్పిస్తాము కదా అదే చెప్పాను అంతే తమ్ముడు🙏🙏👍

  • @yogeshagrawal6808
    @yogeshagrawal6808 3 ปีที่แล้ว +376

    In today's world animal is much better than human
    True love and loyalty can only made by animal

  • @gratitude1450
    @gratitude1450 2 ปีที่แล้ว +47

    A man who loves the dog (any creatures) man of kindness. Your wife and your kid will be more humane. You are a gift to universe. The universe needs people like you.

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 ปีที่แล้ว

      youtube.com/@kaalabhirava7315

    • @chetanpai8150
      @chetanpai8150 ปีที่แล้ว +2

      Please do not do this now when he is not matured . when he grows its OK for your fun . for him its stress and wrong pattern in mind.

    • @lingamsamuel7315
      @lingamsamuel7315 ปีที่แล้ว +1

      nice comment

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 3 ปีที่แล้ว +352

    మనుషులకు లేని విశ్వాసం ప్రేమ ఈ రాఖిభాయ్ గాడికి ఉన్నాయ్ 🙏🙏🙏.

    • @battamadhu1790
      @battamadhu1790 3 ปีที่แล้ว +3

      U go

    • @battamadhu1790
      @battamadhu1790 3 ปีที่แล้ว +1

      Gf hyuiuuiieei🎉

    • @smtech7568
      @smtech7568 3 ปีที่แล้ว +3

      Excellent words & absolutely correct

    • @mommodearaque123
      @mommodearaque123 3 ปีที่แล้ว +1

      Que língua da BOBÔNICA ė essa hein?

  • @gowrishankar9601
    @gowrishankar9601 3 ปีที่แล้ว +97

    ఈ రోజుల్లో మన అనుకున్న వాళ్ళకంటే మనం పెంచుకున్న కుక్క లు బెటర్ .విశ్వాసం చూపిస్తాయి సూపర్ bro

  • @VillageAgriculture
    @VillageAgriculture 3 ปีที่แล้ว +1286

    అందుకే అంటారు కుక్కలకు ఉండే విశ్వాసం ఎవ్వరికీ ఉండదు అని.. కాస్త అన్నం పెడితే చాలు ప్రాణాలు ఇస్తుంది..

    • @devilchintu1525
      @devilchintu1525 3 ปีที่แล้ว +6

      Super anna

    • @cmarvschowdary8241
      @cmarvschowdary8241 3 ปีที่แล้ว +19

      100% correct ga chepparu

    • @ajara5027
      @ajara5027 3 ปีที่แล้ว +7

      nekunte subscribe cheyyi share cheyyi, ganta kottu

    • @krishnamaalevlogs
      @krishnamaalevlogs 3 ปีที่แล้ว +3

      It's true

    • @musicstar9390
      @musicstar9390 3 ปีที่แล้ว +12

      దేవుడు దేవుడు మనకు ఇచ్చిన వరం డాగ్

  • @sailakshmi6483
    @sailakshmi6483 2 ปีที่แล้ว +41

    I am also a pet lover love u rocky God bless u and may stay 100 years❤️

    • @anandstyen7928
      @anandstyen7928 2 ปีที่แล้ว

      I'm also pet lover but 100 years 😀😂

    • @yermashettysudhakar9466
      @yermashettysudhakar9466 3 หลายเดือนก่อน +1

      Dog's life period is 10 to 25 year's only

  • @rajeshvlogs9125
    @rajeshvlogs9125 3 ปีที่แล้ว +439

    కుక్కకి వున్నా విశ్వాసం మనుషులకి లేదు i లవ్ డాగ్స్ ❤️❤️❤️❤️❤️

    • @Vinoshmatthew
      @Vinoshmatthew 3 ปีที่แล้ว +15

      నువు కూడా మానిషే. 😂😂

    • @prudviraj1908
      @prudviraj1908 3 ปีที่แล้ว +2

      This wrong

    • @prudviraj1908
      @prudviraj1908 3 ปีที่แล้ว +4

      Nvu manisi nvu ala chudaledhu epudu

    • @saikiran1050
      @saikiran1050 3 ปีที่แล้ว +8

      Marry a dog then

    • @Srinivas005
      @Srinivas005 3 ปีที่แล้ว +4

      He Love Himself😂😂😂😂

  • @srinivasamurthy726
    @srinivasamurthy726 3 ปีที่แล้ว +128

    లేడీస్ రక్షణ కోసం ఇటువంటి విశ్వ వాసం గల కుక్కలు చాలా అవసరం

  • @toshifaith5531
    @toshifaith5531 3 ปีที่แล้ว +283

    This is called pure love without sin.Hats off to ur family.

    • @veeresh6041
      @veeresh6041 2 ปีที่แล้ว +1

      Aaputhaava nuv konchem

    • @beastrajput6387
      @beastrajput6387 2 ปีที่แล้ว

      th-cam.com/users/shorts_ZipQzr9mCY?feature=share

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di ปีที่แล้ว +5

    సూపర్ రాఖీ, మంచిదాన్ని సంపాదించారు. చక్కని వీడియో చూపించినందుకు కృతజ్ఞతలు ..

  • @suryaandey3611
    @suryaandey3611 3 ปีที่แล้ว +76

    అందుకే అంటారు కదా!!! కుక్కకి కి ఉన్నా విశ్వాసం మరే జీవికి ఉండదు అని...😉❤️👍

  • @isabellelim5075
    @isabellelim5075 3 ปีที่แล้ว +69

    I love him sooooo much. He's very intelligent dog. Please take care of him. He merits a big love !

    • @sonjaschafer5342
      @sonjaschafer5342 2 ปีที่แล้ว +1

      Nehmt doch bitte diesen Idioten den Hund ab !!!! Erst scharf machen und dann den … bösen …. Hund schimpfen. Wenn er dann beißt, was passiert dann ! Was soll das ???
      So wird jeder Hund verhaltensgestört. 🙈🙈🙈

  • @bhargavboddu394
    @bhargavboddu394 3 ปีที่แล้ว +686

    Rocky:- Dady ni enduku kotav
    Mummy:- Monna daddy edho wine shop anadu
    Dad :- 😂

  • @rebeccago158
    @rebeccago158 2 ปีที่แล้ว +5

    Rocky puppy
    Is very cute lovable adorable cute brilliant wise special spectacular amazing fantastic Awesome puppy Rocky

  • @Lobster16763
    @Lobster16763 3 ปีที่แล้ว +111

    Beautiful. We can see unconditional love only from dogs and that too without expecting anything in return. Man's best friend is Dog.... forever!

    • @shankar4330
      @shankar4330 3 ปีที่แล้ว +1

      They expect shelter and assurance of food.

    • @kaalabhirava7315
      @kaalabhirava7315 ปีที่แล้ว

      youtube.com/@kaalabhirava7315

    • @v.rajasekar5044
      @v.rajasekar5044 10 หลายเดือนก่อน

      @@shankar4330 not really. have you seen dogs around babies? babies provide nothing to them and they know it too. yet they protect them with their life.

    • @shankar4330
      @shankar4330 10 หลายเดือนก่อน

      @@v.rajasekar5044 dogs are with us for about 10000 years. You might have noticed them giving us a real bite instinctivrly and licking or trying to ease the situation. It's called learned gentleness. That's what you see with babies too. They have been programmed to stand watch when we went out for hunting.

  • @ramnikhil_7055
    @ramnikhil_7055 3 ปีที่แล้ว +343

    Anna "vadina chance vachindhi ani gatti kottinattundhi first stroke"😂

  • @JogulambaAlampurStar
    @JogulambaAlampurStar 3 ปีที่แล้ว +139

    విశ్వంలోనే అత్యంత విశ్వాసమైన జంతువు కుక్కనే సర్, చాలా మంచి వీడియో

  • @srisoma3011
    @srisoma3011 2 ปีที่แล้ว +33

    Definition for unconditional love. I am an animal lover and love such videos .

    • @saiakshaya9341
      @saiakshaya9341 ปีที่แล้ว +1

      వాటికీ వున్నంత విశ్వాసం మనిషి కి లేదు. I love u pets

  • @TrustUrSelf868
    @TrustUrSelf868 3 ปีที่แล้ว +101

    4:18 అన్నయ్య నిజంగానే కోట్టేసావ్..
    Revenge 😂😂😂😜😜😜

  • @olive-er5lj
    @olive-er5lj 3 ปีที่แล้ว +458

    Dog must be thinking what's wrong with the family today 😁

  • @pranathireddy2219
    @pranathireddy2219 3 ปีที่แล้ว +535

    Dog be like: " e pichollu andaru okesari enduko kottukuntunnaro telidu, nenu lekapothe emipotharo"😂

  • @harshavundela4536
    @harshavundela4536 7 หลายเดือนก่อน +18

    Don't buy dogs🐩 just adopt dogs🐕 .. because indie stray dogs are good and disciplined .. rather than buying unhealthy puppy (becoz of unhealthy breeding techniques followed by pet stores) give a chance to indie dogs and adopt . You can be a life saviour and give them shelter for life. From my experience im sharing this i too have adopted indie puppy . Thank you.

    • @Vishnu_Vishnu555
      @Vishnu_Vishnu555 5 หลายเดือนก่อน +3

      మేము ఒక వీధి కుక్కని adopt చేసుకున్నాము, మరి కొన్ని వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయించాము, food పెడుతున్నాము

    • @Pheonix047
      @Pheonix047 4 หลายเดือนก่อน +1

      Any specific place to adopt from

    • @harshavundela4536
      @harshavundela4536 4 หลายเดือนก่อน

      @@Pheonix047 you can choose a one from your street or neighbour street and let others know .. first step is to give vaccine shots by taking to clinic .

  • @archanacasala7617
    @archanacasala7617 3 ปีที่แล้ว +170

    Typically pets are too protective and cannies are so lovable and they are too caring and protective their owners...lots of love Rocky

  • @sanjanapatil143
    @sanjanapatil143 3 ปีที่แล้ว +879

    That dog must think this family is crazy hitting each other 🐶

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 ปีที่แล้ว +73

    Super bhayyaa!! Regular గా వీడియో లు పెట్టు... రాకీవి...!!

    • @alixash5118
      @alixash5118 3 ปีที่แล้ว +1

      Antha ledu
      Roju anta
      Sir ki Works vuntai ga
      Try to Understand sir

    • @kondalrao.cheeti1361
      @kondalrao.cheeti1361 3 ปีที่แล้ว +2

      @@alixash5118 Thanks for your suggestion.🙏🙏

  • @prithviprithvi1310
    @prithviprithvi1310 2 ปีที่แล้ว +1

    Dog's Are Real Hero's they never break our heart... So cute puppy

  • @ramuteddu7388
    @ramuteddu7388 3 ปีที่แล้ว +47

    అన్న జాగ్రత్త ఏదో ఒక రోజు మన రాఖీ నిన్ను ఇంట్లో నుండి వెల్లగొట్టేలా ఉంది😂😂😂😂😂😆😂😂❤️👨‍👩‍👧

  • @williamkery9205
    @williamkery9205 3 ปีที่แล้ว +138

    ఈ rocky లేడీస్ కి చాలా అవసరం ఎందుకంటే భర్తలు కోటినపుడు ఇది save చేస్తుంది

    • @arunat8802
      @arunat8802 3 ปีที่แล้ว +2

      😂😂😂

    • @vemulagouri105
      @vemulagouri105 3 ปีที่แล้ว +3

      Super bro

    • @sureshdasari4520
      @sureshdasari4520 3 ปีที่แล้ว

      Haha haha

    • @saik6373
      @saik6373 3 ปีที่แล้ว +7

      scene reverse ayithe wife's nunchi husband's ki kuda protection istundi

    • @GigachadHGDYDBHDB
      @GigachadHGDYDBHDB 3 ปีที่แล้ว

      bro, eemadhya bhaaryalu bharthalanu koduthunnaaru.

  • @sainathmonangiri1423
    @sainathmonangiri1423 3 ปีที่แล้ว +172

    4:20 Anna expression 😂😂😂😂😂

    • @nanisola1862
      @nanisola1862 3 ปีที่แล้ว +1

      Annaaya nenu oka papuy techanu jarman sfard ela train cheiyalii anaaa

    • @nanisola1862
      @nanisola1862 3 ปีที่แล้ว

      Plz anna give advice annna

    • @nanisola1862
      @nanisola1862 3 ปีที่แล้ว +4

      Iam big lover of dog

    • @saicharanreddy937
      @saicharanreddy937 3 ปีที่แล้ว +1

      @@nanisola1862 how to train

    • @bhargavram7902
      @bhargavram7902 3 ปีที่แล้ว +1

      420 expression🤣🤣

  • @CookieYerasi
    @CookieYerasi 5 หลายเดือนก่อน +1

    That dog loves you guys so much, he does not like to see you guys fighting. Please take care of him and give him back same love.

  • @chintureddy9254
    @chintureddy9254 3 ปีที่แล้ว +9

    Dogs have the purest souls in this entire universe... So loyal and unconditional love to their masters...
    Greatest gift / friend / companion

  • @dragonsoul6995
    @dragonsoul6995 3 ปีที่แล้ว +60

    Rocky gadu became manchi baaludu🤣🤣

  • @sriramdingari744
    @sriramdingari744 3 ปีที่แล้ว +117

    After knowing it was acting
    ROCKY be like : bale mosam chesaru mowaaa 🤣🤣

  • @satisha1113
    @satisha1113 2 ปีที่แล้ว

    very cute rocky is protecting all family members good annaya like her actions ,he cares your family more

  • @surendrababu1340
    @surendrababu1340 3 ปีที่แล้ว +40

    No doubt that this puppy dog wants no one in the family get beaten. Very loyal to the owners family.

  • @uthinkiamayoutuber1719
    @uthinkiamayoutuber1719 3 ปีที่แล้ว +97

    100th like
    4th comment
    Big fan from palasa Srikakulam Andhra Pradesh ❤️🙏

  • @sandipbiswas5159
    @sandipbiswas5159 3 ปีที่แล้ว +88

    2:09 it is the genuine love, without acting like human

  • @amulbaby1505
    @amulbaby1505 ปีที่แล้ว +1

    Really dogs are so pure hearted super rocky so cute & funny

  • @sainihhaar__7037
    @sainihhaar__7037 3 ปีที่แล้ว +56

    Rocky's inner feeling (enti ee roju intlo andariki pichi patindi) 🤣

  • @trinadhbabu2970
    @trinadhbabu2970 3 ปีที่แล้ว +63

    మీరు మీ రాకీ కి ఎంత ప్రేమ ఇస్తారో అంతకు డబల్ ప్రేమ మీకు ఇస్తుంది, మంచి గా ట్రెయిన్ చేయండి

  • @narasimhanarasimha1105
    @narasimhanarasimha1105 3 ปีที่แล้ว +152

    మన తెలుగు రాష్ట్రాల ☠️పాలకులకన్నా 100 రెట్లు నయ్యం మి 🌹రాకి👌

    • @himabinduhimabindu6749
      @himabinduhimabindu6749 3 ปีที่แล้ว

      Asalu emaina cheppara meeru

    • @himabinduhimabindu6749
      @himabinduhimabindu6749 3 ปีที่แล้ว

      Very nice andi... dog mee meeda antha love choopinchadaaniki meeru dog ni entha affection tho penchuthunnaro ardam ayyindi... God bless to ur whole family

  • @anil6755
    @anil6755 2 ปีที่แล้ว +1

    The most true and honest animal is Dog . Super bro 10000000 likes....if i had option.

  • @prateek7416
    @prateek7416 3 ปีที่แล้ว +77

    Typical German Shepherd's love for his family members ❤

  • @vaiduriampalaniappan9021
    @vaiduriampalaniappan9021 3 ปีที่แล้ว +15

    This video not only super, but great as well. I didn't understand your language but the actions proved how the dog behaves as a super human being

  • @narendharreddy8069
    @narendharreddy8069 3 ปีที่แล้ว +99

    4:18 nijam gane kotinatu undi annna😂😭

    • @ravi-jz7ym
      @ravi-jz7ym 3 ปีที่แล้ว +8

      Graphics avi😂😂😂😂

    • @BenchWiz
      @BenchWiz 3 ปีที่แล้ว +4

      Anta graphics bro 😂😂😂🤣

    • @narendharreddy8069
      @narendharreddy8069 3 ปีที่แล้ว +3

      Video lo kopam therchukunnadu anna

    • @gamervamsiaj4906
      @gamervamsiaj4906 3 ปีที่แล้ว

      😂😂😂😂

    • @AbhiShek-fk9tn
      @AbhiShek-fk9tn 3 ปีที่แล้ว +1

      @@ravi-jz7ym bahubali range range graphics bro

  • @Same12315
    @Same12315 2 ปีที่แล้ว +4

    Very cute 🥰
    German shepherds known for loyalty my favourite dog 🐕

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 ปีที่แล้ว +59

    రాకి ట్రైనింగ్ రోజు రోజు బాగా నేర్చుకుంటున్నాడు 👍👍👍

  • @alien-192
    @alien-192 3 ปีที่แล้ว +235

    Prasad Anna retire ayyaka next Rocky te manaku tech updates cheputhundi
    Like "Namaskaram na Peru Rocky meeru chustunadu RockyTechInTelugu

  • @akhilbandari216
    @akhilbandari216 3 ปีที่แล้ว +65

    THE MORE I LEARNT ABOUT HUMANS I LOVED DOGS MORE...

  • @prasadyvgk4833
    @prasadyvgk4833 2 ปีที่แล้ว +1

    Animals particularly pets are better than humanbeings.your shepard is very crazy.super video.most faithful towards you.we enjoyed a lot. Thankyou

  • @chandraphelps1725
    @chandraphelps1725 3 ปีที่แล้ว +5

    Sooo cute , dog understands hitting is not good. Dogs are sensible, they defend themselves and protect others.
    Thanks for taking care of your puppy.

  • @3trinetraeditors14
    @3trinetraeditors14 3 ปีที่แล้ว +400

    Rocky ki oka like vesukondi

    • @3trinetraeditors14
      @3trinetraeditors14 3 ปีที่แล้ว +2

      Tq bro big fan from yadadri district rajapet mandal renikunta village

    • @3trinetraeditors14
      @3trinetraeditors14 3 ปีที่แล้ว

      @@Ravi_plays correct bro

    • @rlrentertainmentsinventions
      @rlrentertainmentsinventions 3 ปีที่แล้ว

      th-cam.com/video/_W_Y1oM5rFY/w-d-xo.html
      Friends memu high speed train tayaru chesamu oka saari meeru chudandi nachithe subscribe cheyyandi plz 🙏🙏...

    • @rlrentertainmentsinventions
      @rlrentertainmentsinventions 3 ปีที่แล้ว

      th-cam.com/video/_W_Y1oM5rFY/w-d-xo.html
      Friends memu high speed train tayaru chesamu oka saari meeru chudandi nachithe subscribe cheyyandi plz 🙏🙏...

    • @3trinetraeditors14
      @3trinetraeditors14 3 ปีที่แล้ว +1

      @@rlrentertainmentsinventions bro subscribe chesanu

  • @SampathKumar-de6nk
    @SampathKumar-de6nk 3 ปีที่แล้ว +12

    Very beautiful family. All persons like d to the dog.Because,very intelligence,bravely,quickly safely to the whole family members. 🤔👍🤝🤗

  • @venkateswararao416
    @venkateswararao416 2 ปีที่แล้ว +1

    This dog never accepting violence, peace
    loving lovely dog.

  • @VardhanCh05
    @VardhanCh05 3 ปีที่แล้ว +46

    200th likeeee Namde
    2:35 showed reality of every husband😂😂😂😂😂

    • @ravi-jz7ym
      @ravi-jz7ym 3 ปีที่แล้ว

      😂😂😂

  • @gowrishankarmurthy8461
    @gowrishankarmurthy8461 3 ปีที่แล้ว +6

    Animals r more sincere than human. We have to learn a lot of lessons in life. See a bread piece, love and affection it saves ur life. Human he will forget the kind of help received. Really nice one.

  • @anjancreations444
    @anjancreations444 3 ปีที่แล้ว +45

    వదిన కొట్టు వదిన వదలద్దు... ....😂😂
    Roky sir roky అంతే!
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @stephengiese7549
    @stephengiese7549 2 ปีที่แล้ว +4

    They both should put on a disguises so the dog does not get confused. Thumbs up on this idea! Never seen anyone think of this. Way to go folks! Thanks and thanks utube.

  • @srivas7726
    @srivas7726 3 ปีที่แล้ว +71

    Prasad anna be like :15 lakhs subscribers unnaru na venkala😂❤️❤️
    Rocky :AYITE ENTI?😂
    Edit thankq for 63 likes ❤️

    • @upscedumate
      @upscedumate 3 ปีที่แล้ว

      Nice troll 😂😂😂

  • @raviprakashorikoti6992
    @raviprakashorikoti6992 3 ปีที่แล้ว +14

    Selfless love of Doggy.
    Nijanga meeru lucky anna to have such a protective, caring Pet.

  • @praghavendra9090
    @praghavendra9090 3 ปีที่แล้ว +62

    కుక్క కి ఉన్నంత విశ్వాసం ఎవరికి ఉండదు sir

  • @edigaprakash1662
    @edigaprakash1662 2 ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది సార్ . పెంపుడు జంతువులలో అతి విశ్వాసమైన జంతువు కుక్క 👍🙏

  • @mohanraokathi2809
    @mohanraokathi2809 3 ปีที่แล้ว +13

    మెలోమీరు కొట్టుకోవద్దు అని ఎంత ప్రేమగా చెబుతున్నట్టుంది.....

  • @elangomutharullapansathiam2550
    @elangomutharullapansathiam2550 3 ปีที่แล้ว +13

    Lovely family may god bless everybody and their pet dog rocky. How the small pet has so much of common sense and protects everybody.

  • @france7164
    @france7164 3 ปีที่แล้ว +16

    Take good care of this dog. He is so valuable!

  • @srilatha3022
    @srilatha3022 2 ปีที่แล้ว

    ఎంత మంచిగా విశ్వాసం ఉన్నదో .. 👌 రాఖీ 🙏🙏.. మనుషులు కూడా అంతా కల్తీ .. తిను చూడు ఎంతో విశ్వాసం గల ఉన్నది అంటే animals.. 🙏🙏👌👌

  • @pal8908
    @pal8908 3 ปีที่แล้ว +36

    🐶 ఈ వీడియో నాకు తెగ నచ్చేసింది ⭕

  • @santanudey9308
    @santanudey9308 3 ปีที่แล้ว +27

    I Don't understand yours language.... But I feel the language of Love....❤️

  • @actoramana6720
    @actoramana6720 3 ปีที่แล้ว +9

    German Shepard is Really like a family member 👌
    👏👏👏👏👏👏👏👏👏

  • @PremaPrema-w2p
    @PremaPrema-w2p หลายเดือนก่อน

    Super నిజమైన ప్రేమ ను క్యపెది విశ్వాద్దమున్న విల్లె sir manchi manasutho oka viswasamunna biddala pinchunkntu vati bhavalanu abhiprayslamu artham chesukoni vedio thesi chupinandhuku dhani pai antha istam pettu koni penchukuntunnadhuku Meeku danyavdhalu video chala bagundhi thank you sir and madam

  • @Santhoshv93
    @Santhoshv93 3 ปีที่แล้ว +6

    ఇప్పటివరకు ఐదు సార్లు చూశాను అన్న ఈ వీడియో,అయినా చూడాలనిపిస్తుంది😊😊

  • @anupbhattacharyya2829
    @anupbhattacharyya2829 3 ปีที่แล้ว +46

    I can't understand this language, but can guess. Lovely love ❤️

  • @sai_katkar
    @sai_katkar 3 ปีที่แล้ว +35

    డాగ్స్ అంటే నకు చాలా ఇష్టం ప్రసాద్ బ్రో ❤️

  • @bimalamoktan8516
    @bimalamoktan8516 ปีที่แล้ว

    Rocky is very intelligent boy ❤️❤️❤️lots of love from.me .....

  • @rajugaduvloges7488
    @rajugaduvloges7488 3 ปีที่แล้ว +14

    Video chustunna antha sepu smile alani undi anna❤❤❤

    • @rajuyadav99999
      @rajuyadav99999 3 ปีที่แล้ว

      Bro naku oka youtube channel undi ,,,,na vedios meku nachithe subscribe chesi support cheyandi bro,
      SFT FACTS Channel link : th-cam.com/channels/KKrJsRRLtvUhijXNy2qrpQ.html

  • @pavansaikumar8543
    @pavansaikumar8543 3 ปีที่แล้ว +7

    Rocky gadu chala lucky for getting caring parents like you❤️😍

  • @AstroRamanaji
    @AstroRamanaji 3 ปีที่แล้ว +6

    ప్రసాద్ గారు. మీ నిజాయితీ మీరు ఈ స్థాయిలో ఉండటానికి కారణం...గుడ్ సర్

  • @a.christian9647
    @a.christian9647 2 ปีที่แล้ว +4

    Puppy loves his family and wants harmony in the home.

  • @martinjohn5113
    @martinjohn5113 3 ปีที่แล้ว +14

    Yes, they are the true meaning of friends ship with good partner.👍🙏

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 3 ปีที่แล้ว +14

    So Beautiful family, God bless you and your Rocy, Nice family members ❤

  • @yaminikbadri8015
    @yaminikbadri8015 3 ปีที่แล้ว +6

    Very nice caring and loving too .....cute family 😀😀 takecare of ur baby dog ......

  • @boysstylesshades2909
    @boysstylesshades2909 2 ปีที่แล้ว +1

    I love u Rocky 💘 i love u ❤️ i love u 💟 i love u ❤️😘 ...my sweet dog 🐕🐕🐕🐕 ..i love u ❤️ my heart 💖💖💓..i love u .my Rocky ..i love ur attitude Rocky ..i love u ... I love u 💟 so much love u Rocky 💘 love u...my piece full .. i love u

  • @shaiksuhial8048
    @shaiksuhial8048 3 ปีที่แล้ว +12

    ROCKY always amazing and superb 🤩 Prasad Anna...!

  • @germanbarrios989
    @germanbarrios989 3 ปีที่แล้ว +16

    Muy hermoso cachorrito y sinpatico desde 🇦🇷🇦🇷🇦🇷🇦🇷🙆‍♂️🙆‍♂️🙆‍♂️

  • @a.ravindranath.
    @a.ravindranath. 3 ปีที่แล้ว +13

    అందుకే కదండి విస్వాసం కల జంతువు అంటాము....ఎనీ వే 👌👏👏

  • @sunilap6192
    @sunilap6192 2 ปีที่แล้ว +1

    Form Kerala.... With love 😍😍😍😘

  • @rahulkumara.r7950
    @rahulkumara.r7950 3 ปีที่แล้ว +53

    Prasad anna....abba KamalHassan😂😂

    • @allamdurga4406
      @allamdurga4406 3 ปีที่แล้ว

      🔱శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య అనుగ్రహంతో జాతకం చెప్పబడును.
      ⚜️Guruji::దుర్గా రాజు
      సెల్ ::[8184928822] ఈ మానవ సృష్టిలో సమస్యలు లేనివారు అంటూ ఉండరు.
      1• {{ ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావడం}}
      2• {{ పెళ్లి జరిగిన సంతానం లేకపోవడం}}
      3• {{ భార్యాభర్తల మధ్య గొడవలు రావడం....పిల్లలు లేకపోవడం}}
      4• {{ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడి పడకపోవడం}}
      {{ పిల్లలు పెద్దల మాట వినకపోవడం}}
      5• {{ స్త్రీ వశీకరణ``` పురుష వశీకరణ 100% పరిష్కరించ బడును}{ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం}}
      6• {{వ్యాపారం బిజినెస్ ల లో లాభనష్టాలు రావడం....ఉద్యోగం లేకపోవడం.....ఉద్యోగంలో సరిగ్గా నిలబడకాపోవాడం}}
      7• {{ ధనం నిలకడగా లేకపోవడం రోడ్డు ప్రమాదాలు జరగడం}}{{ రాజకీయంగా నిలదొక్కుకోలేక పోవడం}}
      8• {{ కోర్టు కుటుంబ సమస్యలు రావడం}}
      మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఒకసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును.
      Cell::[8184928822]

    • @ptatogamingyttelugu5229
      @ptatogamingyttelugu5229 3 ปีที่แล้ว

      😂😂

  • @ayyappakumarpusarla9007
    @ayyappakumarpusarla9007 3 ปีที่แล้ว +231

    Dog lovers oka like veskondi❤️

  • @manikanta6883
    @manikanta6883 3 ปีที่แล้ว +6

    At 2:50 😂
    The best Male Acter of the TH-camr😉🤣😉

  • @srimaan1464
    @srimaan1464 ปีที่แล้ว

    మాకు అర్థమైంది దీనికి ఎవరూ గొడవ పడటం ఇష్టం ఉండదు ,సర్వేజనా సుఖినోభవంతు అని కోరు కుంటుంది,, good 👌

  • @shivanagu2175
    @shivanagu2175 3 ปีที่แล้ว +58

    Rocky ni istapadey vaallandharu Oka Like Ichukondi...👍👍👍👍👍👍👍👍👍👍

  • @sheshuchoudary5079
    @sheshuchoudary5079 3 ปีที่แล้ว +16

    2:10 pipe stick drop chesinaventane calm ayindi that's great ❤️

  • @smk3854
    @smk3854 3 ปีที่แล้ว +15

    soo cute, Rocky must be lucky to be part of dog loving fam

  • @vasukisoni3883
    @vasukisoni3883 ปีที่แล้ว +1

    Awesome family.... Full of happiness 😊!! Rocky is too smart